Breaking News

సేవాలాల్‌ మందిర నిర్మాణానికి విరాళం

నందిపేట్‌, మే 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని దత్తాపూర్‌ గ్రామంలో లంబాడీ ఆరాధ్య దైవమైన సేవాలాల్‌ మహారాజ్‌ మందిర నిర్మాణం కొరకు నందిపేట్‌ గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు మాన్పుర్‌ భూమేష్‌ 11 వేల‌ రూపాయల‌ విరాళాన్ని సోమవారం అందించారు.

మాన్పుర్‌ భూమేష్‌ మాట్లాడుతు దత్తపూర్‌ గ్రామస్తుల‌ కోరిక మేరకు తనకు తోచిన సహాయం చేశానన్నారు. ఇతర దాతలు కూడ ముందుకు వచ్చి వారికి సహకరించాల‌ని కోరారు

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article