Breaking News

Literature

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు

మరుగున ( మడుగున) పడుతున్న కొన్ని తెలుగు సామెతలు 1. అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు 2. అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా 3. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ 4. అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు 5. అనువు గాని చోట అధికులమనరాదు 6. అభ్యాసం కూసు విద్య 7. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి 8. అయితే ఆదివారం కాకుంటే సోమవారం 9. ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం 10. ఇంట్లో ఈగల ...

Read More »

త్రివేణి పుస్తకాలు తెలంగాణ సాహిత్యచరిత్రలో నిలిచిపోతాయి

  డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెవివి తెలుగు అధ్యయనశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ త్రివేణి రాసిన ఆరుపుస్తకాలు తెలంగాణ సాహిత్యచరిత్రలో నిలిచిపోతాయని నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు డాక్టర్‌ త్రివేణి ఎంపి కవితను తెలంగాణ భవన్‌లో కలిసి ఆరుపుస్తకాలను అందజేశారు. ఇటీవల తెవివిలో పుస్తకావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఎంపి రాలేకపోయినందుకు ప్రత్యేకంగా కలిసి పుస్తకాలు అందజేసినట్టు పేర్కొన్నారు. పుస్తకాలు స్వీకరిస్తూ ఎంపి మాట్లాడుతూ తెలుగు, తెలంగాణ ప్రాచీన, ఆధునిక కవిత్వం, ...

Read More »

ఆలోచనా స్రవంతి

అక్షరాంకిత విలసితమగును జగతి ప్రణవ సంభూత నాదసంపర్క సార విభ్రమాద్భుత వేద సంవేద్యమద్ది సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు. “యత్ర నార్యంతు పూజ్యంతే”, యనెడు సూక్తి వినగలేదా సమున్నత ప్రేమమీర ఆదుకొను మక్కచెల్లెళ్ళ నాదరమున సద్గురూక్తులు జ్ఞానవిజ్ఞాన ఖనులు.   –బొగ్గరం వేంకట వాణిహనుమత్ భుజంగ ప్రసాదరావు

Read More »

పొడుపుకథల యక్షప్రశ్నలు

ఒక ప్రక్రియగా పొడుపుకథల గురించి ఆలోచిస్తూ ‘యక్షప్రశ్నలు’ మరొకసారి చదివాను. ఒక మహేతిహాసంలో ఆ సంఘటనని ఆ విధంగా conceive చేయగలగిన భారతకారుడి ప్రజ్ఞకు మరోసారి నిలువెల్లా నివ్వెరపోయాను. గొప్ప సాహిత్యం మనకి ప్రతి సారీ కొత్తగా కనిపించినట్టే, యక్షప్రశ్నలు కూడా మళ్ళా మరోసారి కొత్తగా కనిపించి కొత్త ఆలోచనలు నాలో సుళ్ళు తిరిగేయి. మహాభారతంలో యక్షప్రశ్నలతో వనపర్వం ముగిసిపోతుంది. అప్పటిదాకా కామ్యక వనంలో గడిపిన పాండవులు, ద్వైత వనానికి రాగానే ఒక బ్రాహ్మణుడు తన అరణి పోయిందని చెప్పడం, ఆ అరణి ని ...

Read More »

సాహితీ సర్జన్ ప్రతాపరెడ్డి

సంగిశెట్టి శ్రీనివాస్ తెంగాణలో అస్తిత్వవాదం వేళ్లూనుకోవడానికి ప్రధాన కారణం పాట. గద్దర్‌, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, అమర్‌, విమ మొదు వందలాది మంది వాగ్గేయకాయి పాట రూపంలో తెంగాణ భావజాల వ్యాప్తి చేసిండ్రు. అయితే ఈ పాటలు కైగట్టడానికి ముడిసరుకుని అందించింది విస్మరణకు, వివక్షకు గురైన విషయాలువెలుగులోకి తేవడంలో చాలా మంది చరిత్రకారులు, పరిశోధకులు కృషి చేసిండ్రు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, కె.శ్రీనివాస్‌, సంగిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు ఉద్యమ సందర్భంలో మెగులోకి తెచ్చిన విషయాలు, ఆంధ్రా కుహనా మేధావులు పత్రికల్లో నిత్యం కక్కే ...

Read More »

జానపద కళా రక్షకులు గోసంగివారు

గోసంగి కులం వారు తమ జీవనోపాధికి తంబూరను వాడుతారు. హార్మోన్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామాగ్రిని వాడుతారు. రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం, జగదేక వీరుని కథ, కాంభోజ రాజు కథ, బాలనాగమ్మ, ఆధునికంలో అల్లూరి సీతారామ రాజు, అంబేడ్కర్‌, గాంధీ. నెహ్రూల బుర్ర కథలను చెప్పుకుంటూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా జానపద కళల సంరక్షకులుగా గోసంగి కులంవారు సమాజానికి హితోధికంగా దోహదపడుతున్నారు. ఉత్పత్తి కులాలను సంతోషపెట్టే కళల్లో జానపద కళలు ప్రధానమైనవి. బహుజన కులాలను ఆశ్రయించి ...

Read More »

ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం

  ఆర్మూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆర్మూర్‌ క్షత్రియ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా ఉచిత యోగ శక్షణ శిబిరం నిర్వహించారు. ఆదివారం యోగా దినోత్సవం సందర్భంగా సంస్థ ఛైర్మన్‌ అల్జాపూర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ పతంజలి మహర్షి అందించిన యోగశాస్త్రాన్ని, యోగ ప్రాముఖ్యతను, దాని గొప్పతనాన్ని ప్రపంచం తెలుసుకోవడానికి దేశ ప్రధాని మోది కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. యోగాతో మానసిక ఉల్లాసం, శరీర సంతులనం కలుగుతాయన్నారు. ...

Read More »

నేటి పద్యం

  చేటు వచ్చెనేని చెడనాడు దైవంబు మేలు వచ్చేనేని మెచ్చుదన్ను చేటు మేలు తలప జేసిన కర్మముల్‌ విశ్వదాభిరామ వినురవేమ భావం : ఏదైనా కష్టం వచ్చినప్పుడు దైవాన్ని తిడతారు. తమకు మేలు జరిగినప్పుడు తమ ప్రతిభను మెచ్చుకుంటారు. ఏమైనా జరగడం, జరగకపోవడం మనమీద ఆధారపడి ఉంటుంది. కానీ మన ప్రయత్నంలోనే లోపం ఉందని తెలుసుకోలేక దేవుడిని తిడుతుంటారు. చెడిపోయిన పనికి బాధ్యత మనదేనని గ్రహిస్తే మనలో ఆలోచన పెరుగుతుందంటారు వేమన.

Read More »

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

నిజామాబాద్‌, మార్చి 09   ఆర్మూర్‌ న్యూస్‌ : మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్మన్‌ స్వాతిసింగ్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని సైదాబాద్‌లోగల షాదిఖానాలో సిడిపివో ఇందిర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని ఆమెఆకాంక్షించారు. ఇందుకు తెరాస ప్రభుత్వం సైతం కృషి చేస్తుందని ఆమె గుర్తుచేశారు. అందులో భాగంగానే మహిళా రక్షణకై సిఎం కేసీఆర్‌ ప్రత్యేక దృస్టి సారిస్తున్నారన్నారు. అనంతరం ...

Read More »

కవితలు, నవలలు, కథల పోటీలు

సిపిఐ(ఎం) 21వ అఖిలభారత మహాసభల సందర్భంగా నవలలు, కథలు, కవితల పోటీ నిర్వహిస్తున్నట్టు ఆహ్వానసంఘం ప్రకటించింది. తెలుగువారి సాహిత్య సాంస్కృతిక పునరుజ్జీవనంలో కమ్యూనిస్టు ఉద్యమం, దాని ప్రచురణ సంస్థలూ చేసిన కృషి ప్రతివారికీ తెలుసు. కాలం చెల్లిన మూఢత్వ ధోరణులనూ, పీడననూ, దోపిడీనీ ఎదిరించి పోరాడేందుకు ప్రగతిశీల సాహిత్యాన్ని కమ్యూనిస్టు లెప్పుడూ ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ సామాన్య ప్రజలపై దాడులు చేస్తూ ప్రతిదీ ప్రైవేటీకరణకు కార్పొరేటీకరణకు ఫణం పెడుతు న్నది. రాజకీయ అవినీతి సాంస్కృతిక కాలుష్యం ఆందోళన కరంగా అలుముకు పోతున్నాయి. మతోన్మాద ...

Read More »