Breaking News

Tag Archives: Eamcet

ఎంసెట్‌ దరఖాస్తు గడువు పెంపు

హైదరాబాద్‌, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునే గడువును రెండో సారి పొడిగించారు. గతంలో పెంచిన గడువు బుధవారంతో ముగియగా.. దాన్ని జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. లాసెట్‌ దరఖాస్తుల గడువు కూడా.. ఆలస్య రుసుం లేకుండా లాసెట్‌కు దరఖాస్తు చేసుకునే గడువును జూన్‌ 3వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల ...

Read More »

ఎంసెట్‌ రద్దు!

2017-18లో నిర్వహించేదే చివరిది కావచ్చు  ఇకపై ఇంజనీరింగ్‌ ప్రవేశాలకూ ఒకే పరీక్ష  ‘నీట్‌’ తరహాలో నిర్వహణకు కేంద్రం నిర్ణయం  లాభనష్టాలను పరిశీలిస్తున్న తెలుగు రాష్ట్రాలు  త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం   ఎన్నో ఏళ్లుగా ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంసెట్‌కు మంగళం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు కసరత్తు ప్రారంభించాయి. 2018-19 విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్‌ను ఎత్తేయాలని ఆలోచిస్తున్నాయి. ఇదే జరిగితే వచ్చే విద్యాసంవత్సరానికి (2017-18) నిర్వహించే పరీక్షే చివరి ఎంసెట్‌ కానుంది. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ...

Read More »