Breaking News

నేటి ప‌ద్యం

అంశం ః శ్రీ రామాయణం

రమ్య కాంతులీను రామాయణమిలపై

మేటి రత్నమగుచు నేటి వరకు

పదము పదము లోన పగడపు ప్రభలతో

భక్త జనుల మతుల పదిల పడెను.

ర‌చ‌యిత్రి…
తిరునగరి గిరిజా గాయత్రి

Check Also

ఆర్మూర్‌లో ఛత్రపతి శివాజీ జయంతి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ అధ్యక్షుడు ...

Comment on the article