Breaking News

Uncategorized

మా చెడ్డ ప్రేమ

ఒకప్పుడు ఇంట్లో అందరికీ ఒకే ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఒక ఫోను! అప్పుడు ఫోన్ మోగితే ఎవరు ఎత్తినా పర్లేదు. ఇప్పుడు ఫోన్ మోగితే ఎవరూ ఎత్తడానికీ వీల్లేదు. పెళ్లి ప్రమాణాల్లో…‘యు అండ్ మీ.. నథింగ్ ఇన్ బిట్వీన్’ – అంటే.. నువ్వు, నేను… మధ్యలో ఇంకేం లేదు అంటాం.. దాపరికాలు, అరమరికలు, రహస్యాలు ఉండవని! తస్సాదియ్యా.. మొగుడికి మేకు, పెళ్లానికి ఏకై… స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. నమ్మకం నుంచి పుట్టాల్సిన ‘కన్‌సర్న్’ కాస్తా… అనుమానం నుండి పుట్టుకొస్తోంది! ఏమైనా… ...

Read More »

జీవో 14ను రద్దు చేయాలని ఆర్డీవోకు వినతి

  కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌వాడి ఉద్యోగులకు నష్టం కలిగించేవిధంగా జీవో 14ను రద్దు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడిలు శుక్రవారం కామారెడ్డి ఆర్డీవో నగేశ్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఐసిడిఎస్‌ ఉద్యోగులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అంగన్‌వాడి వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు తీసుకొచ్చిన జీవో 14ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడి ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని, ప్రతినెల 430 రూపాయలకు సబ్సిడీ సిలిండర్లు ...

Read More »

చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాది భత్కల్‌ కుట్ర

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లతోపాటు దేశవ్యాప్తంగా పలు బాంబు పేలుళ్ల కేసులో కీలక నిందితుడు, మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ చర్లపల్లి జైలు నుంచి తప్పించుకునేందుకు పన్నిన కుట్రను కేంద్ర నిఘావర్గాలు పసిగట్టాయి. భత్కల్‌ జైలు నుంచి మాట్లాడిన కాల్‌ జాబితా వివరాలు అందజేయాలని కోరడంతో జైలు అధికారులు.. ఆవివరాలను కేంద్ర నిఘా వర్గాలకు పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భత్కల్‌ 15సార్లు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు జైలు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ మాటల సందర్భంలో తన భార్య జాహిదాతో ...

Read More »

సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలం

  – ఎమ్మెల్సీ ఆకుల లలిత రెంజల్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ ఆకుల లలిత ఆరోపించారు. నూతనంగా ఎంపికైన ఎమ్మెల్సీ మొట్టమొదటిసారిగా రెంజల్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె విలేరులతో మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం దళితులకు మూడెకరాల సాగుభూమి, రెండు పడక గదులతో ఇళ్ళ కట్టించడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ ప్రబుత్వం నిరుపేద ...

Read More »

స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించిన విసి పార్థసారధి

  డిచ్‌పల్లి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్సు సప్లమెంటరీ డిగ్రీ పరీక్షల మూల్యాంకనం కోసం స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాన్ని శనివారం విసి పార్థసారధి ప్రారంభించారు. మూల్యాంకనం పకడ్బందీగా చేయడం, అనుకున్న విధంగా సమయానికి ఫలితాలు ప్రకటించడంతో విద్యార్తులకు ఒక విలువైన సంవత్సరం వృదా కాకుండా ఉంటుందని పార్థసారధి తెలిపారు. పరీక్షల నియంత్రణ విభాగం అధికారులను, స్పాట్‌ వాల్యుయేషన్‌కు వచ్చిన అధ్యాపకులతో విసి స్పాట్‌ జరుగుతున్న తీరును అడిగి వివరాలు తెలుసుకున్నారు. రిజిస్ట్రార్‌ ...

Read More »

రాంమందిర్‌లో చిన్నారులకు అక్షరాభ్యాసం

  ఆర్మూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని రాంమందిర్‌ ఉన్నత పాఠశాలలో చిన్నారి విద్యార్థులకు గురువారం ఆర్మూర్‌ మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతిసింగ్‌ బబ్లు అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ఆవరణలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మద్య విద్యార్థుల అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగానే విద్యార్తులకు ఉచితంగా నోటుపుస్తకాల పంపిణీ, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, స్కాలర్‌షిప్‌లు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తుందని చెప్పారు. ప్రభుత్వ ...

Read More »

కవిత్వం హృదయ సంబంధమైనది

  – కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య గోపి నిజామాబాద్‌ కల్చరల్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కవిత్వం హోదాకు సంబందించినది కాదు హృదయ సంబంధమైనదని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య గోపి అన్నారు. ఈ మేరకు నిజామాబాద్‌ కవయిత్రి కళాగోపాల్‌ రచించిన ‘మళ్ళీ చిగురించని’ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక బస్వాగార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆచార్య గోపి మాట్లాడుతూ మహిళలకు కవిత్వం రాయడంలో కొంత స్వేచ్ఛ లభిస్తే మంచి కవిత్వం వచ్చే ...

Read More »

ఉపాధిహ‌మి ఫీల్డ్ అసిస్ స‌మస్య‌ల‌ను ప‌రిష్క‌రించాలి

ఆర్మూర్, జూన్ 19 : ఉపాధిహామి ఫీల్డ్ అసిస్టెంట్లు చేప‌ట్టిన నిర‌వ‌దిక స‌మ్మె శుక్ర‌వారంతో 5వ రోజుకు చేరుకుంది. వారి న్యాయ‌మైన డిమాంట్ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ గ‌త 5 రోజులుగా ఉపాధి హామి ఫీల్డ్ అసిస్టెంట్లు ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యం ఎదుట చేప‌ట్టిన న‌నిర‌వ‌దిక స‌మ్మెకు ఆర్మూర్ ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తోపాటు ఐఎఫ్ టియూ నాయ‌కులు దీక్షా స్థ‌లంలో బైఠ‌యించి వారి సంఘీభావం ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్లు త‌మ న్యాయ‌మైన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేంత వ‌ర‌కు స‌మ్మెను విర‌మించేది ...

Read More »

ప్రజావాణికి 11 ఫిర్యాదులు

  ఆర్మూర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం పట్టణంలోని తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ శ్రీధర్‌ అధ్యక్షతన నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ వారం సైతం కొనసాగింది. ఈవారం 11 ఫిర్యాదులు వచ్చినట్టు తహసీల్దార్‌ శ్రీధర్‌ వెల్లడించారు. అందులో 4 బీడీ పింఛన్లకు సంబంధించి, 2 పింఛన్లకు సంబంధించి, 4 ఆహారభద్రత కార్డులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినట్టు ఆయన తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అప్పగించి సత్వరంగా పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.

Read More »

బాబు – స్టీఫెన్ మధ్య ఫోన్ సంభాషణ

బాబు – స్టీఫెన్ మధ్య ఫోన్ సంభాషణ చంద్రబాబు తరపు మనిషి – హాలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ బి ఆన్ ద లైన్..(హలో బ్రదర్ బాబు గారు మీతో మాట్లాడుతారు.. లైన్‌లో ఉండండి) స్టీఫెన్ : యా.. బాబు : హలో.. స్టీఫెన్ : సార్.. గుడ్ ఈవినింగ్ సార్.. బాబు : హౌ ఆర్ యూ(మీరు ఎలా ఉన్నారు?). స్టీఫెన్ : ఫైన్ థాంక్యూ సార్.. బాబు : మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. ఐయామ్ ...

Read More »

ఎమ్మెల్సీగా ఆకుల లలిత…. తొలి మహిళ ఎమ్మెల్సీగా గుర్తింపు

నిజామాబాద్‌, జూన్‌ 2 : తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎన్నికైన తొలి మహిళగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకురాలు ఆకుల లలితకు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరుపున బరిలో దిగి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నారు ఆకుల లలిత. రాజకీయ గురువు అయిన డి.శ్రీనివాస్‌పైనే పట్టు సాధించి ఎమ్మెల్సీ టికెట్‌ తెచ్చుకోవడమే కాకుండా ఎన్నికల్లో గెలుపొంది మండలిలోనే ప్రత్యేకంగా నిలిచారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సంబరాలు జరుపుకుంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి నాలుగు నెలలుగా డిల్లీ నుంచి ...

Read More »

సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

  – మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ సుష్మ కామారెడ్డి, మార్చి 22 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని కామారెడ్డి మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ అన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన ఉగాది ఉత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శన తెలంగాణలో ప్రత్యేకతను సంతరించుకుందని, ఈ యేడు సైతం ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించి కామారెడ్డి పేరును చాటుకున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకొని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గోదావరి ...

Read More »

కేసీఆర్‌ తెలంగాణ వ్యక్తేనా

– రాజారాం యాదవ్‌ నిజామాబాద్‌, మార్చి 11 ఆర్మూర్‌ న్యూస్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసలు తెలంగాణకు చెందిన వ్యక్తేనా అని టిడిపి ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారాం యాదవ్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో విలేకరులతో ఆయన మట్లాడారు. సిఎం కేసీఆర్‌ చారిత్రకంగా తెలంగాణకు చెందిన వ్యక్తేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల నుండి టిటిడిపి ఎమ్మెల్యేలను బహిష్కరించడంపై ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను బహిష్కరిస్తే వారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రభుత్వం తీరును ...

Read More »

ఆగిన మూగవాణి పిల్లవాణి గ్రోహి- డాక్టర్‌ కేశవరెడ్డి ఇకలేరు

నిజామాబాద్‌, ఫిబవ్రరి 13: ప్రముఖ నవల రచయిత, పేదవాడి గుండె గోంతుక డాక్టర్‌ పి.కేశవరెడ్డి శుక్రవారం మరణించారు. అనారోగ్యంతో ఉన్న ఆయన నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వదిలారు. చిత్తూరు జిల్లా తలుపులపల్లికి చెందిన కేశవరెడ్డి వైద్య వృత్తిలో ఉంటు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. వైద్యుడిగా సేవలు అందిస్తునే మరోపక్క నవల రచన ప్రపంచానికి కొత్త పుంతలు తొక్కించారు. సంపాదనకు ఉర్రుతలుగే వైద్య వృత్తిలో ఉంటు ఏనాడు సంపాదన వైపునకు కన్నెత్తి చూడలేదు. పదవి విరమణ పొందక ...

Read More »

3న సిగ్గు, బిడియంపై సదస్సు

  నిజామాబాద్‌ అర్బన్‌, ఫిబ్రవరి 01: గల్ఫ్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌(జి.ఐ.ఓ.) నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిగ్గు, బిడియం అనే అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు జీఐవో నగర అధ్యక్షురాలు నాజియాఫాతిమా తెలిపారు. జీఐవో కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకు లిమ్రా గార్టెన్‌లో సదస్సు ప్రారంభమవుతుందని చెప్పారు. పాశ్చాత్య సంస్కృతి, పెట్టుబడిదారి విధానంలో పడి విద్యార్థినులు ఎలా పెడతోవ పడుతున్నారనే అంశంపై కూడా చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు మహిళలు, విద్యార్థినులు పాల్గొనాలని కోరారు.

Read More »

సమావేశంలో మాట్లాడుతున్నా సిపిఎమ్‌ నాయకులు

  ఆర్మూర్‌, జనవరి 28: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఆహార భద్రత కార్డుల కొరకు బుధవారం సిపిఎమ్‌ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సిపిఎమ్‌ పార్టీ ఆర్మూర్‌ పట్టణ కార్యదర్శి కెతాడి ఎల్లయ్య మాట్లాడుతూ ఆగష్టు 19వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు. సర్వేలో దాదాపు 80 అంశాలు పొందుపరచారని, సర్వేను తుంగలో తొక్కారని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆహార భద్రత కార్డులు, విలాంగుల, వృద్ధాప్య, వితంతు ...

Read More »

మనమంతా 24.69 లక్షలే

  -సమగ్ర సర్వే లెక్కలు ఇవి నిజామాబాద్‌ ప్రతినిధి, జనవరి 24: నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌: 2014 ఆగస్టు 19న సమగ్ర కుటుంబ సర్వేలో జిల్లాలోని గణాంకాల లెక్క తెలింది. ఈ సర్వే వివరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో అతి తక్కువ జనాభా నిజామాబాద్‌ జిల్లాలోనే నమోదు కావడం విశేషం. జిల్లాలో మొత్తం జనాభా 24 లక్షల 69 వేల 816గా నమోదు అయింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం కుటుంబాల ...

Read More »

దూరవిద్య కోర్సుల ప్రవేశాల గడువుపెంపు

  నేటి సమాజంలో ఎంతగానో ఉపయోగ పడుతున్న దూరవిధ్య కోర్సులకు సంబందించి గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల (ఏ)లోని ప్రోఫెసర్‌ జి. రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో యూజీ, పీజీల్లో ప్రవేశానికి గడువుతేదీ పోడిగిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి. రాజేంద్రప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. యూజీ కోర్సులతో ప్రవేశానికి అపరాధరుసుం రూ. 500తో జనవరి 20వరకు, పీజీ కోర్సులలో రూ.500 అపరాధ రుసుంతో జనవరి 31 వరకు ప్రవేశం పోందేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఫీజీలో ప్రవేశం పోందిన అభ్యర్థులు పరీక్ష ఫీజు ...

Read More »

నాయుడు చేతికి వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా పగ్గాలు

….తెలంగాణ స్టేట్‌ ప్రోగ్రామ్స్‌ కో-ఆర్డినేటర్‌గా సిద్దార్థరెడ్డి నిజామాబాద్‌, జనవరి 9: వైఎస్‌ఆర్‌ సీపీ జిల్లా అధ్యకుడిగా నాయుడు ప్రకాశ్‌ నియమితులయ్యారు. గత అసెంభ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జుక్కల్‌ అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించడంతో పాటు నాయుడు ప్రకాశ్‌కు జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్న నాయుడు ప్రకాష్‌ను జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. వైఎస్‌ఆర్‌ సీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీని ఆ పార్టీ అదినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు శుక్రవారం ప్రకటించారు. ...

Read More »

2015 నూతన సంవత్సర శుభకాంక్షలు…

…పాఠకులకు, మా శ్రేయోభిలాషులకు, ప్రకటనలకర్తలకు, మా సిబ్బందికి మరియు జిల్లా ప్రజలందరికి ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” 2015 నూతన సంవత్సర శుభకాంక్షలు… గతాన్ని అవలోకించుకొని, వర్తమానాన్ని ఉపయోగించుకొని, భవిష్యత్తుకు పునాదులు వేయాలని… భావి భారతావనికి మార్గదర్శనం కావాలని ఆశిస్తూ…. 2014 సంవత్సరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరం 2015కు ఘనంగా స్వాగతం పలుకుతూ….,,,, —–మీ ”నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌” ఎడిటోరియల్ బోర్డ్

Read More »