Breaking News

Nizamabad

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా.. జిల్లాకు మొండి చేయి ఎన్నికల హామీలు గల్లంతే

తెలంగాణ తొలి పద్దు’ పొడిచేనా..  జిల్లాకు మొండి చేయి  ఎన్నికల హామీలు గల్లంతే నిజామాబాద్‌  నవంబరు 5:  తెలంగాణ రాష్ట్ర తొలి పద్ధు నిజామాబాద్‌ జిల్లాకు నిరాశే మిగిలింది. ఈ బడ్జెట్‌పై జిల్లా ప్రజలు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కాని అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పది నెలలకు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 637.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. ఇందులో ప్రణాళిక వ్యయం రూ.48,648.47 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.51,989.49 కోట్లు, ఆర్థిక లోటు ...

Read More »

వారం రోజుల్లో ఓటరు కార్డెలకు ఆధార్‌ అనుసంధానం – కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌

నిజామాబాద్‌ ప్రతినిధి, నవంబరు 5, వారం రోజుల్లోగా ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్‌ కార్డులను ఆనుసంధానం చేయాలని జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాసు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఓటర్‌ గుర్తింపు కార్డులను ఆధార్‌ కార్డులను అనుసంధానం చేసేందుకు నిజామాబాద్‌ జిల్లాను ఫైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసారని, నియోజక వర్గ స్థాయి, బిఎల్‌ఓలు పకడ్బందిగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆధార్‌ కార్డులను అనుసంధానం చేయడంలో 96 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉన్నామని అన్నారు. అందుకే ...

Read More »

రేపు మనగుడి పూజా సామగ్రి పంపిణి

నిజామాబాద్‌ నవంబరు  5, తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో కార్తీక పూర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు (6న) మనగుడి పూజా సామగ్రిని ఉచితంగా పంపిణి చేయనున్నట్లు ధర్మప్రచార మండలి చైర్మన్‌ జిల్లా అధ్యక్షుడు మూడ నాగభూషణం గుప్త తెలిపారు. 9న తెలంగాణ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభ తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాస్వామ్యవాదులు రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సభను ఈనెల 9న సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించనున్నట్లు బీసీ ఐక్య సంఘర్షణ సమితి జిల్లా ...

Read More »

కాలనీకి రోడ్డు కావాలని ప్రజావాణిలో ఫిర్యాదు

నిజామాబాద్‌ నవంబరు 3, నిజామాబాద్‌ నగరంలోని న్యూ బ్యాంకు కాలనీకి అప్రోచ్‌ రోడ్డు కావాలని అ కాలనీవాసులు సోమవారం ప్రజావాణి కలోక్టర్‌కు ఫిర్యాదు చేసారు. న్యూబ్యాంకు కాలనీ ప్రస్తుతం ఉన్న రోడ్డు రైల్వేస్థలం ఉండగా సగం రోడ్డు మాత్రమే ఆర్‌ అండ్‌ బి పరిధిలోకి వస్తుందని, దీని వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కాలనీ అధ్యక్షులు నర్సింగ్‌రావు, కాలనీ కార్యదర్శి, టీఎన్‌జీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎ.కిషన్‌ కలెక్టర్‌కు తెలిపారు.

Read More »

త్వరలో చెరువుల పునరుద్దరణ – మంత్రి హరిష్‌రావు

   నిజామాబాద్‌ నవంబరు 2: తెలంగాణలోని ప్రతి గ్రామంలో త్వరలో చెరువుల పురరుద్దరణకు చర్యలు చేపట్టాలని రాస్త్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌ రావు అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడియో కార్పరెన్స్‌లో జిల్లా అధికారులతో మాట్లడారు . జిల్లాల వారిగా ణ్రాశికలు తయారు చేయాలని, డిసెంబరు మొదటి వారంలో ఈ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రాస్త్ర వ్యాప్తంగా 45 వేల చెరువుల, కుంటలు ఉన్నాయని, వీటిలో ఈ యేడు 20 శాతం మేరకు అంటే 9 వేల చెరువులను పునరుద్దరణ పనులను ...

Read More »