వేసవి తీవ్రతకు పెద్దలే తట్టుకోలేక పోతుంటే పసిపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో వూహించుకోవచ్చు..చుట్టుపక్కల పిల్లలతో కాస్సేపు బయట ఆడుకొని వచ్చేసరికి వడదెబ్బతగిలి వాలిపోయే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తుంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వేడి చర్మరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. వేసవిలో ఈ ప్రక్రియ కొంత మందగించడం వల్ల త్వరగానే ఎండదెబ్బకు గురవుతుంటారని పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ అన్జుల్ దయాల్ తెలిపారు. ఇలాంటపుడు ఎలా స్పందించాలన్నదానిపై ఆయన సూచనలివీ. * పిల్లలు సుదీర్ఘ సమయం ఎండలో ఆడుతుంటారు. ...
Read More »పతంజలి నూడుల్స్‌కు ఆమోదం లేదు: ఎఫ్ఎస్ఎస్ఎఐ
న్యూఢిల్లీ, నవంబర్ 18: యోగా గురువు బాబా రామ్‌దేవ్ గ్రూప్ పతంజలి.. మార్కెట్లోకి ఇటీవల తెచ్చిన నూడుల్స్‌కు తాము ఆమోదం తెలపలేదని సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటర్ ఎఫ్ఎస్ఎస్ఎఐ స్పష్టం చేసింది. ‘పతంజలి గ్రూప్ పరిచయం చేసిన ఇన్స్టంట్ నూడుల్స్‌కు ఎలాంటి ఆమోదం, లైసెన్సును మేము ఇవ్వలేదు.’ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) చైర్పర్సన్ ఆశిశ్ బహుగుణ చెప్పారు. తమ ఆమోదం పాందాల్సి ఉన్నప్పటికీ, పొందలేదని కూడా ఆయన తెలిపారు. అయితే మిగతా పతంజలి ఉత్పత్తులకు తమ ...
Read More »‘మాగీ’ మాయ!
నేరస్థుడు న్యాయ నిర్ణయం చేయడమంటే ఇదే మరి. ‘మాగీ’ రకం సేమ్యాలను మనదేశ ప్రజలకు అంటగట్టిన ‘నెజల్’-నెస్లె-అన్న స్విట్జర్లాండ్ కంపెనీవారు దశాబ్దుల తరబడి మన ఆరోగ్యానికి హాని కలిగించారు. మాగీ సేమ్యాల- నూడుల్స్-లో విషపూరితమైన జీవ రసాయన ధాతువులు కలిసి ఉండడమే ఇందుకు కారణం! కానీ తమ సేమ్యాలు నిరపాయకరమైనవని నెజల్ యాజమాన్యం వారు అక్టోబర్ 16వ తేదీనుంచి దబదబదబా మన దేశమంతటా డప్పులు వాయిస్తున్నారు. ఈ డప్పుల చప్పుళ్లకు మన చెవులు దిమ్మెరపోతున్నాయి. రాజకీయవేత్తల చెవులు మాత్రం దిమ్మెక్కిపోవడంలేదు, ప్రధానంగా అనేక రాష్ట్రాలలో ...
Read More »ఆపదలో ఉన్నాం…. ఆదుకోండి…
– 22 ఏళ్ళు గడిచినా అందని సహాయం నిజామాబాద్ న్యూస్ సెంట్రల్ డెస్క్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అది ధర్పల్లి మండలం, ఎల్లారెడ్డి పల్లి గ్రామం. 1992లో జరిగిన ఘోర సంఘటన. పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడనే నెపంతో ఓ అమాయక ప్రాణాన్ని అన్నలు బలితీసుకున్నారు. ఆ సందర్భంగా ధర్పల్లి మండలంలో పెద్ద సంచలనమే కలిగింది. పోలీసు అధికారులు హత్యను తీవ్రంగా ఖండించారు. అసలు విషయానికొస్తే తిమ్మని గంగాధర్ అనే వ్యక్తి ఎల్లారెడ్డి పల్లి వాస్తవ్యుడు. ...
Read More »వినియోగదారులకు కొత్త రుచులు అందించాలి
– ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినియోగదారులకు మార్కెట్‌కు అనుగుణంగా కొత్త రుచులు, సరికొత్త వైరైటీలను అందించాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హంస బేకరిని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. వినియోగదారులకు రుచికరమైన, నాణ్యమైన ఆహార పదార్థాలను అందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో బేకరి యజమానులు పాల్గొన్నారు.
Read More »ఘనంగా తెలంగాణా భాషా దినోత్సవ ర్యాలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ భాషా దినోత్సవం, కాలోజీ జయంతిని పురస్కరించుకొని కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీసాయి సుధ విద్యాలయ విద్యార్తులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్లకార్డులు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. విద్య నేర్చుకో విది రాత మార్చుకో, విద్యా దానం మహా దానం, అక్షరమే ఆయుధం అంటూ నినాదాలతో ర్యాలీ చేపట్టారు. అనంతరం కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులు అర్పించారు. తెలంగాణ భాష ఉద్యమంలో కాలోజీ ...
Read More »పనీర్ సాండ్విచ్
కావాల్సినవి: బ్రెడ్ స్లైసెస్ – 6 పనీర్ తురుము – 1 కప్పు పసుపు – చిటికెడు కారం పొడి – 1/2 టీ.స్పూ. గరం మసాలా పొడి – చిటికెడు ఉప్పు – తగినంత కొత్తిమీర – కొద్దిగా వెన్న – 1/4 కప్పు చేసేద్దాం ఇలా: బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి. పనీర్ తురుములో పసు పు, కారం, గరం మసాలాపొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసు మీద వెన్న రాసి ఈ ...
Read More »స్టఫ్డ్ బుట్టలు
కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు – నాలుగు (పెద్ద సైజ్ లో ఉండేవి) పన్నీర్ తురుము – అరకప్పు సన్నగా తర్గిన ఉల్లిపాయ – పావు కప్పు క్యారెట్ తురుము – పావు కప్పు కొత్తిమీర తరుగు – కొద్దిగా మిరియాల పొడి – ...
Read More »కొబ్బరి, ఖర్జూరం లడ్డు..
కొబ్బరి, ఖర్జూరం లడ్డుకు కావలసినవి.. కొబ్బరి పొడి – 2 కప్పులు ఖర్జూరం – 1 1/2 కప్పు జీడిపప్పు – 10 బాదాం పప్పు – 10 కిస్మిస్ – 10 ఈ లడ్డూలు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేసి మళ్లీ తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి ...
Read More »వరుత్తరాచ సాంబార్
కావలసినవి: కందిపప్పు – పావు కప్పు పసుపు – పావు టీ స్పూను పచ్చిమిర్చి – 4 చిలగడదుంప ముక్కలు – అర కప్పు ఉల్లి తరుగు – అరకప్పు మునగకాడ – 1 (పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయాలి) క్యారట్ – 1 బెండకాయ ముక్కలు – అర కప్పు టొమాటో ముక్కలు – అర కప్పు వంకాయ – 1 చింతపండు – నిమ్మకాయ సైజు పరిమాణంలో సాంబారు ఉల్లిపాయలు – 10 కరివేపాకు – నాలుగు రెమ్మలు కొబ్బరితురుము ...
Read More »చిలగడదుంప పరాఠా
కావలసినవి: చిలగడదుంపలు – ఒక కప్పు (ఉడికించి, మెదిపి), గోధుమపిండి – రెండు కప్పులు, నిమ్మరసం – ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా, నూనె – వేగించడానికి సరిపడా. కారపు ముద్ద: పచ్చిమిర్చి – నాలుగు, అల్లం – చిన్న ముక్క, కొత్తిమీర, పుదీనా – కొద్దిగా. పొడి మసాలా: ధనియాలు- జీలకర్ర పొడి – రెండు టీస్పూన్లు, ఆమ్చూర్ పొడి- ఒక టీస్పూన్, గరం మసాలా – అర టీస్పూన్. తయారీ: గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి ...
Read More »పన్నీర్ కుల్చా
కావలసిన పదార్థాలు : మైదా – 2 కప్పులు, పాలు – అర కప్పు, పెరుగు – పావు కప్పు, చక్కెర – అర టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 3/4 టీ స్పూన్, నువ్వులు – 3 టీ స్పూన్స్, నెయ్యి – 2 స్పూన్స్, తురిమిన పన్నీర్ – పావు కప్పు, ఉల్లిగడ్డ – 1, పచ్చిమిరపకాయలు – 2, చాట్‌మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారు ...
Read More »రవ్వ ఊతప్పం
కావలసినవి: బొంబాయిరవ్వ – కప్పు, పెరుగు – కప్పు, ఉల్లితరుగు – అర కప్పు, టొమాటో తరుగు – అర కప్పు, ఉప్పు – తగినంత, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము – టీ స్పూను, కొత్తిమీర తరుగు – కొద్దిగా, నూనె – తగినంత తయారి: ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు ...
Read More »వెజ్ హలీం
కావలసిన వస్తువులు గోదుమ రవ్వ : 3/4 కప్పు, మైసూర్ పప్పు : 1/2 కప్పు, పెసర పప్పు : 1/2 కప్పు, శనగపప్పు : 1/2 కప్పు, సోయా గింజలు : 1/2 కప్పు, నూనె : 2 చెంచాలు, ఏలకులు : 4, దాల్చిన చెక్క : 4 ముక్కలు, లవంగాలు : 4, సాజీరా : 1/2 కప్పు, వెల్లుల్లి పేస్ట్ : రెండు చెంచాలు, అల్లం పేస్ట్ : రెండు చెంచాలు, ఉల్లిపాయల పేస్ట్ : 1/2 కప్పు, ...
Read More »ఆమ్లా ఖీర్
కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు – 5, పాలు – 2 కప్పులు, చక్కెర – అర కప్పు, బాదం పప్పు – 10, జీడిపప్పు – 10, కిస్మిస్ – 5, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, తేనె – చిన్న కప్పు తయారు చేసే విధానం : ఉసిరికాయలను కడిగి.. ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత చిన్న, చిన్నముక్కలుగా కట్ చేసి తేనెలో వేసి గంటపాటు నానబెట్టాలి. కొన్ని వేడినీళ్ళల్లో జీడిపప్పు, బాదం పప్పును వేసి నానబెట్టాలి. ...
Read More »స్ట్రాబెరీ కేక్
కావలసిన పదార్థాలు : వరిపిండి – 15(గా. బటర్ – 5(గా. కోడిగుడ్లు – 4 తేనె – 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ – ఒక స్పూన్ కుంకుమ పువ్వు – ఒక టీ స్పూన్ ఉప్పు – కొద్దిగా, క్రీమ్ – 25(గా. మపిల్ సిరప్ – ఒక స్పూన్ నిమ్మరసం – ఒక టీ స్పూన్ స్ట్రాబెరీస్ – 50(గా. పిస్తా – 2(గా. తయారుచేసే విధానం : ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి. ఒక ...
Read More »ఆమ్లా రైతా
ఆమ్లా రైతాకావలసిన పదార్థాలు : ఉసిరికాయలు – 8, కొబ్బరి తురుము – 2 స్పూన్స్, పచ్చిమిరకాయలు – 2, పెరుగు – ఒక కప్పు, ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండు మిరపకాయలు – 3, నూనె, ఉప్పు – తగినంత తయారు చేసే విధానం : ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. దీంట్లో ఉసిరికాయలను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ముక్కలు మరీ ...
Read More »మటన్ బిర్యానీ
కావలసినవి: బాస్మతి బియ్యం – అర కిలో; బిరియానీ ఆకు, నల్ల ఏలకులు, ఆకుపచ్చ ఏలకులు – 2 చొప్పున; నువ్వులు – 2 టీ స్పూన్లు; మిరియాలు, లవంగాలు – 6 చొప్పున; దాల్చినచెక్క, జాపత్రి, జాజికాయ – కొద్దికొద్దిగా; మెంతులు – టీ స్పూను; ఉప్పు – 3 టీ స్పూన్లు; మటన్ – కేజీ; గరంమసాలా – టేబుల్ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; బొప్పాయి గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు; పుల్ల పెరుగు ...
Read More »చిల్లీ చికెన్
చిల్లీ చికెన్ తయారు చేయడానికి కావలసినవి: చికెన్ – 250 గ్రాములు ఉల్లిపాయ – 1 కారంపొడి – 1 టేబిల్ స్పూన్ అజినొమొటొ – చిటికెడు పచ్చిమిర్చి – 2 పంచదార – 1/2 టేబిల్ స్పూన్ సోయా సాస్ – 1 టేబిల్ స్పూన్ చిల్లీ సాస్ – 1 టేబిల్ స్పూన్ టమాటా సాస్ – 2 టేబిల్ స్పూన్ తందూర్ కలర్ – చిటికెడు మిరియాలపొడి – 1/2 టేబిల్ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – ...
Read More »పాయా సూప్
కావలసినవి: మేక కాళ్లు – 4 (నాలుగేసి ముక్కలుగా కట్ చేయాలి); టొమాటో ప్యూరీ – కప్పు; ఉల్లితరుగు – రెండు కప్పులు; గరంమసాలా – టీ స్పూను; అల్లంవెల్లుల్లి పేస్ట్ – 2 టీ స్పూన్లు; ధనియాలపొడి – టేబుల్ స్పూను; పచ్చిమిర్చి – 5; కొబ్బరితురుము – 2 టేబుల్ స్పూన్లు; కారం – 2 టీ స్పూన్లు; మిరియాల పొడి – టీ స్పూను (పొడి మరీ మెత్తగా ఉండకూడదు); పసుపు – కొద్దిగా; కొత్తిమీర తరుగు – టేబుల్ ...
Read More »