Breaking News

Spot News

అంతర్జాతీయ చెస్‌ ఛాంపియన్‌కు ఎంపికైన విద్యార్థి

రెంజల్‌, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవలే అంతర్జాతీయ చెస్‌ క్రీడకు ఎంపికైన మండల వాసి శ్రీశ్వాన్‌కు ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ముదిరాజ్‌ సంఘ సభ్యులు మాట్లాడుతూ పట్టుదలతో కష్టపడి జాతీయ స్థాయిలో చెస్‌ ఆడటంతో పాటు భవిష్యత్‌లో మంచి క్రీడాకారునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు. నేటి సమాజంలో చెస్‌ అంటే తెలియని వారులేరని మంచిప్రతిభ కనబరుస్తూ ఆటలో రాణించి తల్లిదండ్రులపేరు దేశం పేరు నిలబెట్టాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రమేష్‌, ముదిరాజ్‌ సంఘం మండల ...

Read More »

క్రీడలతో మానసిక ఉల్లాసం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని నిజామాబాద్‌ అడిషనల్‌ డిసిపి లా అండ్‌ ఆడర్‌ శ్రీధర్‌రెడ్డి అన్నారు. జర్నలిస్టు స్వర్గీయ మల్లెపూల నరేంద్ర 28వ స్మారక క్రీడాపోటీలు సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ మైదానంలో ప్రారంభమయ్యాయి. నరేంద్ర మెమోరియల్‌ స్పోర్ట్స్‌ కమిటీ ఆద్వర్యంలో గ్రామీణ క్రీడ అయిన ఖోఖో పోటీలను అదనపు డిసిపి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జర్నలిస్టు నరేంద్ర చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్రీడా పతాకాన్ని ఎగురవేసి ...

Read More »

మానసిక ఉల్లాసానికి క్రీడలు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయవాదులు క్రీడాపోటీలను గురువారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు సెషన్స్‌ జడ్జి గౌతం ప్రసాద్‌ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది తమ రోజువారి విధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహపూర్వక పోటీల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అసోసియేషన్‌ అధ్యక్షుడు ...

Read More »

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై కొనసాగుతున్న అనిశ్చితి

ముంబయి: టీ20 ప్రపంచకప్‌లో అత్యంత ఆసక్తికరమైన దాయాది దేశాల మ్యాచ్‌ నిర్వహణపై గత వారం నుంచి బీసీసీఐ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. మెగా టోర్నీలో భాగంగా మార్చి 19న ధర్మశాలలో జరగనున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు రాష్ట్రం తరఫున భద్రత కల్పించలేమని ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ కార్యదర్శి, భాజపా ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ స్వయంగా ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌ (కాంగ్రెస్‌) కలిసి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా సానుకూల ...

Read More »

ఇప్పట్లో రిటైర్‌కాను!

దిల్లీ: ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరయ్యే ఉద్దేశం లేదని టీమ్‌ ఇండియా వన్డే, టీ20 కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పరోక్షంగా చెప్పాడు. ‘‘ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఐపీఎల్‌ ఉంది. ఆ తర్వాత జట్టు ఎక్కువగా టెస్టు క్రికెట్టే ఆడనుంది. వన్డేలు ఐదారే ఉండొచ్చు. అవి కూడా త్వరగానే జరుగుతాయి’’ అని శుక్రవారం ఓ కార్యక్రమం సందర్భంగా ధోని అన్నాడు. రిటైర్మెంట్‌పై వూహాగానాల నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లలో వ్యాపారానికి ఎక్కువ సమయం కేటాయిస్తారా అని అడిగినప్పుడు ధోని ఇలా స్పందించాడు. ప్రపంచకప్‌కు ...

Read More »

ఎదురులేని పట్నా

పట్నా: ప్రొ కబడ్డీలో పట్నా పైరేట్స్‌ జట్టుకు ఎదురు లేకుండా పోయింది. ఈ సీజన్‌లో ఓటమన్నదే తెలియకుండా తొమ్మిది మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఆ జట్టు రికార్డు సృష్టించింది. బుధవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పట్నా 36-32తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. సుర్జీత్‌ నర్వాల్‌ (15), దీపక్‌కుమార్‌ (9) అద్భుత ప్రదర్శన చేసినా బుల్స్‌కు ఓటమి తప్పించలేకపోయారు. ఆరంభం నుంచి.. మ్యాచ్‌ మరో పది నిమిషాల్లో ముగుస్తుందనే దాకా బెంగళూరుదే ఆధిక్యం. ఐదో నిమిషంలో దీపక్‌కుమార్‌ సూపర్‌రైడ్‌ సాధించి బుల్స్‌ను 6-3తో ఆధిక్యంలోకి తీసుకెళ్లగా.. ...

Read More »

సైక్లింగ్‌ క్రీడకు చలపతిరావు విశిష్ట సేవలు

నిజామాబాద్‌ క్రీడావిభాగం: జిల్లాలో సైక్లింగ్‌ క్రీడకు పునాదులు వేసి రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు పెంచేందుకు బి.చలపతిరావు విశిష్ట సేవలు అందించారని మాజీ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది ఎం.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్‌ ప్రాంతంలోని బైపాస్‌రోడ్‌లోని హౌసింగ్‌బోర్డు వద్ద జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చలపతిరావు స్మారక జిల్లాస్థాయి సైక్లింగ్‌ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైక్లింగ్‌ క్రీడ ప్రగతికి మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేశారని చెప్పారు. జిల్లా నుంచి ఎంతో మంది ...

Read More »

ట్రాక్టర్‌, బస్సు ఢీ

  ట్రాక్టర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు గాంధారి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం గాంధారి మండలం మేడిపల్లి వద్ద బస్సు, ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్‌ డ్రైవర్‌ సాప్ల పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి నుంచి బాన్సువాడకు వెళ్తున్న బస్సు లెండిపల్లి వద్ద కెజివిల్‌తో కూడిన ట్రాక్టర్‌ ఢీకొన్నాయి. సంఘటనా స్థలాన్ని గాందారి ఎస్‌ఐ రవికుమార్‌ పరిశీలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

ఈటల రాజేందర్ కారు బోల్తా

మానకొండూరు : మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా… శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఓ టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్ ...

Read More »

స్కాలర్‌ షిప్పుల ధరఖాస్తులకు గడువు జూన్‌ 15కు పెంపు

హైదరాబాద్‌, మే 31 : 2014-15 సంవత్సరం బోధన రుసుములు, ఉపకార వేతనాల(స్కాలర్‌ షిప్పుల) కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచింది. మే 30తో చివరి తేదిగా ఉన్న గడువును జూన్‌ 15 నాటికి తెలంగాణ ప్రభుత్వం పెంచింది. డిగ్రీలో విద్యార్థులు చెరాల్సి ఉండటం, విద్యార్థులు, వారి తల్లితండ్రుల నుంచి వినతులు రావడంతో గడువు పెంచారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనారిటీ విద్యార్థులు సకాలంలో స్కాలర్‌షిప్పులను ధరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించింది.

Read More »

వెలుగులోకి వచ్చిన మరో సౌది కష్టం !

  నిజామాబాద్ న్యూస్.ఇన్ 17-05-2015 సౌది వెళ్ళి నాలుగు డబ్బులు సంపాదించుకొనివద్దం అని వెళ్తున యువకులు కష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు.ఈ మద్య సౌదిలొ జరుగుతున్న వరుస బాంబు దాడుల్లొ అనేక మంది ప్రాణాలు బలవుతున్నయి. దీంతొ అక్కడ ఉన్న వలసకార్మికులు తీవ్ర భయాందొలనకు గురి అవుతున్నరు. అక్కడి కంపెని యాజమాన్యం వీరిని పటించుకొకపొవడంతో వీరు అవేధన్ వ్యక్తం చేస్తునారు. ఎటూపొలెని స్థితిలొ వారికి కేటాయించిన గదుల్లొనె తినడనికి తిండిలెక భిక్కుబిక్కు మంటు గడుపుతున్నరు. తమని ఎదొవిధంగా తమ స్వస్థలలకు చెరిపించమని వేడుకుంతునారు. వీరిలొ నిజామాబద్ ...

Read More »

ఉత్తరభారతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదు

(12 May) న్యూఢిల్లీ : నేపాల్ లో పుట్టిన భూకంపం మరోసారి ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించింది. పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావాన్ని ప్రజలు స్పష్టంగా చూశారు. మూడో అంతస్థులో ఉండి పని చేసుకుంటున్న తాము ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగిపోయామని, ఏం జరిగిందో అర్థమయ్యేలోపే భూకంపం అన్నారని దాంతో వెంటనే కిందకు పరుగులు తీశామని ఢిల్లీకి చెందిన ఓ గృహిణి తెలిపారు. తాను పాఠం చెబుతుండగా ఓ పిల్లాడు ఉన్నట్టుండి భూకంపం వచ్చిందన్నాడని, ముందు ఏదో జోక్ వేశాడనుకుంటే ఈలోపు బల్లలు ...

Read More »

సౌదీ కష్టాలు అంతా ఇంతా కాదు

సౌదీ కష్టాలు అంతా ఇంతా కాదు…నాలుగు డబ్బులు సంపాదించుకొని వచ్చి భార్య పిల్లలను పోషించుకుందామని సౌదీకి వెళ్లిన యువత పరిస్థితి దయనీయంగా మారుతుంది. వీసా గడువు పూర్తి కావడంతో వారు ఉండే గదినుంచి బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు. సౌదీ వారు యువకులతో వెట్టిచాకిరి చేయించుకొని సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదు. నెలకు కేవలం 300 రూపాయలు ఇచ్చి సరిపుచ్చుకుంటున్నారు. ఈ డబ్బు తిండికి కూడా సరిపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌ జిల్లా సిరికొండ, ...

Read More »

రేప్‌ను ప్రతిఘటించిన ఆంటీ‌

-ఇద్దరు పిల్లలను కాల్చేసిన కామాంధుడు (12 May) రాయపూర్: ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో ఓ కామాంధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో ఇద్దరు పిల్లలను అతను అగ్నికి ఆహుతి చేశాడు. ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం – ఖాప్రీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళకు నెల రోజుల క్రితం పెళ్లయింది. దీంతో ఆమె గుసిద్ గ్రామంలోని తన ఆడపడుచు ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారంనాడు ...

Read More »

మోటారు సైకిల్‌ ఢీకొని వ్యక్తికి గాయాలు

  రెంజల్‌, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామానికి చెందిన విఠల్‌ అనే వ్యక్తి తన మోటారుసైకిల్‌ వాహనాన్ని కల్వర్టుకు ఢీకొనడంతో గాయలయ్యాయి. స్థానికుల సహాయంతో 108లో చికిత్స నిమిత్తం నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

Read More »

క్రీడాల్లో ఒడిన గెలిచిన పండగే… ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13: క్రీడలు అంటేనే పండులాంటివి, అలాంటి క్రీడాల్లో ఒడిన గెలిచిన పండుగాలాగే గడపలాని, ఒటమి పాఠంలాగా, గెలుపును మరో గెలుపునకు పునాదిలా తీసుకోవాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పోలీసు పరేడ్‌ మైదానంలో ఎస్పీ జిల్లా పోలీసు శాఖ 48వ స్పోర్ట్స్‌ అండ్‌ గెమ&్స మీట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్పీ పతాకావిష్కరణ చేసి, పావురాన్ని ఎగరవేసి ప్రారంభం చేసారు. పోలీసు అంటేనే విధి నిర్వహణలో ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోనవాల్సి వస్తుందని, అలాంటి మనకు క్రీడాలు ఎంతో ...

Read More »

అర్థరాత్రి తాళం వేసిన ఇంటికి నిప్పు

-బంగారం, నగదు దోపిడీ -నగరంలో కలకలం నిజామాబాద్‌ క్రైం, జనవరి 14; నిజామాబాద్‌ నగరంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు దోచుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో మాక్లూర్‌కు చెందిన చింతల లత(43) పండిత్‌ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా ...

Read More »

అపూర్వ అనాథ‌శ్ర‌మ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, పండుగ సామాగ్రి పంపిణి

పోటోరైట‌ప్‌101: అపూర్వ ఆనాథ‌శ్ర‌మ పిల్ల‌ల‌కు బ‌ట్ట‌లు, సామాగ్రిని పంపిణి చేస్తున్నా దృశ్యం బోధ‌న్‌, జ‌న‌వ‌రి 14:  బోధ‌న్ ప‌ట్ట‌ణ శివారులోని అనాథ‌శ్రామ పిల్ల‌ల‌కు బోధ‌న్ పాత ప‌ట్ట‌ణానికి చెందిన ఆర్‌, చిన్న గంగాధ‌ర్ బుధ‌వారం ఆశ్ర‌మంలోని చిన్నారుల‌కు తోమ్మిది నెల‌ల‌కు స‌రిప‌డు బియ్యం, బ‌ట్ట‌లు, ప‌ప్పులు, చ‌క్కేర‌, స్వీటు్ల‌, సంక్రాంతి పండుగ‌ పిండి వంట‌లు పంపిణి చేశారు. చిన్నారులు సంక్రాంతి పండుగాను ఆనందోత్స‌వాల‌ను జ‌రుపుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆశ్ర‌మ వ్య‌వ‌స్థాప‌కులు అశోక్‌కుమార్ రోడే, సంతోష్‌, స‌న్నాప‌టేల్‌, ఆశ్ర‌మ సిబ్బంది పాల్గోన్నారు.

Read More »

బాలికపై అత్యాచారం… …

-స్పందించని పోలీసు అధికారులు. … -రంగంలోకి దిగిన బాలిక సంరక్షణ అధికారిణులు మానవతా విలువలు మంటగలిపి కూతురు సమానమైన ఒక బాలికపై భార్య పిల్లలు ఉన్న ఓ ప్రబుద్దుడు. 15 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి గర్భం చేసిన సంఘటన బుధవారం నాగిరెడ్డి పేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాదితులు, ఐసీడీఎస్‌ మండల పర్యవేక్షకురాలు శైలజ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్‌ ప్రోజేషన్‌ అధికారిని లావణ్య, షోషల్‌ వర్కర్‌ మమతలు తెలిపిన వివరాల ప్రకారం… నాగిరెడ్డిపెట గ్రామనికి చెందిన మహిళ ...

Read More »

ఇంటర్వూలకు హాజరైన పీఎంఈజీపీ అభ్యర్థులు

  నిరుధ్యోగుల అభ్యున్నతి కొరకు ప్రారంబించనడిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు ముఖాముఖీ నిర్వహించారు. బుధవారం ఎజేసీ ఛాంబర్‌లో జిల్లా టాస్క్‌పోర్స్‌ కమిటీ సమావేశమై 67 మంది అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. 25 మంది యువతులు, 42 మంది యువకులు హజరయ్యారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం వైఎల్‌ ప్రదీప్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు రూ.25 లక్షల వరకు, సేవా సంస్థలు నెలకోల్పడానికి రూ.10 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తారాన్నరు. గ్రామీణ ...

Read More »