Breaking News

Sexual Problems and Solutions

శృంగారానికి మూడ్‌ వచ్చే వారాలు

వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే శృంగా రంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజు మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 ...

Read More »

శృంగారం పరమౌషధం!

 కిడ్నీలో రాళ్లు రాగానే ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. రాళ్లను కరిగించే డైట్‌ ఫాలో అవుతుంటారు. యూరినేషన్‌ పెంచే మాత్రలను ఆశ్రయిస్తుంటారు. అయితే కిడ్నీలో రాళ్లు తొలగిపోవాలంటే శృంగారానికి మించిన ఔషధం లేదంటున్నారు పరిశోధకులు. వారంలో మూడు, నాలుగుసార్లు శృంగారంలో పాల్గొంటే చిన్నసైజు రాళ్లు తొలగిపోతాయని చెబుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న మగవారిని మూడు బృందాలుగా విభజించారు. మొదటి గ్రూప్‌లోని వారిని వారంలో మూడుసార్లు శృంగారంలో పాల్గొనాల్సిందిగా సలహా ఇచ్చారు. రెండో గ్రూప్‌లోని వారికి యూరినేషన్‌ పెంచే మందులను, మూడో ...

Read More »

హోమియో వైద్యంతో లైంగిక సమస్యలు దూరం

 అన్ని వయసుల వారు లైంగిక సమస్యలు ఎదురైతే మాత్రం తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతారు. పెళ్లంటనే భయంతో వణికిపోతారు. వాస్తవానికి ఇందులో అంత భయపడాల్సిందేమీ లేదు. కార్తీక్‌ చూడ్డానికి ఆరడుగుల ఎత్తు, మంచి శరీర ధారుఢ్యంతో చక్కగా ఉంటాడు. నెలరోజుల క్రితం దాకా అతడలా ఎంతో ఉత్సాహంగానే ఉండేవాడు. మనసు నిండా శృంగారానికి సంబంధించిన ఆలోచనలే తిరుగుతూ ఉండేవి. ఏ ప్రభావమో కానీ, అతనికి హస్తప్రయోగం అలవావటయ్యింది. దీనికితోడు కొంత మంది సీ్త్రలతో లైంగిక సంబంధం కూడా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో అతనికి పొగతాగడం, ...

Read More »

50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!

బోస్టన్‌ :మెనోపాజ్‌(మహిళల్లో రుతుక్రమం ఆగిపోవటం) దశ వస్తే పిల్లల్ని కనడం అసాధ్యం. అయితే, 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలని కొందరు ఆశపడుతుంటారు. దానికోసం అమెరికాలోని మాస్సాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు ‘అండాశయ కణజాల ఘనీభవనం’ పద్ధతిని కనిపెట్టారు. ప్రయోగ దశలో ఉన్న ఈ పద్ధతి పిల్లల్ని కనాలనుకునే మహిళలకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read More »

పురుషులకు ఈ అలవాట్లు ఉంటే పిల్లలు పుట్టడం కష్టమే..!

పెళ్ళి అనే బంధంతో ఒక్కటైన రెండు మనసులు.. తమ జీవితంలోకి మూడో వ్యక్తి రాక కోసం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఏడడుగులు నడిచి నాలుగు నెలలు గడవకముందే.. ఏమైనా విశేషమా…? అంటూ పెద్దలు ఆరా తీస్తుంటారు..? అయిదో నెల దాటిందంటే చాలు.. డాక్టర్లను ఓసారి కలవకపోయారా..? అని ఉచిత సలహాలిస్తుంటారు. భార్యాభర్తలే కాదు.. వారి కుటుంబాలు కూడా తమ ఇంట్లో బుడిబుడి అడుగులతో సందడి చేసే చిన్నారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. తాతముత్తాతల కాలం నాడయితే.. స్త్రీపురుషుల్లో సంతానోత్పత్తి శాతం 80 నుంచి 90 ...

Read More »

శృంగారానికి మూడ్‌ వచ్చే వారాలు

హైదరాబాద్:వేరే దేశాలలో శృంగారం అందరికీ బహిరంగ విషయమే అయినా మనదేశంలో మాత్రం ఇది ఇంకా రహస్య విషయంగానే ఉంది. అయితే శృంగా రంలో ఎప్పుడు పాల్గొనాలి, ఏరోజు మంచిది లాంటి విషయాలపై ఓ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  శృంగార బొమ్మలు తయారుచేసే లవ్‌ హనీ అనే ఓ సంస్థ సుమారు మూడువేల మందిపై సర్వే నిర్వ హించింది. ఆ సర్వే ప్రకారం వారంలో మిగిలిన రోజులతో పోలిస్తే 44 ...

Read More »

శృంగార, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేద వైద్యం

ప్రశ్న:నా వయసు 30 సంవత్సరాలు. మాకు వివాహం అయి ఐదు సంవత్సరాలు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను డిప్రెషన్‌తో బాధ పడుతున్నాను. నాకు 5 సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగడం, మద్యం తాగే అలవాటు ఉన్నది. నాకు రెండు సంవత్సరాల నుంచి అంగం సరిగా గట్టి పడదు. ఒక వేళ గట్టి పడినా త్వరగా మెత్త పడుతుంది. ఇంకా వీర్యం కూడా త్వరగా పడిపోతుంది. దీనివల్ల నేను నా భార్య ఎంతో అసంతృప్తిగా ఉన్నాం. ఎందువలన ఇలా అవుతుందో నాకు అర్థం కావడం ...

Read More »

మహిళల్లో ఆ కోరికలు పెంచడానికి అమేజింగ్ హోం రెమెడీస్ ..!

మహిళల్లో కామేచ్ఛను పెంచడం ఎలా. ఇది తెలుసుకోవడానికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది., మీరు లవ్ మేకింగ్ టెక్నిక్స్ తో మీ జీవిత భాగస్వామి సంతృప్తి పొందలేకపోవచ్చు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరచడానికి కొన్ని మార్గాలను ప్రయత్నించాలి. మహిళల్లో లిబిడో యొక్క పరిమాణం, నాణ్యత మహిళల్లో సెక్స్ డ్రైవ్ ను మరింత పెంచుతుంది. లైంగిక కోరికలు మీ జీవిత భాగస్వామితో పాటు మీరు అనుభవించలేకపోతే అది చాలా క్లిష్టమైన పరిస్థితులకు దారితీస్తుంది. లిబిడో వల్ల మీ జీవితం విచ్ఛిన్నమైతే మరింత ...

Read More »

30 ఏళ్ళ‌లోపే పెళ్ళి కాలేదా… ఐతే స్మెర్మ్ బ్యాంక్‌‌లో సేవింగ్ సేఫ్

పెళ్లి చేసుకోవ‌డానికి స‌రైన వ‌య‌సు 18 నుంచి 25 ఏళ్ళు. కానీ, ఇపుడున్న‌కాంపిటీటివ్ యుగంలో మ‌గ‌వారికైనా, ఆడ‌వారికైనా పెళ్ల‌వ‌డానికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. జీవితంలో బాగా సెటిల్ అయిన త‌ర్వాతే పెళ్ళి అనే కాన్సెప్ట్ పెట్టుకున్న‌ వారంద‌రికీ పెళ్లి లేట‌యిపోతోంది. కెరీర్‌కి, పెళ్లికి ముడిపెట్ట‌డం అంత మంచిది కాదంటున్నారు… పెద్ద‌లు. కెరీర్ కోసం చూసుంటే, యుక్త వ‌య‌సు దాటిపోయి, త‌ర్వాత అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. తాజాగా సర్వేల ప్రకారం 30 దాటితేనే కాని యువతీయువకులు పెళ్లిపై ఆసక్తిని చూపించడం లేదట. దీనికి ...

Read More »

మగవాళ్లకు కూడా ఆ పిల్స్ వచ్చేశాయ్ !

శాస్త్రసాంకేతికరంగాల నూతన ఆవిష్కరణలతో మానవుడు రోజురోజుకూ తన సహజత్వాన్ని కోల్పొతున్నాడు. గర్భనిరోధానికి ఆడవారు, మగవారూ పడేపాట్లకు శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ టాబ్లెట్ కొంత ఉపశమనాన్ని కలిగించనుంది. మగవారి శరీరంలో శుక్రకణాల చలనాన్ని (కదిలికను) కొంతకాలంపాటు నిస్సత్తువుగా ఉంచే ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా నిర్వహించారు. కొత్తగా తయారు చేసిన ఈ కాంపౌండ్‌కి ‘సెల్-పెనెట్రెటింగ్ పెప్టైడ్’గా పేరు పెట్టారు. కొత్తగా రూపొందించిన ఈ టాబ్లెట్లతో గర్భాన్నినిరోధించడంలో ఆడవారికి మగవారు సహకరించవచ్చు. ఈఆవిష్కరణతో మానవజీవితంలో అనూహ్యమైన మార్పులు రావడం ఖాయమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకాలం గర్భాన్ని నిరోధించడానికి కేవలం ఆడవారు ...

Read More »

నెల రోజులలో గర్భవతి అవ్వాలంటే?

గర్భవతి అవ్వాలనుకుంటే, సాధారణంగా నెలల తరబడి వేచి వుండటానికి అసహనం అనిపిస్తుంది. ఎంత త్వరగా గర్భవతి అయిపోదామా? అనిపిస్తుంది. మరి త్వరగా గర్భం ధరించటమెలా? పరిశీలించండి. మీ పిరియడ్ ఎపుడు మొదలవుతోంది? ఎపుడు ముగుస్తోంది వంటివి పరిశీలించండి. గర్భం ధరించాలంటే పిరీయడ్ సరిగా రావాలి. పిరియడ్ సక్రమంగా వచ్చే బలమైన ఆరోగ్యకర ఆహారాలు తినండి. అండోత్సర్గం మీలో ఎలా జరుగుతోందనేది బాగా పరిశీలించండి. అండం విడుదలయ్యే రోజులు గుర్తించండి. ఇది సరిగ్గా మీకు 14వరోజున అవుతుంది. మీరు తినే ఆహారంలో తగినంత ఫోలిక్ యాసిడ్ ...

Read More »

సెక్స్‌కు షెడ్యూల్ వేస్కుంటున్న తెలుగు జంటలు… పిల్లల్లేక సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ….

ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరగాలి అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్లు చెప్పినట్లు మాత్రం జరగడంలేదు. చదవు, కెరీర్, ఉద్యోగం, ఉన్నతస్థానం… ఆర్థికంగా నిలదొక్కుకోవడం… ఇలా అన్నీ సమకూర్చుకునేసరికి అబ్బాయికి 40 ఏళ్లు, అమ్మాయికి 30 ఏళ్లు. అప్పుడు చాలా లేటుగా పెళ్లి. ఆ తర్వాత రెండేళ్ల తర్వాత… అయ్యో పిల్లలు కలగడంలేదే అంటూ సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ చక్కెర్లు. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి. ఇటీవల జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనం నిర్వహించిన సర్వేలో ...

Read More »

ఒకే బ్లడ్ గ్రూప్ అయితే… పిల్లలకు లోపాలా?

నాది, మావారిది ఒకే బ్లడ్ గ్రూప్. నాకు ఇటీవలే పెళ్లైంది. మా ఫ్రెండ్స్‌లో చాలామంది ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరని చెబుతున్నారు. అది నిజమేనా? అలాగే నా భర్త మా బంధుల అబ్బాయే. దీనివల్ల కూడా పిల్లలు అవయవ లోపాలతో పుడతారని అందరూ అంటున్నారు.  మా అమ్మానాన్నలది కూడా మేనరికమే. దాంతో ఇంకా భయంగా ఉంది. ఇటు పిల్లలు కావాలని తొందరగా ఉన్నా, ఎక్కడ వారికి లోపాలుంటాయేమోనని కంగారుగా ఉంది. దయచేసి దీనికి ఏమైనా ట్రీట్‌మెంట్ లేక ...

Read More »

మగవారు వాడే పిల్స్ ఉంటాయా?

సందేహం నా వయసు 23. నాకు పెళ్లై తొమ్మిది నెలలు అవుతోంది. ఇంకో రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. మొదట్లో డాక్టర్ సలహా మేరకు కాంట్రాసెప్టివ్ పిల్స్ వేసుకున్నాను. దాంతో చాలా నీరసంగా, లావు అయ్యాను. దాంతో పిల్స్ వేసుకోవడం ఆపేసి కండోమ్స్ వాడుతున్నాం. కానీ అది సేఫ్టీ కాదని చాలా చోట్ల చదివాను. మగవారు వాడే పిల్స్ ఏమీ ఉండవా? ఈ ప్రశ్నను మావారు అడగమన్నారు. ఎక్కడ చదివినా ఆడవారు వాడేవే ఉన్నాయి తప్ప మగవారికి ఉన్నట్లు ఎవరూ చెప్పట్లేదు. అలా ఏమైనా ...

Read More »

గర్భధారణను నిర్ధారించే స్మార్ట్‌ఫోన్ యాప్

వాషింగ్టన్: కుటుంబ నియంత్రణ పాటించడానికో.. లేదా ఆరోగ్య సమస్యలను అధిగమించే క్రమంలో గర్భం దాల్చకుండా ఉండటానికి మహిళలు సాధారణంగా గర్భ నిరోధక మాత్రలు ఉపయోగించడం తెలిసిందే. మారుతున్న కాలానికనుగుణంగా, ప్రస్తుత స్మార్ట్ యుగంలో టెక్నాలజీ వాడకాన్ని గుర్తించి.. గర్భధారణను నిర్ధారించే డాట్ (డైనమిక్ ఆప్టిమల్ టైమింగ్) అనే యాప్‌ను అమెరికాలోని సైకిల్ టెక్నాలజీ అనే సంస్థ తయారు చేసింది. మహిళల రుతుస్రావ చక్రం వివరాల ఆధారంగా ఎప్పటికప్పుడు కచ్చితమైన సమాచారాన్ని యాప్ వెల్లడిస్తుంది. రుతుస్రావ ప్రారంభ తేదీని మహిళలు యాప్‌లో నిక్షిప్తం చేస్తే, దానిని ...

Read More »

వయాగ్రాను ఎందుకు కనుగొన్నారో తెలుసా?

వయాగ్రాకు, గుండెకు ఎంతో దగ్గర సంబంధం ఉందన్న విషయం తెలిసిందే. వయాగ్రా మాత్ర వేసుకున్న వెంటనే గుండె రక్తనాళాల్లో రక్తప్రవాహం పెరిగిపోతుందనే విషయం తెలిసిందే. ఇరవైయేళ్ల కిత్రం ‘ఆంజినా’ అనే గుండె జబ్బును నయం చేయడానికే వయాగ్రా మాత్రను కనుగొన్నారు. అయితే ఈ మాత్ర వల్ల శృంగార అవయవాలు కూడా ఉద్దీపన చెందుతాయని గ్రహించి దీనిని ఎక్కువగా శృంగార చికిత్స కోసం వాడడం మొదలెట్టారట. ఎరక్టైల్‌ డిస్‌ఫంక్షన్‌ (అంగస్తంభన లోపం) అనే వ్యాధి గల వారిలో పురుషాంగానికి తగినంత రక్త సరఫరా జరగదు. అందువల్ల ...

Read More »

సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పుచ్చకాయ!

పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. నిజానికి సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆరోగ్యం కోసం తినాలే తప్ప అంగస్తంభన కోసం మాత్రమే  అదేపనిగా పుచ్చకాయ తినవద్దని ఈ అధ్యయనాల్లో పాల్గొన్న డాక్టర్ భీమూ పాటిల్ అనే నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనను కలిగించే ...

Read More »

వారానికి ఒకసారికి మించి నీలి చిత్రాలు చూస్తే అలా అయిపోతారట… అధ్యయనం…

పోర్న్ వీడియోలు… ఇప్పుడు ఈ వ్యసనం ఎక్కువమందిలో ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. దీనితో అసలు ఇలా పోర్న్ చిత్రాలను చూసేవారి పరిస్థితి ఎలా ఉంటుందన్నదానిపై యూనివర్శిటీ ఆఫ్ అక్లహోమాకు చెందిన పరిశోధకుడు శామ్యూల్ పెర్రీ అధ్యయనం చేశాడు. వారానికి ఒక్కసారికి మించి పోర్న్ చిత్రాలను చూసేవారి వ్యవహార శైలి ఎలా ఉంటుందన్నదానిపై పరిశీలన చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయట. వారంలో ఇలా నీలిచిత్రాలను చూసేవారు ఎక్కువమంది ఒకటిరెండేళ్లకే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి జారుకుంటున్నారట. నీలి చిత్రాలను చూడటం మానేసి భగవంతుని సన్నిధిలో కాలం గడుపుతున్నారట. ...

Read More »

స్త్రీని ఉత్తేజం కలిగించడానికి ఏమైనా మందులు ఉన్నాయా?

మా పెళ్లయి 15 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. నా భార్యకు 42 సంవత్సరాలు. ఆమెకు రతిపట్ల ఆసక్తి కలగడంలేదు. ఆమె పెళ్లయిన పది సంవత్సరాల దాకా బాగానే సహకరించింది. అయితే ఈ మధ్య ఎందుకో అనాసక్తి ప్రదర్శిస్తోంది. నాకు రోజూ సెక్స్‌ కావాలని ఉంటుంది. ఆమెలో ఉత్తేజం కలిగించడానికి ఏమైనా మందులు ఉన్నాయా? తెలపగలరు. ముందుగా మీరు మీ భార్య ఎందుకు అలా ఫ్రిజిడిటీగా మారిందో తెలుసుకోవాలి. ఆమె ప్రిమోనోపాసల్‌ స్టేజీలోకి వెళుతు న్నారా… పీరియడ్స్‌ రెగ్యులర్‌గా ఉన్నాయా? మీ ప్రవర్తన ఆమెలో అసహనం ...

Read More »

బిపి-గుండెజబ్బుకు సంబంధించిన మందులు వాడితే అంగం గట్టిపడదా?

ప్ర : నా వయసు 57 సంవత్సరాలు. సెక్స్‌ కోరికలు ఎక్కువ. అయితే 1995లో బీపీ కంట్రోల్‌ కో సం డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడటం మొదలుపెట్టాను. 2005లో ఏంజియోప్లాస్ట్రీ ఆపరేషన్‌ చేసారు. వాటికి సంబంధించిన మందులు ప్రస్తుతం వాడుతున్నాను. సెక్స్‌ విషయంలో నా భార్య సహకారం ఉన్నప్పటికీ.. అంగం గట్టిపడక చాలా సిగ్గుపడుతు న్నాను. ఎట్లాగయినా సెక్స్‌లో పాల్గొనాలని ఉంది. అందుకని ఒక సెక్సాలజిస్ట్‌ను కలిశాను. ఆయన సలహా మేరకు మందులు వాడుతునేవున్నాను. అయినా ఫలితంలేదు. స్మోకింగ్‌ అలవాటు లేదు. కాకపోతే ...

Read More »