Breaking News

లాక్‌డౌన్ ప‌రిశీలించిన ఎస్‌పి శ్వేత‌

కామారెడ్డి, మే 26

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కరోనా విజృంభణ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కూడళ్లలో, ప్రస్తుతము దేవునిపల్లీలోని ప్రధాన రహాదారిలో వివిధ వీధుల గుండా ప్రత్యేకంగా ఎస్పీ శ్వేతా రెడ్డి నడుచుకుంటూ ప్రజల రాక పొకలపై దృష్టి సారించారు.

అనవసరంగా రోడ్లపైకి వ‌చ్చి పోయె వారి పట్ల దృష్టి సారించి నిబంధ‌నలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటు తానే స్వయంగా ప్రతి రోజు ప్రజల శ్రేయస్సు కై కరోనా నిర్మూలనలో తనదైన శైలిలో కామారెడ్డి కేంద్రములో కలియ తిరుగుతూ ఎప్పటికప్పుడు, పోలీస్ బందోబస్తును వారి పని తీరును ప్రత్యక్షంగా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article