Breaking News

Sexual Problems and Solutions

నిద్ర లో అంగస్తంభనలు తగ్గిపోయాయి ఇలా ఎందుకు జరుగుతోంది?

Q : నా వయస్సు 46 సంలు నాకు నిద్ర లో అంగస్తంభనలు తగ్గిపోయాయి. ఇదివరకు బాగానే ఉండేది. ఇలా ఎందుకు జరుగుతోంది? A: ఏదైనా సుఖవ్యాధి కలిగినప్పుడు లేదా మానసిక ప్రశాంత త లోపించినప్పుడు ఇలా జరుగుతుంది. మీరేదైనా మానసిక సమస్యతో బా ధపడుతుంటే వెంటనే ఆ సమస్యకు పరిష్కార మార్గాలను ఆలోచించండి. ఒక్కోసారి హార్మో న్ల లోపంతో కూడా ఇలా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీకు ఎలాంటి మానసిక సమస్యలు లేనట్లయితే డాక్టరును కలిసి అన్ని పరీక్షలు చేయించుకొని ట్రీట్‌మెంట్‌ ...

Read More »

స్వయంతృప్తి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా?

Q : నాకు మొదటినుంచి 4,5 రోజులు ఆలస్యంగా మెన్సెస్‌ అవుతాయి. ఈసారి మరింత ఆలస్యం అయింది. నాకు హ.ప్ర అలవాటుంది. నెనెలా ఎందుకు సరిగ్గా రావడంలేదు అని చూపిస్తే స్వయంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది, అని ..అన్నారు . స్వయంతృప్తి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయా? A : స్వయంతృప్తివల్ల ఇలా అవడం అంటూ ఉండదు. మీరు డాక్టర్‌కు చూపిస్తే అలా అడుగు తారు అనుకోవడం పొరపాటు. స్వయంతృప్తి చేసుకుంటున్నట్లు ఎవరూ గుర్తించలేరు. మీరు చెబితే తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. అందరికీ ...

Read More »

నా భార్యకు సెక్స్‌లో పాల్గొనడము ఎక్కువగా ఇష్టముండదు

Q : నాకు పెళ్ళై 10 సంవత్సరా లైంది. నా భార్యకు సెక్స్‌లో పాల్గొనడము ఎక్కువగా ఇష్టముండదు. అయి నాసరే నేను సెక్స్‌ చేస్తున్నాను. నాకు ఎక్కువ సేప టికిగాని వీర్యస్ఖలనం కాదు. ఒక్కోసారి సెక్సులో పాల్గొ న్నా తృప్తికలగకపోవడంతో హస్తప్రయోగం చేస్తాను. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా తె లుపగలరు. రెండో విషయం ఏమిటంటే, నా భార్య నాతో ఇష్టంగానే ఉంటోంది. కానీ, మా పక్కింటి అబ్బాయిని చూస్తుంది అని నా అనుమానం ఏం చేయాలి సమాధానం చెప్పండి? A : ముందు ...

Read More »

మా వారికి కోర్కెలెక్కువ.. నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?

Q : మా వారికి కోర్కెలెక్కువ.. నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి? A : చాలా మందికి వయస్సు మీద పడుతున్నప్పటికీ.. శృంగార కోర్కెలు మాత్రం ఏమాత్రం తగ్గవు. ఒకవైపు భార్య అనాసక్తత ప్రదర్శిస్తున్నప్పటికీ.. భర్త మాత్రం మంకుపట్టుతో వ్యవహరిస్తూ సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటాడు. ఆడవారిలో పూర్తిగా సెక్స్ కోర్కెలు లేని సమయంలో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో మహిళలు ఆందోళన చెదుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తి పెరిగేందుకు ఏవైనా మందుల కోసం వైద్యులను సంప్రదిస్తుంటారు. సాధారణంగా వయస్సు మీద పడిన ...

Read More »

ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది

 ప్రశ్న : నేను ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తరువాత నా ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది. అది లేత పసుపు రంగులో వుంది. తరుచూ ఇలా జరగడం వల్ల నాకు చాలా ఆందోళనగా వుంది. నా ప్యాంటిలోని వాషింగ్‌ మిషన్‌లోవేసేటపుడు మమ్మీ చూసి ఏమంటుందోనని కంగారుగా వుంది. ఈ మరకలు అంటకుండా వుండాలంటే ఏం చేయాలి? (ఒక అమ్మాయి) జవాబు : టీనేజిలో ఇలా ప్యాంటీలకు మరక అంటుకోవడం ఒక సహజమైన పరిణామం. వయసులో వున్నప్పుడు కామ స్రావాలు ఊరుతాయి. సెక్స్‌ ఆలోచనలు ...

Read More »

అంగస్తంభన దెబ్బతినడం

ప్రశ్న : నాకు పాతికేళ్లు. ఈ మధ్య వరకు నాకు లైంగిక వాంఛలు బాగానే వుండేవి. అంగస్తంభన కూడా నార్మల్‌గానే వుండేది. కానీ, ఇటీవల నా అంగం సరిగా స్తంభిండం లేదు. నాకింకా పెళ్లి కాలేదు. కాబట్టి హస్తప్రయోగం చేసుకుంటున్నాను. అపుడు ఎక్కువ ఒత్తిడి కలిగించడంవల్ల ఇలా అంగం మెత్తబడిపోయిందని నా అనుమానం. నా అంగం మామూలుగా స్తంభించాలంటే ఏం చేయాలి?(ఒక అబ్బాయి ) జవాబు : మీకు ఏర్పడిన సమస్య యాంగ్జయిటీ వల్ల వచ్చిందే తప్ప, మరొకటి కాదు. ఒకసారి కాకపోయినా మరోసారయినా ...

Read More »

రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా?

Q :రక్తపోటు ఉన్నవారు సెక్ష్ లో పాల్గొనవచ్చా? A : చాలా మందికి రక్తపోటు ఉన్నా సెక్ష్ లో ఎటువంటి బాధా ఉండదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో బాధ తెలుస్తుంది. సెక్ష్ లో పాల్గొన్నప్పుడు ఆరోగ్యవంతునకైనా కొంద్ది సేపు బి.పి పెరుగుతుంది. రక్తపోటు ఉన్నవారికి మరింత పెరుగుతుంది. దాంతో వళ్ళు బరువుగా ఉండడము , తలతిరిగేటట్లు అనిపించడము , చిన్నగా తలనొఫ్పి రావడము జరుగుతూ ఉంటాయి. అందుకని బి.పి ఉన్నవారు దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. బిపి రీడింగ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు … అది ...

Read More »