Breaking News

NRI

మెల్బోర్న్ లో అంగరంగ వైభవంగా జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

ముఖ్య అతిథిగా పాల్ఘొన్న నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత  పాల్ఘొన్న ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు జై తెలంగాణ నినాదాలు ఖండాంతరాల్లో ప్రతిద్వనించాయి. మెల్బోర్న్ లో తెలంగాణ జాగృతి ఆస్ట్రేలియా శాఖ అధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నిజామాబాద్ ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరవగా ఆస్ట్రేలియా కేంద్ర, విక్టోరియా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, భారత కాన్సులేట్ జనరల్ తదితరులు కార్యక్రమంలో పాల్ఘొన్నారు. మద్యాహ్నం 2 గంటలకు మెల్బోర్న్ ...

Read More »

లండన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సఫిల్‌గూడ: తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లోని బ్రిటీష్‌ పార్లమెంట్‌లో శనివారం తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో తెలంగాణకు చెందిన ఇద్దరు బ్రిటన్‌ ఎంపీలు, ఇండియన్‌ హైకమిషన్‌ సభ్యులు పాల్గొన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమానికి నగేష్‌రెడ్డి అధ్యక్షత వహించగా తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు అనిల్‌ కూర్మాచలం, అధ్యక్షుడు సిక్కా చంద్రశేఖర్‌గౌడ్‌, ఉపాధ్యక్షురాలు పవిత్రరెడ్డి, సభ్యులు ఉదయ్‌, ప్రవీణ్‌రెడ్డి, రత్నాకర్‌, శ్వేతారెడ్డి, నవీన్‌, ప్రసాద్‌, వెంకటేష్‌, నరేష్‌, ...

Read More »

బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఐసిస్ కొత్త జిహాదీ జాన్‌గా..

భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు సిద్ధార్థ ధర్ ఉగ్రవాద సంస్థ ఐసిస్లో సీనియర్ కమాండర్గా ఉన్నట్లు తాజాగా కథనాలు వస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదుల చేత చిక్కి, లైంగిక బానిసగా నరకయాతన అనుభవించిన ఓ యువతి తెలిపిన వివరాలను ఉటంకిస్తూ.. కథనాలు వస్తున్నాయి. బ్రిటన్ హిందువైన సిద్ధార్థ ఇస్లాంను స్వీకరించి అబూ రుమయ్సాహ్గా పేరు మార్చుకున్నాడు. బ్రిటన్లో తన పైన పలు కేసులు ఉన్నప్పటికీ… పోలీసులకు చిక్కకుండా 2014లో తన భార్య, పిల్లలతో కలిసి సిరియా చేరుకొని ఐసిస్లో చేరాడు.కొత్త జీహాదీ జాన్గా అతడు ...

Read More »

కతర్ ప్రపంచ కప్ స్టేడియం వద్ద ఒక భారతీయ కార్మికుడు మృతి

కతర్ ప్రపంచ కప్ స్టేడియం స్థలం వద్ద అనారోగ్యంతో ఒక భారతీయ ఉక్కు పని చేసే కార్మికుడు మృతి చెందినట్లు 2022 టోర్నమెంట్ నిర్వాహకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జలేశ్వర్ ప్రసాద్, 48, బుధవారం ఉదయం అల్ బయట  స్టేడియం వద్ద అనారోగ్యంతో కింద పడిన తరువాత గుండెపోటుతో మరణించారు, కతర్ ప్రపంచ కప్ నిర్వహించటంలో బాధ్యతను అత్యున్నత స్థాయిలో నిర్వహించినట్లు కమిటీ అన్నారు.  జలేశ్వర్ ప్రసాద ను ఆసుపత్రికి తీసుకువచ్చిన రెండు గంటల తర్వాత ఆయన మరణించాడు.  ” శ్రీ  ప్రసాద్, ...

Read More »

తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యములో ఘనంగా చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి డా: నారా చంద్ర బాబు గారి జన్మ దిన వేడుకలు కువైట్ లో తెలుగు దేశం ఘనంగా ఘనంగా జరిగాయి. తెలుగుదేశం కువైట్ పార్తీ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు గారి ఆద్వర్యములో జరిగిన ఈ వేడుకల్లో తెలుగుదేశం అభిమానులు, నారా మరియు నందమూరి అభిమానులు, పరిటాల అబిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మోహన్ బాబు గారి స్వాగతోపన్యాసముతో సభ ప్రారంబమయి, అధ్యక్ష్యులు సుధాకర రావు గారి సందేశముతో ముగిసినది.  ఛంద్ర బాబు  గారి స్పూర్తితో ...

Read More »

భారీ బాంబు పేలుళ్లకు ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టులు కుట్ర

యూరప్‌ సముద్ర తీరాల్లో వేసవి విడిది కోసం వచ్చే పర్యాటకులే లక్ష్యంగా భారీ బాంబు పేలుళ్లకు ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టులు కుట్రపన్నారు. ముఖ్యంగా స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్‌ రిసార్ట్‌లను లక్ష్యంగా చేసుకోవాలని, బీచ్‌ ఒడ్డున సన్‌ బెడ్‌ల కింద బాంబులు అమర్చాలని, పర్యాటకులకు ఐస్‌క్రీమ్‌లు, స్నాక్‌లు, టీషర్టులు అమ్మే హ్యాకర్ల అవతారంలో ఆత్మాహుతి జాకెట్లను ధరించి వెళ్లాలంటూ టెర్రరిస్టు నాయకులు తమ అనుచరులకు తాజా ఆదేశాలు జారీ చేసినట్లు జర్మనీ, ఇటలీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. రిసార్ట్‌లపై జరిపే దాడుల్లో బాంబులు, ఆత్మాహుతి జాకెట్లతోపాటు ఆటోమేటిక్‌ ...

Read More »

దుబాయ్‌లో వినాయక్‌నగర్‌ వాసి మృతి

నిజామాబాద్‌ నేరవార్తలు, : నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌కు చెందిన బుర్ర కృష్ణ(39) దుబాయ్‌లో దుర్మరణం పాలయ్యాడు. వారం రోజుల కిందట రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. సోమవారం ఆయన మృతదేహం స్వదేశానికి వచ్చింది. సోమవారం సాయంత్రం వినాయక్‌నగర్‌లో అంత్యక్రియలు జరిగాయి. దుబాయ్‌లో మున్సిపల్‌ చెత్త సేకరణ చేసే వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో దుర్మరణం చెందినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. కృష్ణకు భార్య జ్యోతి, కూతురు, కొడుకు ఉన్నారు.

Read More »

‘తెలుగు కళా స్రవంతి-అబుధాబి’ వారి ఉగాది వేడుకలు

తెలుగు కళా స్రవంతి అబుధాబి వారు ఉగాది వేడుకలు 15న ఏప్రిల్ శుక్రవారం అబుధాబి లో నిర్వహించారు.ఈ కార్యక్రమములో యం.పి శ్రీ మురళి మోహన్ గార్కి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.అబుధాబి లో తెలుగు కళా స్రవంతి చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమములో ప్రముఖ కవి,గాయకులూ గోరేటి వెంకన్న,చైతన్య,జెబర్దస్త్ రాకింగ్ రాకేష్ సినీ నటి పింకీ,లతా చౌదరి,చందు,అలీం ఖాన్ సుమదుర ఆర్ట్స్ అకాడమీ వారు ఇండియా నుంచి వచ్చి దాదాపు 1500 మంది హాజరైన వారిని అలరింప జేసారు.అబుధాబి లోని చిన్నారులు చేసిన ...

Read More »

ఎన్నారైలకు మరియు పరదేశీయులకు శుభవార్త

విదేశీయులు, ఎన్నారైలకు శుభవార్త! ఇకపై తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో రైల్వే టికెట్లను విదేశాల నుంచే కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కొత్తగా భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) కల్పిస్తోంది. ఇప్పటివరకూ ఎన్నారైలు, విదేశీయులు భారత్ పర్యటనకు వచ్చేముందు రైలు టిక్కెట్లు బుక్ చేసుకోవడం కోసం ఇండియాలోని తమ బంధువులు, టూర్ ఆపరేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ప్రస్తుతం ఐఆర్ సీటీసీ ఈ పరిస్థితిలో మార్పులు చేర్సులు చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం వెబ్ సైట్ లో అంతర్జాతీయ లావాదేవీలకు అవకాశం ...

Read More »

బహ్రెయిన్ లో ఘనంగా ‘శ్రీ రామ నవమి’ వేడుకలు

శ్రీ కృష్ణ టెంపుల్,మనామా లో తెలుగు వారంతా కలిసి శ్రీ రామ నవమిని పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం, శ్రీ రామ పట్టాభిషేక కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బహ్రెయిన్ లో శుక్రవారం సెలువు దినం కావడంతో పండుగను మరింత ఉత్సహాంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ  కార్యక్రమములో భక్తులు గణనీయమైన సంఖ్యలో హాజరయ్యారు.మైలవరపు శ్రీనివాస రావు గారి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.ఈ కళ్యాణ మహోత్సవం మురళి కృష్ణ,ఆర్.వి రావు ,అశోక్ రావు గార్ల ఆధ్వర్యం లో వైభవంగా నిర్వహించబడినది.

Read More »

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.కోటిన్నర విదేశీ నగదు స్వాధీనం

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు పెద్ద మొత్తంలో విదేశీ నగదు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి వద్ద రూ.కోటిన్నర విలువ గల ఆస్ట్రేలియా డాలర్లు, సౌదీ రియాల్స్‌ గుర్తించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి ప్లాస్టిక్‌ జార్‌ చుట్టూ కరెన్సీ పెట్టుకుని వచ్చినట్లు అధికారులు తెలిపారు

Read More »

వలసదారుల ఇంటి అద్దెలపై 3 శాతం పన్ను

అబుదాబీలో అద్దె ఇళ్ళకు సంబంధించి కొత్త ఫీజు అమలులోకి వచ్చింది. మార్చ్‌ నుంచి కనీసం మూడు శాతం అదనపు ఫీజును వసూలు చేయనున్నారు. అబుదాబీ క్రౌన్‌ ప్రిన్స్‌ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్‌ ఆఫ్‌ ది యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డిక్రీని ఈ మేరకు విడుదల చేశారు. అబుదాబీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి మినిమమ్‌ 450 దిర్హామ్‌లు ఫీజును అదనంగా వసూలు చేస్తారు. ఒకేసారి కాకుండా వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్ని చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా వసూలు ...

Read More »

భారతీయ విద్యార్థులపై కూడా త్వరలోనే చర్యలు …

అక్రమంగా దేశంలో ఉండాలని చూస్తున్న 306 మంది భారత విద్యార్థులపై తగిన చర్యలు తీసుకుంటామని అమెరికా స్పష్టం చేసింది. వీసా పొడగింపునకు అర్హత సాధించని.. 306 మంది విద్యార్థులు నకిలీ విశ్వవిద్యాలయాల ద్వారా ప్రవేశాలు పొంది దేశంలో ఉండిపోవాలని చూస్తున్నారని ఇటీవల ఓ స్టింగ్‌ ఆపరేషన్‌లో తేలిన సంగతి తెలిసిందే. హోంల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అక్రమంగా ఉంటున్న విద్యార్థుల వివరాలు బయటపడ్డాయి. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించిన 32 మంది ...

Read More »

దుబాయ్ మెట్రో స్టేషన్లో చిక్కుకుపోయిన ప్రయాణీకులు

పలువురు దుబాయ్ మెట్రో ప్రయాణీకులు ఒక సాంకేతిక సమస్య కారణంగా రెడ్ లైన్ రైలు సేవలు ఆలస్యం కావడంతో ఆదివారం సాయంత్రం వరకు రద్దీ సమయంలో ఒంటరిగా మిగిలారు.కనీసం 100 మంది ప్రయాణికులు రాశిదియ బిజినెస్ బే మెట్రో స్టేషన్ యొక్క వేదికపై ఒంటరిగా మిగిలారు. వీరు తాము ఎక్కవలసిన రైలు కోసం  గత 7 గంటలకు నుండి ఎదురుచూస్తున్నారు. జెబెల్ ఆలీ నుండి వస్తూ ఉన్న రైలు కోసం వేచి చూడడం .భారీ గుంపు కల్గిన ప్రయాణికులు అప్పటికే నిండిపోయిన రైలు లోపల ...

Read More »

కరువులో ప్రభుత్వం విఫలం

02.04.1   నిజాంసాగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావ పరిస్థితుల నేపత్యంలో ప్రజలు అల్లాడుతున్నారని కరువు నివారణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని వైకాపా జిల్లా అద్యక్షుడు సిద్ధార్థరెడ్డి అన్నారు. మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో తన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఎండలు మండుతుండడంతో తాగునీటి సమస్య పరిష్కారంలో అదికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ పథకింద ఇంటింటికి నీరు ఇస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా నీటి ...

Read More »

కువైట్‌లో 17 వేలకు చేరిన ప్రవాసుల అరెస్టులు

తెలుగువారు 10 వేల మందికి పైనే.. మోర్తాడ్: కువైట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉం టున్న సుమారు 17 వేల మంది కార్మికులను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 10 వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న కార్మికులను గతేడాది డిసెంబర్ 23 నుంచి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వేలల్లో కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌లోని మహబుల్లా, ఫాహి ల్, తైతాన్, ఫర్సనియా, అబాసియా, జహ్రా, ...

Read More »

అమెరికాలో హిందూ సంస్కృతీ సౌరభం!

అమెరికాలో చూడదగిన ప్రదేశాల్లో ప్రధానమైనవి దేవాలయాలు. అమెరికాలోని అన్ని ప్రధాన నగరాలో హిందు సంస్కృతి – సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు మన తెలుగువారు నెలకొల్పారు. పిట్స్‌బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్‌బర్గ్‌కు దీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్‌లో వున్న దేవాలయాలను చూశాం. పిట్స్‌బర్గ్‌కు వెళ్లినప్పుడు అక్కడున్న సాయిబాబా గుడిని కూడా చూశాం. అవి ఏవీ కూడా మన దేశంలోని పురాతన దేవాలయాలకు తీసిపోవు. పూజా-పునస్కారాలు ...

Read More »

గల్ఫ్ వలసకార్మికులు ప్రవాసులు కారా?

రెండు దశాబ్ధాలపాటు దక్షిణాఫ్రికాలో గడిపిన జాతిపిత మహాత్మాగాంధీ 1915, జనవరి 9న ముంబాయికి తిరిగొచ్చారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఊరుగానీ ఊరు, దేశం గానీ దేశంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిత్య జీవన పోరాటం చేసే ప్రవాస భారతీయులకు ఈ దేశం ఏమిచ్చిందన్న ప్రశ్నకు జవాబు కోసం వెతుక్కోవాల్సిందే. ఏడాదికొకసారి ఆర్భాటంగా ప్రవాస భారతీయ దివస్ పేరిట సందడి చేయటం మినహా విదేశాలకు వెళ్లిన భారతీయ మూలాలున్న వ్యక్తులకు భారత ప్రభుత్వం ...

Read More »

ఒమాన్ ” ఇ – 44″ మార్గంలో ఇక విదేశీయులకు అనుమతి లేదు

ఎమరేట్స్ నుంచి భూమార్గం ద్వారా ఒమాన్ చేరేందుకు ఫీజులను క్రమబద్దీకరించారు. దీని   ప్రకారం ఒక వ్యక్తికి 30  దినార్లు ఖర్చుగా నిర్ణయించారు. ఈ మార్గంలో గల్ఫ్ దేశాల సమఖ్యకు చెందిన జాతీయులు ఈ రహదారి మీదుగా తమ తమ ప్రయాణాలను కొనసాగించవచ్చు. అయితే , ఇదే మార్గంలో ప్రయాణించే  విదేశీయులకు అనుమతి లేదు. ఈ దారి ఒమాన్  సరిహద్దు  ప్రాంతమైన మాదం మరియు హత్తాకు చేరుతుంది. ఈ మార్గానికి ప్రత్యామ్నయంగా షార్జా  కల్బ మీదుగా హత్తాకు చేరుకోవచ్చు. ఈ మార్గంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు ...

Read More »

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి సూసైడ్

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలీ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివకిరణ్.. తన హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్నాడు. శివకిరణ్ రామంతాపూర్ లోని ఇందిరానగర్ వాసి. తండ్రి ఉమాశంకర్.  హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేసిన శివకిరణ్.. ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లాడు. అయితే ఫస్ట్ ఇయర్ లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

Read More »