Breaking News

Tag Archives: covid 19

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 43 ర్యాపిడ్‌ టెస్టులు చేయగా మాగి షుగర్‌ ఫ్యాక్టరీలో ఇద్దరు, అచ్చంపేట్‌ గ్రామంలో నలుగురికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల వైద్య అధికారి రాధాకిషన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్‌ లు ధరించాలన్నారు. లక్షణాలున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారి తెలిపారు. నిజాంసాగర్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసులు 238 కరోనాను జయించిన వారు.189 ...

Read More »

తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల ఔషద నియంత్రణ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్‌ రాజ్యలక్ష్మి ఆద్వర్యంలో డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ ప్రవీణ్‌ ఔషద దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ఔషద దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్‌ 19 ఔషదాలు, యాంటి బయోటిక్స్‌, ఇతర మందుల ధరలు, వాటి నిలువలు, నాణ్యత పరిశీలించారు. మందుల కొనుగోలు, అమ్మకం బిల్లులు పరిశీలించారు. ప్రతి మెడికల్‌ షాపు మందుల చట్టం నిబందనలు పాటించాలని, ఎక్స్‌పయిరీ మందులను ...

Read More »

ప్లాస్మా దానం అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపెట్‌ మండలం మోతే గ్రామానికి చెందిన బాల్‌ రెడ్డి అనే 57 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి హైదరాబాదులోని సజన వైద్యశాలలో ఏ పాజిటివ్‌ ప్లాస్మా అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నాగరాజు సహకారంతో ఏ పాజిటివ్‌ ప్లాస్మాను హైదరాబాద్‌కు వెళ్లి అందజేసి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ గత నాలుగు నెలల కాలంలో 250 ...

Read More »

ఫ్రంట్‌ వారియర్స్‌కు సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపద్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు జెసిఐ ఇందూర్‌ ఆద్వర్యంలో మంగళవారం నిజామాబాదులో సన్మానించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సిఎంఓగా పనిచేస్తున్న మార కీర్తిప్రియ, ఫుడ్‌ బ్యాంక్‌ ఫౌండర్‌ నవీన్‌ చంటిలను జేసిఐ సన్మానించింది. ఈ సందర్భంగా జేసిఐ ఇందూరు కార్యదర్శి, జేసీస్‌ వీక్‌ చైర్మెన్‌ తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న ఫ్రంట్‌ వారియర్స్‌ అభినందనీయులన్నారు. జిల్లాలో జేసిఐ వారోత్సవాల సందర్భంగా ...

Read More »

నిజాంసాగర్‌లో కరోన కేసులు నిల్‌

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 27 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా ఎవరికి కూడా కరోనా పాజిటివ్‌ రాలేదని మండల వైద్యాధికారి రాధా కిషన్‌ తెలిపారు. నిజాంసాగర్‌లో మొత్తం 193 కేసులు కాగా, కోలుకున్నవారు 62 మంది, ఒకరు కరోనాతో మరణించారన్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు కొమలాంచ 2, తుంకిపల్లి 7, గాలి పూర్‌ 4, గునుక్కల్‌ 9, శేర్ఖాన్‌ పల్లి 1,మల్లూర్‌ 9, సింగీతం 7, మగ్దూంపూర్‌ ...

Read More »

కోవిడ్‌ వారియర్స్‌గా గుర్తించండి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ బారిన పడ్డ దాదాపు వెయ్యిమంది జర్నలిస్టులను ఆదుకునేందుకు ఇప్పటికే దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌, మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణలకు కతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. అయితే జర్నలిస్టులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా గుర్తించి 20 లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని, తక్షణ సహాయం కింద న్యాయవాదులకు కేటాయించినట్లే 25 ...

Read More »

కోవిడ్‌ జాగ్రత్తలు పాటించండి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్‌ సూచనలు అనుసరించి కామారెడ్డి పట్టణంలో మాస్‌ మీడియా అధికారులు కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ గురించి విస్తతంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంది కావున ప్రతి ఒక్కరు వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు తీసుకోవాలని, అశ్రద్ధ చేయకూడదని తెలిపారు. కోవిడ్‌ 19 అదుపులోకి తెచ్చేందుకు ప్రతీ పౌరుడు తన వంతు బాధ్యత వహించాలని, తన కుటుంబ సభ్యులందరు ...

Read More »

ప్లాస్మా అంటే ఏమిటి?

నిజామాబాద్‌, సెప్టెంబ‌ర్ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపుపచ్చని ఫ్లూయిడ్‌ని ప్లాస్మా అంటారు. కరోనా వంటి వైరస్‌ు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల‌ రక్త కణాలు గుర్తించి చంపేందుకు కావాల్సిన యాంటీబాడీలు తయారవుతుంటాయి. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుంచి కోలుకున్న పేషేంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువ‌ల్ల‌. సీరియస్‌ కండిషన్‌లో ఉన్న పేషెంట్లకు వైరస్‌ నుంచి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకుని, ...

Read More »

28 మందికి కరోనా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దూంపూర్‌ గ్రామంలో కరోన పరీక్షలు నిర్వహించినట్టు మండల‌ వైద్య అధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మగ్దూంపూర్‌ గ్రామపంచాయతీ కార్యాల‌యంలో 104 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 27 మందికి, కోన తండాలో ఒకరికి శుక్రవారం మొత్తం 28 మందికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. కరోన కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌, ...

Read More »

కామరెడ్డిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో రికార్డ్‌ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒకే రోజు 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా 5 వేల‌ 571 కి కరోనా కేసులు చేరాయి. హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నమోదు అవుతన్న జిల్లాగా కామారెడ్డి ఉంది.

Read More »

అతిక్రమిస్తే చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌లోని ఎల్ల‌మ్మగుట్టలోగల‌ మెడికవర్‌ ఆసుపత్రి, సరస్వతి నగర్‌లోని ఇందూరు సూపర్‌ స్పెషాలిటి ఆసుపత్రిలో కోవిడ్‌ చికిత్సకు ప్రభుత్వ అనుమతి ఉందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అనుమతి పొందిన కోవిడ్‌ చికిత్స ఆసుపత్రి వారు తప్పకుండా జివో ఆర్‌టి నెంబర్‌ 248 తేది. 15.06.2020 ప్రకారం నిర్ణయించిన ధరలు మాత్రమే తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ధరల‌ను రోగుల‌కు మరియు వారితో వచ్చిన వారికి కనిపించేలా ప్రదర్శించాల‌ని సూచించారు. ...

Read More »

బీర్కూర్‌లో కరోనా పాజిటివ్‌ 18, నెగిటివ్‌ 61

బీర్కూర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం బీర్కూర్‌లో నిర్వహించిన కరోనా రాపిడ్‌ టెస్టుల్లో 18 మందికి పాజిటివ్‌, 61 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అన్నారం 8, బీర్కూర్‌ 4, నాచుపల్లి 3, హాజిపూర్‌ 1, బొమ్మన్‌దేవుపల్లి 1, అంకోల్‌ 1 కేసులు నమోదైనట్టు తెలిపారు.

Read More »

ప్లాస్మా దానానికి ముందుకు రండి

కామరెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోన వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఐసీయూలో ఉన్న వారిని కాపాడడానికి ప్లాస్మా ఒక్కటే ప్రస్తుతమున్న నివారణ మార్గమని కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలామంది కరోన వ్యాధి నుండి కోలుకోవడం జరిగిందని వారిలో చాలామంది ప్లాస్మా దానం చేయడానికి అవకాశముందని ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాల‌ని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు విజ్ఞప్తి చేశారు. ప్లాస్మా దానం చేసే వారికి కావల‌సిన రవాణా సదుపాయాల‌ను తాను సమకూర్చడం జరుగుతుందని ఎవరైనా ప్లాస్మా ...

Read More »

టెస్టులందు కోవిడ్‌ టెస్టులు వేరయా….

నిజామాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తె‌లు‌గులో వేమన అనే కవి నాడు బుడ్డగోచీ పెట్టుకొని నీతి శతకాన్ని రాశాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటాన్ని పెట్టాడు. అది నేటికి నీతివిద్యగా కొనసాగుతుంది. నీతి అయినా, నిజం అయినా ఎవరు చెప్పారనేది ముఖ్యం కాదు.. ఎవరినుంచైనా స్వీకరించాల్సిందే… సరే ఆ విషయం పక్కన పెడితే… గత ఐదారుమాసాలుగా కోవిడ్‌ అనే మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచంలోని చాలా దేశాల్ని అతలా కుతలం చేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో మానవ ...

Read More »

బీర్కూర్‌, నసురుల్లాబాద్‌లో 20 పాజిటివ్‌

బీర్కూర్‌, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల‌కు సంబంధించిన కోవిడ్‌ టెస్టుల‌ను బీర్కూర్‌ పిహెచ్‌సిలో శనివారం నిర్వహించారు. మొత్తం 69 టెస్టుల‌కు‌ గాను 20 మందికి పాజిటివ్‌, 49 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు.

Read More »

15 పాజిటివ్‌, 35 మందికి నెగిటివ్‌

బీర్కూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో మంగళవారం బీర్కూర్‌లో 50 రాపిడ్‌ టెస్టులు నిర్వహించినట్టు వైద్యాధికారి డాక్టర్‌ రవిరాజ్‌ తెలిపారు. కాగా పరీక్షలు నిర్వహించిన వారిలో 15 మందికి పాజిటివ్‌, 25 మందికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు పేర్కొన్నారు. బరంగెడ్గి 8, మిర్జాపూర్‌ 2, సంగెం 2, సంబాపూర్‌ 1, చించోలి 1, బీర్కూర్‌ 1 పాజిటివ్‌ వచ్చిన వారు అని తెలిపారు.

Read More »

ప్రజలు సహకరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ జిల్లాలో గత మూడు రోజుల‌ నుండి ప్రతి పిహెచ్‌సి మరియు యూపిహెచ్‌సిలో కోవిడ్‌ టెస్ట్‌లు రోజు 50 చేసేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. మెడికల్‌ ఆఫీసర్‌ు కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నారని, అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏమిటంటే ల‌క్షణాలున్న వారు తప్పకుండా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల‌న్నారు. కొన్ని ప్రాంతములో ల‌క్షణాలున్నా ముందుకు రావడం లేదని అలాగే ల‌క్షణాలు లేనివారు టెస్ట్‌లు ...

Read More »

127 సెంటర్లలో టెస్టులు

నిజామాబాద్‌, ఆగష్టు 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ టెస్టులు ఈనెల‌ 21వ తేదీ నుండి 127 సెంటర్లలో ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం వినాయక్‌ నగర్‌ మరియు అర్సపల్లిలోని యూపిహెచ్‌సి కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎవ్వరూ భయపడ వద్దని, ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారికి, హైరిస్క్‌ జోన్లో ఉన్న వారికి, గర్భవతుల‌కు ఎక్కువగా బయట ...

Read More »

ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి కోవిడ్‌ టెస్టులు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ టెస్టులు 127 సెంటర్లలో నిర్వహిస్తున్నామని, ప్రతిరోజూ 2500 పైచిలుకు టెస్ట్లు చేయాల‌న్న నిర్ణయంతో ముందుకు వెళుతున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం పిపిరి గ్రామములో కోవిడ్‌ టెస్టింగ్‌ సెంటర్లను పర్యవేక్షించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఎవ్వరూ భయపడవద్దని, ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టు చేయడం జరుగుతుందని, ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్నవారికి, హైరిస్క్‌ జోన్లో ఉన్న వారికి, గర్బవతుల‌కు ఎక్కువగా బయట తిరుగుతూ పనులు చేసుకునే మున్సిపల్‌ సిబ్బంది, ...

Read More »

టెస్టులు నిర్వహించేవారు ఎన్‌ 95 మాస్కు ధరించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ మరియు రైతు వేదికల‌పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ శుక్రవారం మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను పర్యవేక్షించడం జరిగిందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో మెడికల్‌ ఆఫీసర్లు చాలా వరకు ల‌క్ష్యం చేరుకున్నారని కొన్ని పిహెచ్‌సిలో ఏఎన్‌ఎంలు ల‌క్ష్యం చేరుకోలేకపోయారని అట్టి వారికి సంబంధిత మెడికల్‌ ఆఫీసర్లు ధైర్యం చెప్పాల‌ని, మెడికల్‌ ఆఫీసర్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో ఏర్పాట్లు బాగా చేశారని, టెస్ట్‌లు చేసే ...

Read More »