Breaking News

Daily Archives: May 24, 2021

ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ల‌యన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో రక్తదానం

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కామారెడ్డి డైమండ్స్‌ లైన్స్‌ క్లబ్‌ సహకారంతో స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సమయంలో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన యువతీ యువకులు సతీష్‌ కుమార్‌ గౌడ్‌, సాగర్‌ గౌడ్‌, ధనుంజయ గౌడ్‌, కటిక సాగర్‌, శిరీష గౌడ్‌, రుచిత గౌడ్‌ తదితరులు రక్తదానం గావించి ఆపదలో ఉన్న వారిని కాపాడారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ...

Read More »

యువకుల‌ రక్తదానం

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఏరియా ఆస్పత్రిలో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని నోడల్‌ ఆఫీసర్‌ ఆకుల‌ విట్టల్‌ రావు తెల‌పడంతో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ఆదేశానుసారం 40 వ వార్డు కౌన్సిల‌ర్‌ విజయ భాస్కర్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నాగరాజు, ఖాజా, ముక్తార్‌, సాయి, పద్మాజివాడికి చెందిన నలుగురు యువకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అజహర్‌, రాము, వినోద్‌, ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఆక్సిజన్‌ సిలిండర్లు అందజేస్తున్న మాజీ మంత్రి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ వారి షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ ద్వారా కరోనా బాధితునికి సమయానికి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందించి కాంగ్రెస్‌ నాయకులు ప్రాణాలు కాపాడారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం ర్యగట్లపల్లి గ్రామానికి చెందిన కరోన వ్యాధితో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి శ్వాస తీసుకోలేక బాధపడుతున్న పాపయ్య గారి బాల్‌ రెడ్డికి ఆక్సిజన్‌ సిలిండర్‌ అందించిన షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌ వారికి బాధిత కుటుంబ ...

Read More »

ఎస్‌ఐ జన్మదినం సందర్బంగా వంట సామగ్రి పంపిణీ

నందిపేట్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ఎస్‌ఐ శోభన్‌ బాబు జన్మదిన వేడుకల‌ను ఎంవైసి ముస్లిమ్‌ యూత్‌ కమిటీ ఆధ్వర్యంలో మండల‌ కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవైసి సభ్యులు లాక్‌ డౌన్‌ సడలింపు సమయం అయిన ఉదయం 8 గంటల‌ సమయంలో కేక్‌ కట్‌ చేసి ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపి ఆయన చేతుల‌ మీదుగా పేద ప్రజల‌కు వంట సామగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎంవైసి నాయకులు మాట్లాడుతూ కరోన కష్టకాలంలో రాత్రనక ...

Read More »

సేవాలాల్‌ మందిర నిర్మాణానికి విరాళం

నందిపేట్‌, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని దత్తాపూర్‌ గ్రామంలో లంబాడీ ఆరాధ్య దైవమైన సేవాలాల్‌ మహారాజ్‌ మందిర నిర్మాణం కొరకు నందిపేట్‌ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు మాన్పుర్‌ భూమేష్‌ 11 వేల‌ రూపాయల‌ విరాళాన్ని సోమవారం అందించారు. మాన్పుర్‌ భూమేష్‌ మాట్లాడుతు దత్తపూర్‌ గ్రామస్తుల‌ కోరిక మేరకు తనకు తోచిన సహాయం చేశానన్నారు. ఇతర దాతలు కూడ ముందుకు వచ్చి వారికి సహకరించాల‌ని కోరారు

Read More »

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేయాలి

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని రోహిణి కార్తి కంటే ముందే యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాల‌ని బిజెపి కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జ్‌ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి గారు డిమాండ్‌ చేశారు. రైతు సమస్యల‌పై సోమవారం బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కోవిడ్‌ మార్గదర్శకాలు అనుసరిస్తూ ఇంటి వద్దనే రైతు గోస బిజెపి పోరు దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల‌ ...

Read More »

పరిశోధనా రంగంలో యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతా

డిచ్‌పల్లి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన తెలంగాణ రాష్ట్రంలో పరిశోధనా రంగంలోనే తెలంగాణ యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలుపుతానని నూతన ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్ వెల్ల‌డిరచారు. సోమవారం ఉదయం తెలంగాణ విశ్వవిద్యాల‌యానికి ఉపకుల‌పతి ఆచార్య డి. రవీందర్‌ విచ్చేశారు. వారికి రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం పుష్పగుచ్చంతో స్వాగతం పలికి వీసీ చాంబర్‌లోకి ఆహ్వానించారు. తన వీసీ ఆస్థానంలో కూర్చున్న ఆచార్య డి. రవీందర్ తెలంగాణ విశ్వవిద్యాల‌య ఉపకుల‌పతి బాధ్యతలు స్వీకరించారు. దీనికి సంబంధించి రిజిస్ట్రార్‌ ఉపకుల‌పతి బాధ్యత ...

Read More »