Breaking News

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి దిగ్దర్శకులే నేతలుగా రావాలిప్పుడు…

మరో నెలరోజుల్లో సాకారం కానున్న తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ దిశా సూచికలు- రేపటి ఎన్నికలు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని ఇప్పుడిక ప్రగతి పథంలో పరుగులెత్తించేదెలాగన్నది కీలకాంశం. తెలంగాణ శ్రమజీవుల గడ్డ. అడవులు, నదీనదాలు, బొగ్గు, సున్నపురాయి వంటి ఖనిజాలు సహా అపార సహజవనరుల అడ్డా. ఒకవైపు రతనాలు పండిస్తూనే- వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో దూసుకెళ్లే అవకాశాలు అనంతం. దూకుడుతో ఈ కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే దిగ్దర్శకులే నేతలుగా రావాలిప్పుడు… కావాలిప్పుడు! దశాబ్దాల తెలంగాణ స్వప్నం సాకారమైంది. నవ తెలంగాణలో ...

Read More »

నవ తెలంగాణకు నాంది!

చూపుడు వేలిమీద సిరాచుక్క రేపు తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతున్న కీలక తరుణమిది. యథాపూర్వం ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక సమరం సాగుతున్నా- ఫలితాలు వెలువడ్డ పక్షంరోజులకు తెలంగాణ అస్తిత్వ కాంక్షలు సాకారం కానుండటంతో, ఈ ఎన్నికల ప్రాధాన్యం ఎనలేనిది. దశాబ్దాల ‘ప్రత్యేక’ ఉద్యమాల ఫలశ్రుతిగా, భారతావనిలో 29వ రాష్ట్రంగా తెలంగాణ జూన్ రెండో తేదీన ఆవిర్భవించబోతోంది. ఆ ఆనందానికి, నవతెలంగాణ తొట్టతొలి సారథ్యం కోసం పోటీలు పడుతున్న భిన్న పార్టీల భావోద్వేగాలు జతపడి పక్షంరోజుల ఎన్నికల ప్రచారం ‘ధూం ధాం’గా సాగిపోయింది. 17లోక్‌సభ, 119అసెంబ్లీ ...

Read More »

సినిమా రివ్యూ: ‘రౌడీ’

తెలుగులో రక్త చరిత్ర తర్వాత వర్మ, పాండవులు పాండవులు తుమ్మెద చిత్ర విజయం తర్వాత మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కాంబినేషన్ లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై రౌడీ చిత్రాన్ని రూపొందించారు. విడుదలకు ముందే ఆడియో, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచారు. ప్రేక్షకుల అంచనాలను రౌడీ చేరుకున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకుందాం! రాయలసీమలో సమాంతర ప్రభుత్వం నడిపించే అన్నగారు (మోహన్ బాబు) కు కృష్ణ (మంచు విష్ణు), భూషణ్ (కిశోర్) ఇద్దరు కుమారులు. ప్రజల ...

Read More »

గోవులను కాపాడుకుందాం

భగవంతుడు మనుషులను పుట్టించడానికి పూర్వమే మన బ్రతుకు చక్కగా సాగడానికి గోమాతను పంపించాడు. ఆ తల్లి కరుణాకటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, సకల శాసా్తల్రు గోమాతను కొనియాడాయి. ఆమెను ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. హిందూ సం ప్రదాయంలో గోపూజ ప్రధానమైనది. గోవు శరీరంలో సమస్త దేవతలు నెలకొని వున్నారని మన…పురాణాలు చెప్తున్నాయి. గోవునునడిచే దేవాలయంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాలయా ల్లో గోవు మూత్రాన్ని వాడతారు. గోవు ఆశ్చర్యకరమైన ప్రయోగశాల అన్నారు పెద్దలు. ...

Read More »

ఓంకారం పరబ్రహ్మ స్వరూపం

నాదరూపం ఓంకారము సనాతనమైన హిందూ ధర్మమునందు ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. సర్వశ్రేష్ఠుడైన భగవంతునికి ఆకార రూ పం(నామ) నాదరూపం ఓంకారము.ప్రణవ నాద ము, ప్రధమ నామము, ఏకాక్షరమైన ఓంకారము. ఓంకారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకార ము నుంచే యావత్తు జగము ఉద్భవించింది.వేదముల యొక్క సారము ఓంకారము. `ఓం’ అంటే ప్రారంభాన్ని తెలుపునది కూడా. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం’కు అనేక అర్థాలు కలవని రుషులు తెలియజేశారు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ...

Read More »

దాశరథి అక్షరాల్లో…గాలిబ్‌ భావాలు!

గాలిబ్‌ చిత్రమైన భావాలు, విచిత్రమైన అభివ్యక్తీకరణ ఆయన ప్రత్యేకతను సుస్థిరం చేశాయి. ప్రత్యేకత కేవలం కవిత్వంలోనే కాదు, జీవితం లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హృదయంలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా, చల్లగాలికి షికారు వచ్చిన వాడిలా పైకి వ్యవహరించడం, గƒరీబీలోనే అమీర్‌లా బతకడం, అఖండ విజ్ఞాన ఖని అయినా అతి సామాన్యంగా ఉండడం, అతి సామాన్యంగా ఉంటూనే రారాజులచే మన్ననలందడం…! నవ్వుతూ ఏడవడం కాదు, ఏడుస్తూ కూడా నవ్వడమన్నది గాలిబ్‌ తన జీవితంలో చేసి చూపించాడు. `దర్ది దిల్‌ లిఖూ కబ్‌ తక్‌ జావూ ...

Read More »

నోటావల్ల ప్రయోజనం ఏమిటి? – షేక్ కరిముల్లా

గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘‘ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోని వారికి ప్రశ్నించే హక్కు ఉండదని, వారికి ప్రశ్నించే హక్కు లేనట్లేనని’’ శెలవిచ్చారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రశ్నించే హక్కు ఎంతో వౌలికమైంది. అది ఒకరు ఇచ్చేది కాదు. ఇచ్చింది కాదు. ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రజాస్వామిక హక్కు. కలెక్టర్ అలా మాట్లాడిన రోజే దినపత్రికలలో ‘‘ఒక టీడీపి ఎమ్మెల్యే 36 గంటలలో మూడు పార్టీలు మారి చివరాఖరుకు టీఆర్‌ఎస్‌లో తేలారు’’ అనే వార్త. ఉదాహరణలతో ప్రచురితమైంది. ఒక్క ఆ నాయకుడే ...

Read More »

అమ్మకానికి ప్రజాస్వామ్యం – టంకశాల అశోక్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు ఏప్రిల్ 19న హైదరాబాద్ వచ్చినపుడు ఎన్నికల కోసం డబ్బు ఖర్చు దేశంలో మరెక్కడా లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లో ఉందన్నారు. ఇంతవరకు రవాణాలో తనిఖీ అధికారులకు పట్టుబడిన డబ్బంటూ వారు చెప్పిన లెక్కలు ఇందుకొక సూచన మాత్రమే. ఆ రోజు వరకు దేశమంతటా కలిసి దొరికిన డబ్బు 335 కోట్ల రూపాయలు కాగా అందులో 105 కోట్లు కేవలం ఇక్కడే పట్టుబడ్డాయి.ఈ సమాచారానికి అదనంగా కొన్ని ప్రశ్నలు వేసుకొని చూడండి. ఇది పట్టుబడిన నగదు మొత్తం అయినపుడు పట్టుబడనిది ఎంత? పోలింగుకు ...

Read More »

నేరచరితులపై అందరిదీ మెతకవైఖరే!

రాజకీయాల్లో నేరచరితలకు స్థానం లేకుండా చేయాలని అన్నిరాజకీయ పార్టీలు ప్రకటనల మీద ప్రకట నలు గుప్పిస్తున్నా ఉపన్యాసాలు ఇస్తున్నా అవి ఆచ రణకు వచ్చేసరికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నేరచరితు లకు టిక్కెట్టు ఇవ్వరాదని స్వచ్ఛంద సంస్థలు, సంఘాలు, మేధావులు ఏనాటి నుండో డిమాండ్‌ చేస్తూనే ఉన్నారు. ఇందుకు రాజకీయపార్టీలు కూడా పైకి వత్తాసు పలుకుతూనే ఉన్నాయి. కానీ అన్ని పార్టీలు నేరచరితులను పెంచి పోషిస్తు న్నాయేమోననిపిస్తున్నది. ఆర్థికవనరులతో పాటు అంగబలం ఉంటేతప్ప విజయలక్ష్మిని దక్కించుకోలేమనే ఆలోచనలతో ఈ నేరచరితులకు స్థానం కల్పిస్తున్నారని చెప్పొచ్చు. ఈసారి ...

Read More »

Telangana Radio

తెలంగాణా రేడియో మన పాట…  మన మాట … మన రేడియో [sc:Telanganaradio ]

Read More »

నిజామాబాద్‌ జిల్లా పాలనా ప్రాదేశిక వ్యవస్థీకరణ – అభివృద్ధి పరంపర

నిజామాబాద్ న్యూస్ ప్రత్యేకం ఎస్. శర్మ కామారెడ్డి: నిజామాబాద్‌ జిల్లా 1952 రాష్ట్ర పునర్వవ్యస్థీకరణలో పలు మార్పులకు లోనైంది. అప్పటి వరకు నాందేడ్‌, నిర్మల్‌, దెగ్లూర్‌, బైంసా ప్రాంతాలను నిజామాబాద్‌ నుంచి తొలగించి మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లాల్లో విలీనం చేశారు. అప్పట్లో 7 తాలూకాలుగా నిజామాబాద్‌, బాన్సువాడ, బోధన్‌, ఆర్మూర్‌, మద్నూర్‌, కామారెడ్డి, ఎల్లారెడ్డి కేంద్రాలతో ఏర్పాటు అయింది. 1979లో తాలూకాల పునర్వవ్యస్థీకరణలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాకు మరో రెండు తాలూకాలుగా దోమకొండ, భీంగల్‌ ఏర్పాటయ్యాయి. 1956లో పంచాయితీరాజ్‌ వ్యవస్థ ఏర్పాటై జిల్లాలో నిజామాబాద్‌, ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">