Breaking News

ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా

హైద‌రాబాద్‌, మే 29

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, సాధారణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో (2021 – 22) ప్రవేశానికి గాను 30.05.2021 జరిగే రాత పరీక్ష వాయిదా వేయడం జరిగిందని గురుకుల సెట్ కన్వీనర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. తదుపరి తేదీ ఎప్పుడు నిర్వహిస్తామనేది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలియజేస్తామని చెప్పారు.

Check Also

సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ కొరకు 18 కేంద్రాలు

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఈనెల 28, 29 తేదీలలో సూపర్ స్ప్రెడర్లకు అందించే ...

Comment on the article