Breaking News

రేపు పదో తరగతి ఫలితాలు

హైదరాబాద్‌, మే 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు శుక్రవారం వెల్ల‌డి కానున్నాయి. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్‌ పరీక్షల‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం వెలువడనున్న ఫలితాల్లో ఎఫ్‌ఏ-1 మార్కుల‌ ఆధారంగా గ్రేడ్లు కేటాయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.

పదో తరగతి ఫలితాల‌ విడుదల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం పచ్చజెండా ఊపారు. అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి సంతకం చేసిన విషయం తెలిసిందే.

Check Also

31వరకు టీఎస్ ఈసెట్ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు పొడగింపు..

హైద‌రాబాద్‌, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ ఈ సెట్‌–21 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు గడువును మ‌రోమారు ...

Comment on the article