Breaking News

వివేకానంద విద్యాపథకం దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని బాహ్మ్రణ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివేకానంద విదేశీ విద్యా పథకం దరఖాస్తు గడువును పొడిగించినట్లు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ బుధవారం తెలిపింది.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. గడువును ఈ నెల 28 నుంచి వచ్చే నెల 18 వరకు పొడిగించినట్లు వెల్లడించింది.

Check Also

టిఎస్‌పిఎస్‌సి సభ్యులు వీరే…

హైదరాబాద్‌, మే 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌, సభ్యుల‌ను బుధవారం, ...

Comment on the article