Breaking News

బిజెపి ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం

నందిపేట్‌, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోదీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాక్లూర్, నందిపేట్ మండలాల లో యువ మోర్చా ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కో ఆర్డినేటర్ పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ 7 సంవత్సరాల లో నరేంద్రమోడీ సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఆదివారం ప్రతి మండలంలో 5 గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, మందుల బాలు, నాగ సురేష్, ఎలిగేటి రాజు, వినోద్ కుమార్, కొట్టురు ఆనంద్, సంజీవ్, బజ్జు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article