Breaking News

Nizamabad

ల‌క్ష్యం మేరకు చేపల ‌ఉత్పత్తి సాధించాలి

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తన పర్యటనలో భాగంగా మెండోరా మండలం పోచంపాడులోని చేపల‌ ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం మన జిల్లాకు ఇచ్చిన చేపల‌ ఉత్పత్తి టార్గెట్‌ సాధించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. చేపల‌ ఉత్పత్తి కేంద్రంలో చేపల‌ ఉత్పత్తిని పరిశీలించారు. ఫిష్‌ ఫారంలో చేపల‌ ఉత్పత్తి చేసే నర్సరీల‌ను, బ్రీడర్‌ పార్ట్‌ని, కొత్తగా నిర్మాణంలో ఉన్న చైనీస్‌ హాచరీ, ల్యాబ్‌, ...

Read More »

18న ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 18వ తేదీ మూడవ శనివారం నిజామాబాద్‌ పట్టణ‌ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద నెల‌వారి మరమ్మతులు చేస్తున్నట్టు సంబంధిత అధికారి అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల‌ వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని, విద్యుత్‌ వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాల‌ని కోరారు.

Read More »

కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ రంగమే కాదు ఏ రంగమైనా మనసుపెట్టి పనిచేస్తే మంచి విజయం ల‌భిస్తుందని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం నాబార్డ్‌ ఆధ్వర్యంలో 39వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా స్థాయిలో ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిజామాబాద్‌ మొదటి స్థానంలో ఉందని, వడ్లు కొనుగోళ్లలో మొదటి లేదా రెండో స్థానంలో ఉన్నామన్నారు. మన జిల్లాలో ...

Read More »

కార్మికుల‌కు శిక్షణ

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి వైపరీత్యాల‌ (డిజాస్టర్‌ మెనేజ్‌ మెంట్‌) సమయంలో పని చేసేవిధంగా కార్మికుల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ శిక్షణ ప్రారంభించారు. మున్సిపల్‌ శాఖ మంత్రివర్యులు కెటిఆర్‌ అదేశాల‌మేరకు ప్రతి నగరపాల‌క సంస్థలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల‌కు ఇబ్బందులు కల‌గకుండా ఉండటానికి పని చేసేవిధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో అయిన నగర ప్రజల‌కు సేవ‌లు అందించే విదంగా అగ్నిమాపక సిబ్బందితో కలిసి పని చేయటానికి ఉత్సాహవంతులైన కార్మికుల‌కు ...

Read More »

పనితనం బాగుంటే ఉపయోగంలోకి తెస్తాం

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో బుష్‌ కట్టర్‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో బుషెస్‌ కట్‌ చేయటానికి బుష్‌ కట్టర్‌ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శ్రీల‌క్ష్మి వెంకటేశ్వర ఎంటర్‌ ప్రైజెస్‌ వారు జిల్లా కలెక్టర్‌కు కలెక్టరేట్‌లో బుష్‌ కట్టర్‌ వాడకం మరియు పనితీరును వివరించారు. బుష్‌ కట్టర్‌ టు హెచ్‌ పి, టు స్టోకు ఇంజిన్‌ కలిగి ఉంటుందని, పెట్రోల్‌ ప్లస్‌ ఆయిల్‌తో నడుస్తుందని, ఒక లీటర్‌ ...

Read More »

నిర్మాణ పనుల‌ పర్యవేక్షణకు అధికారుల‌ను నియమించాలి

నిజామాబాద్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పట్టణ ప్రగతి, రైతు వేదికల‌ నిర్మాణం, మునిసిపాలిటీలో నూతనంగా చేర్చిన గ్రామ పంచాయతీ అభివృద్ధి తదితర అంశాల‌పై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్‌ మాట్లాడుతూ, మునిసిపల్‌ చట్టం మునిసిపాలిటీలో నూతనంగా చేర్చిన గ్రామాల‌లో క్రిటికల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి కోసం అవకాశం కల్పిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ పనుల‌ను ప్రత్యక్షంగా పర్యవేక్షించాల‌న్నారు. మునిసిపాలిటీల‌లో పారిశుధ్య కార్యక్రమాల‌పై, వెక్టర్‌ బార్న్‌ ...

Read More »

28 నుంచి ఆడిట్‌

బోధన్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ మండలం ఖాజాపూర్‌, హంసా, సాలూర గ్రామాల‌లో జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి మంగళవాం ఆకస్మికంగా పర్యటించారు. ఖాజాపూర్‌లో హరితహారంలో భాగంగా జరిగిన ఏవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. హున్స గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌ యార్డ్‌ పనులు 15 రోజుల్లో పూర్తి కావాల‌ని అధికారుల‌ను, సర్పంచ్‌ను ఆదేశించారు. అందరూ కలిసి ఊరు బాగు చేసుకోవాల‌ని, ఊరిలో శానిటేషన్‌ సరిగ్గా లేకపోవడతో గ్రామంలో వ్యాధులు ప్రబలే అవకాశముందని, గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాల‌ని, మరుగుదొడ్లు వాడాల‌ని, ...

Read More »

20 పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ జిల్లాలో 20 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎం. సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం కోవిడ్‌ కేసుల‌ జిల్లా నివేదిక ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 48 నెగెటివ్‌ రిపోర్ట్‌ 23 నమోదైన పాజిటివ్‌ కేసులు 20 పంపిన శాంపిల్స్‌ 48 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 48 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ సహకారం ...

Read More »

ప్రతి మొక్కకు ట్రీ గార్డు తప్పనిసరి

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండలం, సుంకిని గ్రామాన్ని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో పల్లెప్రగతిలో భాగంగా హరితహారం, వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌ పనుల‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల‌ మేరకు హరితహారంలో భాగంగా గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలో ఉన్న అన్ని రోడ్లకు రెండు వైపులా మొక్కలు పెట్టే విధంగా గ్రామ పంచాయతీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బంది అందరూ కలిసి చర్యలు తీసుకోవాల‌ని, ...

Read More »

సిఎస్‌ఐ చర్చిలో హరితహారం

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి స్థానిక సిఎస్‌ఐ చర్చిలో మొక్కలు నాటారు. అనంతరం నూతన చర్చి నిర్మాణం పనులు పరిశీలించారు. ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. కార్యక్రమంలో చర్చ్‌ ఫాదర్‌ రెవరెండ్‌ జి ప్రేమ్‌ కుమార్‌, మైనారిటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ రతన్‌, సెక్రెటరీ డి సుధీర్‌ ప్రకాష్‌ రావు, ట్రెజరర్‌ సిహెచ్‌ శాంతి కుమార్‌ యోహాను తదితరులు పాల్గొన్నారు.

Read More »

22న సమీక్షకు అన్ని వివరాల‌తో హాజరు కావాలి

నిజామాబాద్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనుల‌పై మండలాల‌ వారీగా అధికారుల‌తో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం డీఆర్‌డివో, ఎంపిడివోలు, ఎపిఓలు తదితర అధికారుల‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంజూరైన రైతు కళ్ళాలు వారాంతంలోపు మొదల‌య్యేలా చర్యలు తీసుకోవాల‌ని, నెల‌లోపు పూర్తయ్యేలా చూడాల‌ని, ఇకపై వారంలోపు మొదలుపెట్టి నెల‌ లోపు పూర్తి చేయగలిగే కళ్ళాల‌కు సంబంధించిన ఎస్టిమేషన్లు మాత్రమే తయారుచేసి సాంక్షన్‌ ఆర్డర్లు తీసుకోవాల‌ని, పూర్తి చెయ్యలేని ప్రపోసల్స్‌ ...

Read More »

నేడు 8 కోవిడ్‌ పాజిటివ్‌

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లాలో 8 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 27, నెగెటివ్‌ రిపోర్ట్‌ 19, నమోదైన పాజిటివ్‌ కేసులు 8 ఉన్నాయన్నారు. నమోదైన మరణాలు 1, పంపిన శాంపిల్స్‌ 58, ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 58 అని పేర్కొన్నారు. వైద్య శాఖ సిబ్బంది స్పందించి తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ ...

Read More »

10 పాజిటివ్‌ కేసులు, 1 మరణం

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలో 10 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 54, వీటిలో నెగెటివ్‌ రిపోర్ట్స్‌ 37, నమోదైన పాజిటివ్‌ కేసు 10 అని తెలిపారు. అలాగే నమోదైన మరణాలు 1, పంపిన శాంపిల్స్‌ 14, ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 14 అని వివరించారు. వైద్య శాఖ సిబ్బంది స్పందించి తగు నియంత్రణ చర్యలు ...

Read More »

బియ్యం, శనగలు పంపిణీ

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆత్మ నిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా ఆదివారం 23.వ డివిజన్‌లో డివిజన్‌ కార్పొరేటర్‌ మల్లేష్‌ యాదవ్‌ 63 మంది వల‌స కూలీల‌కు కేంద్రప్రభుత్వం పంపిన 10 కిలోల‌ బియ్యం, 2 కిలోల‌ శనగలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వల‌సకార్మికుల‌ను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఎవరు కూడా తిండి లేకుండా ఉపవాసం ఉండకూడదని, ఒక్కొక్కరికి పది కిలోల‌ బియ్యం, రెండు కిలోల‌ శనగలు డివిజన్‌లోని వల‌సకూలీల‌కు పంపినందుకు ...

Read More »

సమగ్ర నివేదిక వెంటనే సమర్పించాలి

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్లో కోవిడ్ వ‌ల్ల‌ మృతిచెందిన ఒక వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించినట్లు హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి రాగా ఆ విషయంపై దర్యాప్తు చేసి నివేదిక అందించేందుకు ఒక కమిటీని నియమించినట్లు తెలిపారు. శనివారం గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పమనాల‌జీ హెడ్‌ ఆఫ్‌ ద డిపార్టుమెంట్‌ డాక్టర్‌ వివి రావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (జనరల్‌ మెడిసిన్‌) డాక్టర్‌ పి. ...

Read More »

కార్మికుల‌కు రెయిన్‌ కోట్లు

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో పారిశుద్య కార్మికుల‌కు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ రెయిన్‌ కోట్లు పంపిణీ చేశారు. నగర మున్సిపాలిటీలో పని చెస్తున్న పారిశుద్ధ్య కార్మికుల‌ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం అందిస్తున్న రెయిన్‌ కోట్లను కార్మికుల‌కు అందించారు. నగరంలో నిత్యం పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల‌ ఆరోగ్య, సంరక్షణ కోసం తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తల‌ను కార్మికులు పాటించి అనారోగ్యం బారినపడకుండా ఉండాల‌ని సూచించారు. ఇచ్చిన రెయిన్‌ కోట్లను ఉపయోగించాల‌ని ...

Read More »

24 వరకు వందశాతం పూర్తికావాలి

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో ఎంపిడివోలు మరియు ఏపీఓల‌తో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ పనుల‌ పురోగతిపై జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో నాటే మొక్కలు 5 మీటర్లకు ఒక్క మొక్క ఉండేలా చూడాల‌ని, సంవత్సరం తరువాత చూస్తే అందంగా కనపడాల‌ని, నాటిన ప్రతి మొక్కా బతకాల‌ని, ప్రతి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా కనీసం 2 వేల‌ మొక్కలు పెట్టాల‌ని, దర్పల్లిలో చాలా బాగా చేశారని, ...

Read More »

ప్రజా సేవకు ఎల్ల‌ప్పుడూ సిద్ధం

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో మృతిచెందిన ముగ్గురు కోవిడ్‌ 19 పేషెంట్ల మృతికి డాక్టర్లు, నర్సులు లేదా పారా మెడికల్‌ సిబ్బంది నిర్లక్ష్యం గాని, ఆక్సిజన్‌ కొరత గాని కారణం ఎంతమాత్రం కాదని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ గురువారం నిజామాబాద్‌ జిల్లాలో మృతిచెందిన ముగ్గురిలో ఒకరు జాక్రాన్‌ పల్లి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల‌ వయసున్న మహిళ అని, తీవ్రమైన అస్వస్థతకు ...

Read More »

35వ డివిజన్‌లో చక్కగా మొక్క‌లు నాటారు

నిజామాబాద్‌, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 35వ డివిజన్‌ నాందేవ్‌వాడలో నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. మైదానమంత వరుస క్రమంలో చక్కగా మొక్కలు నాటారు. మేయర్‌ వెంట కమిషనర్‌ జితేష్‌.వి. పాటిల్‌, కార్పొరేటర్‌ మాస్టర్‌ శంకర్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌ ఆనంద్‌ సాగర్‌, ఏ.ఇ. శంకర్‌, అలీం, సునీల్‌ ఇతర సిబ్బంది ఉన్నారు.

Read More »

అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ముఖ్యంగా వైద్య మరియు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులంతా అప్రమత్తంగా ఉండాల‌ని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ తన చాంబర్‌లో వైద్య శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయని, ప్రణాళికా బద్ధంగా మనం ముందుకు వెళ్ళితే దానిని కట్టడి చేయగలుగుతామన్నారు. జిల్లా ఆసుపత్రిలో టెస్టులు ...

Read More »