Breaking News

Temples

హనుమాన్‌ జయంతికి ఆలయాల ముస్తాబు

  మోర్తాడ్‌, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామల్లో గల హనుమాన్‌ ఆలయాలను జయంతి సందర్భంగా ఆయా గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, దీక్షా స్వాములు అ ందంగా ముస్తాబు చేశారు. శుక్రవారం జరగనున్న హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం షామియానాలు, తాగునీరు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తడపాకల్‌, గుమ్మిర్యాల్‌, ఒడ్యాట్‌ గ్రామాల్లో జాతర నిర్వహిస్తారు.

Read More »

ధర్మ సంస్థాపనే రామావతార పరమార్థం (నేడు ఒంటిమిట్టలో కల్యాణం)

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరుపుకునే రోజు ఇది. భద్రాచలంలో శ్రీరామనవమి, అంటే రాముడి పుట్టిన రోజు జరిగిందది. చైత్ర మాసం-శుక్లపక్ష్యం- నవమి తిథి నాడు పునర్వసువు నక్షత్రంలో, అభిజిల్లగ్నం- కర్నాటక లగ్నంలో, చంద్రుడిని కూడి న బృహస్పతి కలిగిన ఉదయం రామ జననం జరిగింది. వివాహం జరిగింది నవమినాడు కాదు. యథావాల్మీకమైన ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసుదాసుగారు రాసినదాన్ని బట్టి చూస్తే, సౌమ్య నామసంవత్సరం, మాఖ బహుళంలో శ్రీరామ లక్ష్మణులను విశ్వామిత్రుడు తనవెంట యాగ రక్షణకు తీసుకెళ్తాడు. 27వ ...

Read More »

దేవి ఆలయానికి ఎంపి 2 లక్షల విరాళం

  మాక్లూర్‌, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలంలోని మాణిక్‌బండార్‌ గ్రామం నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత దత్తత గ్రామం. కాగా మాణిక్‌ బండార్‌పరిధిలోని మాణిక్‌బండార్‌ తాండాలోని దేవి ఆలయానికి ఎంపి కవిత 2 లక్షల రూపాయలు విరాళాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకు సోమవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆకుల రాంకిషన్‌, ఎంపిటిసి దేవి, జడ్పిటిసి లత, పీర్‌సింగ్‌, మండల పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకులు ...

Read More »

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి

  -ఎంపీ కల్వకుంట్ల కవిత -డిచ్‌పల్లి రామాలయంలో వైభవంగా సీతారాముల కల్యాణం -పాల్గొన్న ఎంపీ దంపతులు -పోచారంలో పాల్గొన్న మంత్రి డిచ్‌పల్లి : రాష్ట్రంలో అద్భుత కళాఖండాలు, కట్టడాలు కలిగిన దేవాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం డిచ్‌పల్లి రామాలయంలో జరిగిన కల్యాణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాగు, సాగు నీటి రంగాలు ఒక దశకు వచ్చాయని, ఇక దేవాలయాలను అభివృద్ధి చేయాల్సి ఉందని ...

Read More »

నేడు బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో విఘ్న పూజ

  బాన్సువాడ, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో గురువారం అయ్యప్ప విఘ్న పూజ నిర్వహించనున్నట్టు అయ్యప్పసేవాసమితి అధ్యక్షుడు విఠల్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిసేకాలు, మహాపడిపూజ, మహాభిక్ష, హనుమాన్‌ దీక్షా స్వాములకు ప్రత్యేక భిక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, గురుస్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Read More »

ఘనంగా ఆలయ వార్షికోత్సవం

  నందిపేట, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఐలాపూర్‌ గ్రామంలోని చంద్రమౌళీశ్వర ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు హోమం నిర్వహించి ఆహుతులు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహరాజ్‌, స్థానిక సర్పంచ్‌ మీసాల సుదర్శన్‌, జడ్పిటిసి డాంగే స్వాతి, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు ముగింపు

  నిజామాబాద్ రూరల్ : మండలంలోని నర్సింగ్ పల్లి గ్రామ మాపల్లె చారిట్రబుల్ ట్రస్టు ప్రాంగ ణంలో ఉన్న ఇందూరు తిరుమల ఆలయ బ్ర హ్మోత్సవాలు సోమవారం ముగిశాయి. ఆలయ అర్చకులు, త్రిదండి చినజీయర్ శిష్యుడు సీతా రామశాస్త్రి నేతృత్వంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య స్వామివారికి అభిషేకం చేశారు. మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్టి, విష్ణుసహస్త్రనామ స్తోత్ర పారాయణం, సప్తావరణం, విశేష ఏకాం త సేవ, మహాదాశీర్వచనం, కవాట బంధనం ని ర్వహించారు. సినీ నిర్మాత దిల్‌రాజు, ఆలయ ధర్మకర్తలు నర్సింహరెడ్డి, శిరీష్‌రెడ్డి, విజయసిం ...

Read More »

బోధన్ శివాలయంలో ఎంపీ బీబీ పాటిల్ ప్రత్యేక పూజలు

  బోధన్, : పట్టణంలోని ప్రముఖ శివాలయం శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో సోమవారం జహీరాబాద్ పార్లమెంట్‌సభ్యుడు బీబీ పాటిల్ దంపతులు, కుటుంబసభ్యులు అన్నపూజ చేశారు. సతీమణి అరుణాబాయి, కుటుంబ సభ్యులతో మొక్కు తీర్చుకునేందుకు శివాలయానికి వచ్చిన ఎంపీ సుమారు నాలుగు గంటలపాటు ఆలయంలోని వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడిపారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో తొలిసారిగా శివాలయానికి వచ్చిన బీబీ పాటిల్‌కు ఆలయ కమిటీ చైర్మన్ బీర్కూర్ బుజ్జి, ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో అభిషే కం చేశారు. ...

Read More »

బాసరలో 34 రోజుల హుండి లెక్కింపు

  బాసర, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 34 రోజులకు సంబంధించిన బాసర అమ్మవారి హుండిని బుధవారం లెక్కించినట్టు ఆలయ సూపరింటెండెంట్‌ సాయిలు తెలిపారు. ఈ మేరకు లెక్కింపులో 37 లక్షల 78 వేల 87 రూపాయల నగదు వచ్చిందని, అదేవిధంగా మిశ్రమ బంగారం 91 గ్రాములు, వెండి 2 కిలోల 486 గ్రాములు, విదేశీ కరెన్సీ 7 డాలర్లు వచ్చినట్టు తెలిపారు.

Read More »

లింగ రూపంలో వెలిసిన నరసింహస్వామి

నరసింహస్వామి అనగానే సింహం ముఖంతో, మానవ రూపంతో రౌద్ర రూపాన్నే వూహించుకుంటాంకదా.  కానీ నరసింహస్వామి లింగ రూపంలో కూడా దర్శనమిస్తాడని తెలుసా మీకు!?  నమ్మలేకపోతే మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలో వున్న సింగోటం వెళ్ళండి.  అక్కడ నరసింహస్వామి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.  ఆలయం బయట లక్ష్మీ గణపతి, ఆంజనేయ స్వామి విగ్రహాలున్నాయి.  ఆ స్వాముల దర్శనం చేసుకుని లోపలకి వెళ్తే, అక్కడ పత్రం (రోట్లో పిండి రుబ్బేది) సైజులో వున్న లింగాన్ని చూడవచ్చు.  నరసింహస్వామే అక్కడ ఆ రూపంలో వెలిశాడు.  దాని కధేమిటంటే… ...

Read More »

తిరుమల గాయత్రీ ఆశ్రమంలో శ్రావణ శుక్రవార పూజలు

మెదక్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మెదక్‌ జిల్లా రామాయంపేట్‌ చడ్మల గ్రామంలో తిరుమల గాయత్రీ ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయంనుంచే ఆశ్రమంలో సుప్రభాతం, హోమం, హారతి, నైవేద్యం, తదితర పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం విశేషంగా హజరైన భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో అర్చకులు బ్రహ్మం మాట్లాడుతూ శ్రావణ మాసం మాత్రమే కాకుండా ప్రతి శుక్రవారం ఇక్కడ హోమం, అన్నదాన కార్యక్రమాలు ...

Read More »

వైభవంగా సామూహిక కుంకుమార్చన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని శ్రీ షిర్టీసాయి నిలయంలోశుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. సంతోషిమాత ఆలయాన్ని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున సామూహిక కుంకుమార్చనలో పాల్గొని పూజలు జరిపారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదానం చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాజమౌళి, భాస్కర్‌, శ్రీనివాస్‌, జగదీశ్వర్‌, సీతారామారావు, పరమేశ్వర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

కళ్యాణ కమనీయం

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని పట్టణంలోని రామాలయాలన్ని శ్రీరామనామ కీర్తనలతో మారుమోగాయి. పట్టణంలోని సిద్దులగుట్టపైగల రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి. శనివారం అభిజిత్‌ లగ్నంలో రఘునాథుని కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కళ్యాణ కమనీయ దృశ్యాలను చూడడానికి పట్టణంతోపాటు నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సీతారామస్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాల నడుమ పండితులతో ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీసీతారాముల కళ్యాణం ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

నూతన సంవత్సర శుభకాంక్షలు

,,,,గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… – ఎడిటోరియల్ బోర్డ్

Read More »

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

……నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు మరియు మా వెబ్‌న్యూస్‌ చూస్తున్న మా రిడర్స్‌ అందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాన్‌ ఇన్‌” నూతన సంవత్సర శుభాకాంక్షలు…..

Read More »

బాసర సరస్వతీ ఆలయం

పురాణగాధ కురుక్షేత్ర యుద్ధానంతరం వేదవ్యాసుడు మనశ్శాంతి కోరి తన కుమారుడైన శుకునితో దండకారణ్యానికి వచ్చి ఇక్కడ గోదావరి తీరాన ఉన్న ప్రశాంత వాతావరణానికి ముగ్ధుడై ఇకాడ కుటీరం నిర్మించి తపస్సు చేయడం ప్రారంభించాడు. వేదవ్యాస మహర్షికి జగన్మాత దర్శనమిచ్చి ముగ్గురమ్మలకు ఆలయాన్ని నిర్మించమని ఆదేశించింది. వ్యాసుడు నదిలోంచి మూడు గుప్పెళ్ళు ఇసుక తెచ్చి ముగ్గురు దేవతలమూర్తులు ప్రతిష్టించాడు. వ్యాసుడు ఇక్కడ చెప్పతగింత కాలము నివసించాడు కనుక అప్పటినుండి ఈ ఊరు వ్యాసపురి , వ్యాసర అనబడి, తరువాత ఇక్కడ ఉన్న మహారాష్ట్ర ప్రజల ప్రభావం ...

Read More »