Breaking News

తాజా వార్తలు

దీక్షలను విరమింపజేసిన కుమ్మర శాలివాహన సంఘం

నిజామాబాద్‌, నవంబర్‌ 27: గత నాలుగు రోజులగు చేపట్టిన అమరణనిరహాదీక్షలు గురువారం విరమింపజేశారు. కుమ్మరశాలివాహన సమస్యలు కలెక్టర్‌ ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడం జరిగిందని జిల్లా అధ్యక్షులు అరెపల్లిసాయిలు పేర్కొన్నారు. అనంతరం అయన విలేకరులతో మాట్లాడుతూ తమ సమ్యలపై జిల్లా యంత్రంగం స్పందించి దీక్షలను విరమింప జేయాలని ఎవో అధికారులు తెలుపడం జరిగిందని వీరితో పాటు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దీక్షలో కూర్చున వారందరికి పండ్లరసలు ఇచ్చి దీక్షలను విరమింప జేశారని అయన పేర్కొన్నారు. దీక్షలు కూర్చునప్పటికి నుంచి బిసి సంక్షేమ ...

Read More »

జోరుగా గుడుంబా అమ్మ‌కాలు – మాముళ్ళ మ‌త్తులో ఎక్సైజ్ అదికారులు

 – బ‌హిరంగంగానే విక్ర‌మాలు – క‌ష్ట‌జీవులే ల‌క్ష్యంగా నాటుసారా త‌యారీ – మాముళ్ళ మ‌త్తులో ఎక్సైజ్ అదికారులు – అక్ర‌మార్కుల‌కు స‌హ‌క‌రిస్తున్న కింది స్థాయి సిబ్బంది ఆర్మూర్, న‌వంబ‌ర్27 : ఆర్మూర్ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలో గుడుంబా విక్ర‌యాలు జోరుగా సాగుతున్నాయి. పొద్దంతా చ‌మ‌టోడ్చి మ‌త్తును కోరుకునే కూలీలే ల‌క్ష్యంగా గుడుంబా త‌యారీ పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. చీప్ లిక్క‌ర్ ధ‌ర‌క‌న్నా త‌క్కువ ఉండ‌టం, తాగ‌గానే మ‌త్తు త‌ల‌కెక్కుతుండ‌డంతో వాశ‌తుల్య‌మైన గుడుంబా సేవించి రోగాల బారిన పడి అర్ధాంత‌రంగా త‌నువు చాలించి కుటుంబాన్ని వీదిన ...

Read More »

ఉపాది హామీలో ఐదు గ్రామాలు ఫైలెట్ ప్రాజెక్టులో ఎంపిక‌

ఆర్మూర్, న‌వంబ‌ర్ 26 : ఆర్మూర్ మండ‌లంలో జాతీయ గ్రామీణ ఉపాది హామి ప‌థ‌కం కింద ఐదు గ్రామాలు ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన‌ట్లు ఎంపీడివో ప్ర‌వీణ్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో బుధ‌వారం ఉపాదిహామి ప‌థ‌కం ఫీల్డ్ అసిస్టెంట్ల స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఫైలెట్ ప్రాజెక్టు కింద మండ‌లంలోని ఆలూర్, అమ్దాపూర్, మంథిని, పిప్రి, ఖానాపూర్ గ్రామాలు ఎంపికైన‌ట్లు వివ‌రించారు. షైలెట్ ప్రాజెక్టులుగా ఎంపికైన గ్రామాల‌లోని ఉపాధి హామి కూలీలకు పోస్టాఫీసు ద్వారా కాకుండా ఇక ...

Read More »

యంత్రీక‌ర‌ణ కోసం రూ. 51 ల‌క్ష‌లు మంజూరు…

ఆర్మూర్, న‌వంబ‌ర్26 : ఆర్మూర్, బాల్కొండ‌, నందీపేట్ మండ‌లాల రైతుల‌కు వ్య‌వ‌సాయ యాంత్రీక‌ర‌ణ కోసం రాష్ర్ట ప్ర‌భుత్వం రూ. 51 ల‌క్ష‌లు మంజూరు చేసిన‌ట్లు ఏడిఏ రామారావు నాయ‌క్ చెప్పారు. ఆర్మూర్ లోని వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలో బుధ‌వారం విలేఖ‌రులతో ఆయ‌న మాట్లాడారు. మూడు మండ‌లాల రైతులు వ్య‌వ‌సాయ యంత్రాలు ట్రాక్ట‌ర్ క‌ల్టివేట‌ర్, గొర్రు, రోటోవేట‌ర్, మక్క‌ల యంత్రం త‌దీత‌ర వాటి కోసం రాయితీ పై ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. వ్య‌వ‌సాయ శాఖ కార్యాల‌యంలోని ఏవోను క‌లిసి ప‌ట్టా పాస్ పుస్త‌కం, ఆదార్ ...

Read More »

తెరాసలో చేరిన ఆలూర్ ఉప స‌ర్పంచ్, వార్డు స‌భ్యులు

ఆర్మూర్, న‌వంబ‌ర్26 : ఆర్మూర్ మండ‌లంలోని ఆలూర్ గ్రామ ఉప స‌ర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తో పాటు ప‌ది మంది వార్డు స‌భ్యులు ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో బుధ‌వారం టిఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉప స‌ర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప‌ది మంది వార్డు స‌భ్యుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లోని ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి స్వ‌గృహంలో పార్టీలో చేరారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఉప స‌ర్పంచ్, వార్డు స‌భ్యుల‌కు పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ...

Read More »

28 నుంచి యువజన వారోత్సవాలు

నిజామాబాద్‌, నవంబరు 26, జిల్లా యువజన ఉత్సవాలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నట్లు స్టెప్‌ సీఈవో తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో ఉదయం 11 గంటలకు ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. జిల్లాలోని తోమ్మిది నియోజకవర్గాల వారిగా యువజన ఉత్సవాల్లో పాల్గొన్న మొదటి స్తానంలో విజేతలు మాత్రమే జిల్లా యువజన ఉత్సవాల్లో పాల్గోనాలని, అలాగే పాల్గోనే అభ్యర్థులు తమకు అవసరం అగు వస్తువులను, సామాగ్రిని వారే తెచ్చుకోవాలని సూచించారు. పాల్గొనే వారు ఈనెల 28న ఉదయం తోమ్మిది గంటలకు న్యూ అంబేద్కర్‌ భవన్‌లో హాజరై ...

Read More »

అంతర్‌ జిల్లాల షటిల్‌ బాడ్మింటన్‌ ఓపెన్‌ అల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 26: నిజామాబాద్‌ జిల్లా అఫీసర్స్‌ క్లబ్‌ అధ్వర్యంలో డిసెంబర్‌ 12, 13, 14 తేదిల్లో నిజామాబాద్‌, అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాకు చెందిన షటిల్‌ బ్యాడ్మింటిన్‌ ఓపెన్‌ టు అల్‌ టోర్నమెంట్‌ ప్రారంభంమౌవుతాయని షటిల్‌ ఓపెన్‌ బాడ్మింటన్‌ సెక్రటరి రాములు తెలిపారు. బుధవారం అఫిసర్‌క్లబ్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌, టోర్నమెంట్‌ అర్గనేజింగ్‌ కమీటి సారధ్యంలో ఈ టోర్నమెంట్‌లు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారులు టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని ...

Read More »

3వ రోజు కొనసాగిన నిరహార దీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 26: మత్సశాఖలో దళారి వ్యవస్ధ పూర్తిగా తొలగి పోవలని దళారి వ్యవస్ధ తొలగిపోయిన్నపుడు మత్యాకారులకు న్యాయం జరుగుతుందని అకుల ససుదర్మన్‌, శంకర్‌ అరోపించారు. కలెకర్టర్‌ రెట్‌ ఎదుట చేపట్టిన మత్యకారుల నిరహార దీక్ష బుధవారంతో మూడవరోజు చేరుకుంది. ఈ నిరహార దళారి వ్యవస్ధ వద్దంటే సభ్యత్వం నుంచి తొలగిస్తారని అనే అపోహ మాటలను నమ్మవద్దని పేర్కొన్నారు.జిల్లా మత్సశాఖ దళారి అండగా నిలిచి అందుకున్నంత దోచుకుంటూ మత్సకారులు కడుపుకొడుతున్న మధ్యదళారి ఎడపల్లి గంగారాం కబంద అస్తాల నుండి ఒక 50 గ్రామాల మత్సకారులు ...

Read More »

3వ కుమ్మర శాలివాహన సంఘం అమరణ దీక్ష

నిజామాబాద్‌, నవంబర్‌ 26: తెలంగాణ కుమ్మర సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన అమరణ దీక్ష బుధవారంతో మూడవ రోజు చేరుకుంది. తెలంగాణ తెలంగాణ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు అరెపల్లిసాయిలు విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 5న కుమ్మరశాలి వాహన కూలస్ధుల సమస్యలపై తెలంగాణ సిఎం కేసిఅర్‌కు వినతిపత్రం అందజేయడం జరిగిందని, తమ సమస్యలు పరిష్కరాం కానుందు వల్ల తెలంగాణలోని వరంగల్‌,కరీంనగర్‌,మెదక్‌ జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరహార దీక్షలను కలెక్టర్‌ కార్యాలయం ఎదటు నిర్వహించామని పేర్కొన్నారు.ఈ అమరణ దీక్షలో ఇబ్బందులు ఇతర ఏ నష్టము ...

Read More »

రాష్ట్ర చిహ్నాలున్న గోడప్రతుల ఆవిష్కరణ.

నిజామాబాద్‌, నవంబర్‌ 26; రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలతొ తెలంగాణా గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలొ రూపొందించిన గోడ ప్రతులను అదనపు జాయింట్‌ కలెక్టర్‌ శేషాద్రి, డీఆర్‌వో మనోహర్‌లు మంగలవారం విడుదల చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన తెలంగాణా రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, జంతువుగా జింక, వ్రుక్షంగా జమ్మిచెట్టు, పుష్పంగా తంగేడు పువ్వుల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ప్రక్రుతి మిత్ర నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ గోడ ప్రతులను తయారు చేసిందని ఎన్‌జీసి ప్రాజెక్ట్‌ అదికారి విద్యాసాగర్‌ తెలిపారు. జిల్లాలొని 250 పాఠశాలల స్తాయి విద్యార్తులందరికి రాష్ట్ర చిహ్నాల ...

Read More »

జిల్లా స్తాయి క్రికెట్‌ లీగ్‌ టోర్ని ప్రారంభం.

నిజామాబాద్‌, నవంబర్‌ 26; జిల్లా క్రికెట్‌ అసొసియెషన్‌ ఆద్వర్యంలొ ఈ నెల 25 నుండి జిల్లా స్తాయి క్రికెట్‌ లీగ్‌ టోర్ని నిర్వహించనున్నారు. ఏటా దివంగత శ్రీకాంత్‌, సమిసిద్దిఖి స్మారకార్తం ఈ టోర్ని నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను ఏ,బి,సి,డి నాలుగు గ్రూపులుగా విభజించారు. కంఠేశ్వర్‌లొని పాలిటెక్నిక్‌ మైదానంలొ ఉదయం 9 గంటలకు టోర్నిని జిల్లా అద్యక్షుడు చంద్రకాంత్‌ రెడ్డి ప్రారంబించారు. 40 రోజుల పాటు ప్రతి రోజు రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లు ప్రతి మ్యాచ్‌కు ...

Read More »

జాతీయ స్థాయి డ్యాన్స్‌ పోటీల్లో బోదన్‌ విద్యార్థుల ప్రతిభ అభినందించిన మున్సిపల్‌ చైర్మెన్‌ ఎల్లయ్య

  బోధన్‌, నవంబర్‌26: జాతీయ స్థాయి బాలదినోత్సవం సందర్బంగా ఇంటర్‌ స్కూల్‌ కాంపీటేషన్‌ పోటీల్లో బోధన్‌ పట్టణానికి చెందిన విద్యార్థులు దేదీప్య(యుకేజీ), డి.సరస్వతి (7వ), సాయి ప్రేరణ(8వ) తరగతులకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభాను చాటారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛతీష్‌గడ్‌, కర్ణాటక, డీల్లీ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు డ్యాన్స్‌ పోటీల్లో ఈనెల 7 నుంచి 9 వరకు నిర్వహించిన పోటీల్లో పాల్గోన్నట్లు యాక్షన్‌ డ్యాన్స్‌ స్కూల్‌ మాస్టర్‌ యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మెన్‌ ఎల్లయ్య విద్యార్థులను బుధవారం ...

Read More »

ప్రజలకు అండగా ఉంటాం కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ర్యాలీ

  బోదన్‌, నవంబర్‌26: తాము అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలకు ఎల్లవేళలో అండగా ఉంటామని మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. బుధవారం బోధన్‌ పట్టణ శివారులోని బాబాగార్డెన్‌లో కాంగ్రెస్‌పార్టీ నియోజక వర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు మాయమాటాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినా హామీలు ఒకటి కూడ నేరవేర్చడం లేదని విమర్శించారు. ఎస్సీలకు మూడు ఎకరాలు భూమి ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సమగ్ర సర్వేతో రేషన్‌ కార్డులు, ...

Read More »

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మ‌ట్టెల వినోద్ చారీకి చోటు

ఆర్మూర్, న‌వంబ‌ర్26: భాషాప‌రంగా ప్రంప‌చ చ‌రిత్ర‌లో మొద‌టి రికార్డ్స్ సంస్థ అయిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఆర్మూర్ ప‌ట్ట‌ణానికి చెందిన మ‌ట్టెల వినోద్ చారీ చోటు ద‌క్కించుకున్నాడు. విజ‌య‌ద‌శిమిని పుక‌స్క‌రించుకొని భ‌వానీ మాత స్వీక‌రించి శ్రీ దేవి అష్టోత్త‌ర శ‌త‌నామాలు అగ్గిపుల్ల‌ల పై అమ్మ‌వారిని స్మ‌రిస్తు 110 అగ్గి పుల్ల‌ల‌పై 880 దేవి అక్ష‌రాలు ఎలాంటి సుక్ష్మ వ‌స్తుల‌వులు ఉప‌మోగించ‌కుండా కేవ‌లం ట్యూబ్ లైట్ వెలుతురుతో స‌దార‌ణ పెన్నుతో అగ్గి పుల్ల‌ల‌పై శ‌త‌నామాలు వ్రాసినందుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ...

Read More »

ఎన్ఎస్ యుఐ స‌భ్య‌త్వ న‌మోదు

  ఆర్మూర్, న‌వంబ‌ర్26 : ఆర్మూర్ ప‌ట్ట‌ణంలోని ప‌లు డిగ్రీ క‌ళాశాల‌లో బుధ‌వారం ఎన్ఎస్ యుఐ మండ‌ల అధ్య‌క్షుడు షాహీద్ ఆద్వ‌ర్యంలో స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ఎన్ఎస్ యుఐ లో చేరేందుకు విద్యార్థులు మ‌క్కువ చూపిస్తున్నార‌ని అన్నారు. అందులో బాగంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. అలాగే విద్య‌ర్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికై ఎన్ఎస్ యుఐ ఎప్పుడు ముందుంటుంద‌ని ఆయ‌న తెలిపారు. అనంత‌రం డ‌గ్రీ క‌ళాశాల విద్యార్థుల‌కు స‌భ్య‌త్వం న‌మోదు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్ఎస్ యుఐ ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">