Breaking News

Bichkunhda

ఫిబ్రవరి 2న బిచ్కుందలో ప్రజావాణి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతినెల మొదటి శనివారం బిచ్కుందలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఫిబ్రవరి 2న బిచ్కుందలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో అధికారులందరు పాల్గొని ప్రజల సమస్యలు, ఫిర్యాదులు స్వీకరించాలని, ప్రజలు ప్రజావాణికి హాజరై తమ సమస్యలు విన్నవించుకోవాలని పేర్కొన్నారు.

Read More »

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు

బిచ్కుంద : మండలంలో ఈనెల 21 నుంచి ప్రారం భం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మండలంలో 13 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రైవేటు పాఠశాలలు, కస్తూర్బా విద్యాలయం ఒకటి, ఒక రెసిడెన్షియల్ మొత్తం 21 పాఠశాలలు ఉన్నాయి. 755 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 346 మంది బాలురు, 409 మంది బాలికలు ఉన్నారు. 225 మంది ప్రైవేటుగా పరీక్షలు రాయనున్నారు. మండల కేంద్రంలో ఐదు , పెద్ద కొడప్‌గల్ ఒక పరీక్షా కేంద్రాన్ని ...

Read More »

మంజీరపై పొరుగు వ్యాపారుల పడగ

మూడు నెలల క్రితం కరీంనగర్‌ ఇసుక వ్యాపారి ఒకరు హస్గుల్‌ ప్రభుత్వ క్వారీలో అక్రమాల పర్వం నడిపారు. వేబిల్లులు ఇదే ప్రాంతంలో మరో ప్రైవేటు క్వారీవి కాగా ఇసుక మాత్రం హస్గుల్‌క్వారీ నుంచి నింపి అవకతవకలకు పాల్పడ్డారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా మూడు, నాలుగు రోజుల పాటు క్వారీలో ఇసుక తవ్వకాలు ఆపించి తిరిగి ప్రారంభింపజేశారు. ఈ సంఘటన జరిగిన తరువాత మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన లారీలకు అడ్డగోలుగా ఇసుక నింపి పంపుతున్న బాగోతం వెల్లడైనా చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేశారు. ...

Read More »

మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత

బిచ్కుంద,: బిచ్కుంద ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నభోజనం వికటించి 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాంతులు చేసుకోవడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి వీరిని తరలించారు. సోమవారం పాఠశాలలో 226 మందికి గాను 200 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చక్రవర్తి తెలిపారు. అందులో 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 9 మంది ...

Read More »