Breaking News

Vegetarian

‘మాగీ’ మాయ!

నేరస్థుడు న్యాయ నిర్ణయం చేయడమంటే ఇదే మరి. ‘మాగీ’ రకం సేమ్యాలను మనదేశ ప్రజలకు అంటగట్టిన ‘నెజల్’-నెస్లె-అన్న స్విట్జర్లాండ్ కంపెనీవారు దశాబ్దుల తరబడి మన ఆరోగ్యానికి హాని కలిగించారు. మాగీ సేమ్యాల- నూడుల్స్-లో విషపూరితమైన జీవ రసాయన ధాతువులు కలిసి ఉండడమే ఇందుకు కారణం! కానీ తమ సేమ్యాలు నిరపాయకరమైనవని నెజల్ యాజమాన్యం వారు అక్టోబర్ 16వ తేదీనుంచి దబదబదబా మన దేశమంతటా డప్పులు వాయిస్తున్నారు. ఈ డప్పుల చప్పుళ్లకు మన చెవులు దిమ్మెరపోతున్నాయి. రాజకీయవేత్తల చెవులు మాత్రం దిమ్మెక్కిపోవడంలేదు, ప్రధానంగా అనేక రాష్ట్రాలలో ...

Read More »

పనీర్ సాండ్‌విచ్

కావాల్సినవి: బ్రెడ్ స్లైసెస్ – 6 పనీర్ తురుము – 1 కప్పు పసుపు – చిటికెడు కారం పొడి – 1/2 టీ.స్పూ. గరం మసాలా పొడి – చిటికెడు ఉప్పు – తగినంత కొత్తిమీర – కొద్దిగా వెన్న – 1/4 కప్పు చేసేద్దాం ఇలా: బ్రెడ్ స్లైసుల అంచులు తీసేయాలి. పనీర్ తురుములో పసు పు, కారం, గరం మసాలాపొడి, సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసు మీద వెన్న రాసి ఈ ...

Read More »

స్టఫ్డ్ బుట్టలు

కావలసిన పదార్థాలు : బంగాళాదుంపలు –           నాలుగు (పెద్ద సైజ్ లో ఉండేవి)  పన్నీర్ తురుము –           అరకప్పు  సన్నగా తర్గిన ఉల్లిపాయ –            పావు కప్పు  క్యారెట్ తురుము –            పావు కప్పు  కొత్తిమీర తరుగు  –            కొద్దిగా  మిరియాల పొడి   –     ...

Read More »

కొబ్బరి, ఖర్జూరం లడ్డు..

కొబ్బరి, ఖర్జూరం లడ్డుకు కావలసినవి.. కొబ్బరి పొడి  – 2 కప్పులు ఖర్జూరం – 1 1/2 కప్పు జీడిపప్పు – 10 బాదాం పప్పు – 10 కిస్మిస్ – 10                      ఈ లడ్డూలు నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. ఖర్జూరం గింజలు తీసేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేసి మళ్లీ తిప్పాలి. మొత్తం కలిశాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదాం పప్పు, కిస్మిస్, యాలకుల పొడి వేసి ...

Read More »

చిలగడదుంప పరాఠా

కావలసినవి:  చిలగడదుంపలు – ఒక కప్పు (ఉడికించి, మెదిపి), గోధుమపిండి – రెండు కప్పులు,  నిమ్మరసం – ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు- రుచికి సరిపడా,  నూనె – వేగించడానికి సరిపడా. కారపు ముద్ద:  పచ్చిమిర్చి – నాలుగు,  అల్లం – చిన్న ముక్క,  కొత్తిమీర, పుదీనా – కొద్దిగా. పొడి మసాలా:  ధనియాలు- జీలకర్ర పొడి – రెండు టీస్పూన్లు,  ఆమ్‌చూర్ పొడి- ఒక టీస్పూన్,  గరం మసాలా – అర టీస్పూన్. తయారీ: గోధుమపిండిలో చిటికెడు ఉప్పు, రెండు టీస్పూన్ల నూనె వేసి ...

Read More »

పన్నీర్ కుల్చా

కావలసిన పదార్థాలు : మైదా – 2 కప్పులు, పాలు – అర కప్పు, పెరుగు – పావు కప్పు, చక్కెర – అర టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 3/4 టీ స్పూన్, నువ్వులు – 3 టీ స్పూన్స్, నెయ్యి – 2 స్పూన్స్, తురిమిన పన్నీర్ – పావు కప్పు, ఉల్లిగడ్డ – 1, పచ్చిమిరపకాయలు – 2, చాట్‌మసాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత తయారు ...

Read More »

రవ్వ ఊతప్పం

కావలసినవి:  బొంబాయిరవ్వ – కప్పు,  పెరుగు – కప్పు, ఉల్లితరుగు – అర కప్పు,  టొమాటో తరుగు – అర కప్పు,  ఉప్పు – తగినంత,  పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, అల్లం తురుము – టీ స్పూను,  కొత్తిమీర తరుగు – కొద్దిగా,  నూనె – తగినంత    తయారి:  ఒక గిన్నెలో బొంబాయిరవ్వ, పెరుగు, ఉప్పు వేసి కలపాలి ఉల్లితరుగు, టొమాటో తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం తురుము జత చేసి బాగా కలిపి సుమారు ...

Read More »

వెజ్ హలీం

కావలసిన వస్తువులు గోదుమ రవ్వ : 3/4 కప్పు, మైసూర్‌ పప్పు : 1/2 కప్పు, పెసర పప్పు : 1/2 కప్పు, శనగపప్పు : 1/2 కప్పు, సోయా గింజలు : 1/2 కప్పు, నూనె : 2 చెంచాలు, ఏలకులు : 4, దాల్చిన చెక్క : 4 ముక్కలు, లవంగాలు : 4, సాజీరా : 1/2 కప్పు, వెల్లుల్లి పేస్ట్‌ : రెండు చెంచాలు, అల్లం పేస్ట్‌ : రెండు చెంచాలు, ఉల్లిపాయల పేస్ట్‌ : 1/2 కప్పు, ...

Read More »

ఆమ్లా ఖీర్

కావలసిన పదార్థాలు : ఉసిరికాయలు – 5,  పాలు – 2 కప్పులు,  చక్కెర – అర కప్పు,  బాదం పప్పు – 10,  జీడిపప్పు – 10,  కిస్‌మిస్ – 5,  యాలకుల పొడి – ఒక టీ స్పూన్,  తేనె – చిన్న కప్పు తయారు చేసే విధానం :  ఉసిరికాయలను కడిగి.. ఉప్పు వేసి ఉడికించాలి. ఆ తర్వాత చిన్న, చిన్నముక్కలుగా కట్ చేసి తేనెలో వేసి గంటపాటు నానబెట్టాలి. కొన్ని వేడినీళ్ళల్లో జీడిపప్పు, బాదం పప్పును వేసి నానబెట్టాలి. ...

Read More »

స్ట్రాబెరీ కేక్

కావలసిన పదార్థాలు : వరిపిండి – 15(గా. బటర్ – 5(గా. కోడిగుడ్లు – 4 తేనె – 2 స్పూన్స్ బేకింగ్ పౌడర్ – ఒక స్పూన్ కుంకుమ పువ్వు – ఒక టీ స్పూన్ ఉప్పు – కొద్దిగా, క్రీమ్ – 25(గా. మపిల్ సిరప్ – ఒక స్పూన్ నిమ్మరసం – ఒక టీ స్పూన్ స్ట్రాబెరీస్ – 50(గా. పిస్తా – 2(గా. తయారుచేసే విధానం : ఓవెన్‌ని 180 డిగ్రీల సెంటీ(గేడ్ వద్ద వేడి చేయాలి. ఒక ...

Read More »

ఆమ్లా రైతా

ఆమ్లా రైతాకావలసిన పదార్థాలు : ఉసిరికాయలు – 8,  కొబ్బరి తురుము – 2 స్పూన్స్,  పచ్చిమిరకాయలు – 2, పెరుగు – ఒక కప్పు,  ఆవాలు – పావు టీ స్పూన్, కరివేపాకు – 2 రెమ్మలు, ఎండు మిరపకాయలు – 3, నూనె, ఉప్పు – తగినంత తయారు చేసే విధానం :  ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి మరగనివ్వాలి. దీంట్లో ఉసిరికాయలను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. అంతకంటే ఎక్కువసేపు ఉంటే ముక్కలు మరీ ...

Read More »

మలై పన్నీర్

కావలసినవి పన్నీర్‌ ముక్కలు-అరకేజి, ఉల్లిపాయలు-2, టమాట-2, గరంమసాలా-ఒక చెంచా అల్లం, వెల్లుల్లి పేస్ట్‌-రెండు చెంచాలు కారం-ఒక చెంచా, ధనియాలపొడి-ఒకచెంచా పసుపు-పావు చెంచా ఉప్పు-రుచికి తగినంత మీగడ-అరకప్పు నూనె-పావు చెంచా   తయారుచేసే విధానం ముందుగా పాన్‌లో నూనె వేసి వేడయ్యాక తురిమిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, పసుపు, టమాట ముక్కలు ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు వేయించాలి. తరువాత పన్నీర్‌ ముక్కలు ...

Read More »

ఆలూ, సోయా వేపుడు

కావలసినవి బంగాళాదుంపలు – 250 గ్రా. సోయా కూర – 1 కట్ట ఉల్లిపాయ – 1 కరివేపాకు – 1 రెబ్బ పసుపు – 1/4 టీ.స్పూ. కారం పొడి – 1 టీ.స్పూ. ధనియాల పొడి – 1 టీ.స్పూ. ఉప్పు – తగినంత నూనె – 3 టీ.స్పూ. వండే విధం బంగాళాదుంపలను చెక్కు తీసి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. సోయా కూర కూడా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా ...

Read More »

పన్నీర్ క్యాప్సికం మసాలా

కావలసిన పదార్థాలు : పన్నీర్ – 30(గా.,  గ్రీన్ క్యాప్సికం – 1,  రెడ్ క్యాప్సికం – 1,  యెల్లో క్యాప్సికం – 1,  జీడిపప్పు -10,  అల్లం – చిన్న ముక్క,  టమాటా ప్యూరీ – ఒక కప్పు,  జీలకర్ర – ఒక టీ స్పూన్,  కారం – ఒక టీ స్పూన్,  పసుపు – అర టీ స్పూన్,  ధనియాల పొడి – ఒక టీ స్పూన్,  గరం మసాలా పౌడర్ – అర టీ స్పూన్,  నూనె, ఉప్పు – ...

Read More »