Breaking News

తాజా వార్తలు

రక్తహీనతతో బాధపడుతున్న వృద్ధురాలికి రక్తదానం

కామరెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామానికి చెందిన క‌ల్లూరి రామవ్వ జిల్లా కేంద్రంలోని వర్ష వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. వారికి కావల‌సిన ఏబి పాజిటివ్‌ రక్తాన్ని కామారెడ్డికి చెందిన కోడె నాగరాజు రక్తదాత సహకారంతో అందజేయడం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం ...

Read More »

నందిపేట్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

నందిపేట్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల‌లో గడిచిన 24 గంటల‌ వ్యవధిలో నిర్వహించిన కరోన టెస్ట్‌లో శనివారం ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాకపోవడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 33 మందికి టెస్ట్‌లు చేయగా ఎవరికి ఏమి సమస్య రాకుండ జీరో అయింది. డొంకేశ్వర్‌ ఆసుపత్రి పరిధిలో 18 మందికి టెస్టులు చేయగా ఒకే ఒక్క కేసు నమోదు అయింది. అక్కడ కూడ త్వరలో జీరోకు చేరుకొంటామని డాక్టర్‌ గంగ ...

Read More »

ఆక్సీజన్‌ అవసరమైతే కాల్‌ చేయండి…

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజ ృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఇక ఒక వైపు కరోనా మహమ్మారి వెంటాడుతుంటే మరోవైపు ఆక్సిజన్‌ కొరత మరిన్ని ప్రాణాలు పోయేలా చేస్తుంది. ఇలాంటి కరోనా సంక్షోభం సమయంలో అభాగ్యుల‌కు అండ‌గా నిలుస్తూ మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌, కరీం ఫౌండేషన్‌ ద్వారా ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు అందిస్తూ ...

Read More »

రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్‌ సడలింపు సమయంలో ప్రజల‌ రద్దీని తగ్గించడానికి మరిన్ని చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో పోలీస్‌ కమీషనర్‌ కార్తికేయ, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ అదనపు కలెక్టర్‌ చంద్ర శేఖర్‌తో కల‌సి లాక్‌ డౌన్‌ను కఠినంగా అమలు చేయటకు తీసుకోవాల్సిన చర్యల‌పై చర్చించారు. జిల్లాలో ఇప్పుడిప్పుడే వైరస్‌ తగ్గు ముఖం పడుతున్నదని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల‌ని రద్దీ అధికంగా ...

Read More »

లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు కలెక్టర్‌, సిపి

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడి నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్‌ డౌన్‌ నిబంధనలు ఎవరు అతిక్రమించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్తికేయ ఆదేశించారు. లాక్‌ డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాల‌ని అప్పుడే వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారుల‌ను ఆదేశించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌, నగర కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డిఓ రవి ...

Read More »

బోధన్‌లో లాక్‌ డౌన్‌ కఠినతరం

బోధన్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజమాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో లాక్‌ డౌన్‌ను కఠినతరం చేసిన పోలీసులు బైక్ ల‌పై తిరుగుతూ ప్రజలెవరు బయటకి రావద్దని హెచ్చరించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనదారుల‌ను చెదర గొట్టారు. బోధన్‌ ఏసీపీ రామారావు నేత ృత్వంలో పకడ్బందీ చర్యల‌ను పోలీసులు చేపడుతున్నారు. బోధన్‌ పట్టణం ఆచన్‌ పల్లి, శక్కర్‌ నగర్‌, పోస్ట్‌ ఆఫీసు, రాకాసిపెట్‌ గుండా పోలీసులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. కొన్ని ప్రాంతాల్లో వ్యాపార షాపుల‌ను మూసివేయించారు. లాక్‌ డౌన్‌ సమయంలో ...

Read More »

జర్నలిస్టుల‌కు ఎన్‌ 95 మాస్కుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృందావనం, భారతి గార్డెన్స్‌, భారతి డిజిటల్స్‌ అధినేత గాదె కృష్ణ సౌజన్యంతో నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ సభ్యుల‌కు ఎన్‌ 95 మాస్కుల‌తో పాటు 10 లీటర్ల సానిటైజర్‌ డబ్బాల‌ను జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర చేతుల‌ మీదుగా ప్రెస్‌ క్లబ్‌ కమిటీకి అందజేశారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో జర్నలిస్టుల‌కు వారు పంపిణీ చేసారు. కరోనా విపత్కర సమయంలో ఫ్రంట్‌ వారియర్స్‌గా ప్రాణాల‌కు తెగించి పని చేస్తున్న ప్రింట్‌ ...

Read More »

కేసీఆరే నా నిండు ప్రాణం…

హైదరాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరంగల్‌ పర్యటనలో భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల‌కు ఎంజీఎం దవాఖానకు చేరుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నేరుగా కోవిడ్‌ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లి రోగుల‌ను పరామర్శించారు. కోవిడ్‌ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకున్నారు. కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్‌ మట్టెవాడకు చెందిన కరోనా పేషంట్‌ వెంకటాచారి తనకు వైద్య చికిత్స బాగానే అందుతున్నదని సీఎంకు వివరించారు. కేసీఆర్‌ జిందాబాద్‌ కేసీఆరే ...

Read More »

టిఫిన్‌ సెంటర్లు, హోటల్‌ నుండి కేవలం పార్సల్‌ మాత్రమే కొనసాగాలి

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా టిఫిన్‌ సెంటర్లు, చాయ్‌, టిఫిన్‌ బండ్లు, హోటల్స్‌లో కేవలం పార్సల్‌ మాత్రమే శనివారం నుండి కొనసాగించాల‌ని, అదేవిధంగా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల‌లో పూర్తి పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించాల‌ని ఎక్కడ కూడా చెత్తాచెదారం, ఆస్పత్రి వ ృధా కనిపించకూడదని, దుకాణాలు ఇతర చోట్ల సామాజిక దూరం పాటించకుంటే వాటిని మూసి వేయించాల‌ని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం ...

Read More »

లాక్‌ డౌన్‌ కఠినంగా అమలు చేయండి

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల‌ కోట్ల నష్టాన్ని భరించడానికి సిద్ధమై ప్రజల‌ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విధించిన లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమల‌య్యేలా పోలీస్‌ శాఖ అధికారులు కఠినంగా వ్యవహరించాల‌ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి రాష్ట్ర డిజిపి మహేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో ...

Read More »

బెడ్లు, ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాలి

బోధన్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాల‌యంలో నియోజకవర్గ వైద్యారోగ్య అధికారుల‌తో కరోనా పరిస్థితుల‌పై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే షకీల్‌ నిర్వహించారు. ప్రజల‌కు కరోనా సౌకర్యాలు గ్రామస్థాయిలో కూడా కల్పించాల‌ని ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని మెడికల్‌ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్లో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల‌ గురించి ఆరా తీశారు. కరోనా రోగుల‌కు బెడ్లు మరియు ఆక్సిజన్‌ కొరతలేకుండా చూడాల‌న్నారు. బ్లాక్‌ ఫంగస్‌తో ప్రజల‌కు ఇబ్బందులు రానివ్వద్దని డాక్టర్లకు ...

Read More »

ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌గా ఆచార్య అత్తర్‌ సుల్తానా

డిచ్‌పల్లి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని ఉర్దూ విబాగాధిపతి ఆచార్య అత్తర్‌ సుల్తానా ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ (పీఠాధిపతి)గా నియమితుల‌య్యారు. ఉపకుల‌పతి, సీనియర్‌ ఐఎఎస్‌ నీతూ కుమారి ప్రసాద్‌ అదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం సాయంత్రం ఫాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డీన్‌ (పీఠాధిపతి) ఉత్తర్వుల‌ను ఆచార్య అత్తర్‌ సుల్తానాకు అందజేశారు. ఆచార్య అత్తర్‌ సుల్తానా 2008 లో తెలంగాణ విశ్వవిద్యాల‌యంలో ఉర్దూ విభాగంలో అధ్యాపకురాలిగా నియమితులై విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళికా సంఘ చైర్‌ పర్సన్‌గా ...

Read More »

ఎన్‌.ఎస్‌. యూ.ఐ అధ్వర్యంలో మాస్కుల‌ పంపిణీ

నిజామాబాద్‌, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు, తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మణికం ఠాగూర్‌, పి.సి.సి అధ్యక్షుడు ఉత్తంకుమార్‌ రెడ్డి ఆదేశానుసారం ఎన్‌.ఎస్‌.యూ.ఐ నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆద్వర్యంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్‌ నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల‌కు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎన్‌.ఎస్‌.యూ.ఐ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణురాజ్‌ మాట్లాడుతూ శుక్రవారం భారత మాజీ ప్రధాని ...

Read More »

అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండం మర్రి తండా బంజేపల్లికి చెందిన భానోతు సోనా (24) గర్భిణీ స్త్రీ అనీమియా రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ నవీన్‌ సహకారంతో బి నెగిటివ్‌ రక్తాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ పదివేల‌ మందిలో కేవలం మూడు వేల‌ మందికి మాత్రమే బి నెగిటివ్‌ రక్తం ఉంటుందని అత్యవసర పరిస్థితుల్లో ...

Read More »

ముందుచూపులేని ప్రభుత్వాలు

కామారెడ్డి, మే 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం స్వర్గీయ మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్‌ గాంధీ 30వ వర్థంతిని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో షబ్బీర్‌ అలీ నివాసంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ కరోనా రోగుల‌ కొరకు ఆక్సిజన్‌ సిలిండర్లు, మందులు, మాస్క్ లు, బియ్యం, కూరగాయల‌ను పేద ప్రజల‌కు, కరోనా బాధిత కుటుంబాల‌కు పంపిణీ చేశారు.  కార్యక్రమములో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూల‌మాల‌ వేసి నివాళులు అర్పించారు. ...

Read More »

సినిమా

<img src="http://www.nizamabadnews.in/wp-content/uploads/2015/09/nzb-whatsapp1.jpg" alt="nzb news" height="330" width="660">