కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భావితరాలకు చక్కటి వాతావరణాన్ని అందించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గురువారం తడి, పొడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే లాభాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. హరితహారం పథకంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లోని పిచ్చి మొక్కలు తొలగించి, వర్షపు నీరు గుంతల్లో నిలవకుండా చూడాలని కార్యదర్శులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధుల విషయంలో ...
Read More »జిల్లా కలెక్టర్‌ను అభినందించిన సిఎం
కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నరేగా (ఎన్ఆర్ఇజిఏ) పనులు చేసిన కామారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్‌ను, కాలువల్లో పూడిక తీత పనులు, కాలువల మరమ్మతు పనులను నరేగా ద్వారా పెద్ద సంఖ్యలో చేయించిన జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం కలెక్టర్లు జి.రవి నాయక్, సిక్తా పట్నాయక్, ఆర్.వి. కర్ణన్‌ను అదేవిధంగా హరితహారంలో నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం మొక్కలను బతికించిన జిల్లాగా నిలిచిన నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీని సీఎం కె. చంద్రశేఖర్ రావు అభినందించారు.
Read More »గురువారం విద్యుత్ అంతరాయం
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 18న గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారి అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నగరంలోని ఆనంద్‌నగర్, సీతారామ్‌నగర్, సాయినగర్, ఇపిఎప్ కార్యాయం వెనక, రోటరీనగర్, సూర్యనగర్, అయోధ్యనగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నాగారం, వడ్డెర కాలనీ, గొల్లగుట్ట, 50, 80, ...
Read More »కనుమరుగవుతున్న పండుగలు
16.01.1 నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంతి వచ్చిందే తుమ్మెద… సరదాలు తెచ్చిందే తుమ్మెద…. నా చిన్నప్పటి నుంచి వింటున్న సినిమా పాట ఇది. పండగకంటే వారం రోజుల ముందునుంచే టివిలో సందడి చేస్తుంది. బసవన్నల గజ్జల చప్పుడుతో, సన్నాయి మేళాలతో ఉదయం ప్రారంభమయ్యేది. నా చిన్నతనంలో మా వాడలో ప్రతీ ఇంటిముందు కల్లాపి చల్లి ఎంతో పెద్దగా రంగు రంగుల ముగ్గులు దర్శనమిచ్చేవి. పిల్లలమంతా ఒక దగ్గరచేరి భోగిమంటలు వేసేవాళ్లం. స్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని ...
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు సిఎం వెల్లడించారు. మహిళల కోసం ఈ ఏడాది నుంచి కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజ వేయాలని సిఎం చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో మహిళల భాగస్వామ్యం పెంచాలని నిశ్చయించుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారిని, మహిళాభ్యుదయానికి ...
Read More »పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ
పెండ్లి కుమార్తెను చేసినప్పుడు పార్వతీదేవి యొక్క కళ ఆమె సంతరించుకున్నది అని ఎలా చెప్తామో పెండ్లి కుమారుని చేసినప్పుడు పెండ్లి కుమారునకు కూడా పరమశివుని కళ ఆవాహన అవుతుంది. పెండ్లి కుమారుని చేసినప్పుడు ఆ సుముహూర్తానికి మంగళస్నానం చేయిస్తారు. తిలక ధారణ చేయించి వైదికమైనటువంటి వస్త్రాలంకారం చేసి పిల్లవాడిని కూర్చోబెట్టి పెండ్లి కుమారుని చేసినప్పుడు తప్పకుండా చేయవలసింది కులదేవతారాధన చేయాలి. ఎందుకంటే తన ఇంటికి లక్ష్మీదేవి వస్తోంది భార్య రూపంలో. తన ఐశ్వర్యం పెంపొందాలి. తను పితృఋణం నుండి విముక్తుడు అవడానికి సంతానం పొందాలి. ...
Read More »‘ఖైదీ 150’ సెట్లో గొడవ పడిన క్యాథరిన్ ఇప్పడు బాధపడుతోందట
పబ్లిసిటీ కోసం హీరోయిన్లు రకరకాల స్టంట్లు చేస్తుంటే క్యాథరిన్ మాత్రం ఫ్రీగా వచ్చే పబ్లిసిటీని చేజేతులా వదులుకుంది అంటున్నారు సినీజనాలు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ‘ఖైదీ నంబర్ 150’లో ఐటెంసాంగ్ కోసం ముందు క్యాథరిన్ అనుకున్నారు. సెట్లో జరిగిన గొడవలతో క్యాథరిన్ ఆ పాట నుంచి తప్పుకుంది. దాంతో ఆ ఛాన్స్ లక్ష్మీరాయ్‌కి దక్కింది. ఇదంతా పాత కథే! ఇప్పుడు కొత్త కథ ఏమిటంటే ఈ సినిమా పబ్లిసిటీలో ఈ పాటను, అందులో లక్ష్మీరాయ్ డ్యాన్స్‌ను బాగా ప్రమోట్ చేస్తున్నారట! దీంతో లక్ష్మీరాయ్‌కి ...
Read More »పాత నోట్లుంటే ఇక జైలుశిక్షే!
పాత నోట్లపై కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. 2017 మార్చి 31 తర్వాత పాత నోట్లను కలిగి ఉంటే నాలుగేళ్ల జైలు శిక్ష విధించేలా కేంద్రం కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను కేంద్రం నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదించింది. డిసెంబర్ 30 తర్వాత పాతనోట్లతో లావాదేవీలు జరిపినా రూ.5వేల వరకు జరిమానా విధించేలా ఈ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం రూపొందించింది. దీంతో పాత నోట్లు కలిగి ఉన్నవారికి గట్టి హెచ్చరికలనే ప్రభుత్వం పంపినట్టు తెలిసింది. డిసెంబర్ 30 తర్వాత కూడా పాత ...
Read More »బొడ్డంటే భయమా.. గుడ్డంటే భయమా?
వెర్రి వెయ్యి విధాలంటారుగానీ.. భయం పదివేల విధాలు. అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు కూడా. కొందరికి దెయ్యమంటే భయం.. కొందరికి భార్యంటే భయం. ఇంకొందరికి భర్తంటే భయం. ఎత్తయిన ప్రదేశానికి వెళ్లినప్పుడు కిందపడిపోతామని.. నీళ్లల్లో ప్రయాణించేటప్పుడు పడి మునిగిపోతామేమోనని భయాలుండటం సహజమే. కానీ.. బొడ్డుకి, కోడిగుడ్డుకి కూడా భయపడేవాళ్లుంటారు తెలుసా? ఆ వింత భయాలకు అందమైన పేర్లు కూడా ఉన్నాయి కావాలంటే చూడండి. కైరోఫోబియా: చేతులంటే భయం. సాధారణంగా చేతులు విరిగినవాళ్లకి, ఆర్థరైటిస్ బాధితులకు ఈ ఫోబియా వస్తుందట. గ్లోబోఫోబియా: బెలూన్లంటే భయం. వీళ్లనిగానీ పుట్టినరోజు ...
Read More »బాలయ్య పరమ వేస్ట్… హిందూపురం మహిళ ధ్వజం…
నిన్ననే జనసేన పార్టీని ఎన్నికల సంఘం రద్దు చేయాలంటూ బీసీ సంఘం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సంగతి అలావుంటే తాజాగా నందమూరి నటసిహం, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య మీద ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడింది. అసలు బాలకృష్ణ నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించింది. పేదరికంతో మగ్గుతున్నవారు, ఆర్థిక ఒడుదుడుకులతో నానా అవస్థలు పడుతున్నవారు ఎంతమందో హిందూపురంలో ఉన్నారనీ, వారి సమస్యలను పట్టించుకునే నాధుడే లేడనీ, ఎమ్మెల్యే అయిన బాలయ్య సినిమాల్లో డైలాగులు చెప్పి వెళుతుంటారని ...
Read More »అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రతి ఏటా జూన్ 21ని యోగా దినంగా జరపాలని 193 దేశాల తో కూడిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 2014, డిసెంబర్ 11న నిర్ణయించింది. 170కి పైగా దేశాలు సహ ప్రయోజకులుగా వ్యవహ రించాయి. 2014, సెప్టెంబర్ 27న ఐరాసలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ ఆలోచనను ప్రతిపాదించారు. ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రాచీన కాలంనాటి భారతీయ యోగాశాస్ర్తాన్ని పరిపూర్ణమైన మార్గంగా ఐరాస గుర్తించినట్లయింది. సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంతపెద్ద స్థాయిలో మద్దతు రావడం ఇదే తొలిసారి. సూర్యుడు భూమధ్యరేఖకు దూరంగా ...
Read More »యోగా డేకు భారీ ఏర్పాట్లు
-దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు -చండీగఢ్‌లో పాల్గొననున్నప్రధాని మోదీ -40 ముస్లిం దేశాలు సహా 190 దేశాల్లో నిర్వహించనున్న యోగా డే న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక యోగా కార్యక్రమాల్లో 57మంది కేంద్రమంత్రులు పాల్గొననున్నారు. చండీగఢ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తిస్తూ ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్లో ప్రకటన జారీ చేసింది. యోగా దినోత్సవానికి 190కిపైగా దేశాలు మద్దతు తెలుపగా.. అందులో ...
Read More »మా చెడ్డ ప్రేమ
ఒకప్పుడు ఇంట్లో అందరికీ ఒకే ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక ఫోను! అప్పుడు ఫోన్ మోగితే ఎవరు ఎత్తినా పర్లేదు. ఇప్పుడు ఫోన్ మోగితే ఎవరూ ఎత్తడానికీ వీల్లేదు. పెళ్లి ప్రమాణాల్లో…‘యు అండ్ మీ.. నథింగ్ ఇన్ బిట్వీన్’ – అంటే.. నువ్వు, నేను… మధ్యలో ఇంకేం లేదు అంటాం.. దాపరికాలు, అరమరికలు, రహస్యాలు ఉండవని! తస్సాదియ్యా.. మొగుడికి మేకు, పెళ్లానికి ఏకై… స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నమ్మకం నుంచి పుట్టాల్సిన ‘కన్సర్న్’ కాస్తా… అనుమానం నుండి పుట్టుకొస్తోంది! ఏమైనా… ...
Read More »కుక్కలకు ప్రత్యేకం.. స్పెషల్ బీర్
ముక్కలతో ఎంజాయ్ చేసే కుక్కలు చుక్కేసి చిందేస్తున్నాయి. అవును.. కుక్కలకు కూడా స్పెషల్‌గా బీర్లు తయారు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. మందు తాగి చిందులేసిన సీన్లను మనం సినిమాల్లోనే చూశాం. ఇప్పడు రియల్‌గా చూడొచ్చు. కొన్ని కంపెనీలు కేవలం కుక్కల కోసమే బీర్లు తయారు చేస్తున్నాయి. ఆఫ్ అండ్ బ్రూ అనే కంపెనీకి చెందిన బీర్లు బాగా ఫేమస్. అయితే.. మనుషుల తాగే బీర్లలాగ కుక్కల బీర్లలో ఆల్కహాల్ ఉండదు. చీకెన్ ఫ్లేవర్‌తో ఈ బీరును తయారు చేస్తారట. కుక్కలకు అత్యంత ఇష్టమైన ఫ్లేవర్‌లో ...
Read More »చిరు చిందేసిన వేళ…
చిరు స్టెప్పేస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఆయన ప్రతి కదలికలో ఏదో మ్యాజిక్ వుంటుందని అభిమానులు చెబుతుంటారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సినీ మా అవార్డుల వేడుకలో తనదైన శైలి నృత్య విన్యాసాలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు మెగాస్టార్ చిరంజీవి. గ్యాంగ్‌లీడర్ సినిమాలోని టైటిల్‌సాంగ్‌కు హుషారుగా స్టెప్పులేసి ఆహుతుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తారు. చిరు స్టెప్పులేస్తుంటే అభిమానుల కేరింతలు, ఈలలతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. సాయిధరమ్‌తేజ్, శ్రీకాంత్, సునీల్, నవదీప్…తదితరులు చిరంజీవితో జతకలిసి డ్యాన్స్ చేశారు. చిరంజీవి నృత్యానికి సంబంధించిన వీడియోను ఆయన తనయుడు రామ్‌చరణ్ తన ఫేస్బుక్ ...
Read More »రజనీకాంత్ హాస్పిటల్ లో చేరడానికి కారణం ఇదేనట!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల తన కుటుంబంతో సరదాగ గడిపేందుకు అమెరికా వెళ్ళాడు. అక్కడ టూర్ లో వుండగానే ఆయన హాస్పిటల్ లో చేరాల్సి వచ్చిందట.అయితే ఈ విషయం తెలిసుకున్న తమిళ్ మీడియా రజినికాంత్ ఆరోగ్యం సడెన్ గా క్షీణించడంతో హాస్పిటల్ పాలయ్యారని వార్తలు రాసుకొచ్చింది.రజినికి అనారోగ్యం అని మీడియాలో రాగానే అభిమానులు ఆంధోళనకు గురయ్యారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందని చెబుతున్నారు. అమెరికా టూర్ లో వున్న రజినికాంత్ హాస్పిటల్ కి వెళ్ళటమైతే నిజమే కాని కోలీవుడ్ మీడియాలో వచ్చిన కథనాల ...
Read More »రేష్మి ‘అంతం’ ట్రైలర్ విడుదల
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్గా ఎదిగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్న రేష్మి ఇటీవల ‘అంతం’ అనే చిత్రంలో నటించింది. కెరీర్ తొలినాళ్ళలో చిన్న చిన్న పాత్రలు వేసిన రేష్మి గుంటూర్ టాకీస్ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నా, సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక తాజాగా మరో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ అమ్మడు రెడీ అయింది. జిఎస్ఎస్పి కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతం అనే చిత్రంలో రేష్మి లీడ్ రోల్ పోషించింది. చరణ్‌దీప్, రేష్మితో స్క్రీన్ ...
Read More »కేసీఆర్ ప్లాన్ రివర్సయిందా… గులాబీ పార్టీని ఓవర్‌లోడ్ భయం వెంటాడుతోందా ?
ఆ నియోజకవర్గానికి అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. మొన్నీమధ్యనే అదే నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం… ఇద్దరూ ఇద్దరే! అదే పాత, కొత్త కార్యకర్తల మధ్య అలజడికి కారణమయ్యింది.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న చర్చ వారిలో మొదలైంది.. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం..? ఎవరా నాయకులు..? బంగారు తెలంగాణ కోసమో… మరోటో తెలియదు కానీ.. ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చాలా మంది వచ్చి చేరారు.. ...
Read More »62 అడుగుల జుట్టు!
ప్రత్యేకం: జుట్టు మనిషికి అందాన్నిస్తుంది. మహిళలు కేశాలపై అమితమైన ప్రేమను చూపుతుంటారు. రకరకాలుగా అందమైన జడలు అల్లి ఆకట్టుకుంటారు. అంతేకాదు కేశాలతోనే ప్రపంచ రికార్డులు కొట్టేస్తున్నవారు కూడా పెరిగిపోతున్నారు. ఇది వరకు చైనాకు చెందిన ఓ మహిళ 18అడుగుల పొడవైన జుట్టుతో గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేరింది. మగవాళ్లు తక్కువేం కాదన్నట్టు వియత్నాంకు చెందిన ఓ వ్యక్తి 22 అడుగుల పొడవు జుట్టు పెంచి రికార్డు సాధించారు. ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ వాళ్లకంటే మూడింతల పొడవు జుట్టుతో గిన్నిస్ రికార్డుల్లో ఎక్కనున్నాడు.. ...
Read More »పెరియ కోయిల్.. శ్రీరంగం
పెరియ కోయిల్.. శ్రీరంగం పాలకడలి నుంచి శ్రీ మహావిష్ణువు ఉద్భవించిన క్షేత్రమే శ్రీరంగం. సమున్నత గోపురాలతో, విశాల ప్రాకారాలతో, శ్రీరంగనాధుని నామస్మరణలతో నిత్యం మార్మోగే దివ్యక్షేత్రం శ్రీవైష్ణవ వైభవానికి పట్టుగొమ్మలా వెలుగొందుతోంది. 108 దివ్యదేశాల్లో పవిత్రమైన ఈ క్షేత్రం తమిళనాడులో నెలకొనివుంది. కోయిల్ అంటే శ్రీరంగం, మలై అంటే తిరుమల అంటారు. శ్రీరంగాన్ని పెరియకోయిల్ అని కూడా అంటారు. దీనర్థం పెద్ద దేవాలయం అని. శ్రీరంగనాధుడు శయనమూర్తిగా వుండి భక్తులకు ఆశీస్సులు అందిస్తుంటారు. దాదాపు 157 ఎకరాల్లో నెలకొన్న ఆలయం ప్రపంచంలోని పెద్ద దేవాలయం ...
Read More »