Breaking News

World

తొలి ‘గే ’మిస్ మిస్సోరి 2016

అందాల కిరీటం నెత్తిన అలంకరించుకొని విజయ దరహాసం చిందిస్తున్న మిస్ మిస్సోరి 2016 పేరు ఎరిన్ ఓ ఫ్లాహెర్టి. ఈమె స్వలింగ సంపర్కురాలు (గే). శనివారం మిస్సోరిలో అట్టహాసంగా జరిగిన అందాల పోటీలో ఈ ఏడాది కిరీటాన్ని గే సొంతం చేసుకోవడం అమెరికా బ్యూటీ కాంటెస్ట్ చరిత్రలోనే ఓ రికార్డు. ఈ ఏడాదిలోనే జరిగే మిస్ అమెరికా పోటీలో మిస్సోరి స్టేట్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్నారు. సౌత్ కారోలినాకు చెందిన ఫ్లాహెర్టి తన 18 ఏట స్వలింగ సంపర్కురాలిగా మారారు. ఎల్జీబీటీ సమాజంపై అవగాహన ...

Read More »

మరీ ఇంత పాశవికమా..!

ఓ వ్యక్తి మరో వ్యక్తి పట్ల క్రూరంగా ప్రవర్తిస్తే పశువులా ప్రవర్తిస్తున్నాడంటం! మరి పశువులపైనే అలా ప్రవర్తిస్తే.. వాళ్లనేమంటాం?! ఈ చిత్రాల్లో కనిపిస్తున్న వ్యక్తులను చూడండి.. ఆస్ట్రేలియాలోని ఓ పశువధశాలలో ఆవులను ఎంతదారుణంగా చంపుతున్నారో తెలుస్తుంది. ఆవులను వరుసలో కట్టేసి.. అవి చచ్చేదాకా వాటి తలపై పెద్దసుత్తితో బాదుతున్నారు.ఒకదాని తర్వాత మరోదానిని చంపేస్తున్నారు. ఈ దారుణాన్ని ఓ సామాజిక కార్యకర్త వీడియో తీసి పోస్ట్ చేశారు. ఇలాంటి క్రూరచర్యపై సోషల్‌మీడియాలో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. వీళ్లు మనుషులా.. పశువులా..? అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

Read More »

కూతుర్ని సజీవ దహనం చేసిన తల్లి

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. 18 ఏళ్ల జీనత్ రఫీక్‌ను ఆమె తల్లే సజీవ దహనం చేసింది. ఈ ఘటన లాహోర్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల కోరికకు విరుద్ధంగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న కారణంగానే ఆమెను చంపేసినట్లు తెలుస్తున్నది. కొన్ని రోజుల క్రితం తన బాయ్‌ఫ్రెండ్‌తో జీనత్ ఇళ్లు విడిచి వెళ్లిపోయింది. అయితే ఇంట్లోవాళ్లు తన పెళ్లిని అంగీకరిస్తారన్న భావనతో ఆమె మళ్లీ ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటికి రాగానే తల్లి పర్‌వీన్ బీబీ తన కొడుకుతో కలిసి జీనత్‌ను ...

Read More »

అక్కడ గాలి అమ్మబడును

ప్రపంచంలో ఎలాక్ట్రానిక్ వస్తువుల తయారీ రంగంలో చైనా ముందుంది. కానీ, అక్కడి వాతావరణ కాలుష్యం ప్రజలను అనారోగ్యానికి గురిచేస్తోంది. పారిశ్రామికీకరణ విపరీతంగా పెరగడంతో గాలంతా కలుషితమైపోయింది. దీంతో చైనా ప్రభుత్వం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కావలసిన పథకాలు రూపొందిస్తోందట. ఇదే సమయంలో వాతావరణ కాలుష్యాన్ని తప్పించుకోవడానికి పరిశుద్ధమైన గాలిని డబ్బాలలో నింపి అమ్ముతున్నారు. అక్కడి ప్రజలు ఇప్పుడు పాపం…గాలికోసం ఎక్కువగా ఖర్చుపెడుతున్నారట మరి!

Read More »

Boxing legend Muhammad Ali passes away

Boxing legend Muhammad Ali, who was hospitalized following respiratory problems on Thursday, passed away on Saturday. “After a 32-year battle with Parkinson’s disease, Muhammad Ali has passed away at the age of 74,” his spokesman Bob Gunnell said. Ali, whose fame transcended sport during a remarkable heavyweight boxing career that spanned three decades, had been hospitalised in Phoenix, Arizona, area ...

Read More »

నగ్నంగా సైకిల్ తొక్కిన భారత మహిళ.. రికార్డు సరే.. విమర్శల సంగతేంటి?

భారత మహిళ నగ్నంగా సైకిల్ తొక్కిందా.. ఇదేంటి ఇంత దారుణమా..? విదేశాల్లో ఓకే కానీ.. భారతీయ మహిళ ఇలా చేసిందా? అని ఆశ్చర్య పోతున్నారు కదూ.. ఇది నిజమే.. నగ్నంగా సైకిల్ తొక్కి ఓ భారతీయ మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మీనాల్ జైన్ అనే మహిళ లండన్‌లో ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తోంది. ఇటీవల మెల్‌బోర్న్‌లో పర్యావరణ పరిరక్షణ కోసం ఓ నగ్న ర్యాలీ నిర్వహించింది. ఇందులో ఎంతో మంది మహిళలు పాల్గొనగా.. ఇండియాకు చెందిన మీనాల్ జైన్ ...

Read More »

సోదరికి స్వయంవరం ప్రకటించిన కిమ్‌..ముందుగా డేటింగ్‌ చేయాలంటూ షరతు

ప్యాంగ్‌ యంగ్‌ : చెల్లెలు పెళ్లి ఘనంగా చేయడానికి ఏ సోదరుడైనా తాపత్రయం పడతారు. తనకు కాబోయే బావ మంచీ..చెడూ విచారించి మరీ వివాహం నిశ్చయం చేస్తారు. కానీ ఆయన మాత్రం అలా కాదు.. తమ సోదరిని పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమెతో డేటింగ్‌ చేయాలని కండిషన్ పెట్టారు. అతనే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌… ఆయన రూటే సపరేట్‌. తాజాగా తన ముద్దుల చెల్లెలు కిమ్‌ యో జోంగ్‌ పెళ్లి విషయంలో కూడా తనదైన స్టైల్‌ చూపించారు. తన చెల్లెకి వరుడు కావాలంటూ ...

Read More »

టిసిఎస్‌కు అమెరికా కోర్టు భారీ జరిమానా

వాషింగ్టన్, ఏప్రిల్ 16: భారత ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), దాని అమెరికా విభాగమైన టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌పై అమెరికా కోర్టు భారీ జరిమానా విధించింది. అనుమతి లేకుండా ఎపిక్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్‌ను తీసుకున్నందుకుగాను ఎపిక్ సిస్టమ్స్‌కు నష్టపరిహారంగా 240 మిలియన్ డాలర్లను చెల్లించాలని టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్‌ను విస్కాన్సిన్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఆదేశించింది. అంతేగాక శిక్షగా మరో 700 మిలియన్ డాలర్లను చెల్లించాలని టిసిఎస్‌ను ఆదేశించింది. దీంతో మొత్తం 940 మిలియన్ డాలర్లను ఎపిక్ సిస్టమ్స్‌కు ...

Read More »

కువైట్‌లో 17 వేలకు చేరిన ప్రవాసుల అరెస్టులు

తెలుగువారు 10 వేల మందికి పైనే.. మోర్తాడ్: కువైట్‌లో నిబంధనలకు విరుద్ధంగా ఉం టున్న సుమారు 17 వేల మంది కార్మికులను అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 10 వేల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఉన్నట్లు సమాచారం. వీసా, వర్క్ పర్మిట్ లేకుండా ఉంటున్న కార్మికులను గతేడాది డిసెంబర్ 23 నుంచి అరెస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు వేలల్లో కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌లోని మహబుల్లా, ఫాహి ల్, తైతాన్, ఫర్సనియా, అబాసియా, జహ్రా, ...

Read More »

గల్ఫ్ వలసకార్మికులు ప్రవాసులు కారా?

రెండు దశాబ్ధాలపాటు దక్షిణాఫ్రికాలో గడిపిన జాతిపిత మహాత్మాగాంధీ 1915, జనవరి 9న ముంబాయికి తిరిగొచ్చారు. ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఊరుగానీ ఊరు, దేశం గానీ దేశంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ నిత్య జీవన పోరాటం చేసే ప్రవాస భారతీయులకు ఈ దేశం ఏమిచ్చిందన్న ప్రశ్నకు జవాబు కోసం వెతుక్కోవాల్సిందే. ఏడాదికొకసారి ఆర్భాటంగా ప్రవాస భారతీయ దివస్ పేరిట సందడి చేయటం మినహా విదేశాలకు వెళ్లిన భారతీయ మూలాలున్న వ్యక్తులకు భారత ప్రభుత్వం ...

Read More »

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి సూసైడ్

అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలీ యూనివర్సిటీలో ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివకిరణ్.. తన హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకున్నాడు. శివకిరణ్ రామంతాపూర్ లోని ఇందిరానగర్ వాసి. తండ్రి ఉమాశంకర్.  హైదరాబాద్ లో ఐఐటీ పూర్తి చేసిన శివకిరణ్.. ఎంఎస్ చేయడానికి యూఎస్ వెళ్లాడు. అయితే ఫస్ట్ ఇయర్ లో అనుకున్న ర్యాంక్ రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.

Read More »

ఐఎస్‌ఐఎస్‌పై ప్రత్యక్ష యుద్ధం

ఉగ్రవాదుల పుణ్యమా అని ప్రచ్ఛన్న యుద్ధం పోయి ప్రత్యక్ష యుద్ధం మొదలయింది. అంకుల్‌శాం నిజాయితీపరు డే అంటుంది బ్రిటన్, కాదు..అంటుంది రష్యా! మరి ఇందులో ఏది నిజం? అంటే రెండూ నిజాలేనని అనిపిస్తున్నది. అదెలాగో చూద్దాం! ఈనాడు ప్రపంచంలో అన్నింటికన్నా విలువైన ద్రవ్యం బంగారం కాదు- చమురు నిక్షేపాలే. అవి పుష్కలంగా ముస్లిం దేశాల్లో ఉన్నా యి. అమెరికా చమురు లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేదు. జార్జిబుష్ సద్దాం హుస్సేన్‌ను ఎందుకు చంపాడు? అంటే చమురుకోసమే! హుస్సేన్‌వద్ద మారణాయుధాలు ఉన్నా యి అనేది ...

Read More »

బుద్ధిజం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు

గౌతమ బుద్ధుడు లేదా సిద్ధార్థుడు ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక వేత్త. నేపాల్ కి చెందిన గౌతమ బుద్దుడు ప్రారంభించిన బుద్ధిజం.. ప్రపంచంలోని పలు ప్రాంతాలకు పాకింది.. అలాగే అనేకమందికి స్పూర్తినిచ్చింది. గౌతమ బుద్ధుడు ఆత్మ జ్ఞానాన్ని ప్రబోధించాడు. ఇప్పటికీ.. బుద్ధిడి హితబోధ మనకు ఉపయోగపడుతూనే ఉంది. అలాగే మనుషులు ఉన్నంతవరకు బుద్ధిజానికి విలువ ఉంటుంది. బుద్ధిడి జీవితంలో ప్రతి అంశం స్పూర్తిదాయకం, జ్ఞానం ప్రబోధించేదే. ఇక్కడ బుద్ధుడి నుంచి నేర్చుకోవాల్సి మరిన్ని విషయాలు, ఆసక్తికర అంశాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం… ఉపశమనం కలిగించే ప్రేమ: ప్రేమ ...

Read More »

మగాడిపై ఆడోళ్ల అత్యాచారం.. వీర్యం సేకరణ..

దక్షిణాఫ్రికా : ఆడోళ్లపై అత్యాచారం చేయడం చూశాం.. కానీ దీనికి విరుద్ధంగా మగాడిపై ముగ్గురు ఆడోళ్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా అతడి వీర్యాన్ని సేకరించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని పోర్టు ఎలిజబెత్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రోడ్డుపై వెళ్తున్న 33 ఏళ్ల వ్యక్తిని బీఎండబ్ల్యూ కారులో వచ్చిన మహిళలలు బలవంతంగా ఎక్కించుకున్నారు. కారులోకి లాగిన తర్వాత అతడికి తెలియని పదార్థం ఇచ్చారు. ఇక ముగ్గురు వేర్వేరుగా అతనిపై అత్యాచారం చేసి వీర్యాన్ని సేకరించారు. వీర్యాన్ని ప్లాస్టిక్ బ్యాగ్‌ల్లో సేకరించి చల్లని బాక్స్‌లో ...

Read More »

బ్లాక్ మనీలో ఇండియా నాలుగో ప్లేస్

ఇండియా బ్లాక్ మనీ ని పోగేసుకోవడం లో ఫోర్త్ రాంక్ కొట్టేసింది. US బేస్డ్ ధింక్-ట్యాంక్స్ ఈ విషయాన్ని తెలిపింది. చాలా కాలం నుంచి ఫారిన్ బ్యాంక్స్ లో మూలుగుతున్న ఇండియన్ బ్లాక్ మనీ గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పదేళ్లలోనే 33.6 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉన్నట్లు వెల్లడించాయి. బ్లాక్ మనీ ని కూడ బెట్టుకోవడంలో చైనా మొదటి స్ధానంలో ఉండగా, రష్యా, మెక్సికో తర్వాత స్ధానాల్లో ఉన్నట్లు గ్లోబల్ ఫినాన్షియల్ ఇంటిగ్రిటీ (GFI) తెలిపింది. ...

Read More »

యూఏఈ ప్రీమియర్‌ ‘నేషనల్‌ డే’ శుభాకాంక్షలు

యూఏఈ 44వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన రిసెప్షన్‌ సెర్మనీకి హాజరవ్వాల్సిందిగా తన అడ్వయిజర్‌ షేక్‌ సల్మాన్‌ బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫాను నియమించారు ప్రైమ్‌ మినిస్టర్‌ ఖలీఫా బిన్‌ సల్మాన్‌ అల్‌ ఖలీఫా. బహ్రెయిన్‌లో యూఏఈ రాయబారి అబ్దుల్‌రెదా అబ్దుల్లా ఖౌరీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్‌ చేశారు. షేక్‌ ఖలీఫా బిన్‌ రషీదల్‌ అల్‌ ఖలీఫా, సేక్‌ అబ్దుల్లా బిన్‌ రషీద్‌ అల్‌ ఖలీఫా, మంత్రులు, సీనియర్‌ అదికారులు, అతిథులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రైమ్‌ మినిస్టర్‌ పంపిన సందేశాన్ని ఆయన సలహాదారు ...

Read More »

యూఏఈ ఎన్నారైలకు స్వీట్‌ న్యూస్‌

స్మార్ట్‌ సిటీస్‌, అమృత్‌ నగరాలు అనే న్యూ కాన్సెప్ట్‌తో ఇండియాలో నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలు విదేశాల్లోని ఎన్నారైలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇది రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త ఊతం ఇచ్చింది. దుబాయ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో మంగళవారం జరిగిన ప్రాపర్టీ షోలో ఎన్నారైలు సందడి చేశారు. బాలీవుడ్‌ నటుడు అర్బాజ్‌ ఖాన్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఈ కార్యక్రమంలో నిలిచాడు. 170 మందికి పైగా డెవలపర్స్‌ 45 వేలకు పైగా ప్రాపర్టీస్‌ని ఎన్నారైల ముందుంచారు. రూపాయి బలహీన పడ్డంతో, ఇన్వెస్ట్‌మెంట్‌ తేలికవుతుందని ఓ ఎన్నారై ...

Read More »

తీవ్రవాదంపై బహ్రెయిన్‌ పోరు ప్రశంసనీయం

పబ్లిక్‌ సెక్యూరిటీ చీఫ్‌ మేజర్‌ జనరల్‌ తారిక్‌ అల్‌ హసన్‌ ఈ రోజు ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటికిజక్‌ స్టడీస్‌ (ఐఐఎస్‌ఎస్‌) చైర్మన్‌ ఫ్రాంకోసిస్‌ హీస్‌బర్గ్‌, మరియు ఐఐఎస్‌ఎస్‌ బహ్రెయిన్‌ బ్రాంచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాన్‌ జెన్‌కిన్స్‌లకు స్వాగతం పలికారు. ప్రపంచ శాంతి కోసం ఐఐఎస్‌ఎస్‌ యాక్టివ్‌ పార్టిసిపేషన్‌ని మేజర్‌ జనరల్‌ అల్‌ హాసన్‌ ప్రశంసించారు. ఈ సందర్భంగా తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపేలా బహ్రెయిన్‌ చేపడుతున్న చర్యల్ని ఐఐఎస్‌ఎస్‌ ప్రశంసించింది.

Read More »

అంకురార్పణ

విత్తు విత్తినంతమాత్రన చివుళ్లు వేయదు. నారు తీసి, నీరు పోసి, సంరక్షిస్తేనే మొలకెత్తి మొక్కై మహావృక్షంగా ఎదిగి పది మందికీ నీడ నిస్తుంది. ఫలాలనిచ్చి కడుపునింపుతుంది. ఆలోచన కూడా విత్తనం లాంటిదే. గాలికి రెపరెపలాడే దీపంలా మిణుకు మిణుకుమనే ఆలోచనకు ఊపిరులూది ఊతమిస్తే, ఊడలూని ఓ మహా సంస్థ ఆవిర్భావానికి దారి తీయొచ్చు. ఎందరికో ఉపాధి బాటలు పరచవచ్చు. మేధావులకు మాతృభూమిగా విలసిల్లే భారతావనిలో ఔత్సాహికులకు కొదవ లేదు. యువశక్తికి అంతకంటే కొదవ లేదు. ఎటొచ్చీ తమలో రగిలే ఆలోచనలకు గమ్యమెటో తెలీక, దిశానిర్దేశం ...

Read More »