Breaking News

Daily Archives: May 25, 2021

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేయుట కొరకు డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కూడా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం నుండి డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని అన్ని వీధుల‌ను, ప్రధాన రహదారుల‌ను పరిశీలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల‌ సూచనలు, లాక్‌ డౌన్‌ నియమ నిబంధనలు మీడియా ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా అందరికి తెలిసినప్పటికిని చాలామంది అవేమీ తమకి పట్టవు అంటూ ఇంకా రోడ్ల ...

Read More »

అర్దరాత్రి గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన వడ్లకొండ భార్గవి (24) అనే మహిళ కు డెలివరీ నిమిత్తం బి. నెగిటివ్‌ రక్తం అవసరం ఉండగా ఉదయం 3 గంటల‌కు కామారెడ్డి రక్తదాతల‌ వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల‌ నవీన్‌, శివ కుమార్‌ను సంప్రదించారు. ఇంత లాక్‌డౌన్‌లో కూడా స్వచ్చందంగా ఉమేష్‌ అనే అపద్బాంధవుడు ఒక్క గంటలో స్పందించి మానవత్వంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. భార్గవి వ‌ల్ల‌ భర్త హరి కృష్ణ ఫోన్‌ ...

Read More »

కష్టకాలంలో పని కల్పించాలి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కష్టకాలంలో గ్రామాల‌లో ప్రతి ఒక్కరికీ పని కల్పించాల‌ని, కూలీల‌ శాతం పెరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఉపాధి హామీ అధికారుల‌ను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్‌, జిల్లా గ్రామీణ అభివ ృద్ధి అధికారి బి.వెంకట మాధవ రావు, జిల్లా పంచాయతీ అధికారి సాయన్న, మండల‌ అభివ ృద్ధి అధికారులు, మండల‌ ...

Read More »

లాక్‌డౌన్‌ పరిశీలించిన జిల్లా కలెక్టర్‌

కామరెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో లాక్‌ డౌన్ అమలుతీరును జిల్లా కలెక్టర్‌ శరత్‌ మంగళవారం పరిశీలించారు. పాత బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, సిరిసిల్ల‌ రోడ్డు సందర్శించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులు మాస్కులు తప్పనిసరిగా ధరించాల‌ని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులు కూర్చునే విధంగా చూడాల‌ని రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ సత్యంను ఆదేశించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాల‌ని కోరారు. ప్రయాణికుల‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటా జ్వరం సర్వే, లాక్‌ ...

Read More »

కళ్యాణల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల‌ సురేందర్‌ కళ్యాణల‌ క్ష్మి, షాది ముభారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ల‌బ్ధిదారులందరినీ ఒకే దగ్గరకు చేర్చకుండా మండలంలోని గ్రామాల్లో పంపిణీ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి కరోనా నిబంధనల‌ను పాటిస్తూ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 1 కోటి 16 ల‌క్షల‌ 18 వేల‌ 676 రూపాయల‌ 161 చెక్కులు, చెక్కుల‌తో పాటు ఆడపడుచుల‌కు పెళ్లి కానుకగా పట్టు చీరను ఎమ్మెల్యే ...

Read More »

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని రాజ్య సభ సభ్యులు కే. ఆర్‌. సురేశ్‌ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్ పిలుపుమేరకు మంగళవారం తన పుట్టినరోజును పురస్కరించుకుని రాజ్య సభ సభ్యులు సురేష్‌ రెడ్డి బంజారా హిల్స్‌లోని తన నివాసంలో గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వారి మనవరాళ్లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎం.పీ మాట్లాడుతూ పచ్చదనం పెంచడం ...

Read More »

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ క్లబ్‌ విధులు ప్రశంసనీయంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అభినందించారు. రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని సదుపాయాల‌తో 15 స్ట్రెచర్‌ బెడ్స్‌ విరాళంగా అందజేశారు. కలెక్టర్‌ చాంబర్‌ ముందు మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రోటరీ క్లబ్‌ ప్రతినిధులు కలెక్టర్‌కు అందించి ప్రారంభింపజేశారు. అందుకు కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేస్తూ కరోనా ఆపద సమయంలో స్వచ్చంద సంస్థలు ఎన్నో ...

Read More »

ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి సన్మానం

మోర్తాడ్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మోర్తాడ్‌ మండల‌ ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి మోర్తాడ్‌ పీఏసీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు బద్దం అశోక్‌ రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు భూమ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సాయన్న, క్యాషియర్‌ విజయ్‌ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బద్దం అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజల‌కు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సేవలందించడం ఎంతో ...

Read More »

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు మందులు ఇస్తున్నారా మీ ఆరోగ్య విషయాలు పర్యవేక్షణ చేస్తున్నారా అని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కరోనా వచ్చిన పేషంట్‌ల‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే ద్వారా కరోనా ల‌క్షణాలు ఉన్న 12 మందికి ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని కోవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుండి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డోర్‌ టు డోర్‌ సర్వే రెండు విడతల్లో ఆశా ...

Read More »

నందిపేట్‌లో భారీ చోరీ

నందిపేట్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల‌ కేంద్రంలోని బర్కత్‌పుర కాలోనిలో భారీ చోరీ జరిగింది. వివరాల‌కు వెళితే డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ అలియాస్‌ మద్వా నందిపేట్‌లోని ఆర్మూర్‌ బై పాస్‌ ప్రక్కన గ బరకత్‌పుర కాలోనిలో 10 సంవత్సరాల‌ క్రితం ఇల్లు నిర్మించి భార్య పిల్ల‌ల‌ను ఇక్కడ ఉంచి పొట్టకూటి కోసం దుబాయ్‌లో వల‌స లేబర్‌గా పని చేస్తూ భార్య పిల్ల‌ల‌ను పోషించుకుంటున్నాడు. అయితే అతని భార్య తమ్ముడు నెల‌ రోజుల‌ క్రితం నవీపేట్‌లో ...

Read More »