Breaking News

Arts & Music

జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్స్‌ట్రా

లండన్‌, జూన్‌ 3: సాధారణ రోజు కంటే జూన్‌ 30న ఒక్క సెకండ్‌ ఎక్కువగా నమోదు అవుతుంది. అంటే రోజుకు 24 గంటలకు గానూ 86 వేల 400 సెకండ్లు ఉంటుంది. కాని అ రోజు మాత్రమే 86 వేల 401 సెకన్లు నమోదు అవుతుందని పారిస్‌ అబ్జర్వేటరీ ప్రకటించింది. గతంలో 2012లో ఇలాలీప్‌ సెకండ్‌ను కలిపారు. భూమి తన చుట్టు తాను తిరిగే సమయంలో ప్రతి రోజు సెకనులో 2 వేల వంతు తగ్గతూ ఉంటుంది. దీన్ని ప్రాన్స్‌లోని ఇంటర్నేషనల్‌ ఎర్త్‌ రోటేషరన్‌ ...

Read More »

అవతరణ వేడుకలకు జిల్లా కళాకారులు

  నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు ఔత్సాహికులైన వివిధ రంగాలకు చెందిన కళాకారులు వెంటనే సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ,నిజామాబాద్‌ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. జిల్లా నుంచి వివిద రంగాలకు చెందిన 500 మంది కళాకారులకు 7వ తేదీ ఉదయం హైదరాబాద్‌కు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి ...

Read More »

అవతరణ ఉత్సవాల్లో సాహిత్య కార్యక్రమాలు

  డిచ్‌పల్లి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్బంగా నిజామాబాద్‌ నగరంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ యూనివర్సిటీ తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 3న మధ్యాహ్నం 3 గంటలకు కవి సమ్మేళనం, జూన్‌ 4న సాయంత్రం 6 గంటలకు అష్టావధానం, జూన్‌ 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు పోతన విజయం సాహిత్య రూపకం వంటి కార్యక్రమాలు జరుగుతాయని, ఈ ...

Read More »

జిల్లాలో 2నుంచి రాష్ట్ర అవతరణ వారోత్సవాలు

నిజామాబాద్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను నిజామాబాద్‌ జిల్లాలో ఈనెల 2 నుంచి 7 వరకు నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేసారు. ప్రధానంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో ఉదయం 8 గంటలకు తెలంగాణ అమరవీరుల స్థూపం అమరవీరులకు శ్రద్దాంజలి ఘటించి కార్యక్రమాలను ప్రారంభించారు. పోలీసు పరేడ్‌ గ్రౌడ్‌లో…. ఉదయం 9 గంటలకు జాతీయ పతాక అవిష్కరణ, మార్చు ఫాస్టు ఉదయం 9.30కి జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధుల సందేశం ఉదయం 10కి శకటాల ప్రదర్శన ఉదయం 10.30కి సాంస్కృతిక ...

Read More »

తంగెడు ఆకులపై తెలంగాణ చరిత్ర

అదిలాబాద్‌, మే 31: అతని పేరు దుర్గం వినయ్‌కుమార్‌, ఊరు పెద్దబండ, మండలం సిర్పూర్‌(టి), జిల్లా అదిలాబాద్‌. డీగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ పూర్తి చేసాడు. ఇతను చేసిన పని ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇచ్చిప తంగెడు ఆకులపై తెలంగాణ చరిత్రను రాసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. సుమారు నెల రోజులుగా 20 వేల 700 ఆకులపై చరిత్రను రాసి 230 తెల్ల కాగితాలపై అతికించాడు. ఈ తంగేడు ఆకులపై రాసిన తెలంగాణ చరిత్రకు మంచి గుర్తింపు రావాలని, రాష్ట్ర అవతరణ వేడుకల్లో ...

Read More »

అవతరణ వేడుకల్లో లఘుచిత్రాలు, ఫోటోగ్రపీల ప్రదర్శనలు

  నిజామాబాద్‌ అర్బన్‌, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అవతరణ దినోత్సవాల సందర్భంగా స్టేట్‌ ఆర్ట్‌ ఆఫ్‌ గ్యాలరీ, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో వారం రోజుల పాటు సలాం తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ సంచాలకులు డి.మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ 2 నుంచి 7 వరకు ప్రముఖ సినీ దర్శకులు శ్యామ్‌ బెనగల్‌, బి.నర్సింగరావు చిత్రాలు, ఎన్‌.శంకర్‌ యొక్క జై బోలో తెలంగాణ, రసమయి బాలకిషన్‌ జై తెలంగాణ, అల్లాడి శ్రీధర్‌ కొమురం భీం ...

Read More »

తెలంగాణ సంస్కృతికి పూర్వవైభవం తెచ్చేందుకు జాగృతి కృషి

  – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి నిజామాబాద్‌ అర్బన్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతికి పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీనాచారి పునరుద్ఘాటించారు. సీమాంధ్రుల పాలనలో తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, యాస, భాష ఆదరణకు నోచుకోలేదని ఇపుడు వీటన్నింటికి పూర్వ వైభవం తేవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. బుధవారం స్థానిక న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో జరిగిన తెలంగాణ జాగృతి జిల్లా సర్వసభ్య సమావేశానికి ...

Read More »

ఇందూరులో వినోదాల వేదిక

  – పాలిటెక్నిక్‌ మైదానంలో ఎగ్జిబిషన్‌ – విద్యా, క్రీడారంగాలకు ప్రోత్సాహం – విపత్తుల సమయంలో విరాళాలు అందించడం – నిజామాబాద్‌ న్యూస్‌తో ఎగ్జిబిషన్‌ సొసైటీ కార్యదర్శి రాజేశ్వర్‌ నిజామాబాద్‌ అర్బన్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రజలకు వేసవి తాపాన్నుంచి ఉపశమనం కలిగించడంకోసం ఏర్పాటు చేయబడింది భారతీయ పారిశ్రామిక మరియు వ్యవసాయ ప్రదర్శన (ఎగ్జిబిషన్‌). ఇందులో అన్ని వర్గాల వారికి అవసరమగు దుస్తులు, అలంకరణ సామగ్రి, గృహోపకరణ వస్తువులు, తినుబండారాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వినోదాల ...

Read More »

అంకూర్‌ చిత్ర ప్రదర్శన

నిజామాబాద్‌, మే 20 : తెలంగౄణలో 30 ఏళ్ల క్రీతం భూస్వాములు సాగించిన ఆరాచకాలన, దోపిడి వ్యవస్తను తెరకు ఎక్కించిన చిత్రం అంకుర్‌. 1974లో తీసిన ఈ సినిమా భూస్వాములకు వ్యతిరేకంగా యువత తీరును అద్దం పడుతుంది. క్లాసిక్‌ సినిమా, కల్చరల్‌ సోసైటీ ఆధ్దర్యంలో నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్‌లో ఈ చిత్రం ప్రదర్శించారు. ఇందూరు భారతి అధ్యక్షుడు సూర్యప్రకాశ్‌ చిత్ర విశేషాలను వివరాణించారు. ఈ కార్యక్రమంలో మేక రామస్వామి, కె.సుదర్శన్‌, గురుమూర్తిలు పాల్గొన్నారు.

Read More »

నేటి పద్యం

  చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు మేలు వచ్చేనేని మెచ్చుదన్ను చేటు మేలు తలప జేసిన కర్మముల్‌ విశ్వదాభిరామ వినురవేమ భావం : ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవాన్ని తిడతారు. తమకు మేలు జరిగినప్పుడు తమ ప్రతిభను మెచ్చుకుంటారు. ఏమైనా జరగడం, జరగకపోవడం మనమీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నంలోనే లోపం ఉందని తెలుసుకోలేక దేవుడిని తిడుతుంటారు. చెడిపోయిన పనికి బాధ్యత మనదేనని గ్రహిస్తే మనలో ఆలోచన పెరుగుతుందంటారు వేమన.

Read More »

వేసవి శిక్షణా తరగతులు ప్రారంభం

  ఆర్మూర్‌, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని పెర్కిట్‌, పిప్రి, ఆలూర్‌, ఆర్మూర్‌ పట్టణంలోని ఒడ్డెర కాలనీలోగల పాఠశాలల్లో వెనక బడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆదేశాల మేరకు వేసవి శిక్షణ తరగతులు సర్పంచ్‌లు బండ లక్ష్మణ్‌, విజయలక్ష్మి, కళాశ్రీ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. పెర్కిట్‌ శిక్షణ తరగతులను ముఖ్య అతిథిగా పాల్గొని ఎంఇవో రాజగంగారాం మాట్లాడారు. ఇందులో 1వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న వెనకబడిన విద్యార్తులు హాజరవుతున్నారని, ఈ తరగతులు ...

Read More »

బంగారు తెలంగాణ సాధనలో…

  ముందంజలో జాగృతి.. – తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ సాధనలో తెలంగాణ జాగృతి ముందుండి పోరాడుతుందని తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌ లక్ష్మినారాయణ అన్నారు. కామారెడ్డిలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత తెలంగాణ సాదనలో ముందుండి పోరాడారని అన్నారు. అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు కోసం 48 గంటలు నిరాహార దీక్షచేసి దేశంలో ఎక్కడాలేనివిధంగా అసెంబ్లీలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని ...

Read More »

అలరించిన పాఠశాల వేడుకలు

కామారెడ్డి, మార్చి 19 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: కామారెడ్డి పట్టణంలో గురువారం మై విలేజ్‌ మాడల్‌ విలేజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు, చిన్నారులు చేసిన నృత్యాలు ఆహుతులను వివేషంగా ఆకట్టుకున్నాయి. మండలంలోని చిన్నమల్లారెడ్డి గ్రామంలోని చైతన్య విద్యానికేతన్‌లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More »

ఉగాది పురస్కారాలను జయప్రదం చేయండి

  ఆర్మూర్‌, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: నూతన సంవత్సర వేడుకలు ఉగాదితో ప్రారంభమవుతాయని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఈనెల 21న ఉగాది వేడుకలకు తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్దమైంది. ఈ తెలుగు రాస్ట్రాల్లోనే కాక విదేశాల్లో సైతం తెలుగువారు ఉగాది వేడుకలకు సర్వం సిద్దం చేసుకున్నారు. అందులో భాగంగానే ఎమిరేట్స్‌ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో ఈనెల 20న శుక్రవారం షార్జాలోని స్కైలైన్‌ యూనివర్సిటీలో స్పోర్ట్స్‌మీట్‌, ఉగాది వేడుకలు జరపనున్నట్టు అధ్యక్షులు తెలిపారు.

Read More »

జాతీయ సూపర్‌కిడ్స్‌ రికార్డు, 2015 ఉగాది పురస్కారాలు సాధించిన కళాకారులు

  ఆర్మూర్‌, మార్చి 18 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈనెల 17న మయూరి ఆర్ట్స్‌, నాట్యాలయ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్తాయి సూపర్‌కిడ్స్‌ రికార్డ్‌, 2015 ఉగాది పురస్కారాలను నటరాజనికేతన్‌ ఆర్మూర్‌ కళాకారులు సాధించినట్టు అధ్యక్షులు మాడవేటి నారాయణ తెలిపారు. ఈ రికార్ట్సు రెండు గ్రూపులుగా చేయగా, మొదటి గ్రూపు ప్రఖ్యాత మరాఠిజానపద నృత్యం లావణి, రెండవ గ్రూపు తెలంగాణ లంబాడి జానపద నృత్యాలు ప్రదర్శించి అవార్డులు సాధించినట్టు ఆయన చెప్పారు. ఈ నృత్యాలకు ప్రముఖ సినీ కళాకారిణి గీతాసింగ్‌ ...

Read More »

కవిత్వంలో ప్రతి అక్షరం ఆయుధం అవ్వాలి

నిజామాబాద్‌, మార్చి 15 – ప్రజాకవి సి.హెచ్‌.మధు కామారెడ్డి న్యూస్‌ : రచయిత కవిత్వంలోని ప్రతి అక్షరం ఆయుధమై తిరగబడాలని ప్రజాకవి సి.హెచ్‌. మధు అన్నారు. కామారెడ్డి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో యువకవి ధర్పల్లి సాయికుమార్‌ రచించిన ‘అశ్రుగీతం’ కవితా సంపుటిని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ధిక్కారం కవి సహజ నైజమని, కవికి ఆలోచనతోపాటు అక్రోశం, ఆవేశం కూడా అవసరమని అన్నారు. సామాజిక రుగ్మతల పట్ల కవికి ...

Read More »

రచయిత కుటుంబానికి అండగా ఉంటా

  -ఎంపి కవిత నిజామాబాద్‌, ఫిబ్రవరి 19: ప్రముఖ రచయిత డాక్టర్‌ కేశవరావు కుటుంబానికి ఎప్పటికి అండగా ఉంటామని నిజామాబాద్‌ ఎంపి కవిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆమె డాక్టర్‌ కేశవరెడ్డి కుంటుబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ జిల్లాలో ఉంటు పేదలకు ఎన్నో రకాల వైద్య సేవలు అందించిన కేశవరెడ్డి సేవలు ఎన్నంటికి మరువలేమన్నారు. అయన రాసిన నవలలు ఎంతో ప్రముఖ్యతను కలిగి ఉండటమే కాక ఎన్నో రుగ్మతలను, పేదల బాధలను అర్థం చేసుకొని రచనలు చేయడం గోప్ప ...

Read More »

వేసవి కాల శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

  బాల్కోండ, ఫిబ్రవరి 10: మోర్తాడ్‌ ప్రభుత్వ డిగ్రి కళాశాల జవహార్‌ నాలెడ్జ్‌ సెంటర్‌లో వేసవికాలంలో శిక్షణకు అర్హత కలిగిన విద్యార్థుల నుంచి ధరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ మహ్మద్‌ నజీంఆలీ తెలిపారు. విద్యార్థులు డిగ్రీ, బీటెక్‌, ఎంబీఎ, ఎంసిఎ, పూర్తి చేసిన వారు, అలాగే చివరి సంవత్సరం చదువుతున్న వారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. శిక్షణలో సాఫ్ట్‌స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, గ్రూప్‌డిస్కషన్‌, అలాగే మాక్‌ ఇంటర్య్వూ వంటి వాటిల్లో పూర్తి స్థాయి శిక్షణ ఇస్తారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకు జేకేసీ ఆధ్వర్యంలో నిర్వహిచే ...

Read More »

ఆత్మ రక్షణకు కరాటే తప్పనిసరి

  -సీని నటుడు సుమన్‌, జాతీయ కరాటే అధ్యక్షుడు డిచ్‌పల్లి, ఫిబ్రవరి 09: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రతి ఒక్కరికి ప్రధానంగా బాలికలకు, మహిళలకు అత్యవసర వేళల్ల్లో తమను తాము కాపాడుకోవడానికి కరాటే విద్య నేర్చు కోవడం తప్పనిసరి అని జాతీయ కరాటే అధ్యక్షుడు, సినీ నటుడు సుమన్‌ అభిప్రాయం వ్యక్తం చేసారు. విద్యార్థి స్థాయి నుంచే కరాటే నేర్చుకుంటే క్షణకాలంలో ఎదుటి వ్యక్తిని మట్టి కరిపించొచ్చని అన్నారు. ఇందూర్‌ షోటోకాన్‌ అసోసియేషన్‌ ఆధ్యర్యంలో 2000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఇందూర్‌ ...

Read More »

సాహితీ పురస్కారానికి ఓం ప్రకాష్‌ ఎంపిక

  -నిజామాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 07: శాతవాహన విశ్వచిద్యాలయం, తెలంగాణ భాషా సంరక్షణ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి పురస్కారానికి జక్రాన్‌పల్లికి చెందిన తెలుగు భాషపండితుడు బోచ్‌కార్‌ ఓంప్రకాష్‌ ఎంపిక అయ్యారు. ఈ నెల 6న కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలోని తెలుగు విభాగంలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రస్థాయి పురాస్కారం అందుకోనున్నారు. ఈ పురస్కారానికి జిల్లా నుంచి ఇద్దరు తెలుగు బాషపండితులు ఎంపికయ్యారు. అందులో ఒకరు ఓంప్రకాష్‌ కాగా, మరొకరు నవీపేట్‌కు చెందిన గంధం విజయలక్ష్మిలు ఉన్నారు. జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ జిల్లా ...

Read More »