నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయవాదులు క్రీడాపోటీలను గురువారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు సెషన్స్ జడ్జి గౌతం ప్రసాద్ హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది తమ రోజువారి విధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహపూర్వక పోటీల్లో పాల్గొనడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు ...
Read More »సైక్లింగ్ క్రీడకు చలపతిరావు విశిష్ట సేవలు
నిజామాబాద్ క్రీడావిభాగం: జిల్లాలో సైక్లింగ్ క్రీడకు పునాదులు వేసి రాష్ట్ర, జాతీయస్థాయిలో పేరు ప్రతిష్టలు పెంచేందుకు బి.చలపతిరావు విశిష్ట సేవలు అందించారని మాజీ ఎంపీ, సీనియర్ న్యాయవాది ఎం.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని బైపాస్‌రోడ్‌లోని హౌసింగ్‌బోర్డు వద్ద జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలపతిరావు స్మారక జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సైక్లింగ్ క్రీడ ప్రగతికి మూడు దశాబ్దాలకు పైగా ఎనలేని కృషి చేశారని చెప్పారు. జిల్లా నుంచి ఎంతో మంది ...
Read More »ఈటల రాజేందర్ కారు బోల్తా
మానకొండూరు : మంత్రి ఈటల రాజేందర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి ఫార్చ్యూనర్ వాహనంలో కరీంనగర్‌కు వెళుతుండగా… శనివారం సాయంత్రం మానకొండూరు సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఓ టిప్పర్‌ను ఓవర్టేక్ చేయబోతూ దాన్ని తాకడంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి రాజేందర్‌కు కాలుకి, ఛాతీ భాగంలో బలమైన గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గన్‌మెన్ కూడా గాయపడ్డారు. వారిని ఎస్కార్ట్ వాహనంలో కరీంనగర్‌లోని అపోలో రిచ్ ఆస్పత్రికి తరలించారు. హుజూరాబాద్ ...
Read More »క్రీడాల్లో ఒడిన గెలిచిన పండగే… ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి
నిజామాబాద్, ఫిబ్రవరి 13: క్రీడలు అంటేనే పండులాంటివి, అలాంటి క్రీడాల్లో ఒడిన గెలిచిన పండుగాలాగే గడపలాని, ఒటమి పాఠంలాగా, గెలుపును మరో గెలుపునకు పునాదిలా తీసుకోవాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పోలీసు పరేడ్ మైదానంలో ఎస్పీ జిల్లా పోలీసు శాఖ 48వ స్పోర్ట్స్ అండ్ గెమ&్స మీట్‌ను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్పీ పతాకావిష్కరణ చేసి, పావురాన్ని ఎగరవేసి ప్రారంభం చేసారు. పోలీసు అంటేనే విధి నిర్వహణలో ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కోనవాల్సి వస్తుందని, అలాంటి మనకు క్రీడాలు ఎంతో ...
Read More »అర్థరాత్రి తాళం వేసిన ఇంటికి నిప్పు
-బంగారం, నగదు దోపిడీ -నగరంలో కలకలం నిజామాబాద్ క్రైం, జనవరి 14; నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు దోచుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన నిజామాబాద్ నగరంలో కలకలం రేపింది. నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్ న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో మాక్లూర్‌కు చెందిన చింతల లత(43) పండిత్ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా ...
Read More »బాలికపై అత్యాచారం… …
-స్పందించని పోలీసు అధికారులు. … -రంగంలోకి దిగిన బాలిక సంరక్షణ అధికారిణులు మానవతా విలువలు మంటగలిపి కూతురు సమానమైన ఒక బాలికపై భార్య పిల్లలు ఉన్న ఓ ప్రబుద్దుడు. 15 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి గర్భం చేసిన సంఘటన బుధవారం నాగిరెడ్డి పేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాదితులు, ఐసీడీఎస్ మండల పర్యవేక్షకురాలు శైలజ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్ ప్రోజేషన్ అధికారిని లావణ్య, షోషల్ వర్కర్ మమతలు తెలిపిన వివరాల ప్రకారం… నాగిరెడ్డిపెట గ్రామనికి చెందిన మహిళ ...
Read More »కిడ్నాప్ కేసులో నలుగురికి ఏడేళ్లు జైలు
బోధన్ న్యాయస్దానం తీర్పు బోధన్, జనవరి 7; నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ; బాలిక కిడ్నాప్ కేసులో నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు బోధన్ న్యాయస్థానం తీర్పు వెలువడింది. బోదన్ మండలంలోని హంగర్గా గ్రామానికి చెందిన నలుగురు నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షను విదిస్తూ బోధన్‌లోని అదనపు జిల్లా సెషన్స్ న్యాయముర్తి ఎస్. గోవర్థన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. వారిపై కిడ్నాప్ కేసుతో పాటు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడి చేసినట్లు పోలీసులు అభియోగం మోపారు. ఈ కేసు ...
Read More »……నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్ చూస్తున్న మా రిడర్స్ అందరికి ”నిజామాబాద్ న్యూస్ డాన్ ఇన్” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..
……నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్ చూస్తున్న మా రిడర్స్ అందరికి ”నిజామాబాద్ న్యూస్ డాన్ ఇన్” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..
Read More »సమస్యల పై పోరాడుతా -ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, డిసెంబర్19 : అంగవైకల్యంతో భాధ పడుతున్న పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించడం అభినందనీయమంటూ పిల్లల సమస్యలు తన సమస్యలుగా భావించి వాటిని తక్షణమే పరిష్కరిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి హామా ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలొనీలో గల సీఎస్ఐ చెవిటి, మూగ ఆశ్రమ పాఠశాలలో పాఠశాల ప్రదానోపాద్యాయుడు సూర్యప్రకాశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అథితిగా ప్రసంగించారు. ఎమ్మెల్యే విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తుండగా స్పెషల్ టీచర్ సుధా సైన్స్ లాంగ్వేజ్ లో ...
Read More »