Breaking News

Daily Archives: May 22, 2021

హెల్త్‌ సెంటర్‌ సిబ్బందికి పండ్లు పంపిణీ చేసిన మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ చంద్రశేఖర్ కాల‌నీ, అర్సపల్లి, మాల‌పల్లి, ఇంద్రపూర్‌లో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలు, నర్సులు, స్టాఫ్‌ నర్సు, ఫార్మాసిస్ట్లు, ఇతర సిబ్బందికి నగర మేయర్‌ నీతూ కిరణ్‌ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ గత సంవత్సర కాలం నుంచి కరోనా వ్యాధి విజ ృంభిస్తున్న, లాక్‌ డౌన్‌ పరిస్థితుల్లో ప్రజలందరు ఇళ్లకే పరిమితమైన, వైరస్‌ బారినపడే ప్రమాదం ఉన్న ఎక్కడ భయపడకుండా ఇంటికి తిరుగుతూ ...

Read More »

అనవసరంగా రోడ్లపైకి వస్తే చర్యలు

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని దుకాణ సముదాయాల‌ను జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డితో పాటు పోలీసులు శనివారం పరిశీలించారు. రోజు ఉదయం పది గంటల‌ లోపే లాక్‌ డౌన్‌ కారణంగా మూసివేయాల‌ని లేనిచో చర్యలు చేపడతామని అన్నారు. అలాగే సుభాష్‌ వీక్లీ మార్కెట్‌ మూసివేయాల‌ని ఆమె హెచ్చరించారు. ఉదయం 6 నుండి తెరిచి పది గంటల‌లోపే దుకాణాలు మూసి వేయాల‌ని పోలీసులు తెలిపారు. అనంతరం నిజాం సాగర్‌ రోడ్‌లో అనవసరంగా వచ్చేవారు 10 గంటలు దాటిన తర్వాత ...

Read More »

31 లోగా ధాన్యం కొనుగోలు పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 3.38 ల‌క్షల‌ మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. బాన్సువాడ ఎంపీడీవో కార్యాల‌యంలో ధాన్యం కొనుగోళ్లపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఇంకా 80,000 మెట్రిక్‌ టన్నుల‌ ధాన్యం కొనుగోలు చేయవల‌సి ఉందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఈనె ల 31లోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో నాణ్యత ప్రమాణాలు పాటించాల‌ని సూచించారు. ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాల‌ నుంచి కొనుగోలు ...

Read More »

ఆసుపత్రుల‌లో పారిశుద్ధ్యం, హరితహారం కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించాలి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లారిటీ ఇచ్చారని దానితోపాటు ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాల‌ని, లేబర్‌ టర్న్‌ అవుట్‌ పెంచుకోవడంతో పాటు నర్సరీలో మొక్కల‌ను కాపాడాల‌ని హరిత హారంలో నాటిన మొక్కల‌ను బతికించడానికి ప్రతిరోజు నీటిని అందించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి మండల‌ స్థాయి గ్రామస్థాయి అదేవిధంగా మండల‌ ప్రత్యేక అధికారుల‌ను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్సులో లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు ...

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న వృద్ధురాలికి రక్తదానం

కామరెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన క‌ల్లూరి రామవ్వ జిల్లా కేంద్రంలోని వర్ష వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. వారికి కావల‌సిన ఏబి పాజిటివ్‌ రక్తాన్ని కామారెడ్డికి చెందిన కోడె నాగరాజు రక్తదాత సహకారంతో అందజేయడం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం ...

Read More »

నందిపేట్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

నందిపేట్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల‌లో గడిచిన 24 గంటల‌ వ్యవధిలో నిర్వహించిన కరోన టెస్ట్‌లో శనివారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 33 మందికి టెస్ట్‌లు చేయగా ఎవరికి ఏమి సమస్య రాకుండ జీరో అయింది. డొంకేశ్వర్‌ ఆసుపత్రి పరిధిలో 18 మందికి టెస్టులు చేయగా ఒకే ఒక్క కేసు నమోదు అయింది. అక్కడ కూడ త్వరలో జీరోకు చేరుకొంటామని డాక్టర్‌ గంగ ...

Read More »

ఆక్సీజన్‌ అవసరమైతే కాల్‌ చేయండి…

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజ ృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఒక వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే మరోవైపు ఆక్సిజన్‌ కొరత మరిన్ని ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఇలాంటి కరోనా సంక్షోభం సమయంలో అభాగ్యుల‌కు అండ‌గా నిలుస్తూ మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌, కరీం ఫౌండేషన్‌ ద్వారా ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందిస్తూ ...

Read More »

రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో ప్రజల‌ రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ అదనపు కలెక్టర్‌ చంద్ర శేఖర్‌తో కల‌సి లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు తీసుకోవాల్సిన చర్యల‌పై చర్చించారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వైరస్‌ తగ్గు ముఖం పడుతున్నదని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల‌ని రద్దీ అధికంగా ...

Read More »

లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు కలెక్టర్‌, సిపి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ ఆదేశించారు. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాల‌ని అప్పుడే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారుల‌ను ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, నగర కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డిఓ రవి ...

Read More »

బోధన్‌లో లాక్‌ డౌన్‌ కఠినతరం

బోధన్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు బైక్ ల‌పై తిరుగుతూ ప్రజలెవరు బయటకి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల‌ను చెదర గొట్టారు. బోధన్‌ ఏసీపీ రామారావు నేత ృత్వంలో పకడ్బందీ చర్యల‌ను పోలీసులు చేపడుతున్నారు. బోధన్‌ పట్టణం ఆచన్‌ పల్లి, శక్కర్‌ నగర్‌, పోస్ట్‌ ఆఫీసు, రాకాసిపెట్‌ గుండా పోలీసులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార షాపుల‌ను మూసివేయించారు. లాక్‌ డౌన్‌ సమయంలో ...

Read More »

జర్నలిస్టుల‌కు ఎన్‌ 95 మాస్కుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృందావనం, భారతి గార్డెన్స్‌, భారతి డిజిటల్స్‌ అధినేత గాదె కృష్ణ సౌజన్యంతో నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ సభ్యుల‌కు ఎన్‌ 95 మాస్కుల‌తో పాటు 10 లీటర్ల సానిటైజర్‌ డబ్బాల‌ను జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర చేతుల‌ మీదుగా ప్రెస్‌ క్లబ్‌ కమిటీకి అందజేశారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో జర్నలిస్టుల‌కు వారు పంపిణీ చేసారు. కరోనా విపత్కర సమయంలో ఫ్రంట్‌ వారియర్స్‌గా ప్రాణాల‌కు తెగించి పని చేస్తున్న ప్రింట్‌ ...

Read More »