Breaking News

Tag Archives: Banswada

సమస్యల సాధనకై ఫోటోస్టూడియోల బంద్‌

  బాన్సువాడ, మార్చి 17 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: ఫోటో గ్రాఫర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్కారం కోరుతూ బాన్సువాడ డివిజన్‌లో ఫోటోగ్రాఫర్లు మంగళవారం బంద్‌ పాటించారు. ఈ సందర్బంగా ఫోటోగ్రాఫర్ల సంఘం ఆద్వర్యంలో స్తానిక ఆర్‌అండ్‌ బి అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఫోటోగ్రాఫర్లపై వేదింపులు ఆపాలని, సైబర్‌ దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం సబ్సిడీపై రునాలు అందించి ఆదుకోవాలని కోరారు. ఫోటోగ్రాఫర్లు దుర్బర జీవితాన్ని గడుపుతున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోటోగ్రాఫర్ల కోసంప్రభుత్వం ప్రత్యేక నిధి ని ...

Read More »

బాన్సువాడను జిల్లా కేంద్రంగా చేయాలి

  బాన్సువాడ, మార్చి 17 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌: 5 నియోజకవర్గాలకు మహారాష్ట్ర, కర్ణాటక అంతర్‌ రాష్ట్ర సరిహద్దులో ఉన్న బాన్సువాడను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. మూడు రోజులుగా దర్నాలు, ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. మంగళవారం బీర్కూర్‌, కోటగిరి మండలాల్లో పర్యటించి ప్రజల మద్దతుతో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బాన్సువాడ జిల్లా కేంద్రంగా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని వారు పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌, నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ, తదితర ప్రాంతాలతోపాటు మహరాష్ట్ర, ...

Read More »

ఎన్‌డిఎస్‌ఎల్‌పై చిగురిస్తున్న ఆశలు

నిజామాబాద్‌, మార్చి 11   బాన్సువాడ న్యూస్‌ : నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ ప్రయివేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని రైతులకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో మంగళవారం ప్రకటించడం రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రయివేటు భాగస్వామ్యాన్ని రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఏళ్ల తరబడిగా కార్మికులు, రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే పరిశ్రమ స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు తెరాస శ్రేణులు పలు సందర్భాల్లో హామీ ఇచ్చారు. తెరాస ప్రభుత్వం ఏర్పడ్డాక పరిశ్రమను స్వాదీనం ...

Read More »

క్యాన్సర్‌ విద్యార్థినికి ఆర్థిక సహాయం

  బాన్సువాడ, ఫిబ్రవరి 10: బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ గ్రామానికి చెందిన విద్యార్థిని మంజుల బ్లెడ్‌ క్యాన్సర్‌తో కొంత కాలంగా బాధపడుతోంది. చికిత్స పొందుతున్న మంజులకు ప్రతి నెల రక్తం మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టు ఆడుతున్న కుటుంబ సభ్యులు వైద్య చికిత్సలు చేయించలేకపోయారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మంజుల తండ్రికి తెలిసిన వారి ద్వారా వారధి స్వఛ్చంద సేవ సంస్థను సంప్రదించారు. ఈ మేరకు స్పందించిన సంస్థ రూ.6500ల ఆర్థిక సహాయం చేశారు. మంజుల చికిత్స నిమిత్తం జిల్లాలో దాతలు ...

Read More »

అభివృద్ధి ప్రభుత్వ నినాదం

  -మంత్రి పోచారం బాన్సువాడ, ఫిబ్రవరి 04: తెలంగాణ రాష్ట్ర అభివృద్దియే ప్రభుత్వ నినాదం అని, అందు కోసమే అహర్నిశలు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన గిరిజన బాలికల వసతిగృహం, పోస్టు మెట్రిక్‌ విద్యార్థుల వసతిగృహ భవనాలను మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా, సంక్షేమ రంగాలకు అదిక ఫ్రాధాన్యత ఇస్తుందని మంత్రి అన్నారు. సిఎం కె.చంద్రశేఖర్‌ రావు మేధావులతో చర్చించి పేద ప్రజల ...

Read More »

స్వావలంబన్‌ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలి

  -డిప్యూటీ ఎంఆర్‌వో నారాయణ బాన్సువాడ, జనవరి 30: మరణానంతరం వచ్చే కొండంతా భీమాకన్నా సుఖ జీవనానికి పొందే గోరంతా పింఛన్‌ కోసం ”స్వావలంబన్‌ పథకాన్ని” ప్రభుత్వం ప్రారంభించడం హర్షనీయమని వర్ని మండల ఉప తహసీల్దారు నారాయణ అన్నారు. వర్ని మండల కేంద్రంలో స్వావలంబన్‌ పథకం కార్యాలయాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ స్వావలంబన్‌ పథకం ప్రజల పాలిట ఓ వరంలాంటిదన్నారు. ఈ విషయమై ప్రజలకు ఈ పథకం గూర్చి అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయిలో సదస్సులను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి అవగాహన ...

Read More »

గల్ఫ్‌లో ఇబ్రహీంపేట్‌ వాసి మృతి

  బాన్సువాడ, జనవరి 12; బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపేట్‌ గ్రామానికి చెందిన దేవారం సంజీవ్‌రెడ్డిని(31) గల్ప్‌లో ప్రమాదశాత్తు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వివరాలు ఇలావున్నాయి. దేవారం సంజీవ్‌రెడ్డి ఏడాది క్రితం సౌదీ అరెబియాలోని జిద్దా సమీపంలో అల్‌-ఖాదరి కంపెనీలో పనిచేయడానికి వెళ్లాడు. కంపెనీ వాహనంలో పనికి వెళ్తుండగా బుధవారం ప్రమాదం జరిగి మృతి చెందారు. నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డికి చెందిన సహచరుని ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది. అక్కడ కంపెనీ ప్రతినిధులతో మరణవార్త ధ్రువీకరించుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ...

Read More »

తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం

    బాన్సువాడ, డిసెంబర్‌ 29-బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సోమవారం తల్లిదండ్రుల పాద సేవా మహోత్సవం నిర్వహించారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి,ఆయన సోదరుడు శంభురెడ్డితో కలిసి తల్లి పాపమ్మకు పాద సేవా చేసుకున్నారు.ప్రస్తుతం ఆమె వయస్సు 102 సంవత్సరాలుగా కుటుంబీకులు వెల్లడించారు.తల్లిదండ్రులను దైవసమానులుగా పూజించాలని ఈ సందర్భంగా వక్తలు ఉద్భోధించారు.అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటించి భావితరాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. మంత్రితో పాటు పలువురు ప్రముఖులు వారి తల్లిదండ్రులకు పాద సేవా నిర్వహించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో జీయర్‌స్వామి,సువర్ణభూమి డెవలాపర్స్‌ ఎగ్సిక్యూటివ్‌ ...

Read More »

బాధల చెరకు – మద్దతు ధర కరువు – కూలీల కొరత – యాజమన్యాల ఇష్టరాజ్యం

బాన్సువాడ, (పండిరినాథ్‌), నవంబర్‌18: ఆహారదాన్యలకు మద్దతూ ధర అందిస్తూ ఆపంటల సాగుదారుల మోములో ఆనందాన్ని నింపుతున్న కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మరోవైపు వాణిజ్యపంటలపై చిన్నచూపు చూస్తున్నాయి. యేడాది óకాలంగా కష్టించి పంటసాగుతో పదుగురికి తీపీ పంచుతున్న చెరకు రైతులు తాము చేదును చవిచూస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు దిగుబడిపై ప్రభావం చూపుతుండగా పెరుగుతున్న సాగు ఖర్చులతో చెరకు రైతులు ఆర్ధికంగా కుదేలవుతున్నారు. పలు కారణాలతో ఇప్పటికే సాగు విస్తీర్ణము తగ్గుతుండగా ప్రస్తుత పరిస్థితులు దీన్ని మరింత దిగజారుస్తున్నాయి. బోధన్‌ డివిజన్‌ చెరకు సాగుకు అంతర్జాతీయ ఖ్యాతీ ఉంది. ...

Read More »

అర్హులకు సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ, నవంబర్‌16: అర్హులు నష్టపోకుండా సంక్షేమ పథకాలు అందిస్తామని, ప్రభుత్వానికి భారమైనప్పటికి వృద్దులు, వికలాంగులు, వితంతువులకు ఆసర కల్పించడానికి ఉదేశ్యంతోనే టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఫించన్‌ డబ్బులు పెంచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాన్సువాడలో బాన్సువాడ ప్రేస్‌క్లబ్‌ నూతన కార్యవర్గ కమిటి ఏర్సాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్థానిక బాలసదన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బోకస్‌ లబ్దిదారులను తోలగించాలని ఉద్ధేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన సర్వేలపై కొన్ని పార్టీలు ప్రజలను తప్పదోవ ...

Read More »

వారంతే……..అవినీతిటైపు

  బాన్సువాడ, నవంబర్‌07, (పండరీనాథ్‌): అక్రమ వ్యాపారాలను అరికట్టడంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారు. బోధన్‌ ప్రాంతంలో నిషేదిత మత్తు పదార్థాల నియోగం, అనుమతిలేని మద్యం దుకాణాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాటుసార తయారి అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఉన్న వీటిని అరికట్టడంతో చిత్తశుద్ది చూపడం లేదు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నా ప్రత్కేక బృందాలు దాడులు చేస్తున్నాపుడే అక్రమాల గుట్టురట్టవుతోంది. స్థానికి అధాకారులు తమకేమి పట్టనట్లు ఉండడం అనుమానాలకు తావిస్తొంది. క(ళ్ళు)ల్లు మూసుకుంటున్న అధికారులు బోధన్‌ డివిజన్‌లో కల్తీకల్లు వ్యాపారం ...

Read More »

పేదల అభివృద్దే ప్రభుత్వ ద్యేయం

బాన్సువాడ, నవంబర్‌02: అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో చేపడుతున్న సర్వేపై కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నరని విమర్శించారు. బాన్సువాడలో నూతనంగా ఏర్పాడు చేసిన ప్రేస్‌ క్లబ్‌ కార్యాలయాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి వేల కోట్ల నిధులు కేటాయించారని స్పష్టం చేశారు. అర్హులను గుర్తించడానికే ప్రభుత్వం సర్వే చేస్తుందని ...

Read More »

బంది అయన గోదావరి

బాన్సువాడ,(కె.పండరినాథ్‌), నవంబర్‌02: మన రాష్ట్రప్రభుత్వ చేతగాని తనాన్ని పొరుగురాష్ట్రాలు అదునుగ తీసుకుంటున్నాయి. ఏం చేసిన అడ్డుకునే స్థితిలో లేదనే భావనతో నీటి ప్రవహాలకుఅడ్డుకట్టలువేసిఒడిసిపట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు గోదావరి, దాని ఉపనదులపై ప్రాజెక్టులు నిర్మించి నీటిని బందిస్తున్నాయి.ఫలితంగా ఉత్తర తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర బరితెగించి అడుగడుగునా కట్టిన ఆనకట్టలతో గోదావరి బంది అయింది. అక్రమ కట్టడాలపై మనవారు గగ్గోలు పెడుతున్న మహారాష్ట్ర జంకులేకుండా బాబ్లీతో సహా 14 ప్రాజెక్టులను అక్రమంగా నిర్మించింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ...

Read More »