Breaking News

Food Court

మామిడి పలావ్‌

కావలసినవి బియ్యం: అరకిలో, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుమిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: నాలుగు, పచ్చిమామిడికాయ: ఒకటి, జీలకర్ర: టీస్పూను, ఆవాలు: టీస్పూను, ఇంగువ: కొద్దిగా, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: 2 రెబ్బలు తయారుచేసే విధానం * బియ్యం కడిగి కాస్త పలుకుగా ఉడికించి ఉంచాలి. * పాన్‌లో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. * తరవాత పచ్చిమిర్చి కూడా వేసి వేగాక పచ్చిమామిడికాయ తురుము వేసి ఉడికించాలి. ఇప్పుడు సగం ఉడికిన అన్నం వేసి ఉప్పు కూడా చల్లి ...

Read More »

మాల్పువా

కావలసినవి మైదా: కప్పు, పాలు: ఒకటిన్నర కప్పులు, కోవా: అరకప్పు, ఉప్పు: చిటికెడు, సోంపు: టీస్పూను, బేకింగ్‌ పౌడర్‌: చిటికెడు, నెయ్యి: వేయించడానికి సరిపడా, పంచదార పాకం కోసం: మంచినీళ్లు: పావుకప్పు, పంచదార: కప్పు, యాలకులపొడి: చిటికెడు, కుంకుమపువ్వు: చిటికెడు తయారుచేసే విధానం * ఓ గిన్నెలో పంచదార, మంచినీళ్లు పోసి మరిగించి లేతపాకం వచ్చాక కుంకుమపువ్వు, యాలకులపొడి వేసి కలిపి పక్కన ఉంచాలి. ఓ గిన్నెలో సగం పాలు గోరువెచ్చగా చేసి తీసి మరో గిన్నెలో పోయాలి. అందులోనే కోవా, మైదా వేసి కలపాలి. ...

Read More »

హోటల్‌ వంశీ శాఖాహార ఫుడ్‌మేళ

  నిజామాబాద్‌ టౌన్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాకేంద్రంలోని ప్రముఖ మూడు నక్షత్రాల హోటల్‌ వంశీ ఇంటర్నేషనల్‌లో పుడ్‌ మేళా నిర్వహిస్తున్నట్టు మేనేజర్‌ బాపూజీ తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శాఖాహార ఫుడ్‌ మేళా ప్రారంభించామని, ఇందులో సంప్రదాయ వంటకాలు, గ్రామీణ వంటకాలు అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు. మేళ ఆదివారంతో ముగుస్తుందని, కేవలం 249 రూపాయలకే అన్ని రుచులుగల శాఖాహార విందును ఆరగించవచ్చని తెలిపారు. నగరవాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.

Read More »

తినండి..! బరువు తగ్గండి!!

 ఏ రెండు పదార్థాలూ ఒకేలా ఉండనట్టే ఏ రెండు రకాల క్యాలరీలూ మన శరీరంలో ఒకేలా ఖర్చవవు. అయితే కొన్ని పదార్థాలు మన మెటబాలిజమ్‌ను పెంచే నెగిటివ్‌ క్యాలరీ ఎఫెక్ట్‌ కూడా కలిగి ఉంటాయి. అలాంటి పదార్థాలను ఆహారంలో చేర్చుకోగలిగితే బరువును అదుపులో ఉంచుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. పీచు పదార్థాలు: మొక్కల ఉత్పత్తులైన చిక్కుళ్లు, పళ్లు, అపరాలు, కొన్ని రకాల కూరగాయల్లో నీరు, పీచు శాతం ఎక్కువ. ఇవి తిన్నప్పుడు మన శరీరం వీటిలోని పీచును జీర్ణం చేసుకోవటానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తుంది. ...

Read More »

గోబీ మంచూరియా

కావలసిన పదార్థాలు: మైదా: కప్పు, కాలీ ఫ్లవర్‌: ఒకటి, మొక్కజొన్న పిండి: పావుకప్పు, మిరియాల పొడి: అర స్పూను, నూనె తగినంత, టమోటాసాస్‌: మూడు టేబుల్‌ స్పూన్లు, చిల్లి గార్లిక్‌ సాస్‌: మూడు టేబుల్‌ స్పూన్లు, సోయాసాస్‌: అర టేబుల్‌ స్పూను, వెనిగర్‌: టేబుల్‌ స్పూను, ఉల్లిపాయ ముక్కలు: పావు కప్పు, ఉల్లి ఆకులు: పావు కప్పు, అల్లం ముక్కలు: రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు: స్పూను, చక్కెర: టేబుల్‌ స్పూను, తయారీ విధానం: ముందుగా పెద్ద గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, ...

Read More »

కాజు బర్ఫీ

కావలసిన పదార్థాలు: కాజు(జీడిపప్పు): వందగ్రాములు, చక్కెర: ఆరు లేదా ఏడు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి: చిటికెడు, కుంకుమ పువ్వు: చిటికెడు, నీళ్ళు: కొద్దిగా. తయారీ విధానం: ముందుగా జీడిపప్పును మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి గిన్నె తీసుకుని చక్కెర మునిగేంత వరకూ నీరు పోసి తీగపాకం కన్నా కొద్దిగా ఎక్కువ పాకం వచ్చే వరకూ వేడి చేయాలి. ఇందులో కుంకుమ పువ్వు కూడా వేసేయాలి. పాకం తయారవుతుండగా యాలకుల పొడి, జీడిపప్పు పొడి వేసి సన్నని మంటమీద గట్టిపడేంత వరకూ ...

Read More »

బీట్‌రూట్ హల్వా

బీట్‌రూట్‌తో కూరలు, ఫ్రైలు చేయడం గురించి వినే ఉంటారు. చట్నీలు కూడా తినే ఉంటారు. ఇవే బీట్‌రూట్‌ను చర్మ సౌందర్యం కోసం వినియోగించడం కూడా తెలిసే ఉంటుంది. మరి ఎర్రటి ఈ బీట్‌రూట్‌తో తీయతీయని స్వీట్ తయారు చేస్తే.. అందులోనూ అది హల్వా అయితే.. వినడానికి వెరైటీగా ఉండటమే కాదు.. తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది కూడా. మరి ఆ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని.. ఎంచక్కా ఇంట్లోనే వండుకుని తినేయండి..   కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము- 3 కప్పులు, పాలు- ...

Read More »

మ్యాంగో రైస్‌

కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం- ఒక కప్పు, మామిడికాయలు- రెండు (సన్నగా తురుముకోవాలి), పల్లీలు- ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు- ఒక టీ స్పూను, మినప్పప్పు, శనగపప్పు- ఒక్కో టీ స్పూను, అల్లం తురుము- అర టీ స్పూను, ఎండు మిర్చి- రెండు, పచ్చిమిర్చి- మూడు, కరివేపాకు- ఒక రెబ్బ, పసుపు- అర టీ స్పూను, నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు- తగినంత. తయారీ విధానం బాస్మతి బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కనపెట్టుకోవాలి. ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ...

Read More »

ఆలూ కోఫ్తా కర్రీ

  కావల్సినవి: కోఫ్తాల కోసం: ఉడికించి, మెత్తగా చేసిన ఆలూ ముద్ద – అరకప్పు, పనీర్‌ – అరకప్పు, మొక్కజొన్ నపిండి – టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి ముక్కలు – టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా. మసాలా కోసం: ఉల్లిపాయలు – కప్పు, అల్లం, వెల్లుల్లి ముక్కలు – రెండు చెంచాల చొప్పున, జీడిపప్పు పలుకులు – రెండు టేబుల్‌స్పూన్లు. ఇతర పదార్థాలు: కారం – చెంచా, టొమాటో గుజ్జు – రెండు కప్పులు, జీలకర్రపొడి – చెంచా, గరంమసాలా ...

Read More »

కూరగాయలతో కిచిడీ

  కావల్సినవి: బియ్యంరవ్వ – రెండు కప్పులు, సెనగపప్పు – కప్పు, పెసరపప్పు – అరకప్పు, పాలకూర – కట్ట, క్యారెట్‌ – రెండు, బీన్స్‌ – ఆరు, టమాటాలు – రెండు, బంగాళాదుంప – ఒకటి, క్యాప్సికం – ఒకటి, కారం, ధనియాలపొడి – రెండు చెంచాలచొప్పున, పసుపు – అరచెంచా, జీలకర్ర, ఆవాలు – చెంచా చొప్పున, కరివేపాకు – రెండు రెబ్బలు, నెయ్యి – అరకప్పు, ఉప్పు – తగినంత. తయారీ: సెనగపప్పు, పెసరపప్పును కడిగి ఒక కూత వచ్చేదాకా ...

Read More »

బటర్‌ చికెన్‌

  కావల్సినవి: ఎముకల్లేని చికెన్‌ – అరకేజీ, చిక్కని పెరుగు – పావుకప్పు, వెన్న – అరకప్పు, వెల్లుల్లి రెబ్బలు – ఆరు, అల్లం – పెద్ద ముక్క, నూనె – టేబుల్‌స్పూను, ఉప్పు – తగినంత, గరంమసాలా – చెంచా, టొమాటోలు – నాలుగు, యాలకులు – ఏడు, దాల్చినచెక్క – చిన్నముక్క, లవంగాలు – నాలుగు, మెంతిపొడి – చెంచా, పచ్చిమిర్చి – రెండు, జీడిపప్పు – పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి), కసూరీమేథీ – చెంచా, క్రీం – పావుకప్పు. ...

Read More »

ఆంధ్రా కోడి కూర

కావలసినవి: చికెన్‌: అరకిలో, అల్లంవెల్లుల్లి: 5 టీస్పూన్లు,కారం: 5 టీస్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిముక్కలు: 2 కప్పులు,టొమాటో గుజ్జు: కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: 2 రెబ్బలు, దనియాలపొడి: 2 టీస్పూన్లు, మిరియాలపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లుమసాలాకోసం: జీలకర్ర: టీస్పూను, సోంపు: అరటీస్పూను, లవంగాలు: 4, యాలకులు: రెండు, దాల్చినచెక్క: అంగుళంముక్క, గసగసాలు: టేబుల్‌స్పూను. తయారుచేసే విధానం: చికెన్‌ ముక్కల్ని బాగా కడిగి 4 టీస్పూన్ల కారం, 4 టీస్పూన్ల అల్లంవెల్లుల్లి, తగినంత ఉప్పు పట్టించి అరగంటసేపు ...

Read More »

వెజ్జీ మసాలా 65

కావల్సివని కాలిఫ్లవర్ : 1 (చిన్నది) అరటికాయ : 1 కార్న్‌స్టార్చ్ : ఒక టీస్పూన్ మైదా : అర టీస్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్ వెల్లుల్లిపాయలు : 2 రెబ్బలు జీలకర్ర పొడి : అర టీస్పూన్ కొత్తిమీర : అర కట్ట కరివేపాకు : 2 రెమ్మలు పసుపు : ఒక టీస్పూన్ ధనియాలపొడి : 1/4 టీస్పూన్ వెనిగర్ : ఒక టీస్పూన్ కారం : ఒక టీస్పూన్ నిమ్మరసం : ఒక టీస్పూన్ ఉప్పు, ...

Read More »

పెసర ఆలూ బోండా

కావల్సినవి :- పెసరపప్పు : ఒక కప్పు పచ్చిమిర్చి : 2 అల్లం : చిన్న ముక్క జీలకర్ర : అర టీస్పూన్   ఆలూ : 2 (ఉడకబెట్టినవి)కారం : పావు టీస్పూన్ ఆమ్‌చూర్ పొడి : ఒక టేబుల్‌స్పూన్ కార్న్ మీల్ ఫ్లోర్ : ఒక టేబుల్‌స్పూన్ నూనె, ఉప్పు : తగినంత తయారీ : – స్టెప్ 1 : ఓ గంటపాటు పెసరపప్పు నానబెట్టి.. ఆ తర్వాత కొద్దిగా కూడా నీళ్లు లేకుండా వడకట్టి పెట్టాలి. స్టెప్ 2 : ...

Read More »

చేప బిర్యానీ

కావలసినవి చేపముక్కలు(పండుగప్ప): అరకిలో, షాజీరా: టీస్పూను, బాస్మతిబియ్యం: 4 కప్పులు, ఉల్లిపాయలు: పావుకిలో,   పచ్చిమిర్చి: 12, పుదీనా: కట్ట, కొత్తిమీర: కట్ట, కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా, మిరియాలపొడి: టీస్పూను, నెయ్యి: 50గ్రా., గరంమసాలా: అరటేబుల్‌స్పూను, పెరుగు: కప్పు, నిమ్మరసం: 3 టేబుల్‌స్పూన్లు, కుంకుమపువ్వు: కొద్దిగా (నాలుగు టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి), అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు   తయారుచేసే విధానం ప్రెషర్‌ పాన్‌ లేదా మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లంవెల్లుల్లి, ...

Read More »

స్మోకీ చికెన్‌

కావల్సినవి: ఆలివ్‌నూనె – రెండు టేబుల్‌స్పూన్లు,   చికెన్‌ ముక్కలు – నాలుగు, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి రెబ్బలు – రెండు, మైదా – టేబుల్‌స్పూను, కారం – రెండు చెంచాలు, చికెన్‌ ఉడికించిన నీరు – కప్పు, టొమాటో పేస్టు – అరకప్పు, క్రీం చీజ్‌ స్ప్రెడ్‌ – అరకప్పు (ఇది బజార్లో దొరుకుతుంది), ఉప్పు, మిరియాలపొడి – రుచికి సరిపడా, ఉల్లికాడల తరుగు – పావుకప్పు.   తయారీ: బాణలిలో సగం నూనె వేడిచేసి చికెన్‌ని వేయించి, ఐదునిమిషాల తరవాత ...

Read More »

ఇన్‌స్టంట్ పిజా

కావల్సినవి:   పిజా బేస్‌ కోసం: మైదా – రెండుకప్పులు, డ్రై ఈస్ట్‌ – రెండు చెంచాలు, చక్కెర – చెంచా, నూనె – ఒకటిన్నర టేబుల్‌స్పూను, పాలు – పావుకప్పు, ఉప్పు- కొద్దిగా.   టాపింగ్‌ కోసం: క్యాప్సికం – రెండు, పుట్టగొడుగుల ముక్కలు – ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ – ఒకటి, ఆలివ్‌లు – పన్నెండు, చీజ్‌ తరుగు – రెండు కప్పులు, పిజా సాస్‌ – పావుకప్పు (బజార్లో దొరుకుతుంది), డ్రైడ్‌ ఆరెగానో – చెంచా, మిరియాలపొడి – అరచెంచా, ...

Read More »

లిటిల్‌ హార్ట్స్‌

కావలసినవి మైదాపిండి: 200గ్రా., పాలపొడి: 50 గ్రా., పంచదారపొడి: 100గ్రా., కేక్‌ మార్జరిన్‌: 75గ్రా., అమూల్‌ వెన్న: 75 గ్రా., పాలు: 2 టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్‌: టీస్పూను, జామ్‌: 100గ్రా., ఐసింగ్‌షుగర్‌: 50గ్రా.,   తయారుచేసే విధానం ఐసింగ్‌ షుగర్‌లో కొద్దిగా వెన్న వేసి బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేసి పక్కన ఉంచాలి. మార్జరిన్‌లో వెన్న కలిపి బాగా గిలకొట్టి క్రీమ్‌లా చేయాలి. అందులోనే కొంచెం కొంచెంగా పంచదార పొడి, పాలపొడి వేసి బాగా గిలకొట్టాలి. పాలు, ఎసెన్స్‌ కూడా వేసి కలపాలి. ...

Read More »

ఫ్లోర్‌లెస్‌ కేక్‌ ఫుడ్డింగ్‌

కావల్సినవి:   చాక్లెట్‌ ముక్కలు – రెండుంబావు కప్పులు, ఉప్పు కలపని వెన్న- ముప్పావుకప్పు, గుడ్లు – ఐదు, చక్కెర – కప్పు, వెనిల్లా ఎసెన్స్‌ – ఒకటిన్నర చెంచా, ఉప్పు – పావుచెంచా, చాక్లెట్‌ పొడి – పావుకప్పు (ఉండల్లా ఉంటే జల్లించుకోవాలి).   తయారీ: ముందుగా ఓవెన్‌ని 300 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసుకోవాలి. కేక్‌పాన్‌ అడుగున కొద్దిగా వెన్న రాయాలి. దానిపై కొద్దిగా చాక్లెట్‌పొడిని చల్లాలి. ఇప్పుడు చాక్లెట్‌ ముక్కలూ, వెన్నను ఓ గిన్నెలో తీసుకుని ఓవెన్‌లో కాసేపు ఉంచి ...

Read More »

మద్రాసు రసం

కావలసినవి కందిపప్పు: 50 గ్రా., చింతపండు: పెద్ద నిమ్మకాయంత, టొమాటోలు: రెండు (మీడియంసైజువి), కొత్తిమీర: ఒక కట్ట, కరివేపాకు: 5 రెబ్బలు రసం పొడికోసం: దనియాలు: 3 టీస్పూన్లు, మిరియాలు: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, జీలకర్ర: పావు టీస్పూను, ఎండుమిర్చి: నాలుగు, సెనగపప్పు: 3 టీస్పూన్లు, తాలింపుకోసం: నూనె, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు: కొద్దికొద్దిగా   తయారుచేసే విధానం * కందిపప్పుని ఉడికించి మెత్తగా మెదపాలి. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి అందులో ఓ గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. * ఓ ...

Read More »