Breaking News

Tag Archives: gosangi caste

సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు

  – గోసంగి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గెనిశెట్టి రాములు కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోసంగి కులస్తులు సంఘటితంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చని గోసంగి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గెనిశెట్టి రాములు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన కామారెడ్డి జిల్లా గోసంగి కులస్తుల సమావేశానికి ఆయనముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో ఏళ్ళుగా గోసంగులను ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని ఆరోపించారు. తమను రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకుంటున్నాయి ...

Read More »

జానపద కళా రక్షకులు గోసంగివారు

గోసంగి కులం వారు తమ జీవనోపాధికి తంబూరను వాడుతారు. హార్మోన్యం, తాళాలు, మద్దెల, ఇంకా పౌరాణిక నాటకాలకు కావలసిన సామాగ్రిని వాడుతారు. రామాయణం, మహాభారతం, బొబ్బిలి యుద్ధం, జగదేక వీరుని కథ, కాంభోజ రాజు కథ, బాలనాగమ్మ, ఆధునికంలో అల్లూరి సీతారామ రాజు, అంబేడ్కర్‌, గాంధీ. నెహ్రూల బుర్ర కథలను చెప్పుకుంటూ తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఈ విధంగా జానపద కళల సంరక్షకులుగా గోసంగి కులంవారు సమాజానికి హితోధికంగా దోహదపడుతున్నారు. ఉత్పత్తి కులాలను సంతోషపెట్టే కళల్లో జానపద కళలు ప్రధానమైనవి. బహుజన కులాలను ఆశ్రయించి ...

Read More »