Breaking News

టిఎస్‌పిఎస్‌సి సభ్యురాలిగా సుమిత్ర ఆనంద్‌

కామారెడ్డి, మే 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టిఎస్‌పిఎస్‌సి తెలంగాణ స్టేట్‌ సభ్యురాలిగా సుమిత్ర ఆనంద్‌ చిన్నమల్లారెడ్డి (ఉపాధ్యాయురాలు) ని రాష్ట ముఖ్య మంత్రి కేసిఆర్‌ నియమించడం జరిగింది. పిఆర్‌టియు తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యములో బుధవారం ఘనంగా సన్మానించారు.

కార్యక్రమములో జిల్లా అధ్యక్షుడు మనోహర్‌ రావు, ప్రధాన కార్య దర్శి ల‌క్ష్మీ రాజం, కామారెడ్డి మండలం అధ్యక్షుడు అశోక్‌, ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కో ఆర్డినేటర్ తుల‌ రవీందర్‌ పాల్గొన్నారు.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article