Breaking News

Armoor

గ్రంథాలయాలను ఆధునీకరించాలి

ఆర్మూర్ నవంబర్ 22 గ్రంథాలయాలను ఆధునీకరించి అభివృద్ది పరచాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆర్మూర్ పట్టణంలోని పాత బస్టాండ్ లో గల గ్రంథాలయం ముందు ఏబివిపి నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఏబివిపి జిల్లా కోకన్వీనర్ కేతావత్ వాసు మాట్లాడుతూ గ్రంథాలయాలను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని అందులో భాగంగానే జిల్లాలోని 44 గ్రంధథాలయాలకు గాను 84 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 39 మంది మాత్రమే ఉన్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వాలు స్పందించి గ్రంథాలయాలను అభివృద్ది పరిచి వెంటనే ఖాళీగా ఉన్న ...

Read More »

రాష్ర్టస్థాయి హ్యాండ్ బాల్ టోర్నికి విజయ్ విద్యార్థి ఎంపిక

ఆర్మూర్ నవంబర్ 22 రాష్ర్టస్థాయి హ్యాండ్ బాల్ అండర్ 17 అంతర్ పాఠశాలల పోటీలకు ఆర్మూర్ విజయ్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ శనివారం తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి. సాయిచరణ్ నిజామాబాద్ లోని జిల్లా క్రీడ మైదానంలో జరిగిన హ్యాండ్ బాల్ టోర్నమెంట్ లో ప్రతిభ కనబర్చి రాష్ర్టస్థాయికి ఎంపికైనట్లు ఆమె తెలియజేశారు. ఏంపికైన విద్యార్థులు ఈ నెల 26,27 తేదీలలో వరంగల్ లో నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గోంటారని ఆమె ...

Read More »

ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఓక కేసు పరిష్కారం

ఆర్మూర్ నవంబర్ 22 ప్రతి శనివారం ఆర్మూర్ పట్టణంలోని డిఏస్పీ కార్యాలయంలో నిర్వహించే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లో ఈ వారం ఎకకేసు పరిష్కారం అయినట్లు డిఏస్పీ ఆకుల రాంరెడ్డి తెలిపారు. మరో 3 కేసులను వచ్చే వారానికి వాయిదా వేసినట్లు ఆయన పేర్కోన్నారు.

Read More »

యోగా తో అన్ని స‌మ‌స్య‌లు దూరం

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : నిత్యం మోగా చేయండి ఆరోగ్యంగా నిల‌వండి అనే రాందేవ్ బాబా నినాదాన్ని అమ‌లు చేయ‌డానికి ఆయ‌న శిశ్యుడు రాజేంధ‌ర్ ఈ నెల 23, 24వ తేదిల‌లో సాయంత్రం ఆర్మూర్ మండ‌లంలోని పెర్కిట్ గ్రామంలోని ఎంఆర్ గార్డెన్స్ లో ఉచిత యోగా శిక్ష‌ణ శిభిరాన్ని ప్రారంబిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ శిబిరం రెండు బ్యాచులుగా నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంత‌న్నారు. ఉద‌యం 6గంట‌ల నుండి 7గంట‌ల 30 నిమిశాల వ‌ర‌కు, సాయంత్రం 6 గంట‌ల నుండి 7 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు. ...

Read More »

సిద్దుల‌గుట్ట‌ను సంద‌ర్శిచిన ఎన్ సిసి క‌మాండ‌ర్ రోహిత్ కుమార్

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : ఆర్మూర్ స‌వ‌నాత‌పురం సిద్దుల గుట్ట‌ను 12ఎ బెటాలియ‌న్ ఎన్ సీసీ క‌మాండ‌ర్ ఆఫీస‌ర్ క‌ల్నల్ రోహితాష్ కుమార్ శ‌నివారం ఎన్సీసీ కార్య‌క‌ర్త‌ల‌తో సంద‌ర్శించి గుట్ట పై ఉన్న శివాల‌యం, రామాల‌యం, హ‌నుమాన్ మందిరాల‌ను ద‌ర్శించి గుట్ట‌యొక్క మ‌హ‌త్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయ‌న వెంట సుద‌ర్శ‌న్, విజ‌య్, మల్లేష్, ఎన్ సీసీ కార్య‌క‌ర్త‌లు త‌దీత‌రులు పాల్గ‌న్నారు.

Read More »

7గురు పేకాట రాయుల్ల అరెస్ట్

ఆర్మూర్, న‌వంబ‌ర్22 : ఆర్మూర్ మండ‌లం పెర్కిట్ గ్రామంలోని గ‌డి వ‌ద్ద శుక్ర‌వారం పేకాట ఆడుతున్న 7గురు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన‌ట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ఓ ర‌వి కుమార్ తెలిపారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పేకాట స్థావ‌రం పై దాడి చేసి పేకాట‌రాయుళ్ల‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వీరి వ‌ద్ద నుండి రూ. 50 వేయిల 560ల‌ను, పేకముక్క‌ల‌ను స్వాదీనం చేసుకున్న‌ట్లు ఎస్ హెచ్ఓ పేర్కొన్నారు. ఇంకా ఎక్క‌డైనా పేకాట‌, మ‌ట్కా ఆడుతున్నారన్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ ...

Read More »

సిద్దార్థ కళాశాలలో ఫ్రేషర్స్ డే సంబరాలు

ఆర్మూర్ నవంబర్ ఆర్మూర్ పట్టణంలోని స్థానిక సిద్దార్థ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఫ్రేషర్స్ డే కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆటపాటలు, కేరింతలతో కళాశాల ప్రాంగణం మారుమ్రోగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన కళాశాల చైర్మన్ ఆర్మూర్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జీ రాజారాం యాదవ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు అంకితభావంతో అధ్యాపకులు చెప్పిన బోధనలను శ్రద్దగా విని అర్థం చేసుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ...

Read More »

జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఆర్మూర్, నవంబర్ 21 గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండలంలోని గోవింద్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం గోవింద్ పేట్ జీపీ కార్మికులు పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సర్పంచ్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సిఐటియు ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ గ్రామ సఫాయి సిబ్బంది 6 గురు పని చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందికి రూ.3.500 వేతనం ఇవ్వాలని తీర్మాణం చేసినప్పటికీ గత నాలుగు ...

Read More »

రాష్ర్టస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కి విజయ్ విద్యార్థుల జట్టు

ఆర్మూర్ నవంబర్ 21 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన విజయ్ హైస్కూల్ విద్యార్థుల జట్టు రాష్ర్టస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల వైస్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగ ఆమె మాట్లాడుతూ నిజామాబాద్ లోని దాస్ నగర్ లోని నవ్యభారతి గ్లోబస్ పాఠసాలలో నిర్వహించిన 22వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో వాతావరణం, శీతోష్ణస్థితి, సమాజసంస్కృతి అనే అంశాలపై ప్రాజేక్టును ప్రదర్శించిన టి. హనికా, ఎ. శివాణి, ఎస్. అనూష, ఎస్. వైష్ణవి, ...

Read More »

ఆసుప‌త్రి స‌ల‌హా క‌మిటీ స‌భ్యుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య‌

ఆర్మూర్, న‌వంబ‌ర్21 : జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ‌ ఆసుప‌త్రి స‌ల‌హా మంగ‌డ‌లి స‌భ్యుడిగా ఆర్మూర్ ఎంపీపీ పోతు న‌ర్స‌య్య‌ను గురువారం నియ‌మింగారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ధ‌ఫేదార్ రాజు అధ్య‌క్షుడిగా కొన‌సాగే ఈ క‌మిటీలో జిల్లాలోని ఇద్ద‌రు ఎంపీపీల‌కు స్థానం ఉండ‌గా, అందులో త‌న‌ను ఎంపిక చేయ‌డంతో ఎంపీపీ పోతు న‌ర్స‌య్య రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి, ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Read More »

గ‌గ్గుప‌ల్లి గ్రామంలో స్వ‌చ్ఛ‌భార‌త్

ఆర్మూర్, న‌వంబ‌ర్21 : ఆర్మూర్ మండ‌లంలోని గ‌గ్గుప‌ల్లి గ్రామంలో స‌ర్పంచ్ రాస జ‌గ‌దీష్ ఆద్వ‌ర్యంలో శుక్ర‌వారం స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అథితులుగా త‌హాసిల్దార్ శ్రీధ‌ర్, విఆర్వోలు, గ్రామ పాల‌క‌వ‌ర్గం, గ్రామాభివృ స‌భ్యులు పాల్గొని గ్రామంలో ఉన్న చెత్త చెదారాన్ని చీపుర్ల‌తో ఊడ్చి శుబ్ర‌ప‌రిచి, పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించారు. ఈ సంద‌ర్బంగా త‌హాసిల్దార్ శ్రీధ‌ర్ మాట్లాడుతూ ప్ర‌తీ ఒక్క‌రు ఈ కార్య‌క్ర‌మాన్ని విధిగా భావించి వారి ప‌రిస‌రాల‌ను శుద్ధి చేసుకోవాల‌న్నారు. అలా శుభ్ర‌ప‌ర‌చుకుంటే ఎలాంటి అనారోగ్యాలు ద‌గ్గ‌ర‌కు రావ‌ని ఆయ‌న సూచించారు.

Read More »

తెలంగాణ యునివ‌ర్సిటీ రిజిష్ట్ర‌ర్ ను వెంట‌నే బాద్య‌త‌ల నుండి త‌ప్పించాలి -పీడిఎస్ యు డిమాండ్

ఆర్మూర్, న‌వంబ‌ర్20 :తెలంగాణ విశ్వ‌విద్యాల‌యంలో రిజిష్ట్ర‌ర్ గా విదులు నిర్వ‌ర్తిస్తున్న రిజిష్ట్ర‌ర్ ను వెంట‌నే విధుల నుండి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ పీడిఎస్ యు నాయ‌కులు ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని అంబేద్క‌ర్ చౌర‌స్తావ‌ద్ద రిజిష్ట్ర‌ర్ దిష్టిబొమ్మ‌ను ద‌హ‌ణం చేశారు. ఈ సంద‌ర్బంగా పీడిఎస్ యు జిల్లా కార్య‌ద‌ర్శి నిమ్మ‌ల నిఖిల్ మాట్లాడుతూ కేవ‌లం ఇంట‌ర్ అర్హ‌త క‌లిగి దొంగ స‌ర్టిఫికేట్ల‌తో రిజిష్ట్ర‌ర్ గా బాద్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న రిజిష్ట్ర‌ర్ ను వెంట‌నే విధుల నుండి తొల‌గించాల‌ని ఆయ‌న కోరారు. కోర్టులో కేసు న‌డుస్తున్న‌ప‌టికీ అత‌నిని యునివ‌ర్సిటీ రిజిష్ట్ర‌ర్ ...

Read More »

ఐదుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్

  ఆర్మూర్, న‌వంబ‌ర్ 20: ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని కెనాల్ క‌ట్ట ప్రాంతాన‌కి చెందిన ఐదుగురు పేకాట రాయుళ్ళ‌ను ప‌ట్ట‌ణంలో పేకాట ఆడుతున్నార‌న్న‌ విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం వారి పై దాడి చసి వారి వ‌ద్ద నుండి రూ. 750ల‌ను,పేక ముక్క‌ల‌ను సీజ్ చేసి వారిని పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించిన‌ట్లు ఆర్మూర్ ఎస్సై బోస్ కిర‌ణ్ తెలి్ఆరు. ఇంకా ఎక్క‌డైనా జూదం, మ‌ట్కా లాంటి ఆట‌లు అడుతున్నార‌న్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ లో తెల‌పాల‌ని లేదా 100 నంబ‌రుకు ...

Read More »

మ‌మ్ముల‌ను ఆదుకోండి భాంచెన్ -5 సంవ‌త్స‌రాలుగా గ‌ల్ఫ్ జైల్లో మ‌గ్గుతున్న‌వైనం -రోడ్డున ప‌డ్డ కుటుంబం

ఆర్మూర్, న‌వంబ‌ర్ 20 : పొట్ట కూటి కోసం పొట్ట చేత ప‌ట్టుకొని భార్యా పిల్ల‌ల‌ను వ‌దిలి గ‌ల్ఫ్ దేశాల‌కు వెల్లి 10 సంవ‌త్స‌రాలు అయినా తిరిగి రాలేని క‌థ‌నం బాల్కొండా మండ‌లం మెండోరా గ్రామంలో చోటుచేసుకుంది. బాదితురాలి క‌థ‌నం ప్ర‌కారం మెండోరా గ్రామానికి చెందిన బాకూరి భూదేవి త‌న‌ భ‌ర్త‌ బాకూరి శంక‌ర్ గ‌త 10సంవ‌త్స‌రాల క్రితం బ‌తుకుదెరువుకోసం దుబాయ్ లోని ఫుజీర ప‌ట్ట‌ణంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఫ్లోర్ మెన్ గా ప‌నిచేస్తు ఉండేవాడ‌ని, అదే కంపెనీలో రాజ‌స్తాన్ కు చెందిన ...

Read More »

బిజేపి ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క్త‌ల స‌మావేశం

ఆర్మూర్, న‌వంబ‌ర్20 : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గ స్థాయి ముఖ్య కార్య‌కర్త‌ల స‌మావేశం గురువారం ప‌ట్ట‌ణంలోని వైశ్య‌భ‌వ‌న్ లో ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండ‌ల ల‌క్ష్మీ నారాయ‌ణ ముఖ్య అథితి గా విచ్చేసి మాట్లాడుతూ. ఈ నెల 30వ తేది నుండి దేశ‌వ్యాప్తంగా భ‌ర‌తీయ జ‌న‌తా పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌కు తెలిపారు. అందులో భాగంగానే ప‌ట్ట‌ణ‌, గ్రామ‌, వార్డు స్థాయి నుండి బ‌జ‌పాను ప‌టిష్ట‌ప‌ర‌చాల‌ని ఆన కార్య‌క‌ర్త‌ల‌కు వివ‌రించారు. ...

Read More »

స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయండి

ఆర్మూర్, న‌వంబ‌ర్20 : కాంగ్రెస్ పార్టీని తిరిగి ప‌ట్ట‌ణ‌, గ్రామ, వార్డు స్థాయిలో నుండి బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేస్త‌మ‌ని మాజీ స్పీక‌ర్ కెఆర్ సురేష్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న నిజామాబాద్ న్యూస్ ప్ర‌తినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతానికి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు శ్ర‌మాంచాల‌ని ఆయ‌న అన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 22 శ‌నివారం రోజున నందీపేట్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ద్యాహ్నం 2గంట‌ల‌కు నిర్వ‌హిచ‌బోతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. అనంత‌రం పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశాన్ని ...

Read More »

మ‌ట్కా ఏజెంట్ అరెస్ట్

ఆర్మూర్, న‌వంబ‌ర్19 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని రాంన‌గ‌ర్ కు చెందిన ఓదుల మోహ‌న్ అనే మ‌ట్కా ఏజెంట్ ను బుద‌వారం అరెస్ట్ చేసి ఆయ‌న వ‌ద్ద నుండి రూ.555ల‌ను, మ‌ట్కా చాట్ ను సీజ్ చేసి ఏపి గేమింగ్ యాక్ట్ ప్ర‌కారం కేసు న‌మోదు చేసి కోర్ట‌కు త‌ర‌లించిన‌ట్లు ఆర్మూర్ ఎస్సై బోస్ కిర‌ణ్ తెలిపారు. ఇంకా ఎక్క‌డైనా జూదం, మ‌ట్కా లాంటి ఆట‌లు అడుతున్నార‌న్న స‌మాచారం ఉంటే ప్ర‌జ‌లు ద‌గ్గ‌ర‌లో ఉన్న పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేయాల‌ని లేదా 100 నంబ‌రుకు ...

Read More »

ఆర్మూర్ మున్సిపాలిటీ ప‌రిశుభ్ర‌త‌కు చ‌ర్య‌లు మొద‌లు

ఆర్మూర్, న‌వంబ‌ర్19 : ఆర్మూర్ మున్సిపాలిటీ అభివృద్దికి చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ సివిఎన్ రాజు బుద‌వారం తెలిపారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌ట్ట‌ణంలోని వివిధ వార్డుల‌లోని ఖాళీగా ఉన్న నిరుప‌యోగ స్థ‌లాలో చెత్త చెదారం ద‌ట్ట‌మై పిచ్చి మొక్క‌లు, ముళ్ల చెట్లు పెరిగి పందుల‌కు నిల‌యంగా మార‌డం వ‌ల్ల మ‌రుగులు, మురికి నీటి గుంత‌లు ఏర్ప‌డి దోమ‌లు పుట్టి వృద్ది చెందడం వ‌ల్ల చుట్టు ప్ర‌క్క‌ల ప్ర‌జ‌లు అనారోగ్యాల బారిన ప‌డుతున్నందు వ‌ల్ల ఈ దుష్ప‌రినామాల‌కు ఖ‌ళీగా, నిరుప‌యోగంగా ఉన్న స్థ‌లాల ...

Read More »

ఐఎఫ్ టియు ఆద్వ‌ర్యంలో పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

ఆర్మూర్, న‌వంబ‌ర్19 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని జ‌ర్న‌లిస్టు కాలొనీలో గ‌ల న్యూడెమోక్ర‌సీ కార్యాల‌యంలో ఐఎఫ్టియు ఆద్వ‌ర్యంలో బుధ‌వారం పోస్టర్ల ఆవిష్క‌ర‌ణ చేశారు. ఈ సంద‌ర్బంగా ఐఎఫ్ టియు జిల్లా కార్య‌ద‌ర్శి ర‌వి మాట్లాడుతూ. నూత‌నంగా అదికారం చేప‌ట్టిన ఎన్ డిఎ ప్ర‌భుత్వం కార్మికుల పొట్ట‌కొట్టే విధంగా కార్మికుల చ‌ట్టాల‌ను తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌ని, కార్మికుల‌ను క‌ట్టు బానిస‌లు గా మార్చ‌డానికి ఈ స‌వ‌ర‌ణ‌ల‌ను తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌న్నారు. శ్రామికుల ర‌క్త మాంపాల‌ను విదేశీ పెట్టుబ‌డిదారుల‌కు మోదీ ప్ర‌భుత్వం కుట్ర ప‌న్నుతుంద‌ని ఆయ‌న అన్నారు. కార్మీక‌లోకం ఏక‌తాటి పై ...

Read More »

బీడి కార్మికుల‌ను ప్ర‌భుత్వం ఆదుకోవాలి

ఆర్మూర్, న‌వంబ‌ర్19 : తెలంగాణ లోని బీడీ కార్మికులను ఆదుకోవాల‌ని తెలంగాణ ప్ర‌గ‌తిశీల బీడి వ‌ర్క‌ర్స్ యునియ‌న్ రాష్ర్ట అధ్య‌క్షుడు వ‌న‌మాల కృష్ట ప్ర‌భుత్వాన్ని కోరారు. బుధ‌వారం ప‌ట్ట‌ణంల‌లోని స్థానిక కుమార్ నారాయ‌ణ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ. తెలంగాణ రాష్ర్టంలో సుమారు 7ల‌క్ష‌ల మంది బీడి కార్మికులు ఉన్నార‌న్నారు. బీడి కార్మికుల‌కు చేతినిండా ప‌నిలేక, నెల‌లో సగం రోజుల ప‌ని దొర‌క‌డం లేద‌ని అన్నారు. దీంతో బీడి కార్మికులు పొట్ట‌గ‌డ‌వ‌ని స్థితిలో ఉన్నార‌ని ఆయ‌న‌ ఆవేద‌న వ్య‌క్తం ...

Read More »