Breaking News

Tag Archives: Crime క్రైమ్

కరెంట్‌ షాక్‌తో రైతుకు గాయాలు

రెంజల్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన వ్యవసాయ రైతు శంకర్‌ తన పంట పొలం వద్ద పనులు చేస్తుండగా బోరు బావి వద్ద గల విద్యుత్‌ తీగలు తగలడంతో శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించడంతో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Read More »

చిరుత దాడి…

నిజామాబాద్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామశివారులోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయ గుట్ట ప్రాంతంలో సోమవారం ఉదయం ధూసమడుగు వద్ద చిరుతపులి గోవును వేటాడి చంపింది. గత ఆరు నెలల్లో 11 ఆవులను చిరుత వేటాడడంతో గ్రామస్తులు, పశువుల కాపరులు భయాందోళన చెందుతున్నారు. చిరుత దాడిలో నీలం సత్తయ్యకు చెందిన 8 ఆవులు, దూడలు, పిట్ల లింగన్న, నీలం గంగవ్వ కు చెందిన గోవులను చంపి తిన్నట్టు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ అధికారి భాస్కర్‌ ...

Read More »

విద్యార్థి ఆత్మహత్య యత్నం

బీర్కూర్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రం లోని జ్యోతి భా పూలే సంక్షేమ వసతి గహంలో 9వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య యత్నం చేసాడని స్ఠానికులు, వార్డెన్‌ రాములు నాయక్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం నసురుల్లాబాద్‌ మండలం ఆంకొల్‌ తండా కు చెందిన గంగాధర్‌ అనే విద్యార్ధి వసతి గహంలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వసతి గృహం లోకి వెళ్లిఉరివేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి వసతి ...

Read More »

గుండెపోటుతో ఏఎస్‌ఐ మృతి

ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ పివిఎన్‌కె రాజు (55) గురువారం రాత్రి గుండెపోటుతో మతి చెందినట్లు సిఐ సుధాకర్‌ తెలిపారు. నియోజకవర్గంలోని సదాశివనగర్‌ మండలానికి చెందిన రాజు ఈనెల 12వ తేదీన ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. కాగా గురువారం రాత్రి విధులు నిర్వహించి స్టేషన్‌ పై అంతస్తులో పడుకున్న ఆయన రాత్రి గుండెపోటుతో మతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

Read More »

ఆదుకోండి మహాప్రభో

బాసర, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిర్మల్‌ జిల్లా బాసర మండలంలోని టాక్లి గ్రామానికి చెందిన షెల్కే నాగనాథ్‌ ఎస్‌సి కులస్తుడు. వ్యవసాయ పనిమనిషిగా గత 6 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన కుర్మె మల్లు వద్ద పని చేస్తున్నాడు. భార్య సంధ్యా. 15 రోజుల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో 9వ తేదీ శనివారం రాత్రి యజమాని ఆదేశానుసారం రోజులాగే పంట కాపలా కోసం వెళ్లి అడివి పందులు రాకుండా టపకాయలు పేల్చడంతో ప్రమాదవశాత్తు అతని శరీరం మొత్తం ...

Read More »

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్‌ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్‌ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్‌ అధికారులు ...

Read More »

డయల్‌ యువర్‌ సిపికి 9 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కార్తికేయ ప్రతిసోమవారం నిర్వహించే డయల్‌ యువర్‌ సిపి కార్యక్రమానికి 9 ఫిర్యాదులు అందాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోదన్‌ డివిజన్‌ల నుంచి ప్రజలు డయల్‌ యువర్‌ సిపి ద్వారా సిపికి తాము ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. వీటిపై సిపి స్పందిస్తు బాధితులకు సత్వర న్యాయం చేస్తామని, ఫిర్యాదుల్లో పేర్కొన్న విధంగా సంబందిత పోలీసు అదికారులకు తెలియపరిచి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. నిజామాబాద్‌ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని ప్రజలు ఏమైనా సమస్యలుంటే డయల్‌ ...

Read More »

బెట్టింగ్‌ నిర్వాహకుల అరెస్ట్‌

నిజామాబాద్‌, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరం సంజీవయ్య కాలనీలో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు యువకులను ఆధువులోకి తీసుకున్నట్లు మూడవ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు. శుక్రవారం టాస్క్‌ ఫోర్స్‌, మూడవ టౌన్‌ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకులు ఆనంద్‌, విక్రమ్‌, సంజీవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 2 లక్షల 5 వేల నగదు, 5 సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏస్‌ఐ కష్ణ తెలిపారు. వీరితో పాటు ...

Read More »

గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయిస్తే చర్యలు

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో, తాండాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు జరిపితే కఠిన చర్యలుతీసుకుంటామని మోర్తాడ్‌ ఎక్సైజ్‌ సిఐ సహదేవు తెలిపారు. బుధవారం మండలంలోని బట్టాపూర్‌ తాండాలో ఆకస్మికంగా దాడులు జరిపినట్టు ఆయన తెలిపారు. గతంలో సారా విక్రయదారులను, తయారీదారులను తహసీల్దార్ల ముందు బైండోవర్‌ చేయడం జరిగిందని ఆయన అన్నారు. అయినా తయారీదారులు, విక్రయదారులు తమ తీరు మార్చుకోకుంటే పిడి యాక్టు కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామన్నారు. విక్రయాలను మానుకొని ప్రభుత్వం ...

Read More »

అస్పృశ్యత పాటించడం నేరం

  బీర్కూర్‌, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అస్పృశ్యత పాటించడం ప్రస్తుత సమాజంలో నేరమని బీర్కూర్‌ ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి అన్నారు. ప్రతినెల చివరి రోజున నిర్వహించే పౌరహక్కుల దినోత్సవాన్ని బీర్కూర్‌ మండల కేంద్రంలోని చావిడిలో శుక్రవారం ఎస్‌ఐ ఆద్వర్యంలో పోలీసులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉందని, ఇతరుల హక్కులకు, స్వేచ్చకు భంగం వాటిల్లకుండా ప్రతి ఒక్క వ్యక్తి సభ్య సమాజంతో పాటు నీతిగా జీవించాలని ఆయన అన్నారు. కులాల పేరుతో ...

Read More »

బాబూ! జాగ్రత్తమ్మా! ఏ అమ్మాయినీ 14 సెకన్లపాటు చూడకు…

కొచ్చి :  కుర్రాళ్ళోయ్… కుర్రాళ్ళూ… కళ్ళేలే లేనోళ్ళూ… కైపెక్కి ఉన్నోళ్ళు… అసలు కుర్రాళ్ళనే ఎందుకు అనుకోవాలి? ఈ రోజుల్లో ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోవడానికి కారణం కుర్రాళ్ళు మాత్రమే కాదు పెద్దోళ్ళూ అని అందరికీ తెలిసిందే. కొందరిలో అదుపుతప్పిన కామవాంఛలవల్ల ఎందరో అమాయక బాలికలు, యువతులు, మహిళలు బాధితులైపోతున్నారు. ఈ విషయంలో స్త్రీ,పురుష భేదం లేకుండా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేరళకు చెందిన ఎక్సయిజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ మనసు కూడా ఆవేదనతో రగిలింది. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ...

Read More »

ఆలూర్‌లో భారీ చోరీ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూరుగ్రామంలో చిన్నమల్లారెడ్డి అనే రైతు ఇంట్లో ఆదివారం భారీ చోరీ జరిగింది. సిఐ రవికుమార్‌ కథనం ప్రకారం…చిన్నమల్లారెడ్డి కుటుంబ సభ్యులు వేల్పూర్‌ గ్రామంలో తమ బంధువుల అంత్యక్రియలకు హాజరుకావడానికి వెళ్లిన సమయంలో ఇంట్లో మధ్యాహ్నం చిన్నమల్లారెడ్డి నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇదే అదనుగా భావించి బీరువాలోని సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్టు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఆయన అన్నారు.

Read More »

17 రోజులైనా మారని అక్రమ చెరువు మట్టి రవాణా…

– ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు – చూసిచూడనట్టుగా అధికారుల తీరు ఇందూరు, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేశాపూర్‌ గ్రామ చెరువు నుంచి మట్టిని కొందరు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు అధికారుల కన్నుగప్పి అక్రమంగా భారీ వాహనాల్లో మట్టిని తరలిస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని గూపన్‌పల్లి గ్రామానికి చెందిన సి.హెచ్‌. నారాయణరెడ్డి అనే వ్యక్తి మార్చి 23వ తేదీన నిజామాబాద్‌ తహసీల్దార్‌ రాజేందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ కంఠేశ్వర్‌ ...

Read More »

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య యత్నం

  నిజామాబాద్‌, మార్చి 23 నిజామాబాద్‌న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని స్థానిక హమాల్‌వాడికి చెందిన బల్ల వినయ్‌ (26) అనే వ్యక్తి శనివారం రాత్రి 10 గంటల సమయంలో స్తానిక మైసమ్మ మందిరంలో నిద్రిస్తుండగా తనను నిద్రనుంచి లేపి అదేవీధికి చెందిన చక్రధర్‌ అనే వ్యక్తి తనను అక్కడ నిద్రించకూడదని పక్కనేగల కుళాయి పైపుతో దారుణంగా కొట్టాడని బాధితుడు నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌తో విన్నవించుకున్నాడు. వినయ్‌ కథనం ప్రకారం… చక్రధర్‌ తనను కుళాయిపైపుతో దారుణంగా కొట్టడంతో తన గోడును విన్నవించడానికి వెంటనే ...

Read More »

ఆస్తి కోసం రక్తసంబంధీకులను బెదిరిస్తున్న అధికారపార్టీ జడ్పిటిసి

నిజామాబాద్‌, మార్చి 16   నిజామాబాద్‌ న్యూస్‌ : తన సొంత అన్న ఆస్తి కోసం వారి అన్న భార్య, కూతుళ్ళను అధికార వ్యామోహంలో పడి రక్తసంబంధాలు మరిచిపోయి బెదిరిస్తున్నాడు ఓ రాజకీయ ప్రబుద్ధుడు. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ మండలంలోగల చేపూర్‌ గ్రామానికి చెందిన జడ్పిటిసి సాందన్న అధికార వ్యామోహంతో తనను ఎవరేమి చేయలేరని రాజకీయ అండదండలతో తన సొంత అన్న అయిన సారంగి నడిపి సాయన్న భార్య, పిల్లలను బెదిరిస్తున్నాడని సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సారంగి నడిపి సాయన్న భార్య ...

Read More »

నేరస్థులను పట్టుకుంటాం

  నిజామాబాద్‌, ఫిబ్రవరి 03: నిజామాబాద్‌ న్యూస్‌: నిజామాబాద్‌ నగరంలోని బైపాస్‌ రోడ్డు వద్ద గల ఇందిరా ప్రియదర్శిని కాలనీలో నివసించే దేవ్‌ కట్టె బాబురావు అనే వ్యక్తి ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఈ విషయమై సి.ఐ. నర్సింగ్‌ యాదయ్య కథనం ప్రకారం దేవ్‌ కట్టె బాబురావు అనే వ్యక్తి మహారాష్ట్రాలో గల తన నాలుగున్నర ఎకరాల భూమిని అమ్మగా వచ్చిన నగదు 26 లక్షల 6 వేల 250 రూపాయలను పది రోజుల క్రితం ఇంట్లో ఉంచారు. హఠాత్తుగా సోమవారం సాయంత్రం ...

Read More »

అర్థరాత్రి తాళం వేసిన ఇంటికి నిప్పు

-బంగారం, నగదు దోపిడీ -నగరంలో కలకలం నిజామాబాద్‌ క్రైం, జనవరి 14; నిజామాబాద్‌ నగరంలోని న్యూ హౌసింగ్‌ బోర్డు కాలనీలో బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం వేసిన ఇంట్లో బంగారం, నగదు దోచుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సంఘటన నిజామాబాద్‌ నగరంలో కలకలం రేపింది. నిజామాబాద్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో నాగేశ్వరరావు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని కంఠేశ్వర్‌ న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలో మాక్లూర్‌కు చెందిన చింతల లత(43) పండిత్‌ ఇంట్లో ఆరు సంవత్సరాలుగా ...

Read More »

పోలీసుల ఆరాచకం

న్యాయం చేయమంటే చితకబాదిన వైనం ఒకటో టౌన్‌ పోలీసుల నిర్వాహకం నిజామాబాద్‌ క్రైం, జనవరి 13; ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రేండ్లీ పోలీసు అంటు ప్రజలతో మమేకమైన పని చేయాలని సూచిస్తుంటే క్షేత్ర స్థాయిలో మాత్రం అది ఎక్కడ కనిపించడం లేదు. ఇందుకు నిజామాబాద్‌ నగర ఒకటో టౌన్‌పోలీసులు నిర్వాహకమే ఉదహరణ. ఏకంగా అస్తి కోసం న్యాయం చేయమని అడిగిన ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదారు. ఇదేమి న్యాయం అని అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని, నోటికి వచ్చిన తిట్లదండకం అందుకొని కొట్టారని బాధితులు ...

Read More »

బాలికపై అత్యాచారం… …

-స్పందించని పోలీసు అధికారులు. … -రంగంలోకి దిగిన బాలిక సంరక్షణ అధికారిణులు మానవతా విలువలు మంటగలిపి కూతురు సమానమైన ఒక బాలికపై భార్య పిల్లలు ఉన్న ఓ ప్రబుద్దుడు. 15 ఏళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి గర్భం చేసిన సంఘటన బుధవారం నాగిరెడ్డి పేట మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. బాదితులు, ఐసీడీఎస్‌ మండల పర్యవేక్షకురాలు శైలజ, జిల్లా బాలల సంరక్షణ విభాగం లీగల్‌ ప్రోజేషన్‌ అధికారిని లావణ్య, షోషల్‌ వర్కర్‌ మమతలు తెలిపిన వివరాల ప్రకారం… నాగిరెడ్డిపెట గ్రామనికి చెందిన మహిళ ...

Read More »

కోర్టు ముందు యువతి ఆత్మహత్యాయత్నం… న్యాయం చేయాలని వినతి… విద్యార్థి సంఘం నేతపై ఆరోపణ

నిజామాబాద్‌ క్రైం, జనవరి 6; నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ ; ప్రేమ విఫలమైందన్న కారణంతో ఒ యువతి జిల్లా న్యాయ స్థానం సాక్షిగా ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. విద్యార్థి సంఘంలో కీలక కార్యకర్తగా పని చేస్తూ సంఘ నాయకుడిని ప్రేమించిననని, తనను కాదు అనడంతోనే ఈ సంఘటనకు పాల్పడినట్లు చెబుతుంది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం సోమేశ్వర గ్రామానికి చెందిన ఓ యువతి జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్‌కాలనీ నివాసం ఉంటూ డిగ్రీ తౄతీయ సంవత్సరం చదువుతోంది. ఈమె ఓ విద్యార్థి సంఘంలో ...

Read More »