Breaking News

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును రెండో సారి పొడిగించారు. గతంలో పెంచిన గడువు బుధవారంతో ముగియగా.. దాన్ని జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు.

లాసెట్‌ దరఖాస్తుల గడువు కూడా..

ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Check Also

నిల‌కడగా సిఎం ఆరోగ్యం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుకి సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో ...

Comment on the article