Breaking News

అంబులెన్స్ ప్రారంభం

నిజామాబాద్‌, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎన్ఆర్ఐ దాతలు డొనేట్ చేసిన అంబులెన్్స‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. నిర్మాణం ఇండియా తరఫున నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పటాలోళ్ల మోహన్ రెడ్డి, పడిగెల రాజు ఇతర ఎన్ఆర్ఐల‌ డొనేషన్ తో ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్్స‌ను డొనేట్ చేశారు.

బుధవారం నాడు కలెక్టర్ ఛాంబర్ వద్ద అంబులెన్్స‌ను కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంబులెన్్స‌ అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సంబంధిత ప్రతినిధులు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమా రాజ్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మొబైల్‌ కూరగాయల‌ వాహనాలు ప్రారంభం

నిజామాబాద్‌, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనసాగుతున్న లాక్‌ డౌన్‌ ను ద ృష్టిలో పెట్టుకొని ...

Comment on the article