Breaking News

Features

ఉపాధి కూలీలకు ఆర్థిక వెసులుబాటు కల్పించాలి

  – జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌ నిజామాబాద్‌ న్యూస్‌ : జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు సరైన పనులు కల్పించి తద్వారా వారికి ఆర్థిక వెసులుబాటు కలిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌రోస్‌ ఎంపిడివోలను ఆదేశించారు. మంగళవారం స్థానిక ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకంపై ఎంపిడివోలు, డ్వామా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 10.72 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలకు గాను 3.88 లక్షల మందికి మాత్రమే 43.16 తో ఇప్పటికి పనులు కల్పించారని తెలిపారు. ...

Read More »

సమాచార హక్కు చట్టం విషయసూచికలను ఏర్పాటు చేయాలి

  డిచ్‌పల్లి, మార్చి2, నిజామాబాద్‌ న్యూస్‌ : డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ప్రధాన కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005కి సంబంధించిన విషయ సూచికలు లేకపోవడం విడ్డూరంగా ఉంది. దీంతో చట్టంపై ప్రజలకు అవగాహన లేకుండా పోతోంది. ప్రజల చేతుల్లో పాశుపాతాస్త్రంగా పనిచేయాల్సిన చట్టం అవగాహన రాహిత్యం వల్ల నీరుగారిపోతుంది. ఎలాంటి సమాచారమైన ఏ విషయానికైనా సామాన్యులకు అందుబాటులో ఉంచాల్సిన అధికారులు గోప్యంగా ఉంచేందుకే ఇష్టపడుతున్నట్లు స్పష్టమవుతోంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం విషయసూచిక మెనూలు గాని బోర్డులుగాని పొందుపర్చకపోవడం గమనార్హం. ...

Read More »

నాకు ఫెంచన్‌ ఇప్పించండి సారూ…

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 23: నిజామాబాద్‌ న్యూస్‌: సారూ అన్నీ వున్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది అన్ని రకాల అర్హతలు ఉన్న వృద్ధులకు, వికలాంగులకు. అర్హులైన వారందరికి ఫించన్‌లు మంజూరు చేయడంలో కొందరు సర్పంచ్‌లు సెక్రటరీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అర్హులైన వికలాంగులకు, వృద్ధులకు అందవలసిన ఫింఛను అందకుండా పోతున్నాయి. ధర్మారం(బి) గ్రామానికి చెందిన పొనగంటి పోచయ్య వయసు 70 సంవత్సరాలు, 70% వికలాంగుడని ప్రభుత్వం ధృవీకరించిన పత్రాలు ఉన్న నీవు అనర్హుడని మాట దాటేస్తున్నారని అన్నాడు. పటుసార్లు ప్రజావణికి ఫిర్యాదు ...

Read More »

నక్సల్స్‌ బాధితులకు పరిహారం

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ నిజామాబాద్‌, ఫిబ్రవరి 09: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: సక్సలైట్ల చర్యల వల్ల నష్టపోయిన కుటుంబాల వారికి ఆర్థిక సహాయం (ఎక్స్‌గ్రేషియా) ప్రభుత్వం ద్వారా చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌ తెలిపారు. శనివారం కలెక్టర్‌ ఛాంబరులో జిల్లా పరిశీలన, పర్యవేక్షణ కమిటి సమావేశం జరిగినది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత పది ఏళ్లలో జిల్లాలో జరిగిన వివిధ సంఘటనలలో నష్టపోయిన, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి అదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ...

Read More »

ఆదార్‌ తప్పనిసరి

  -జేసి రవిందర్‌రెడ్డి నిజామాబాద్‌, ఫిబ్రవరి 09: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: గ్యాస్‌ వినియోగదారులు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పొందాలంటే తప్పకుండా బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ పత్రాలను గ్యాస్‌ డీలర్‌లకు అందించాలని, ఇందుకు ప్రభుత్వం మార్చి 30 వరకు గడువు ఇచ్చిందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఎ. రవీందర్‌ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్‌లో జేసి బ్యాంకు, సివిల్‌ సప్లయ్‌ అధికారులతో పాటు వివిధ కంపెనీలకు చెందిన గ్యాస్‌ ఏజన్సీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ఆధార్‌ ...

Read More »

అందరికి తప్పనిసరి ఉపాధి: కలెక్టర్‌

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 06: జిల్లాలో ఉపాధి హామీ పథకం నిబందనల మేరకు ప్రతి ఒక్కరికి వంద శాతం పని కల్పించాలని, ప్రతి గ్రామంలో పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఈజీఎస్‌ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్‌లో ఉపాధి హామీ పథకం, ఇతర పథకాల అమలుపై సమీక్షించారు. ఎంపీడీవోలు, ఏపీవోలు గ్రామ స్థాయిలో పనులు గుర్తించి గ్రామాల్లో పనులు కల్పించాలన్నారు. జాబ్‌ కార్డులు ఉన్న వారందరికీ 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో అన్ని మండలాల్లో ఉపాధి పనులు చేపట్టాలన్నారు. ఉపాధి ...

Read More »

స్వావలంబన్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి

  -డిప్యూటీ ఎంఆర్‌వో నారాయణ బాన్సువాడ, జనవరి 30: మరణానంతరం వచ్చే కొండంతా భీమాకన్నా సుఖ జీవనానికి పొందే గోరంతా పింఛన్‌ కోసం ”స్వావలంబన్‌ పథకాన్ని” ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని వర్ని మండల ఉప తహసీల్దారు నారాయణ అన్నారు. వర్ని మండల కేంద్రంలో స్వావలంబన్‌ పథకం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ స్వావలంబన్‌ పథకం ప్రజల పాలిట ఓ వరంలాంటిదన్నారు. ఈ విషయమై ప్రజలకు ఈ పథకం గూర్చి అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన ...

Read More »

‘తెలంగాణ జాగృతి’ ఆద్వర్యంలో గాంధీ వర్ధంతి వేడుకలు

  నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 30: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గాంధీ జయంతిని పురస్కరించుకోని శుక్రవారం నగరంలోని గాంధీ చౌక్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి, నేతలు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరు గాంధీ మార్గంలో పయనించాలని, శాంతి సందేశంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని జాగృతి అధ్యక్షుడు లక్ష్మిి నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంను సాధించుకున్నమని, బంగారు తెలంగాణ సాదించుకునేందుకు గాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పని చేసి తెలంగాణ అభివృద్దికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ...

Read More »

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కిలో బియ్యం పంపిణీ చేసిన సర్పంచ్‌

  డిచ్‌పల్లి, జనవరి 29: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పథకాన్ని డిచ్‌పల్లి మండలం గాంధీనగర్‌ కాలనీలో సర్పంచ్‌ అంజయ్య ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులెవరికైనా ఆహార భద్రత పథకం అందని యెడల గ్రామ పంచాయితీలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎమ్‌పిపి దాసరి ఇంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆహార భద్రత పధకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నడిపెల్ల ఎమ్‌పిటిసి సాయన్న, ఎమ్‌పిటిసి రవికుమార్‌, ...

Read More »

కలెక్టర్‌ కూతురుకు పోస్టల్‌ ఖాతా

-ప్రారంభించిన తపాల శాఖ నిజామాబాద్‌, జనవరి 24: ప్రధానమంత్రి నరేంద్రమోడి ‘బేటి బచావో, బేటి పడావో’ నినాదంతో చేపట్టిన సుకన్య సమృద్ది పథకం తపాల ఖాతాను జిల్లాలో మొట్ట మొదటి జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ కూతురు అతిరాయ్‌, ఐయిషా పేర్లతో ప్రారంభించారు. ఈ మేరకు జిల్లా తపాల శాఖ సీనియర్‌ సూపరింటెండెంట్‌ అభిజిత్‌ బన్సాడే ఖాతాలను కలెక్టర్‌లకు శనివారం అందజేసారు. ఈ పథకం ద్వారా ఆడ పిల్లలకు ఎంతో ప్రయోజనకరం అని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ అన్నారు. కాబట్టి ఆడ పిల్లల తల్లిదండ్రులు తప్పకుండా ...

Read More »

జేసిగా రవిందర్‌రెడ్డి

నిజామాబాద్‌, జనవరి 24: నిజామాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా ఎ.రవిందర్‌రెడ్డి శనివారం కలెక్టర్‌ నుంచి బాధ్యతలను స్వీకరించారు. గత కొంత కాలంగా ఖాళీగా ఉన్న పోస్టును ఇటీవలే ప్రభుత్వం భర్తీ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జేసి రవిందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు డిఆర్‌వో తదితరులు పాల్గొన్నారు.

Read More »

తెవివి విద్యార్ధినులకు పోటిలు

  డిచ్‌పల్లి, జనవరి 23, నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: జాతీయ బాలికల శిశువుల పరిరక్షణ దినం సందర్భంగా తెవివి ఉమెన్స్‌ సెల్‌ ఆధ్యర్యంలో విద్యార్ధినులకు వివిధ రకాల ఆటల పోటిలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సందర్శించిన రిజిస్ట్రార్‌ లింబాద్రి సందర్శించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉమెన్స్‌ సెల్‌ డైరెక్టర్‌ నందినిని అభినందించారు. వీటిలో గెలుపొందిన వారికి 24న జరిగే కలలకు రూపానిద్దాం కార్యక్రమానికి హాజరవుతున్న విసి పార్థసారథిగారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ...

Read More »

కళ్యాణి లక్ష్మి పథకం ప్రారంభం

  -నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కళ్యాణి లక్మి పథకాన్ని శుక్రవారం నూతన అంబేద్కర్‌ భవనంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు మంజూరైన నగదు చెక్కులను అందజేశారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం ఎంతో హర్షనీయమణి ఆర్హులైనవారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రోస్‌, అర్బన్‌ ఎం.సి.ఎ బిగాల గుప్త, రూరల్‌ ఎం.ఎల్‌.ఎ బాజిరెడ్డి, నగర మేయర్‌ ఆకుల సుజాత, జుక్కల్‌ ఎం.ఎల్‌.ఏ హన్మంత్‌షిండే, పార్లమెంటు సెక్రెటరీ ...

Read More »

స్వైన్‌ఫ్లూ’ బారి నుండి ప్రజలను కాపాడాలి – డా. బాపురెడ్డి

  ప్రజలపై యమపాశంగా మారుతున్న ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి బారి నుండి ప్రజలను ప్రభుత్వమే కాపాడాలని డాక్టర్‌ బాపురెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడూతూ, ‘స్వైన్‌ఫ్లూ’ వ్యాధి ”హెచ్‌1” అనే వైరస్‌ ద్వారా సోకుతుందని,.ఈ వ్యాధి పందులు,పక్షుల ద్వారా వ్యాపిస్తుందన్నారు. జలుబు, దగ్గు, దమ్ము ఎక్కువగా రావడం ఈ వ్యాధి లక్షణాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ి ‘స్వైన్‌ఫ్లూ’ అవగాహనపై బ్యానర్లను పెట్టించాలని డిమాండ్‌ చేశారు. ఈ వ్యాధి నివారణకు సంబంధించిన ” టిఎఎమ్‌ఎఫ్‌ఎల్‌యు, రాలెంజా ” అనే ...

Read More »

స్వచ్ఛభారత్‌తో ఆరోగ్య సూత్రలు

  -బిజెపి నేత డాక్టర్‌ బాపురెడ్డి నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 20: భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి చేపట్టిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతో గ్రామీణ ప్రజలు ఐదు స్వచ్ఛమైన ఆర్యోగ్య సూత్రలు పాటించాలన్నారు. మంగళవారం ఆమ్రాద్‌ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా డాక్టర్‌ బాపురెడ్డి పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛమైన ఆరోగ్యం కావాలంటే గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, బాలలికలు, రక్తహీనతను రూపుమాపేందుకు సరైన ఆహరం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం కత్తికల్లు, కల్తిపాల సరఫరాలను నిషేదించాలన్నారు. గ్రామీణ పరిసర ప్రాంతాల్లో పారిశుద్యన్ని నెలకోల్పోన్నారు. గ్రామంలో ...

Read More »

25న జాతీయ ఓటర్ల దినోత్సవం

  -ఓటర్‌ జాబితాలో చేరండి; డిఆర్‌వో మనోహార్‌ నిజామాబాద్‌, జనవరి 17; జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకోని ఈనెల 25న ప్రతి ఒక్కరు యువత ఓటర్ల జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి(డిఆర్‌వో) మనోహార్‌ అన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసారు. అ సందర్భంగా అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు ఈనెల 18న నియోజకవర్గ స్థాయిలో క్విజ్‌, ఏలోకేషన్‌, పెయింటింగ్‌ పోటీలను నిర్వహించాలని, ఇక్కడ గెలుపొందిన వారికి ఈనెల 23న జిల్లా స్థాయిలో పోటీలను ...

Read More »

అర్హులందరికి పెన్షన్లు

  -కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 17; నిజామాబాద్‌ నగరంలోని అర్హులైన వారందరికి పెన్షన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అన్నారు. బుధవారం నగరంలోని 24వ డివిజన్‌లో అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, నగర మేయర్‌ సుజాతతో కలిసి పర్యటించారు. పెన్షన్లు మంజూరి కాని వారంత ధరఖాస్తు చేసుకోవాలని, వయసు, ఇతర దృవీకరణ పత్రాలను అందించాలని, వాటి ప్రకరం సర్వే చేసి అర్హులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. తమ ధృవీకరణ పత్రాల్లో వయసు తక్కువగా ఉంటే పెన్షన్‌ రాదని, దీనిని ప్రతి ఒక్కరు దృష్టిలో ...

Read More »

తప్పు చేస్తే చర్యలు తప్పవు

  కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు నిజామాబాద్‌, జనవరి 13; ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో అధికారులు ఏలాంటి తప్పు చేసిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు హెచ్చరించారు. మంగళవారం కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కామారెడ్డిలోని 33 వార్డుల్లో పది మంది ఎమ్మార్వోలు ఇంచార్జిలుగా తీసుకొని ఒకోకరు 3 వార్డులలో వెంటనే సర్వే మొదలు పెట్టాలని, స్థానిక కిందా స్థాయి అధికారుల సహకారంతో సర్వే చేయాలని అన్నారు. అర్హులైన ...

Read More »

కామారెడ్డిలో కలెక్టర్‌ అకస్మీక తనిఖీ

  పథకాల అమలుపై ఆరా నిజామాబాద్‌, జనవరి 13; కామారెడ్డి నగరంలోని బతుకమ్మకుంటలో జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాసు అకస్మీకంగా పర్యటించి తనిఖీలు చేసారు. మంగళవారం బతుకమ్మకుంటలో పర్యటించి హల్‌చల్‌ చేసి అధికారులను హడలేత్తించారు. స్థానికంగా పెద్ద సంఖ్యలో ఫిర్యాదలు రావడంతో అక్కడే అరుగు మీదా కూర్చుని కలెక్టర్‌ ఫిర్యాదులను స్వీకరించారు. ఎవరు కూడా మద్యవర్తులను నమ్మోద్దని, సరాసరి సంబంధిత అధికారులకు ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 2.36 లక్షల పెన్షన్లు మంజూరి కాగా వీటిలో 2.23 లక్షల పెన్షన్లు పంపిణీ చేసామన్నారు. ...

Read More »

18వ రోజుకు చేరిన నిరవదిక సమ్మె.

  వేతన ఒప్పందం అమలు చేయాలని కలెక్టర్‌కు వినతి. నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 12; వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ సుక్‌జిత్‌ స్టార్చ్‌మిల్స్‌ కార్మికులు కలెక్టర్‌కు వినతి పత్రాన్ని అందజేసారు. యూనియన్‌ అద్యక్షుడు సురేష్‌ మాట్లాడుతూ మేము గత 18 రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్నామని అయినప్పటికి యాజమాన్యం గాని, కార్మిక శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదని అన్నారు. మాకు జులై .. 2014 నుండి వేతన ఒప్పందం అమలు కావలసి ఉందని, మేము గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, పక్క ...

Read More »