Breaking News

NRI

ప్రవాసులకు శుభవార్త! గల్ఫ్ దేశాలలో లేబర్ బ్యాన్ తొలగింపు

పొట్ట చేత బట్టుకొని ఎంతో మంది గల్ఫ్ దేశాలకు సంపాదన కోసం వెళుతుంటారు. అక్కడ ఎన్నో కష్టాలకోర్చి ఉద్యోగం చేసుకుంటూ, జీవనాన్ని గడుపుతుంటారు. కాని వీరికి అక్కడ పడే కష్టాలలో అతి ముఖ్యమైనది లేబర్ బ్యాన్. యూఏఈలోని అబుదాబి, అజ్మాన్, షార్జా, దుబాయ్, ఫుజారహ్, రసల్‌ఖైమా, ఉమర్‌అల్ క్వైన్, ఖతర్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేయాలనుకుంటే తప్పనిసరిగా రెండు సంవత్సరాలు ఎక్కడికీ వెళ్ళకుండా, అదే కంపెనీలో/అదే యజమాని వద్ద, ఉద్యోగికి నచ్చిన, నచ్చకున్నా పని చేయాలి. ఉద్యోగి అక్కడ 2 సంవత్సరాలు ఉద్యోగం చేయకుండా, ...

Read More »

ఎయిర్ ఏషియా.. క్రిస్మస్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌..

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా.. క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రయాణికుల కోసం ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్ ఏషియా సంస్థ ఒకవైపునకు గానూ గోవా, కొచ్చి, గువాహతి, ఇంపాల్ వంటి ప్రాంతాలకు రూ. 1,269 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కౌలాలంపూర్-బ్యాంకాక్‌కు రూ. 2,999 నుంచి టికెట్‌ను ఆఫర్ చేస్తోంది. ఇప్పటి నుంచి జనవరి 3 వరకు బుకింగ్ చేసుకున్న వారు జనవరి 10 నుంచి జూన్ 30 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.

Read More »

విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్..

దుబాయ్ నుంచి భారత్ కు అక్రమంగా రవాణాచేస్తున్న 91లక్షల రూపాయల విలువైన విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేరళలోని కోచి పోర్ట్ లో ఓ కంటెయినర్ లో తీసుకువస్తున్న సిగరెట్లను గుర్తించి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతవారం 67లక్షల రూపాయల విలువ చేసే విదేశీ సిగరెట్లను సీజ్ చేసినట్లు కస్టమ్స్ కమిషనర్ కెఎన్ రాఘవన్ మీడియాకు తెలిపారు. కంటెయినర్ లో ఉన్న ఫర్నిచర్స్ లో సిగరెట్లను దాచి ఉంచినట్లు ...

Read More »

ఎమిరేట్స్ వాసి వాహన విన్యాసాలు-తప్పిన ముప్పు

తన ఇష్టానుసారంగా విదేశీ ప్రాంతంలో రోడ్లపై విచిత్ర విన్యాసాలు చేస్తున్న ఎమిరేట్స్  వాసికి  స్వదేశంలో  చుక్క ఎదురైంది.  తానూ అమాయకుడినని..ఏ పాపం తెలియదని తొలుత, ఆ వ్యక్తీ  బుకాయించినప్పటికి, గతంలో సదరు వ్యక్తీ  తాను విదేశీ  రోడ్లపై వాహనంతో చేసిన విన్యాసాలకు  సంబంధించిన సొంత వీడియో సజీవ సాక్ష్యమైంది. వింత శబ్దాలతో …చిత్ర విచిత్ర  విన్యాసాలతో వాహనాన్ని డ్రైవింగ్ చేస్తూ ఎదుటవారి వాహనాన్ని దాదాపు ఢీ కొట్టే విధంగా నడుపుతున్న ఓ  వీడియోను  సామాజిక వెబ్ సైట్లలో పోస్టు సైతం చేశాడు. ఆ భయానక ...

Read More »

జడిపిస్తున్నకుర్ర ” కారు ” డ్రైవింగ్ ప్రమాదకరంగా మారిన ఒమాన్ రోడ్లు

లైసెన్స్ లు  లేకుండా జోరుగా వాహనాలను రోడ్లపైనడుపుతున్న కుర్రకారును ప్రోత్సాహించేది వారి తల్లితండ్రులేఅంట ….ఇది తప్పు అని తెల్సినా వారిని అలా రోడ్లపైకి..పురిగొల్పడం తో పలువురు ప్రమాదాలకులోనవుతున్నారు. సుల్తాన్ కబోస్ విశ్వవిద్యాలయం జరిపినపరిశోధనలో పలు ఆసక్తికర సంగతులు వెలుగు లోనికివచ్చయి. ఉన్నత పాటశాలలకు చెందిన ముగ్గురువిద్యార్ధులలో ఒక్కరు లైసెన్సులు లేకుండా కారునుపలుమార్లు ఒమాన్ రోడ్లపై వేగంగా నడిపినట్లుఅంగీకరిస్తున్నారు. అలాగే, 3,345 మాధ్యమిక పాటశాలల విద్యార్దులు పై సర్వేను సదరు విశ్వవిద్యాలయం నిర్వహించగా , వీరిలో 34శాతం మంది విద్యార్ధులు , తాము అత్యంత వేగంగా ...

Read More »

‘కరామా’ దోపిడీ కేసులో అరెస్ట్‌లు

దుబాయ్‌ పోలీసులు ఆపరేషన్‌ ‘మిరేజ్‌ డ్రీమ్‌’ పేరుతో కరామా దోపిడీ కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరుగురు సభ్యుల ముఠాని అరెస్ట్‌ చేశారు. ముసుగులు దరించిన కొందరు వ్యక్తులు కరామాలోని ఎక్స్‌ఛేంజ్‌ ఆఫీస్‌లో దోపిడీకి పాల్పడ్డారు. దోపిడీ దొంగలు, ఆ కార్యాలయంలోని ఇద్దరు ఇండియన్స్‌, ఓ ఫిలిప్‌కి చెందిన మహిళా ఉద్యోగులపై టియర్‌ గ్యాస్‌ని ప్రయోగించి, మిగతావారిని తుపాకీలతో బెదిరించి దోపిడీ చేశారు. పోలీసులు దుండగుల్ని ఈస్టర్న్‌ యూరోప్‌కి చెందినవారిగా గుర్తించారు. ఇంటర్‌పోల్‌ అధికారులకు సమాచారమిచ్చిన దుబాయ్‌ పోలీసులు, దుండగుల్ని చాకచక్యంగా ...

Read More »

బహ్రెయిన్ లో తెలుగు వారి ‘భాగవత కథామృతం’

బహ్రెయిన్ లో కన్నుల పండుగగా  ‘భాగవత కథామృతం’ ఇస్కాన్ సంస్థల ఆధ్వర్యం లో ప్రత్యేకముగా తెలుగు వారు అంతా కలసి మొట్ట మొదటి సారిగా  జరుపుకున్నారు. ఈ కార్యక్రమము ఆధ్యంతం భక్తి భావాలు పెంపొందించే విధంగా సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజలు కి తెలియపరిచే విధంగా గౌరవ నీయులు పూజ్య శ్రీ సత్య గోపినాద్ దాస్ ప్రభు జి తన ప్రవచనం లో తెలియజేసారు . ఈ కార్యక్రమము లో తెలుగు వారు అంతా కుటుంబ సమేతం గా పాల్గొని ఆధ్యాత్మిక ప్రవచానాలును మరియు భగవంతుని లీల ...

Read More »

నూతన పర్యాటక ఆకర్షణగా మారనున్న అల్ నూర్ ద్వీపం ప్రారంభించిన షార్జా పాలకుడు

అల్ నూర్ ద్వీపాన్ని మంగళవారం షార్జా పాలకుడు, సుప్రీం కౌన్సిల్ సభ్యులు , గౌరవనీయ రాజు డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ క్యసిమి ప్రాంభించారు. అల్ నూర్ మసీద్ పక్కనే , 45,470 చదరపు   మీటర్ల విస్తీర్ణంలో ఈ ద్వీపం ఉంది. ప్రఖ్యాతి రూపశిల్పి ఆంద్రీ హేల్లెర్ పనితనానికి ఇదో మచ్చు తునకగా   నిలుస్తుంది. సహజమైన పర్యావరణం అల్ నూర్ ద్వీపం ప్రధాన ఆకర్షణ. తూర్పు , ఆగ్నేయ ఆసియా లో  కనిపించే 600 రకాల సితాకోకాచిలుకలు ఇక్కడ చూడవచ్చు. అలాగే ...

Read More »

కోర్టు ధిక్కరణకు ఏడాది జైలు శిక్ష–బహ్రెయిన్

తీవ్రవాద చర్యలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కోర్టు ధిక్కరణ కింద ఏడాది అదనంగా శిక్ష విధిస్తూ హై క్రిమినల్‌ కోర్ట్‌ తీర్పు వెల్లడించింది. ఇంతకు ముందు అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధింపబడింది. కోర్టు తీర్పు, కోర్టు చర్యలకు ధిక్కారంగా మాట్లాడినందున అదనంగా మరో ఏడాది జైలు శిక్షను ఆ వ్యక్తికి విధించినట్లు ప్రాసిక్యూటర్‌ మహమ్మద్‌ అల్‌ నౌమి చెప్పారు.

Read More »

సౌదీ అరేబియా ఎన్నికల్లో తొలిసారిగా పట్టం కట్టిన మహిళలు

సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది. మక్కాలోని మద్రాకా కౌన్సిల్‌లో సల్మా బింట్‌ హిజాబ్‌ అల్‌ ఒటెబీ అనే మహిళా అభ్యర్థి విజయం సాధించినట్లు బంగ్లా ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. ఈ స్థానంలో మొత్తం ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలు పోటీపడగా.. సల్మా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 284 సీట్లకుగానూ.. ...

Read More »

జర్మనీలో భారతీయ విద్యార్థుల బహిష్కరణ

[easy-image-collage id=13037] సెంట్రల్‌ డెస్క్‌, డిసెంబరు 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉన్నత చదువులు చదువుకొని స్వగ్రామానికి, దేశానికి, తల్లిదండ్రులకు మంచిపేరు తేవాలని భారతీయ విద్యార్థులు జర్మనీ లాంటి దేశాలకు వెళుతున్నారు. దీన్ని అదనుగా భావించిన కొన్ని ప్రయివేటు సంస్థల వారు విద్యార్థులను విదేశాలకు పంపే క్రమంలో దృవీకరణ పత్రాల విషయంలో అవకతవకలకు పాల్పడుతూ వారి ఆశల్ని మొగ్గలోనే తుంచేసే కుట్రలు పన్నుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే జర్మనీలో చోటుచేసుకుంది…. వివరాలు ఇలా ఉన్నాయి…. హైదరాబాద్‌లోని విదేశీ ఎడ్యుకేషనల్‌ కన్సల్టెంట్‌ సంస్థ ...

Read More »

ఇండోనేసియా విమానాశ్రయంలో నకిలీ బాంబు కలకలం

బాలి విమానాశ్రయంలో బొమ్మ బాంబుతో డేవిడ్ ఫోగ్లి (48) అనే బ్రిటన్ వ్యక్తి భయాందోళన సృష్టించాడు. బాలి నుంచి దోహా వెళ్లాల్సిన ఖతార్ ఎయిర్ వేస్ విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉన్న సమయంలో.. అధికారులు డేవిడ్ను అతడితో పాటు వచ్చిన మరో మహిళా ప్యాసింజర్ను విమానం నుంచి కిందకు దింపేశారు. దీనికి కారణం డేవిడ్ వద్ద ఉన్న బొమ్మ. దీంతో అక్కడ కలకలం రేగింది. ఇద్దరిని విమానం నుంచి దింపేసి అధికారులు ప్రశ్నించారు. అది బొమ్మ అని, న్యూ ఇయర్ పార్టీ కోసం దానిని ...

Read More »

శరణార్ధుల్ని పరిశీలించిన బృందం

అల్‌ మహా మెడికల్‌ బృందం, తనిఖీల్లో భాగంగా టర్కీలోని రెహ్యాన్లిలోగల అల్‌ అమాల్‌ హాస్పిటల్‌ని సందర్శించింది. ఖతార్‌ ఛారిటీ ఈ ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించింది. 2016 సంవత్సరానికిగాను ఆసుపత్రికి అవసరమయ్యే సౌకర్యాలు, ముఖ్యంగా మందులు వంటి వాటి గురించి ఈ బృందం అక్కడి వారిని అడిగి సమాచారాన్ని సేకరించింది. సిరియా నుంచి వస్తున్న శరణార్ధుల కోసం ఏర్పాటైన ఒకే ఒక్క హాస్పిటల్‌గా అల్‌ అమాల్‌ ఆసుపత్రి పేరొందింది. ఖతార్‌ ఛారిటీ గడచిన మూడేళ్ళలో 4,000,000 ఖతారీ రియాల్స్‌ని ఈ ఆసుపత్రి కోసం వెచ్చించింది. 2014-2015 ...

Read More »

హట్టా – ఒమన్‌ చెక్‌పాయింట్‌ మూతపై కన్‌ఫ్యూజన్‌

హట్టా మీదుగా ఒమన్‌ మరియు యూఏఈ మధ్య రాకపోకలు నిర్వహించే ప్రయాణీకులు, చెక్‌పోస్ట్‌ మూసివేతపై ఆందోళనకు గురువుతున్నారు. షార్జా రూట్‌లో కల్బా మీదుగా వెళ్ళాలని తమపై ఒత్తిడి పెరుగుతోందని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సైతం ఈ అంశంపై పెదవి విప్పడంలేదు. వరుస సెలవులు వస్తుండడంతో భద్రతా కారణాల రీత్యా చెక్‌పోస్ట్‌ మూసి వేసి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హట్టా మీదుగా చేసే ప్రయాణంతో పోల్చితే షార్జా వైపు ప్రయాణం రెండు గంటలు అదనంగా ఉంటోందని ప్రయాణీకులు అంటున్నారు. కల్బా దారి, హట్టా దారితో ...

Read More »

యూఏఈ ఎన్నారైలకు స్వీట్‌ న్యూస్‌

స్మార్ట్‌ సిటీస్‌, అమృత్‌ నగరాలు అనే న్యూ కాన్సెప్ట్‌తో ఇండియాలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు విదేశాల్లోని ఎన్నారైలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త ఊతం ఇచ్చింది. దుబాయ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో మంగళవారం జరిగిన ప్రాపర్టీ షోలో ఎన్నారైలు సందడి చేశారు. బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఈ కార్యక్రమంలో నిలిచాడు. 170 మందికి పైగా డెవలపర్స్‌ 45 వేలకు పైగా ప్రాపర్టీస్‌ని ఎన్నారైల ముందుంచారు. రూపాయి బలహీన పడ్డంతో, ఇన్వెస్ట్‌మెంట్‌ తేలికవుతుందని ఓ ఎన్నారై ...

Read More »

దుబాయ్ లో 22న జనవరి 2016 సంప్రదాయం వారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం

దుబాయ్ లో జనవరి 22, 2016న సంప్రదాయం సంస్థవారిచే శ్రీ వేంకటేశ్వర కళ్యాణం – జె.యస్.యస్ ప్రైవేటు స్కూల్, సఫా పార్క్ వేదికగా జరగబోతుంది. ఈ కార్యక్రమములో స్వామివారి కల్యాణంలో గాని, వాలంటీర్స్ గా కాని పాల్గొనదలచిన వారు ఈ https://goo.gl/SORQ7t లింక్ క్లిక్ చేసి నమోదు చేసుకొవచ్చు. ఈ కార్యక్రమం ఉచితం అని, ఎటువంటి ఫీజులు లేవని కావున స్వామివారి సేవ లో పాల్గొని ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరినారు. నిర్వాహకులను సంప్రదించవలసిన వివరాలు: Mana Sampradayam Dubai ...

Read More »

మక్కాలో తొక్కిసలాట.. 220కి చేరిన మృతులు

హైదరాబాద్‌: సౌదీఅరేబియాలోని మక్కాలో ముస్లింల పవిత్ర హజ్‌ యాత్ర సందర్భంగా సంభవించిన తొక్కిసలాటలో మృతుల సంఖ్యకు 220కి చేరింది. ఈ ప్రమాదంలో మరో 400 మంది వరకూ గాయపడినట్లు సౌదీ అరేబియా మీడియా వెల్లడించింది. ముస్లింల హజ్‌ యాత్ర నిన్న ప్రారంభమైంది. ప్రతి ఏడాది జరిగే ఈ యాత్రకు ప్రపంచ దేశాలనుంచి లక్షలాది ముస్లింలు వెళతారు.ఇటీవలే మక్కాలో క్రేన్‌ కూలి 107 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒకే నెలలో మక్కాలో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. ఈ ఏడాది హజ్‌ యాత్రకు ...

Read More »

కంబోడియా, లాస్ దేశాలకు ఎంపీ కవిత

హైదరాబాద్: కంబోడియా, లావోస్ దేశాలతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు మరితంగా బలోపేతం చేసేందుకు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీతో పాటు ఐదుగురు ఎంపీలు మంగళవారం నుంచి ఐదు రోజులు విదేశీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. హమీద్ అన్సారీ బృందంలో తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కంబోడియా, లాస్ దేశాలకు వెళ్తున్న ఎంపీ కవిత కొద్దిసేపటి క్రితం ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో వారు పాల్గొననున్నారు.ఈ నెల 18 వరకు పర్యటించనున్న ...

Read More »

సెప్టెంబర్ 19న రైతు సంఘీభావ ప్రదర్శన

– తెలంగాణా రైతు జెఎసి (JAC) పిలుపు మిత్రులారా .. తెలంగాణా రాష్ట్రం లో రైతుల ఆత్మహత్యలు ప్రతి రోజూ జరుగుతున్న విషయం మనం గమనిస్తున్నాము . ప్రస్తుతం ఈ విషయంపై సమాజం లోనూ ,మీడియా లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది . సినిమా ఇండస్ట్రీ కూడా దీనిపై చర్చించింది . అనేక మంది విద్యార్ధులు ,రచయితలు ఈ ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫోన్లు చేస్తున్నారు పేస్ బుక్ లో స్పందిస్తున్నారు . యితర దేశాల నుండి కూడా మన మిత్రులనేక ...

Read More »

నీళ్ళు లేక, వానలు లేక అల్లాడుతున్న పల్లె తెలంగాణా!

మన పల్లెల్లో పరిస్థితి చాల విషమంగా ఉంది. వేసిన పంటలు ఎలాగూ చేతికి రావడం లేదు. కాని అది ఎవ్వరు ఆలోచించడం లేదు. బతకడానికి కనీసం తాగే నీళ్ళు కూడా కరువయ్యే కరువు పరిస్థితి ఈనాడు ఊర్లల్లో ఉంది. బోర్లకు నీళ్ళు అందడం లేదు. నా నాటికి పరిస్థితి దిగజారుతున్నది. వారం వారానికి తేడా వస్తున్నది. స్వాతంత్రం వచ్చి ఆరు పదులు దాటినా కనీసం తాగు నీళ్ళు అందించలేని పరిస్థితికి అందరం సిగ్గు పడాలి. “ఇండియా షైనింగ్ “, “మేక్ ఇన్ ఇండియా ” ...

Read More »