Breaking News

Tag Archives: crime news

13 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

మోర్తాడ్, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామ శివారులో మంగళవారం పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు మోర్తాడ్ ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి 9 వేల 930 రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. మోర్తాడ్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న సమాచారం తెలియగానే పోలీసులు వెళ్లి పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నామని, వారిని అరెస్టు చేసి రిమాండ్ ...

Read More »

నందిపేట్‌లో భారీ చోరీ

నందిపేట్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల‌ కేంద్రంలోని బర్కత్‌పుర కాలోనిలో భారీ చోరీ జరిగింది. వివరాల‌కు వెళితే డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌ అలియాస్‌ మద్వా నందిపేట్‌లోని ఆర్మూర్‌ బై పాస్‌ ప్రక్కన గ బరకత్‌పుర కాలోనిలో 10 సంవత్సరాల‌ క్రితం ఇల్లు నిర్మించి భార్య పిల్ల‌ల‌ను ఇక్కడ ఉంచి పొట్టకూటి కోసం దుబాయ్‌లో వల‌స లేబర్‌గా పని చేస్తూ భార్య పిల్ల‌ల‌ను పోషించుకుంటున్నాడు. అయితే అతని భార్య తమ్ముడు నెల‌ రోజుల‌ క్రితం నవీపేట్‌లో ...

Read More »

వ్యక్తి ఆత్మహత్య యత్నం

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం కుప్రీయల్‌ గ్రామనికి చెందిన చేగా బాబాయ్య (45) కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. కాగా బాబాయ్య భార్య భర్తల‌ మద్య కొద్దిరోజులుగా కుటుంబ గొడవ‌లు జరుగుతున్నాయి. ఆదివారం భార్య వారి పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన బాబాయ్య కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. చుట్టుపక్కల‌ వారు వచ్చి మంటల‌ను ఆర్పడంతో కామారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు.

Read More »

చెరువులో గుర్తు తెలియని మృతదేహం

ఆర్మూర్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మధ్యాహ్నం బోర్గాం (కె) గ్రామ పరిధిలో గ ముసలి కుంట్ల చెరువులో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతుండగా గ్రామ విఆర్‌ఏ గుర్తించి మాక్లూర్‌ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. మాక్లూర్‌ ఎస్‌ఐ రాజారెడ్డి చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని తీసి పరిశీలించి మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాక్లూర్‌ ఎస్‌ఐ రాజారెడ్డి తెలిపారు. మృతుని వివరాలు తెలిసినవారు మాక్లూర్‌ పోలీస్‌ స్టేషన్‌ ...

Read More »

నమ్మించి మోసం చేశాడు…

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో దారుణం చోటు చేసుకుంది. మండల‌ కేంద్రానికి చెందిన ఓ మైనారిటీ వర్గానికి చెందిన ఓ మైనర్‌ అమ్మాయిపై కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివాసముండే అదే వర్గానికి చెందిన ఓ టిఆర్‌ఎస్‌ నాయకుడు అత్యాచారానికి ‌పాల్ప‌డ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాచారెడ్డి పోలీసులు అత్యాచారానికి పాల్ప‌డిన వ్యక్తిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల‌ ప్రకారం మాచారెడ్డి ...

Read More »

నీటిలో పడి యువకుని మృతి

మోర్తాడ్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండలం ధర్మోర గ్రామంలో మంగళవారం నీటిలో మునిగి యువకుడు మృతి చెందినట్లు మోర్తాడ్‌ ఎస్‌ఐ సురేష్‌ కుమార్‌ తెలిపారు. మృతుడు బెస్త కులానికి చెందిన వాడని ఎట్టేటి మహేందర్‌ (36) సోమవారం చేపల‌ కొరకు నీటిలో వల‌వేసి వచ్చాడని తర్వాత మంగళవారం వల‌ తీయడానికి వెళ్ళగా అదే వల‌ చుట్టుకోవడం వ‌ల్ల‌ నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్ల‌లు ఉన్నారన్నారు. శవ పంచానామా నిర్వహించి ...

Read More »

చికిత్స పొందుతూ యువతి మృతి

గాంధారి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్దరాత్రి మృతి చెందినట్లు గాంధారి ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. మండలంలోని మాధవపల్లి గ్రామానికి చెందిన రాయల‌ సౌందర్య (21) గత నెల‌ 18 వ తేదీన వారి ఇంటి వద్ద ఖాలీ స్థలంలో పురుగుల‌ మందు తాగి ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి యువతిని నిజామాబాదులోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ ...

Read More »

బైకు దొంగల‌ అరెస్టు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం దేవునిపల్లి పోలీసు స్టేషన్‌ పరిదిలో మోటార్‌ సైకిల్లు దొంగతనాలు చేస్తున్న ముఠాకి చెందిన ముగ్గురు వ్యక్తులు బాలే నర్సిరు కామారెడ్డి, బొల్లిపల్లి భానుప్రసాద్‌ కామారెడ్డి మరియు బట్టు ప్రశాంత్‌ ఆర్మూర్‌ల‌ను అరెస్టు చేసి వారి నుండి 6 మోటార్‌ సైకిల్‌ను స్వాధీనపర్చుకొన్నట్టు కామారెడ్డి రూరల్‌ సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ పేర్కొన్నారు. ముగ్గురిని జైలుకు పంపించామన్నారు. వీటి విలువ సుమారు 3 ల‌క్షల‌ రూపాయల‌ వరకు ఉంటుందన్నారు. కామారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన సిసిటివి ...

Read More »

తండ్రిని కడతేర్చిన తనయుడు

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండాకి చెందిన భూక్యా ఫకీర (65), అతడి కొడుకు భూక్యా బాష భాస్కర్‌ ఇద్దరికీ గత మూడు రోజుల‌ నుండి ఫకీరా ఆంధ్రా బ్యాంక్‌ నందు తీసుకున్న డబ్బు విషయంలో గొడవ‌లు జరుగుతున్నాయి. కాగా మంగళవారం ఉదయం తండ్రి, కొడుకుల‌ మధ్య తగాదా కాగా బాష తన తండ్రిని డబ్బు విషయం గురించి మాట్లాడుదామని ఉగ్రవాయి గ్రామ శివారులోకి తీసుకెళ్ళి, అక్కడ తన తండ్రిని కొట్టి చంపి, ఉరి ...

Read More »

బెల్లాల్‌ చెరువులో అనుమానాస్పదంగా మృతదేహం

బోధన్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గౌడ్స్ కాల‌నీకు చెందిన రఘుపతి ప్రశాంత్‌ (అలియాస్‌) రాజు అనే యువకుడు జనవరి 29 శుక్రవారం సాయంత్రం నుండి కనబడకుండాపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం బోధన్‌ బెలాల్‌ చెరువులో గుర్తుతెలియని మృతదేహం ఉందని సమాచారం రావడంతో ప్రశాంత్‌ తల్లిదండ్రుల‌కు సమాచారం ఇచ్చారు. ప్రశాంత్‌ తలిదండ్రులు మృతదేహాన్ని చూసి ప్రశాంతేనని నిర్దారించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌ మృతితో ...

Read More »

ఆర్థిక ఇబ్బందుల‌తో వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమార్‌పేట్‌ గ్రామానికి చెందిన మెట్టు రాములు (65) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురు పెళ్లికి చేసిన అప్పును తీర్చలేక మనస్థాపం చెంది జీవితంపై విరక్తితో ఇంట్లో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

డబ్బు కోసం హత్యలు

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల‌ 26 వ తేదీన బీడీ వర్కర్స్ కాల‌నీలో జరిగిన సుధాకర్‌, ల‌క్ష్మయ్య జంట హత్యల‌కేసు విషయంలో నిందితులు బెజ్జంకి విఘ్నేష్‌ కుమార్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్టు జిల్లా ఎస్పీ శ్వేత తెలిపారు. చెడు అల‌వాట్లకు బానిసైన విఘ్నేష్‌ డబ్బు కోసం హత్యలు చేసినట్టు వెల్ల‌డిరచారు. విఘ్నేష్‌ తన వెంట షటిల్‌ బ్యాట్‌ కవర్‌లో తెచ్చిన గొడ్డలితో నరికి చంపినట్టు జిల్లా ఎస్పీ వెల్ల‌డిరచారు. విఘ్నేష్‌కు గతంలో కామారెడ్డి ...

Read More »

స్వామీజీ ఆత్మహత్య

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల‌ కేంద్రంలోని రాముల‌వారి గుడి వద్ద శ్రీ శాంతానంద తపోవన ఆశ్రమం దారానందగిరి స్వామిజీ అలియాస్‌ దూస సత్తయ్య అలియాస్ ల‌చ్చయ్య సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు గుర్తించారు. దీనికి గల‌ కారణాలు తెలియరాలేదు. ఉదయం గుడి సిబ్బంది ఆహారం ఇవ్వడానికి పిల‌వడానికి వెళ్లారు. ధ్యానంలో ఉన్నాడని అనుకున్నారు. కాసేపు ఆగి లోపలికి వెళ్ళి చూస్తే ఉరివేసుకున్నట్టు కనబడిరదని మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. కేసు ...

Read More »

తాగిన మైకంలో…

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఇస్రోజివాడి గ్రామానికి చెందిన కొత్త సాయిలు (35) అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై, తాగిన మైకంలో ఇంటి కొట్టంలో గల‌ దూలానికి తాడుతో ఉరి వేసుకొని చనిపోయాడు. మృతుని భార్య కొత్త వినోద ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More »

భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

కామారెడ్డి, జూన్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్‌ నగర్ కాల‌నీలో భర్త ఇంటి ఎదుట భార్య అందోళన చేసింది. మంగళవారం ఉదయం నుంచి బైఠాయించగా ఇంకా కొనసాగుతుంది. మామ సురేందర్‌ తాను చెప్పినట్లు వినాల‌ని కోడలుపై వేధింపులు చేస్తున్నట్టు తెలిసింది. అంతేగాకుండా కొడుకు నవీన్‌కు రెండో వివాహం చేస్తామని, ఎమైనా చేసుకొండి అంటూ కోడలిపై మామ సురేందర్‌ దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. కోడలుకు గర్భ సంచి లేదని భర్త నవీన్‌, మామ సురెందర్‌, అత్త సునీతలు, వివాహం ...

Read More »

గంజాయి పట్టివేత

జగిత్యా, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చత్తీస్‌ ఘడ్‌ నుండి అక్రమంగా స్మగ్లింగ్‌ చేస్తున్న నాలుగు కిలోల‌ గంజాయిని సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన లారీ పట్టుకొని ముగ్గురు నిందితుల‌ను అరెస్టు చేశారు. చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం నుండి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న సమాచారం మేరకు జగిత్యాల‌ సిసిఎస్‌ సిఐ ఆరిఫ్‌ అలీ ఖాన్‌ ఆధ్వర్యంలో వారి సిబ్బంది ధర్మపురి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రాయపట్నం చెక్‌ పోస్ట్‌ వద్ద తనిఖీలు నిర్వహించారు. చత్తీస్‌ ఘడ్‌ ...

Read More »

ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేశారు

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గుడితండాలో ఆయ పూజారిని ఉప సర్పంచ్‌ కుటుంబ సభ్యులు దాడి చేసి కొట్టినందుకు బాన్సువాడ – పిట్లం రోడ్డుపై తండా వాసులు ధర్నా చేపట్టారు. ఉప సర్పంచ్‌ కుటుంబ సభ్యులు గతంలో తండాలో వ్యక్తి వద్ద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని రూ. 3 ల‌క్షలు తీసుకుని మోసం చేశారని అన్నారు. ఈవిషయమై పోలీసుల‌కు పిర్యాదు చేసి రెండు నెల‌లు గడుస్తున్నా స్టేషన్‌ చుట్టూ తిప్పించు కుంటున్నారని సమస్య ...

Read More »

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కామారెడ్డి, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల‌ కేంద్రానికి చెందిన వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. రామారెడ్డి కి చెందిన శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తి వ్యక్తిగత కారణాల‌తో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప‌డినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తుల‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

బావిలో దూకి తల్లీకూతుళ్ల మృతి

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ గ్రామంలో సోమవారం తల్లీకూతుళ్లు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. గ్రామానికి చెందిన బద్దం లింగమని (40), బద్దం శిరీష (18) లు వ్యవసాయ బావిలో దూకి మృతి చెందగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More »

ప్రేమ జంట ఆత్మహత్య

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల‌ కేంద్రంలో శనివారం ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్ప‌డిరది. మాచారెడ్డి గ్రామానికి చెందిన ఈరం బాల్‌ నర్సు (38), ఎర్రోళ్ల ప్రేమల‌త (35) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డ్డారు. కొంత కాలంగా ఇరువురి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు సమాచారం. కాగా బాల్‌ నర్సుకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. ప్రేమల‌తకు భర్త, కుమారుడు వున్నారు. వీరి వ్యవహారం ఇంట్లో తెలియడంతో ఆత్మహత్యకు ...

Read More »