Breaking News

Cultural

శివనామ స్మరణతో మారుమోగిన ఆలయాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలంలో సోమవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగాయి. గాండ్లపేట్‌, ధర్మోర, శెట్‌పల్లి, వడ్యాట్‌, మోర్తాడ్‌, ఏర్గట్ల, ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయాలన్ని కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆలయకమిటీ ప్రతినిదులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మోర్తాడ్‌ మండల కేంద్రంలోని రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి నిజామాబాద్‌ జిల్లా నుంచే ...

Read More »

శివపంచాక్షరీ స్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ| నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ”న” కారాయ నమః శివాయ || 1 || మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ| మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై ”మ” కారాయ నమః శివాయ || 2 || శివాయ గౌరీ వదనాబ్జ బంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ | శ్రీ నీలకంఠాయ వషభధ్వజాయ తస్మై ”శి” కారాయ నమః శివాయ || 3 || వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ | ...

Read More »

దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆదివారం గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా దేవతమూర్తుల విగ్రహాలను వేదమంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్ఠాపన చేశారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమవారం శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా ...

Read More »

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కూనేపల్లి గ్రామంలోని గణపతి, ఉమామహేశ్వర, సాయిబాబా, ఆలయంలో శనివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన చేశారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామాభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ...

Read More »

22న ”చింత బరిగె స్కీం”

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫరెవర్‌ ఫెంటాస్టిక్‌ థియేటర్స్‌, సూర్యాపేట వారి నాటిక ‘చింత బరిగె స్కీం’ ఈనెల 22న శుక్రవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రదర్శించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నాటక రచన ఖాజా పాషా, దర్శకత్వం ఫరెవర్‌ థియెటర్స్‌, పర్యవేక్షణ దీన బాందవ అని పేర్కొన్నారు. ఇందూరు కవులు, కళాకారులు, రచయితలు, నాటక ప్రియులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

Read More »

18న అమర జవాన్లకు అక్షరాంజలి

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిదా రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం, నిజామాబాద్‌ సంయుక్త నిర్వహణలో 18న పుల్వామా అమర జవాన్లకు అక్షరాంజలి కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు అధ్యక్ష, కార్యదర్శులు ఘనపురం దేవేందర్‌, కాసర్ల నరేశ్‌రావు, నరాల సుధాకర్‌, గుత్ప ప్రసాద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18వ తేదీ సోమవారం సాయంత్రం 5.30 గంటలకు, స్థానిక కేర్‌డిగ్రీ కళాశాలలో కార్యక్రమం ఉంటుందని, కవులు, కవయిత్రులు, సాహిత్య ప్రియులు, సైనికుల పట్ల ఆర్ద్రత కలిగిన సహదయులందరు పాల్గొని ...

Read More »

అమర జవాన్లకు నివాళి

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత రెండ్రోజుల క్రితం కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ శనివారం సాయంత్రం ఆర్యసమాజము, రాధాకృష్ణ పాఠశాల సంయుక్తంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జవాన్లకు మద్దతుగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ ఆర్యసమాజం నుంచి గోల్‌హనుమాన్‌, జెండాగల్లి, మార్కండేయ మందిరం మీదుగా కొనసాగింది. విద్యార్థులు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌, ఆచార్య వేదమిత్ర, సునీత, యోగా సిద్దిరాములు, ప్రవీణ్‌, ...

Read More »

ఘనంగా సేవాలాల్‌ జయంతి

రెంజల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని వీరన్న గుట్ట తండా, మౌలాలి తండా, కిసాన్‌ తండా గ్రామాల్లో శుక్రవారం సేవాలాల్‌ మహారాజ్‌ 280వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సేవలాల్‌ మహారాజ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు సేవా భావాన్ని పెంపొందించుకొని సేవలాల్‌ మహారాజ్‌ బాటలో పయనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ జాదవ్‌ గణేష్‌ నాయకులు యాదవరాజు, విజయ్‌, బాబు నాయక్‌ ,మురళి, సురేష్‌, చరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఋషివాక్కు

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వక్షో రక్షతి రక్షిత అన్నది ప్రసిద్ధ ధ్యేయ వాక్యం. వక్షాలను దేవతలుగా భావించటం భారతీయుల ఆచారం. ఒక రకంగా కతజ్ఞతకు చిహ్నం. ఈ శ్లోకంలో వక్షం ఒక గురువుగా కీర్తింపబడింది. శ్లో. ధత్తే భరం కుసుమపత్రఫలావలీనాం ఘర్మవ్యథామ్‌ మహతి శీతభవాం ఋజం చ| యో దేహమర్పయతి చాన్యసుఖస్య హేతో: తస్మై వదాన్యగురవే తరవే నమో2 స్తు|| పువ్వులు, ఆకులు, పండ్ల బరువును మోస్తూ, ఎండా, వానల బాధలు సహిస్తూ’ ఇతరులకు నీడ, ...

Read More »

శుక్రవారం ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన కుంభాభిషేకం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉత్తర తిరుపతి క్షేత్రం ప్రతిష్టాపన, కుంభాభిషేకం ఉంటుందని ప్రజలందరూ హాజరై స్వామివారి కపకు పాత్రులు కాగలరని శ్రీ అవధూత దత్త పీఠాధిపతి జగద్గురు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలిపారు. ఈ మేరకు గురువారం నగర శివారులోని గుపన్‌పల్లి గంగస్తాన్‌ ఫేస్‌ -2 లో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మానవులు తమ జీవన కాలంలో మూడు కుంభాభిషేకం చూస్తే జీవితం ధన్యం అవుతుందని, అలాంటిది ఏకకాలంలో భక్తుల ...

Read More »

సంతాయిపేట్‌ భీమేశ్వరాలయ చరిత్ర

తాడ్వాయి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన పుస్తకాలను తిరగేస్తుంటే సంతాయిపేట్‌లో ప్రాచీనమైన భీమేశ్వరాలయం ఉందని కనిపిస్తుంది. తెలుగుదేశంలో ఎక్కడ భీమేశ్వరాలయం ఉన్నా దాని గురించి పరిశోధిస్తే ఎంతో చరిత్ర వెల్లడవుతుంది. అలాగే ఈ సంతాయిపేట భీమేశ్వరాలయం పట్ల ఉత్సుకతను పెంచుకొని ఆ ఊరికి వెళ్ళి చూస్తే ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్తాయి. అందమైన ప్రకతిలో సంతాయిపేట నిజామాబాద్‌ జిల్లాలోని తాడ్వాయి మండలంలో మెదకు జిల్లా సరిహద్దు గ్రామంగా ఉంది. హైదరాబాద్‌ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ...

Read More »

నేడు రథసప్తమి

సమస్త జీవరాశికీ సూర్యుడే ఆధారం. అందుకే సూర్యుడిని వేదాలు త్రిమూర్తి స్వరూపంగా పేర్కొన్నాయి. మూడు సంధ్యల్లోనూ ఆదిత్యుడిని ఆరాధించేందుకు సంధ్యా వందన నియమాన్ని ఏర్పాటు చేశాయి. భూమ్మీద మొదట దర్శనమిచ్చిన దైవంగా హైందవులు భాస్కరుడిని పూజిస్తారు… ఆ దివాకరుడు పుట్టిన రోజైన మాఘ శుద్ధ సప్తమినే రథ సప్తమిగా పేర్కొంటారు. ‘ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్‌’ అంటే ఆరోగ్యాన్ని భాస్కరుడు ప్రసాదిస్తాడని అర్థం. అందుకే రథసప్తమినే ఆరోగ్య సప్తమి అనికూడా అంటారు. ఈ రోజు చేసిన సూర్యుడి ఆరాధనా, దానధర్మాల వల్ల ఈ జన్మలోనేకాదు గడిచిన జన్మల్లోనూ ...

Read More »

జిల్లావాసికి సాహిత్య పురస్కారం

నిజామాబాద్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ గోషిక నరసింహస్వామి ప్రతిష్టాత్మక కుందుర్తి రంజని అవార్డు అందుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ లోని ఎజి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కుందుర్తి రంజని అవార్డు ప్రదాన సభలో ప్రఖ్యాత కవి, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్‌ ఎన్‌.గోపి చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ప్రముఖ కవయిత్రి కొండపల్లి నీహారిణి, బైస దేవదాసు, ఆశా ...

Read More »

నగరంలో ‘పండుగ చేసుకో’ టీం సందడి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో దుబ్బ ప్రాంతంలోగల మహేశ్వరి భవనంలో శుక్రవారం ఈటివి వారు నిర్వహించే పండగ చేస్కో కార్యక్రమం టీం సందడి చేసింది. కార్యక్రమానికి వర్ధమాన నటి హరితేజ ముఖ్య అతిథిగా హాజరై యాంకర్‌గా వ్యవహరించారు. వివిద పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి, విజేతలకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన కెఎల్‌ఎం ఫ్యాషన్స్‌ స్పాన్సర్‌ చేశారు. నగరానికి చెందిన ఆర్యవైశ్య బ్లడ్‌గ్రూప్‌ వారు భవనం, వివిధ సదుపాయాలు కల్పించారు. కార్యక్రమంలో బ్లడ్‌గ్రూప్‌ ప్రతినిదులు కార్తీక్‌, శివ, ...

Read More »

మూఢనమ్మకాలు నమ్మొద్దు

  రెంజల్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్‌ఐ అంబార్య అన్నారు. శుక్రవారం రాత్రి మండలంలోని నీలా గ్రామంలో పోలీసు కళాబృందం ద్వారా మూడనమ్మకాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలు మంత్రాలు, చేతబడులు ఉన్నాయంటూ నమ్మరాదని ఒకవైపు సైన్స్‌, కంప్యూటర్‌ యుగంలో దూసుకుపోతున్నా ప్రజలు మూఢనమ్మకాలను నమ్మి భవిష్యత్తును పాడుచేసుకోవద్దన్నారు. కార్యక్రమంలో రాఘవేందర్‌, అక్తర్‌, సాయిలు, తదితరులున్నారు.

Read More »

13 గంటల నాట్య ప్రదర్శన

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భరతముని జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యూఅంబేడ్కర్‌ భవన్‌లో సంస్కారభారతి ఆధ్వర్యంలో గురువారం బొమ్మిడి నరేశ్‌కుమార్‌చే 13 గంటల నిరంతర నాట్య ప్రదర్శన కొనసాగింది. ఉదయం 5 గంటల నుంచి నిర్విరామంగా 13 గంటల పాటు నాట్య ప్రదర్శన జరిగిందని సంస్కారభారతి ఇందూరు ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రసాద్‌ తెలిపారు. కళారంగంలో ఒక రికార్డు అని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం భరతముని జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నగర ...

Read More »

అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు

  కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ కళాశాలలో డిఇడి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి సంవత్సరం విద్యార్థులు మంగళవారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు చేసిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా కళాశాల సెక్రెటరీ అమీర్‌ మాట్లాడుతూ దేశం అభివృద్ది, దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, ఉపాధ్యాయునితోనే సాద్యమని, సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. డైరెక్టర్‌ హైమద్‌, ఎస్‌బిహెచ్‌ సీనియర్‌ మేనేజర్‌ కబీర్‌, ప్రిన్సిపాల్‌ ...

Read More »

కామారెడ్డి కళలకు కాణాచి

  కామారెడ్డి, డిసెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కళలకు కాణాచి లాంటిదని, ఎందరో నిబద్దత గల కవులకు ఇది నిలయమని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్లా గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షనర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజ హితాన్ని కోరే కవిత్వం, సగటు మనిషికి బాసటగా నిలవాలని, కవులు నిబద్దత, నిజాయితీతో రచనలు చేయాలన్నారు. ...

Read More »

పెళ్ళి పీటలెక్కబోతున్న మరో దర్శకుడు!

మంచి కథలతో అద్బుతమైన చిత్రాలను ప్రేక్షకుల ముందించిన దర్శకులు కొందరు ఇప్పుడు తమ లైఫ్ పార్ట్నర్‌ని వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇటీవల 24 లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నాడు. త్వరలోనే ఈ దర్శకుడి వివాహం జరగనుంది. ఇక తాజాగా మరో టాలెంటెడ్ దర్శకుడు, నేషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్ పెళ్ళి పీటలెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్టు ఫిలింనగర్‌లో ముచ్చటించుకుంటున్నారు. అయితే క్రిష్ చేసుకోబోయే అమ్మాయి హైదరాబాద్‌కు చెందిన రమ్య అని ...

Read More »

అవతరణ వేడుకలకు సర్వం సిద్దం

  బోధన్‌, జూన్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎందరో అమరవీరుల త్యాగాల పలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి రెండో సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు బోధన్‌ డివిజన్‌లో అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. బోధన్‌ ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌ ఆధ్వర్యంలో మండల కేంద్రాలతోపాటు డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. అలాగే బోధన్‌ పట్టణంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ యానంపల్లి ఎల్లయ్య పర్యవేక్షణలో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోధన్‌ ...

Read More »