Breaking News

చెక్కులు పంపిణీ చేసిన ఎంఎల్ఏ

కామారెడ్డి, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శుక్ర‌వారం రామరెడ్డి మండలంలోని గొల్లపల్లి కి చెందిన వారికి ఎమ్మెల్యే జాజ‌ల సురేంద‌ర్ కళ్యాణ లక్మి చెక్కులు పంపిణీ చేశారు.

కార్యక్రమములో మండల ఎంపీపీ దశరత్ రెడ్డి, వైస్ ఎంపీపీ మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ దాదా, మండల రైతు బంధు అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు.

Check Also

డ్రోన్‌ కెమెరాల‌ ద్వారా లాక్‌డౌన్‌ పరిశీల‌న

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ కేంద్రంలో లాక్‌ డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా ...

Comment on the article