Breaking News

Daily Archives: May 20, 2021

దరఖాస్తుల‌ ఆహ్వానం

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ నిజామాబాద్‌లో గల‌ రాష్ట్రీయ బాల‌ స్వాస్థ్య కార్యక్రమంలోని సైకాల‌జిస్టు పోస్టుకు, మరియు జిల్లా టీకా అధికారి కార్యాల‌యంలో ఇమ్యునైజేషన్‌ విభాగంలో గ రిఫ్రిజిరేషన్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల‌ నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాల‌ నరేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తుల‌ను జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాల‌యం నుండి తీసుకోవాల‌ని, పూర్తి ...

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల‌ కేంద్రంలోని సర్కిల్‌ కార్యాల‌యంలో పోలీసుల‌కి అఖిల‌ భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సీఐ అభిలాష్‌ చేతుల‌ మీదుగా మాస్కులు పంపిణీ చేసినట్లు జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా సీఐ అభిలాష్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు లాక్‌ డౌన్‌ నిబంధనలు పాటించాల‌ని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరాన్ని ...

Read More »

రేపు పదో తరగతి ఫలితాలు

హైదరాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్ల‌డి కానున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్‌ పరీక్షల‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం వెలువడనున్న ఫలితాల్లో ఎఫ్‌ఏ-1 మార్కుల‌ ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పదో తరగతి ఫలితాల‌ విడుదల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం పచ్చజెండా ఊపారు. అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి సంతకం చేసిన విషయం తెలిసిందే.

Read More »

తగ్గుతున్న వైరస్‌ వ్యాప్తి, కేసులు

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ కేసులు 25 నుండి పది శాతానికి తగ్గాయని, వైరస్‌ వ్యాప్తి కూడా తగ్గుతున్నదని, ఆసుపత్రుల‌లో బెడ్స్‌, ఆక్సిజన్‌, రెమ్డెసివర్‌ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తుల‌ను గాంధీ, కోఠి లోని ఈఎన్‌టి ఆసుపత్రుల‌కు పంపించాల‌ని, లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో మార్కెట్లలో రద్దీని తగ్గించడానికి మరిన్ని తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేయాల‌ని, రెస్టారెంట్లు, హోటల్‌లో సీట్ల సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాల‌ని టిఫిన్‌ సెంటర్లలో టేక్‌ అవే మాత్రమే ...

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికి చెందిన కమ్మరి బాగ్యమ్మా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాల‌లో కాలు ఆపరేషన్‌ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలుని సంప్రదించారు. వారికి కావల‌సిన 1 యూనిట్‌ బి పాజిటివ్‌ రక్తాన్ని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో లింగంపేట్‌కి చెందిన డిఅర్‌డిఏలో ఐకేపి ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న మునోత్‌ సంజీవు సహకారంతో అందజేసినట్లు తెలిపారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. అత్యవసర పరిస్థితులో, ...

Read More »

నత్త నడకన సాగుతున్న కొనుగోళ్ళు

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ కిసాన్‌ మోర్చా కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల‌ గురించి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ యాసంగి వడ్ల కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని, 15 తేమ శాతం ఉండి ఒక్కో సంచి 41 కిలోల‌ 600 గ్రాముల‌ ...

Read More »

సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్స్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపీ బిబి పాటిల్‌ తన సొంత ఖర్చుతో 30 ఆక్సిజన్‌ కాన్సెంట్రేటర్‌ మిషన్స్‌ కామారెడ్డి జిల్లా ప్రజల‌ శ్రేయస్సు దృష్ట్యా అందించడం పట్ల రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ప్రజల‌ తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఐదు లీటర్ల కెపాసిటి గల‌ ఒక్కోదాని ఖరీదు 50 వేల‌కు పైగానే ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మిషన్‌ ...

Read More »

గోదావరి తీరాన వల‌స పక్షుల‌ సందడి

నందిపేట్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం గోదావరి తీరం వల‌స పక్షుల‌తో కల కల‌లాడుతుంది. ప్రతి సంవత్సరం వేసవిలో వాటి రాకతో ఆ ప్రాతంలో పక్షుల‌తో సందడి ఉంటుంది. నందిపెట్‌ మండల‌ జీజీ నడుకుడా గ్రామ శివారులో గోదావరి పరివాహక ప్రాతంలో ఆఫ్రికన్‌కి చెందిన ఫ్లెమింగోస్‌, మెక్సికో కి చెందిన ఫెలికన్స్‌ పక్షులు వల‌స వచ్చాయి. ప్రతి సంవత్సరం వేసవిలో పక్షుల వల‌స వచ్చి వెళ్లడం జరుగుతుందని నందిపేట అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి ...

Read More »

నిత్యావసర వస్తువుల నియంత్రణలో 15 కేసులు నమోదు

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో లాక్‌ డౌన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజల‌కు నిత్యావసర వస్తువుల ధరల‌ను నియంత్రణలో ఉంచే విధంగా తీసుకునే చర్యల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో 15 కేసులు నమోదు చేసినట్లు ఇందుకుగాను 32 వేల‌ రూపాయలు జరిమానా విధించినట్లు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర వస్తువుల‌ బ్లాక్‌ మార్కెటింగ్‌ కాకుండా, అధిక ధరల‌కు విక్రయించకుండా అక్రమాల‌కు పాల్ప‌డేవారిపై తీసుకునే చర్యల్లో భాగంగా ఈనెల‌ 16 నుండి 20వ తేదీ వరకు ...

Read More »

అభివృద్ధి పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ బిగాల‌ ఫులాంగ్‌ చౌరస్తా వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల‌ని గురువారం పరిశీలించారు. ఫులాంగ్‌ చౌరస్తా వద్ద నాటిన పాల్మ్‌ ట్రీ ని పరిశీలించి ప్రస్తుతం వేసవి కాలం అయినందున చెట్లకి సరిపడా నీటి వసతి కల్పించాల‌ని కోరారు. ఫులాంగ్‌ బ్రిడ్జి పైనా నిర్మిస్తున్న వాకింగ్‌ ట్రాక్‌ పరిశీలించి కాంట్రాక్టర్‌కి పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట కాంట్రాక్టర్‌ తదితరులున్నారు.

Read More »

సేవా హీ సంఘటన్‌

నిజామాబాద్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్‌ పాల్‌ సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలోని 5వ డివిజన్‌ (బోర్గాం) లో నిరుపేదల‌కు ఆహార వితరణ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్‌ సందగిరి సౌజన్య, బీజేవైయం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ రెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆమందు విజయ్‌, భాస్కర్‌ రెడ్డి, ఆశీష్‌, ఉల్లెంగ నవీన్‌, నితిన్‌ రెడ్డి తదితరులు ...

Read More »

నేను మీ మంత్రి ప్రశాంత్‌రెడ్డిని…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేను మీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీ యోగక్షేమాలు తెలుసుకొమ్మని నన్ను ఇక్కడికి పంపించారు. మీరు త్వరలోనే పూర్తిగా కోలుకుంటారు. ధైర్యంగా ఉండండి. మీకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసాం. ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం మీకు పూర్తి అండగా ఉంటుంది. డాక్టర్లు, నర్సులు మీ బాగోగులు చూసుకుంటున్నారు. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకుని ఇంటికి వెళ్తారు. అని మంత్రి కోవిడ్‌తో ఐసియులో చికిత్స పొందుతున్న ...

Read More »