Breaking News

Edapally

నిప్పుల కొలిమి

నిప్పుల కొలిమి గత మూడు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్ర తలు మంగళవారం రికార్డు స్థాయికి చేరుకు న్నాయి.బుధవారం కూడా అదేపరిస్థితి కొనసా గింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో ఎండ వేడిమి, వడగాడ్పులతో తెలుగు రాష్ట్రాలు మండుతున్న కొలిమిలుగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లారెంటచింతలలో ఏకంగా 48 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అలాగే తెలంగాణాలో కొత్తగూడెంలో అత్యధికంగా నలభైఏడు పాయింట్‌ ఐదు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకాగా నల్గొండలో నలభైఆరు పాయింట్‌ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదు కావడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండ ...

Read More »

చర్చలు పునఃప్రారంభించాలి

కశ్మీర్‌లో పరిస్థితులు మరోసారి సంక్షోభస్థాయికి చేరుకుంటున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజనాథ్‌సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు సోనియాగాంధీతో ఫోన్‌లో మాట్లాడి కశ్మీర్‌ పరిస్థితిని వివరించి, సహకారం కోరారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌అబ్దుల్లాతో కూడా రాజ్‌నాథ్‌ మాట్లాడారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు కశ్మీర్‌కు మరో 100 కంపెనీల భద్రతాదళాలను కూడా పంపించాలని నిర్ణయించారు. హిజ్‌బుల్‌ ముజహిదీన్‌ కమాండర్‌ బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ దరిమిలా జరిగిన ప్రజా నిరసనలు, భద్రతాదళాల కాల్పుల్లో మరణించినవారి సంఖ్య 23కు చేరుకున్నది. కశ్మీర్‌లోయలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోయింది. అమర్‌నాథ్‌ యాత్ర నిలిచిపోవడంతో, దేశం ...

Read More »

మొక్కు కోసం వచ్చి.. అనంతలోకాలకు..

ఎడపల్లి, : ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర ఉన్న అష్టముఖి కోనేరులో పడి ముగ్గురు మృతి చెందారు. నిజామాబాద్‌ పట్టణం నాగారం కాలనీ 300 క్వార్టర్‌లో నివాసం ఉండే ఒకే కుటుంబానికి చెందిన బామ్మ, ఇద్దరు మనుమల్లు కోనేరులో పడి ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఇందులో రాజమణి(55), నవతేజ(7), అరుణ్‌ కుమార్‌ (9) ఉన్నారు. మృతులంతా ఒకే కుటంబానికి చెందిన వారు. మొక్కు కోసం వచ్చి తీరని లోకాలకు.. నిజామాబాద్‌ పట్టణం నాగారం ప్రాంతానికి చెందిన రాజమణి తన కూతురు, ...

Read More »

గ్రాండ్ సక్సెస్

ఎడపల్లి : జార్ఖండ్ రాష్ట్రంలో అమలుచేస్తున్న కేజ్‌కల్చర్ (చేపపిల్లల పెంపకం)ను స్ఫూర్తిగా తీసుకొని ప్రారంభించగా గ్రాండ్ సక్సెస్ అయిందని, దీంతో మంచి ఫలితాలు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శుక్రవా రం మండలంలోని జానకంపేట్ గ్రామ సమీపంలోని అశోక్‌సాగర్‌లో కేజ్‌కల్చర్‌ను ఆయన కలెక్టర్ యోగితా రాణాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేజ్‌కల్చర్ విధానాన్ని రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు చెప్పారు. కేజ్ కల్చర్‌తో అధికలాభాలు ఉన్నాయని, మత్స్యకారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ...

Read More »

మత్స్య కార్మికుల వ్యవస్థ మెరుగుకు పలు కార్యక్రమాలు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎడపల్లి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో దళారి వ్యవస్థను రూపుమాపి పేద మత్స్య కార్మికులకు నేరుగా లబ్దిచేకూరేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎడపల్లి మండలం జాన్కంపేట్‌లోని అశోక్‌సాగర్‌ చెరువులో కెజి కల్చర్‌ ద్వారా పెంచుతున్న చేపలను జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా బోట్‌లో వెళ్ళి కెజీ కల్చర్‌ బాక్సులలో గల చేపలను వాటి ఎదుగుదలను పరిశీలించారు. ...

Read More »

కన్నుల పండువగా శ్రీరామనవమి ఉత్సవాలు

  ఎడపల్లి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శ్రీరావనవమి వేడుకలు న్నుల పండువగా నిర్వహించారు. ఎడపల్లిలోని శ్రీరామమఠంలో శ్రీసీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిపించారు. అలాగే పోచారం గ్రామంలో శ్రీరామాలయంలో నవమి ఉత్సవాలను, కళ్యాణ మహోత్సవాన్ని చక్కగా నిర్వహించారు. అర్చకుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారు సీతాదేవికి మాంగళ్యధారణ చేశారు. ఈ సందర్భంగా అన్నదానం చేపట్టారు. సాయంత్రంవేళ ఉత్సవ మూర్తులను ఊరేగించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ ఛైర్మన్‌ కట్ట సుదర్శన్‌, కార్యదర్శి పోత దేవన్న, సర్పంచ్‌ అశోక్‌సింగ్‌, ...

Read More »

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

  ఎడపల్లి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పోచారం గ్రామంలో గురువారం అంబేడ్కర్‌ 125వ జయంతిని నిర్వహించారు. అంబేడ్కర్‌ సంఘం పోచారం గ్రామ అధ్యక్షుడు బాజన్నోల్ల గంగారాం జెండా ఆవిష్కరించగా, కోశాధికారి విజయ్‌ చందర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేడ్కర్‌ సంఘం మండల అద్యక్షుడు నీరడి రవికుమార్‌ మాట్లాడుతూ యువకులందరు అంబేడ్కర్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా ...

Read More »

ఎడపల్లిలో రెండోవిడత మిషన్‌ కాకతీయ ప్రారంభం

  ఎడపల్లి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కుర్నాపల్లి, ఎడపల్లి గ్రామాల్లో సోమవారం రెండోవిడత మిషన్‌ కాకతీయ పనులను ఘనంగా ప్రారంభించారు. కుర్నాపల్లి గ్రామంలో సర్పంచ్‌ సావిత్రి, రవిందర్‌గౌడ్‌, ఎంపిటిసి అనిత మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. చెరువు పునరుద్దరణ పనులకు 84 లక్షల నిధులు మంజూరైనట్టు వారు తెలిపారు. అలాగే మండల కేంద్రంలోని చెరువులో ఎంపిపి రజిత యాదవ్‌, సర్పంచ్‌ శంకర్‌ నాయుడులు, మండల ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు మిషన్‌ కాకతీయ పనులు ప్రారంభించారు. చెరువు పునరుద్దరణ ...

Read More »

అంబేడ్కర్‌ సంఘం మండల అధ్యక్షుడుగా నీరడి రవికుమార్‌

  ఎడపల్లి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అంబేడ్కర్‌ సంఘం మండల అధ్యక్షునిగా నీరడి రవికుమార్‌ను ఎన్నుకున్నట్టు జిల్లా అధ్యక్షుడు జె.నారాయణ శనివారం తెలిపారు. పూర్తిస్థాయి కమిటీని త్వరలో ఎన్నుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా ఈనెల 14న జరిగే అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాలను మండలంలో ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నీరడి రవికుమార్‌ను పలువురు అభినందించారు.

Read More »

ఘనంగా ఉగాది పండగ

  ఎడపల్లి, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలో శుక్రవారం అన్ని గ్రామాల్లో ఉగాది పండగను ప్రజలందరు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి ఆయా ఆలయాల వద్ద ఉగాది పచ్చడి వితరణ చేశారు. అలాగే వేద పండితులు పంచాంగం చదివి వినిపించారు. మండలంలోని ఎడపల్లి, కుర్నాపల్లి, ఠానాకలాన్‌ జడకొప్పులు, కోలాటాలతో ఘనంగా జరుపుకున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు.

Read More »

ఉపాది పనుల కోసం వినతి

  ఎడపల్లి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో ఉపాధి పనులు ప్రస్తుతం జరుగకపోవడంతో పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ ఎంపిపి రజిత యాదవ్‌కు ఉపాధి కూలీలు వినతి పత్రంసమర్పించారు. ఈ సందర్బంగా కూలీలు మాట్లాడుతూ మండలంలోని అన్నిగ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయని, కానీ తమ గ్రామంలో ఎందుకు పనులు జరిపించడం లేదని అధికారులను అడగాలని కోరారు. గ్రామంలో ఇప్పటికే కూలీలు కరువు పరిస్థితిలో ఉన్నప్పటికి ఉపాది పనులు కల్పించడం లేదని వాపోయారు. ఈ విషయమై ...

Read More »

రెండేళ్ల బాబును అమ్మకానికి పెట్టిన తల్లి

ఎడపల్లి: మండలంలోని జానకంపేట గ్రామంలో ఆదివారం రెండేళ్ల బాబును అమ్మకానికి పెట్టింది ఓతల్లి వెయ్యి రూపాయలు ఇస్తే తన బాబును అమ్మేస్తానంటూ గ్రామంలో వీధుల్లో తిరగడంతో గ్రామస్తులు తల్లిని మందలించారు. వివరాలు తెలుసుకొని సర్పంచ్ దశరథ్ వద్దకు తీసుకరాగా ఆయన అంగన్‌వాడీ కార్యకర్తలకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని గాజులపేట్‌కు చెందిన శైలజ తన రెండేళ్ల కుమారుడిని తీసుకొని నాలుగు రోజులక్రితం ఇల్లు వదిలి వచ్చింది. భర్త తనకు విడాకులు ఇవ్వడంతో పుట్టింటికి పోలేక ఏదైనా పనిచేసుకొని బతకాలని ...

Read More »

జంలం పాఠశాల, అంగన్‌వాడి కేంద్రం తనిఖీ

  ఎడపల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలో శుక్రవారం పాఠశాలను, అంగన్‌వాడి కేంద్రాన్ని ఎంపిపి రజిత యాదవ్‌, ఎంపిడివో రమాదేవి తనికీ చేశారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని నిర్వాహకులకు సూచించారు. సకాలంలో భోజనం అందించాలన్నారు. అదేవిధంగా అంగన్‌వాడి కేంద్రం తనిఖీలో బాలింతలకు పెట్టే భోజనం నాణ్యతతో ఉంచాలని అన్నారు. వారివెంట గ్రామస్తులున్నారు.

Read More »

రెడ్‌క్రాస్‌ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

  ఎడపల్లి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని సాటాపూర్‌ గేటు వద్ద శుక్రవారం రెడ్‌క్రాస్‌ ఆద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఎండలు మండుతుండడంతో ప్రయానీకుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గఫర్‌మియా, నిర్వాహకులు మల్లెపూల శ్రీనివాస్‌, గంగాప్రసాద్‌, నీరడి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

  ఎడపల్లి, మార్చి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఎంఎస్‌సి ఫారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌గౌడ్‌ కుటుంబాన్ని ఆదివారం మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి పరామర్శించారు. శ్రీనివాస్‌గౌడ్‌ భార్య సవిత ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై మృతి చెందింది. దీంతో ఆదివారం సుదర్శన్‌రెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్వగృహంలో పరామర్శించారు. అదేవిధంగా ఎడపల్లిలోని పర్వాగౌడ్‌ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. మాజీ మంత్రి వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లాగౌడ్‌, నాయకులు శ్రీధర్‌, నీరడి రవికుమార్‌, రవి, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా విద్యాదికారి

  ఎడపల్లి, మార్చి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని 10వ తరగతి పరీక్షా కేంద్రం జడ్పిహెచ్‌ఎస్‌ తెలుగుమీడియం, ఉర్దూమీడియం ఎడపల్లిలో, జడ్పిహెచ్‌ఎస్‌ జాన్కంపేట్‌ పాఠశాలలను శనివారం జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య ఆకస్మికంగా తనికీ చేశారు. కేంద్రాల్లో విద్యార్థులకు ఏర్పాటు చేసిన సదుపాయాలను, గదులను పరిశీలించారు. జాన్కంపేట్‌ పరీక్ష కేంద్రంలో 5 గదులకు బదులుగా 6 గదులను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఎటువంటి కాపీయింగ్‌కు పాల్పడవద్దని సూచించారు. డిఇవో వెంట ఎంఇవో రామారావు ఉన్నారు.

Read More »

హనుమాన్‌ ఆలయ నిర్మాణానికి భూమిపూజ

  ఎడపల్లి, మార్చి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట శివారులోని కిష్టాపూర్‌ హనుమాన్‌ మందిర నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ చేశారు. స్థానిక డాంబర్‌ ప్లాంట్‌ నిర్వాహకుడు కృష్ణ పుష్కర్‌, స్థానిక సర్పంచ్‌ దశరథ్‌, వైస్‌ ఎంపిపి గోవర్ధన్‌తో కలిసి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇక్కడి ఆలయం ఎంతో మహిమ గలదని, తన కోరికలు నెరవేరడంతో ఇక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించినట్టు తెలిపారు. ఇప్పటికే విద్యుత్‌, నీటి సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ...

Read More »

ఎడపల్లిలో ఘనంగా హోళీ సంబరాలు

  ఎడపల్లి, మార్చి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం రాత్రి కామదహనం కార్యక్రమం నిర్వహించారు. రైతులు కామునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ పంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. గురువారం ఉదయం నుంచే హోళీ పండగ ఘనంగా జరుపుకున్నారు. ఒకరి నొకరు రంగులు జల్లుకుంటూ పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Read More »

అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలవికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ

  ఎడపల్లి, మార్చి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల వికాస స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్‌ గ్రామంలో అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి నాయకులు గిర్దావర్‌ గంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఇలాంటి పరిస్తితిలో ప్రజలు పొదుపుగా నీటిని వినియోగించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో గ్రామ ఎంపిటిసి ఆకుల సురేశ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుశీల్‌ కుమార్‌, గ్రామ బాలవికాస ...

Read More »

బోధన్, ఎడపల్లిలో భారీ వర్షం

బోధన్, : బోధన్ పట్టణం, ఎడపల్లిలో శనివారం రాత్రి 8.30 గంటలకు భారీ వర్షం కురిసింది. ఒ క్కసారిగా ఉరుములు, మెరుపులతో వర్షం కురవడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో బోధన్ పట్టణం లో అంధకారం నెలకొంది. సుమారు 20 నిమిషాల పాటు వర్షం కురిసింది. బోధన్ మండలం సాలూర, జాడిజమాల్‌పూర్, పెగడాపల్లి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసిం ది. అనేక గ్రామాల్లో వర్షం కారణంగా కరెంట్ సరఫరాను నిలిపివేశారు. వర్షంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

Read More »