Breaking News

ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి సన్మానం

మోర్తాడ్‌, మే 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండల‌ కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మోర్తాడ్‌ మండల‌ ప్రెస్‌ క్లబ్‌ కార్యవర్గానికి మోర్తాడ్‌ పీఏసీఎస్‌ సొసైటీ అధ్యక్షుడు బద్దం అశోక్‌ రెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు భూమ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సాయన్న, క్యాషియర్‌ విజయ్‌ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా బద్దం అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయులు ప్రస్తుత కరోనా కష్టకాలంలో ప్రజల‌కు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి సేవలందించడం ఎంతో వెల‌కట్టలేనిది అన్నారు. కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

22న సర్వసభ్య సమావేశం

మోర్తాడ్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల‌ ప్రజా పరిషత్‌ కార్యాల‌యంలో ఈ నెల‌ ...

Comment on the article