Breaking News

కామారెడ్డికి మరో అంబులెన్సు

కామారెడ్డి, మే 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంపీ నిధుల‌ నుండి 17 ల‌క్షల విలువగల‌ అంబులెన్స్‌ను ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఎంపీ బిబిపాటిల్‌, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. అలాగే రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో 10 స్ట్రేచర్‌ల‌ ను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేశారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article