Breaking News

Tag Archives: Agricultural minister Pocharam Srinivas Reddy

రైతుబంధు బీమా పత్రాల పంపిణీ

నిజామాబాద్‌ టౌన్‌, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం వర్ని మండలం శ్రీనగర్‌ గ్రామంలో రైతుబందు బీమా దృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎస్‌ఆర్‌ఎస్‌పి నీటిని విడుదల చేయకపోతే ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టించి ప్రభుత్వంపై ఉసిగొలుపుతున్నారని ఆయన విమర్శించారు. నిజంగా రైతుశ్రేయస్సు కొరుకునే వారే అయితే ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించాలని ...

Read More »

కబ్జాదారులపై కఠిన చర్యలు

  – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కబ్జాలకు గురన శిఖం భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ, జుక్కల్‌ నియోజకవర్గాల్లో పలు చెరువుల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆయన మాట్లాడారు. ఆక్రమణలు ఉన్నవారు శిఖంభూములను వెంటనే ఖాళీ చేయాలని, లేనియెడల చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ...

Read More »

తాగు, సాగు నీరు అందించేందుకు ప్రయత్నం

  -మంత్రి పోచారం నిజామాబాద్‌, ఫిబ్రవరి 20: నిజామాబాద్‌ జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగు, సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం ఇస్తున్న పైసలు వృధా కాకుడదనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాజులు పాలు రాళ్ల పాలు కాకుడదనే ఉద్దేశ్యంతో పలు కార్యక్రమాలను పకడ్బందిగా అధికారులతో పని చేయించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్‌ హాల్‌లో జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా తాగు, సాగు నీరుపై ...

Read More »

బంజరాలుకు ప్రభుత్వ సహకారం

  -మంత్రి పోచారం నిజామాబాద్‌, ఫిబ్రవరి 20: బంజారులకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు అందించిన రూ.10 లక్షలతొ వారం రోజుల పాటు నిర్వహిస్తున్న బంజారుల ఆరాధ్య దైవం అయిన సేవాలాల్‌ జయంతి వేడుకలలో భాగంగా శుక్రవారం రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడి ఉన్న గిరిజనులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఇప్పటికే 12శాతం రిజర్వేషన్‌పై మంత్రి వర్గం అమోదం తెలిపిందన్నారు. దేశలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర సీఎం కెసిఆర్‌ గిరిజన కుటుంబాలను అదుకునేందుకు ...

Read More »

అభివృద్ధి ప్రభుత్వ నినాదం

  -మంత్రి పోచారం బాన్సువాడ, ఫిబ్రవరి 04: తెలంగాణ రాష్ట్ర అభివృద్దియే ప్రభుత్వ నినాదం అని, అందు కోసమే అహర్నిశలు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన బాలికల వసతిగృహం, పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల వసతిగృహ భవనాలను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, సంక్షేమ రంగాలకు అదిక ఫ్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు. సిఎం కె.చంద్రశేఖర్‌ రావు మేధావులతో చర్చించి పేద ప్రజల ...

Read More »

న‌ట్ట‌ల నివార‌ణ టీకాల‌ను వేసిన మంత్రి

  ఆర్మూర్, జ‌న‌వ‌రి04 : ఆర్మూర్ మండ‌లంలొని మామిడిప‌ల్లి గ్రామంలొ వ్య‌వ‌సాయా శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశ‌న్న‌గారి జీవ‌న్ రెడ్డి లు గొర్రెల‌కు న‌ట్ట‌ల న‌వార‌ణ మందుల‌ను ఇచ్చారు. అనంత‌రం వారు మాట్లాడుతూ తెరాస ప్ర‌భుత్వం హాం లోనే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు మేలు జ‌రుగుతుంద‌ని వారు తెలిపారు. అలాగే కార్మికుల‌కు, రైతుల‌కు అనేక స్కీంలు ఏర్పాటు చేశామ‌ని అందువ‌ల్ల వారు ల‌బ్దిపొందుతార‌ని వారు అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మండ‌ల తెరాస నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు త‌దీత‌రులు పాల్గొన్నారు.

Read More »

తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం

    బాన్సువాడ, డిసెంబర్‌ 29-బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి,ఆయన సోదరుడు శంభురెడ్డితో కలిసి తల్లి పాపమ్మకు పాద సేవా చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలుగా కుటుంబీకులు వెల్లడించారు.తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించాలని ఈ సందర్భంగా వక్తలు ఉద్భోధించారు.అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులు వారి తల్లిదండ్రులకు పాద సేవా నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జీయర్‌స్వామి,సువర్ణభూమి డెవలాపర్స్‌ ఎగ్సిక్యూటివ్‌ ...

Read More »

అర్హులకు సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, నవంబర్‌16: అర్హులు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రభుత్వానికి భారమైనప్పటికి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసర కల్పించడానికి ఉదేశ్యంతోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫించన్‌ డబ్బులు పెంచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడలో బాన్సువాడ ప్రేస్‌క్లబ్‌ నూతన కార్యవర్గ కమిటి ఏర్సాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక బాలసదన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోకస్‌ లబ్దిదారులను తోలగించాలని ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై కొన్ని పార్టీలు ప్రజలను తప్పదోవ ...

Read More »