Breaking News

క‌ళ్యాణ‌ల‌క్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఎల్లారెడ్డి, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః శ‌నివారం ఎల్లారెడ్డి నియోజకవర్గ రాజంపేట్ మండలానికి చెందిన 39 మంది లబ్దిదారులకు రూ. 39 ల‌క్ష‌ల 4 వేల 524 చెక్కులను ఆర్గొండ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే సురేందర్ పంపిణి చేశారు.

సదాశివనగర్ మండల 131 మంది కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ లబ్దిదారులకు రూ.1 కోటి 31 ల‌క్ష‌ల 15 వేల 196 రూపాయల 131 చెక్కులు మరియు చెక్కుతోపాటు పెళ్లి కానుకగా పట్టు చీరలను స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణి చేశారు.

కార్యక్రమాలలో ఆయా మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సొసైటీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

వెనకబడిన ప్రాంతాల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలి

ఎల్లారెడ్డి, జూన్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరి సహకారంతో ఎల్లారెడ్డి పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దాల‌ని ...

Comment on the article